శక్తి వనరులు | Geography | MCQ | Part-50 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 201 - 239 201. హర్యానాలో గల ఆయిల్ రిఫైనరీ ఏ ప్రాంతంలో కలదు? A. బరౌని B. గ్రాంబే C. మధుర D. పాని పట్టు 202. కర్ణాటకలో గల ఆయిల్ రిఫైనరీ ఏ ప్రాంతంలో కలదు? A. బీనా B. గ్రాంబే C. మంగళూర్ D. కొచ్చిన్ 203. ఉమ్మడి రంగంలో గల ఆయిల్ రిఫైనరీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కలదు? A. దిగ్బాయి B. మధుర C. పాని పట్టు D. బీనా 204. ఉమ్మడి రంగంలో గల ఆయిల్ రిఫైనరీ పంజాబ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కలదు A. బటిండా B. మధుర C. దిగ్బాయి D. గ్రాంబే 205. రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ ఆయిల్ రిఫైనరీ ఏ రాష్ట్రంలో కలదు? A. ఆంధ్రప్రదేశ్ B. తెలంగాణ C. గుజరాత్ D. రాజస్థాన్ 206. రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ ఆయిల్ రిఫైనరీ గుజరాత్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కలదు? A. జుమ్ నగర్ B. సెజ్ జూమ్ నగర్ C. పారా దీప్ D. రత్న గిరి 207. రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ ఆయిల్ రిఫైనరీ సామర్థ్యం ఎంత? A. 30 మి.టన్నులు B. 31 మి.టన్నులు C. 32 మి.టన్నులు D. 33 మి.టన్నులు 208. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆయిల్ రిఫైనరీ ఏ రాష్ట్రంలో కలదు? A. గుజరాత్ B. రాజస్థాన్ C. తెలంగాణ D. హర్యానా 209. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆయిల్ రిఫైనరీ గుజరాత్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కలదు? A. సెజ్ జూమ్ నగర్ B. మధుర C. కోయలి D. కోచి 210. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆయిల్ రిఫైనరీ సామర్థ్యం ఎంత? A. 10.మి.టన్నులు B. 11 మి.టన్నులు C. 13 మి.టన్నులు D. 14 మి.టన్నులు 211. మంగుళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ సామర్థ్యం ఎంత? A. 10 మి.టన్నులు B. 11 మి.టన్నులు C. 12 మి.టన్నులు D. 13 మి.టన్నులు 212. ఉత్తరప్రదేశ్ లో గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆయిల్ రిఫైనరీ ఏ ప్రాంతంలో కలదు? A. మంగుళూరు B. మధుర C. పారాదీప్ D. రత్న గిరి 213. ఉత్తరప్రదేశ్ లో గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సామర్థ్యం ఎంత? A. 7 మి.టన్నులు B. 8 మి.టన్నులు C. 9 మి.టన్నులు D. 10 మి.టన్నులు 214. ఆంధ్రప్రదేశ్ లో గల హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏ ప్రాంతంలో కలదు? A. నెల్లూరు B. కడప C. విశాఖ పట్నం D. కర్నూలు 215. ఆంధ్రప్రదేశ్ లో గల హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సామర్థ్యం ఎంత? A. 5 మి.టన్నులు B. 6 మి.టన్నులు C. 7 మి.టన్నులు D. 8 మి.టన్నులు 216. కోచి రిఫైనరీస్ లిమిటెడ్ యొక్క సామర్థ్యం ఎంత? A. 8 మి.టన్నులు B. 9 మి.టన్నులు C. 10 మి.టన్నులు D. 11 మి.టన్నులు 217. మహారాష్ట్ర లో గల భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సామర్థ్యం ఎంత? A. 6 మి.టన్నులు B. 7 మి.టన్నులు C. 8 మి.టన్నులు D. 9 మి.టన్నులు 218. భారతదేశంలో మొదటి పెట్రోలియం పైప్ లైన్ ఏ సంవత్సరంలో వేయబడింది? A. 1960 B. 1961 C. 1963 D. 1964 219. భారతదేశంలో మొదటి పెట్రోలియం పైప్ లైన్ ఏ రాష్ట్రంలో వేయబడింది? A. అస్సాం B. బీహార్ C. గోవా D. మహారాష్ట్ర 220. భారతదేశంలో 1964 లో వేసిన మొదటి పైప్ లైన్ పొడవు ఎంత? A. 1160 కి.మీ B. 1163 కి.మీ C. 1165 కి.మీ D. 1167 కి.మీ 221. రెండవ పైప్ లైన్ అయిన హెచ్. పి. జె దేని కొరకు వేయడం జరిగింది? A. పెట్రోల్ కొరకు B. డీజిల్ కొరకు C. గ్యాస్ కొరకు D. బంగారం కొరకు 222. రెండవ పైప్ లైన్ అయిన హెచ్. పి. జె యొక్క పొడవు ఎంత? A. 1700 కి.మీ B. 1750 కి.మీ C. 1780 కి.మీ D. 1790 కి.మీ 223. ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి కర్మాగారం ఏది? A. దిగ్బాయ్ B. గౌహతి C. పానిపట్ D. జుమ్ నగర్ 224. ప్రభుత్వ రంగంలో పెద్ద కర్మాగారం ఏది? A. దిగ్బాయ్ B. తాటి పాక C. పానిపట్ D. జుమ్ నగర్ 225. ప్రభుత్వ రంగంలో చిన్న కర్మాగారం ఏది? A. తాటి పాక B. దిగ్బాయ్ C. జుమ్ నగర్ D. గౌహతి 226. భారతదేశంలో పెద్ద కర్మాగారం ఏది? A. జుమ్ నగర్ B. దిగ్బాయ్ C. గౌహతి D. పానిపట్ 227. భారతదేశంలో సహజ వాయువు ఉత్పత్తి అధికంగా ఉండే రాష్ట్రాలు ఏవి? A. రాజస్థాన్ మరియు గోవా B. గుజరాత్ మరియు బాంబై C. మహారాష్ట్ర మరియు తమిళనాడు D. గోవా మరియు తెలంగాణ 228. ONGC భారతదేశంలో సహజ వాయువు వనరులు ఎన్ని కోట్ల ఘనపు మీటర్లు ఉంటాయని అంచనా వేశారు? A. 68647 B. 68648 C. 68649 D. 68650 229. భారతదేశంలో సహజ వాయువును ఉత్పత్తి చేస్తున్న మొదటి ప్రాంతం ఏది? A. దిగ్బాయ్ B. గౌహతి C. ముంబాయి హై D. జుమ్ నగర్ 230. భారతదేశంలో సహజ వాయువును ఉత్పత్తి చేస్తున్న రెండవ ప్రాంతం ఏది? A. పానిపట్ B. గౌహతి C. దిగ్బాయ్ D. గుజరాత్ 231. భారతదేశంలో సహజ వాయువును ఉత్పత్తి చేస్తున్న మూడవ ప్రాంతం ఏది? A. ముంబాయి B. దిగ్బాయ్ C. ఆంధ్రప్రదేశ్ D. తెలంగాణ 232. ONGC సంస్థ ప్రధాన కార్యాలయం ఏ ప్రాంతంలో కలదు? A. తెలంగాణ B. ఆంధ్రప్రదేశ్ C. నాగపూర్ D. ఉత్తరాంచల్ 233. భారతదేశంలో మొట్ట మొదటిసారిగా సహజ వాయువును ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? A. ఆంధ్రప్రదేశ్ B. రాజస్థాన్ C. హిమాచల్ ప్రదేశ్ D. ఉత్తరప్రదేశ్ 234. యురేనియం ను ఏ ఖనిజం నుండి గ్రహిస్తారు? A. మోన జైట్ B. పిచ్ బ్లండ్ C. సామ్రాట్ D. మాగ్న సైట్ 235. థోరియం ను ఏ ఖనిజం నుండి తీస్తారు? A. పిచ్ బ్లండ్ B. మాగ్న సైట్ C. క్రోమైట్ D. మోన జైట్ 236. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆయిల్ రిఫైనరీ ఏ రాష్ట్రంలో కలదు? A. గుజరాత్ B. రాజస్థాన్ C. తెలంగాణ D. హర్యానా 237. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆయిల్ రిఫైనరీ గుజరాత్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కలదు? A. సెజ్ జూమ్ నగర్ B. మధుర C. కోయలి D. కోచి 238. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆయిల్ రిఫైనరీ సామర్థ్యం ఎంత? A. 10.మి.టన్నులు B. 11 మి.టన్నులు C. 13 మి.టన్నులు D. 14 మి.టన్నులు 239. మంగుళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ సామర్థ్యం ఎంత? A. 10 మి.టన్నులు B. 11 మి.టన్నులు C. 12 మి.టన్నులు D. 13 మి.టన్నులు You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next