ఖనిజ సంపద | Geography | MCQ | Part-52

in

Total Questions - 51 - 100

51.
ప్రపంచంలో జనుము వస్త్రాల పరిశ్రమలో ఎగుమతిలో మొదటి స్థానంలో ఉన్నది?

52.
ప్రపంచంలో జనుము వస్త్రాల ఎగుమతి లో 2 వ స్థానంలో ఉన్నది?

53.
భారత్ లో అధికంగా జనమును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం?

54.
India లో ఎన్ని జనుము మిల్లులు ఉన్నాయి?

55.
ఆంధ్రప్రదేశ్ లో జనపనార పరిశ్రమలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?

56.
పశ్చిమ బెంగాల్ లో జనప మిల్లుల సంఖ్య ఎంత?

57.
జనుము కు సంబంధించిన ఉత్పత్తులు ఏవి?

58.
భారత్ లో మొట్టమొదటి ఉన్ని పరిశ్రమ స్థాపించిన సంవత్సరం?

59.
భారత్ లో మొదటి ఉన్ని పరిశ్రమ ఎక్కడ స్థాపించారు?

60.
కేంద్ర ఉన్ని బోర్డును ఎక్కడ ఏర్పరచారు?

61.
ఉన్ని ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం?

62.
ప్రపంచ ఉన్ని ఉత్పత్తిలో ప్రథమ స్థానం గల దేశం?

63.
ఉన్ని ఉత్పత్తి లో 6 వ స్థానం గల దేశం?

64.
ఉన్ని వస్త్రాల కు కావలసిన ఉన్నిని ఉత్పత్తి చేసే తెగ ఏది?

65.
చేతి వృత్తులపై ఆధారపడి ఉన్ని ఉత్పత్తి చేసిన ప్రాంతంలో ఏది?

66.
మరమగ్గాల ద్వారా ఉన్ని ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు?

67.
దేశంలో ఉన్ని వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం?

68.
దేశంలో ఉన్ని ప్రథమ స్థానం గల రాష్ట్రం?

69.
దేశంలో ఉన్ని రెండవ స్థానం గల రాష్ట్రం ఏది?

70.
దేశంలో ఉన్ని 3వ స్థానం గల రాష్ట్రం ఏది?

71.
భారతదేశంలో ముఖ్యమైన ఉన్ని కేంద్రాలు ఎన్ని?

72.
జమ్మూకాశ్మీర్ లో ఉన్ని కేంద్రం ఎక్కడ ఉంది?

73.
మధ్య ప్రదేశ్ లో ముఖ్యమైన ఉన్ని కేంద్రం ఏది?

74.
జామ్ నగర్ ఉన్ని కేంద్రం ఏ రాష్ట్రానికి చెందినది?

75.
భారత్ లో మొట్టమొదటి పట్టు పరిశ్రమ ఏ సంవత్సరంలో స్థాపించారు?

76.
భారత్ లో మొట్టమొదటి పట్టు పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేశారు?

77.
పట్టుని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఏవి?

78.
భారత్ లో పట్టు అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఏవి?

79.
భారతదేశంలో ఎన్ని రకాల పట్టు ను ఉత్పత్తి చేస్తున్నారు?

80.
సిల్కు ని ఉత్తర భారతదేశం లో ఏమని పిలుస్తారు?

81.
సిల్కు ని , పాట్ అని ఏ ప్రాంతం వారు పిలుస్తారు?

82.
Central Silk Board ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

83.
Central Silk పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?

84.
మల్బరీ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?

85.
పట్టు పరిశ్రమ శిక్షణ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి?

86.
పంజాబ్ లో పట్టు వస్త్రాల ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఉంది?

87.
ఆంధ్రప్రదేశ్ లో పట్టు వస్త్రాల ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఉంది?

88.
పశ్చిమ బెంగాల్ లో పట్టు వస్త్రాల ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఉంది?

89.
దేని నుండి సింథటిక్ దారాలు తీసి దాని నుండి సింథటిక్ వస్త్రాలను తయారు చేస్తారు?

90.
ప్రపంచంలో సింథటిక్ వస్త్రాల తయారీలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?

91.
భారతదేశంలో సింథటిక్ వస్త్రాల తయారీలో అత్యధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం ఏది?

92.
తెలంగాణలోని కాగజ్ నగర్ లో ఉన్న సింథటిక్ వస్త్రాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏమంటారు?

93.
19వ శతాబ్దంలో Tea పరిశ్రమ మొదటిసారిగా ఎక్కడ ప్రారంభమైంది?

94.
ప్రస్తుతం Tea/తేయాకు ఎక్కువగా ఉత్పత్తి చేయు రాష్ట్రాలు ఏవి?

95.
భారత్ లో కాఫీ పరిశ్రమ ఎక్కడ స్థాపించబడింది?

96.
ప్రస్తుతం కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేయు రాష్ట్రం?

97.
మొట్టమొదటి తోలు పరిశ్రమ ఎక్కడ ప్రారంభించారు?

98.
మొదటి తోలు పరిశ్రమ ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

99.
ప్రస్తుతం పశువులతో ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది?

100.
మేక తోలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే రాష్ట్రం?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US