ఖనిజ సంపద | Geography | MCQ | Part-51 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 1 - 50 1. భారత్ లోని పరిశ్రమలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? A. 6 B. 5 C. 3 D. 4 2. కాఫీ,టీ,చక్కెర,రబ్బరు ఇవి ఏ ఆధారిత పరిశ్రమలు? A. అటవి ఆధారిత పరిశ్రమలు B. ఖనిజ ఆధారిత పరిశ్రమలు C. జనుము ఆధారిత పరిశ్రమలు D. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు 3. అటవీ ఆధార పరిశ్రమలు వేటిని కలిగి ఉంటాయి? A. నూలు,జనుము B. కాగితం మరియు ఆట వస్తువులు C. ఇనుము,ఉక్కు D. కాసర్,లెడ్ 4. ఖనిజ ఆధార పరిశ్రమలు ఉత్పత్తి చేయనివి ఏది? A. జింక్ B. గాజు C. అల్యూమినియం D. లక్క 5. విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించే ప్రక్రియని ఏ పరిశ్రమ పోషిస్తున్నది? A. వస్త్ర పరిశ్రమ B. ఖాదీ & గ్రామీణ పరిశ్రమ C. చక్కర పరిశ్రమ D. కాగితపు పరిశ్రమ 6. భారతదేశంలో అతి పురాతనమైన పరిశ్రమ ఏది? A. ఆట వస్తువుల పరిశ్రమ B. రెజిన్ పరిశ్రమ C. వస్త్ర పరిశ్రమ D. రబ్బరు పరిశ్రమ 7. అత్యధికంగా కార్మికులు పనిచేసే పరిశ్రమ ఏది? A. కాఫీ పరిశ్రమ B. టీ పరిశ్రమ C. లక్క పరిశ్రమ D. వస్త్ర పరిశ్రమ 8. వస్త్ర పరిశ్రమ ప్రస్తుతం ఎంత శాతం G.D.P ని కలిగి ఉంది? A. 11% B. 4% C. 14% D. 16% 9. వస్త్ర పరిశ్రమ ప్రస్తుతం ఎంత శాతం దేశ ఎగుమతులను కలిగి ఉంది? A. 4% B. 14% C. 11% D. 16% 10. వస్త్ర పరిశ్రమ ప్రస్తుతం ఎంత శాతం పారిశ్రామిక ఉత్పత్తి ని కలిగి ఉంది? A. 11% B. 16% C. 4% D. 14% 11. వ్యవసాయం తరువాత దేశంలో అధిక ఉత్పత్తిని కలిగించే అతి పెద్ద పరిశ్రమ ఏది? A. అటవి పరిశ్రమ B. ఖనిజాధార పరిశ్రమ C. వస్త్ర పరిశ్రమ D. సిమెంట్ పరిశ్రమ 12. ప్రత్తి, జనము ,ఉన్ని , సిల్కు, సింథటిక్ ఏ పరిశ్రమ కిందికి వస్తాయి? A. లక్క పరిశ్రమ B. గాజు పరిశ్రమ C. ఆట వస్తువుల పరిశ్రమ D. వస్త్ర పరిశ్రమ 13. దేశంలో మొట్టమొదటి అపేరల్ పార్క్ ఎక్కడ ఉంది? A. తమిళనాడు తిరువూరు మరియు కాంచీపురం B. ఉత్తరప్రదేశ్: ట్రోనికా (కాన్పూర్) C. కేరళ: తిరువనంతపురం D. కర్ణాటక:బెంగుళూరు 14. అపేరల్ పార్కు వస్త్ర పరిశ్రమలో దేనిని ఉద్దేశించింది? A. ఎగుమతికి మరియు నాణ్యతకు B. దిగుమతికి C. ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి D. కేంద్ర భూమికకు సంభందించింది 15. ఖాదీ & గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? A. 1986 B. 1976 C. 1966 D. 1956 16. ఖాదీ & గ్రామీణ పరిశ్రమల కమిషన్ దేనిని ఉద్దేశించింది? A. పట్టణాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి B. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి C. విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించడానికి D. పైవేవి కావు 17. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమీషన్ ని ఇంతకు ముందు ఏమని పిలిచేవారు? A. జమాన్ లాల్ బజాజ్ పరిశోధన సంస్థ B. అపేరల్ పార్క్ C. రెడీమేడ్ గార్మెంట్స్ D. పైవేవి కావు 18. జమాన్ లాల్ బజాజ్ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? A. గుజరాత్ లోని సూరత్ లో B. పంజాబ్ లోని లుథియానా లో C. మహారాష్ట్ర లోని వార్ధా లో D. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లో 19. NTC Full Form? A. National textiles corporation limited B. National transport corporation limited C. National technology corporation limited D. పైవేవి కావు 20. NTC ని స్థాపించడానికి గల కారణం? A. వస్త్ర పరిశ్రమ ను తెలియపరచడం కోసం B. వస్త్ర పరిశ్రమలోని కార్మికుల కోసం C. వస్త్ర పరిశ్రమలోని లోటు పాట్లను సరిదిద్దడం కోసం D. వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించడం కోసం 21. NTC ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? A. 1967 B. 1968 C. 1969 D. 1966 22. టెక్స్ టైల్ అనే పదము Texture అనే పదం నుండి ఉద్భవించింది? A. గ్రీక్ B. లాటిన్ C. హెబ్రీ D. రోమన్ 23. Texture అనగానేమి? A. నూలు B. కుట్టు C. అల్లిక D. ఉన్ని 24. భారతదేశంలో అతి ఎక్కువ మంది శ్రామికులు కలిగిన పరిశ్రమ ఏది? A. జనుము పరిశ్రమ B. ఉన్ని పరిశ్రమ C. నూలు పరిశ్రమ D. పట్టు పరిశ్రమ 25. భారతదేశంలో నూలు పరిశ్రమ లో ఎంత శాతం మంది శ్రామికులు ఉపాధిని కలిగి ఉన్నారు? A. 10% B. 20%(15 millions) C. 30% D. 40% 26. భారతదేశంలో మొత్తం పెట్టుబడి లో ఎంత శాతం పెట్టుబడి నూలు పరిశ్రమ కలిగి ఉంది? A. 18% B. 16% C. 17% D. 19% 27. మొట్టమొదటి నూలు మిల్లు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? A. 1918 B. 1718 C. 1818 D. 1618 28. మొట్టమొదటి నూలు మిల్లు 1818 లో ఎక్కడ స్థాపించారు? A. కలకత్తా కు సమీపంలో పోర్ట్ గ్లాస్టర్ వద్ద B. ముంబాయి లో C. మహారాష్ట్ర లో D. గుజరాత్ లో 29. ముంబాయి లో గల అధునాతనమైన నూలు మిల్లు ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1884 B. 1864 C. 1874 D. 1854 30. భారత్ లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువగా నూలు మిల్లు ఎక్కడ కేంద్రీకృతం అయ్యాయి? A. మహారాష్ట్ర-గుజరాత్ లో B. ముంబాయి లో C. కర్ణాటక లో D. బెంగుళూరు లో 31. మహారాష్ట్ర ,గుజరాత్ లో నూలు పరిశ్రమ అభివృద్ధి చెందడానికి గల కారణం? A. నూలు ఎక్కువగా దొరకడం B. యంత్రాలు ఎక్కువగా ఉండడం C. ఎగుమతి మరియు దిగుమతి సౌకర్యాలు ఉండటం D. నూలు మిల్లులు ఎక్కువగా ఉండడం 32. పశ్చిమ బెంగాల్ లో నూలు పరిశ్రమ అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం? A. శ్రామికులు లేకపోవడం B. ఎగుమతి దిగుమతులు అసౌకర్యంగా ఉండటం C. వాతావరణం అనుకూలించక పోవడం D. సంపన్న వంతమైన పృష్ట భూమి లేకపోవడం 33. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు? A. అహ్మదాబాద్ B. తమిళనాడు C. కాన్పూర్ D. బసాకా 34. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని దేనిని పిలుస్తారు? A. అహ్మదాబాద్ B. కాన్పూర్ C. తమిళనాడు లోని కోయంబత్తూరు D. బసాకా 35. మాంచెస్టర్ ఆఫ్ U.P అని దీనికి పేరు? A. మహారాష్ట్ర B. విశాఖ పట్నం C. ముంబాయి D. కాన్పూర్ 36. మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని దేనిని అంటారు? A. కాన్పూర్ B. ముంబాయి C. అహ్మదాబాద్ D. బసాకా 37. మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? A. విశాఖ పట్నం B. విజయవాడ C. అమరావతి D. ముంబాయి 38. Cotton Police of Indian అని దేనిని అంటారు? A. మహారాష్ట్ర B. తమిళనాడు C. ముంబాయి D. అహ్మదాబాద్ 39. ల్యాంక్ షైర్ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు? A. ముంబాయి B. అహ్మదాబాద్ C. మహారాష్ట్ర D. తమిళనాడు 40. ప్రస్తుతం నూలు ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న మొదటి మూడు దేశాలు? A. జపాన్,UP ,USA B. చైనా అమెరికా మరియు భారత్ C. india,usa జపాన్ D. ఒరిస్సా,ఫ్రాన్స్,పారిస్ 41. ప్రస్తుతం నూలు ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న మొదటి మూడు రాష్ట్రాలు? A. పశ్చిమ బెంగాల్,ap ,up B. బీహార్,ఒరిస్సా,మహారాష్ట్ర C. మహారాష్ట్ర గుజరాత్ మరియు తమిళనాడు D. తెలంగాణ,తమిళనాడు,ap 42. దేశంలో మొదటి జనుము పరిశ్రమ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? A. 1865 B. 1855 C. 1856 D. 1875 43. మొదటి జనుము పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేశారు? A. కోల్కత్తా కు సమీపం లో శ్రీరాంపూర్ వద్ద రిష్రా లో B. ముంబాయి లో C. కాన్పూర్ లోని లాల్ ఇమ్లీ వద్ద D. బెంగాల్ లోని హౌరా వద్ద 44. జనమును మరమగ్గాల ద్వారా ఏ సంవత్సరంలో ప్రారంభించారు? A. 1888 B. 1889 C. 1898 D. 1899 45. జనుమును ఏమని పిలుస్తారు? A. golden wollen B. golden silk C. golden fiber D. golden wave 46. ప్రస్తుతం జనుమును ఎక్కువగా ఉత్పత్తి చేయు ప్రాంతం? A. అస్సాం B. గుజరాత్ C. పశ్చిమ బెంగాల్ D. హూగ్లీ నది పరివాహకం 47. నూలు మిల్లులు అధికంగా గల రాష్ట్రం ఏది? A. రాజస్థాన్ B. గుజరాత్ C. శ్రీ నగర్ D. బంగ్లాదేశ్ 48. హుగ్లీ నది బేసిన్ లో జనుము కేంద్రీకృతం కావడానికి గల కారణాలు? A. శ్రామికులు ఎక్కువగా ఉండటం B. సంపన్నవంతమైన భూమి C. జనుము విస్తారంగా పండడం D. జనుము విస్తారంగా అమ్మడం 49. జనుము పరిశ్రమకు కావాల్సిన బొగ్గు ఎక్కడి నుండి సరఫరా అవుతుంది? A. బీహార్ మరియు ఒరిస్సా B. బీహార్,ఉత్తరప్రదేశ్ C. త్రిపుర D. అస్సాం 50. జనుమును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న 2 దేశాలు? A. usa,చైనా B. usa ,india C. చైనా,ఇండియా D. india మరియు బంగ్లాదేశ్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next