Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

ఖనిజ సంపద | Geography | MCQ | Part-53

in

Total Questions - 101 - 150

101.
భారత్ లో అతి ముఖ్యమైన పాదరక్షల పరిశ్రమ ఎక్కడ ఉంది?

102.
తోలు ,పాదరక్షల రంగంలో మన దేశంలో ఎగుమతుల విలువ సుమారు?

103.
తోలు ,పాదరక్షల రంగంలో మన దేశంలో ఎగుమతుల విలువ 2020 కల్లా ఎన్ని కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉంది?

104.
చక్కెర పరిశ్రమ భారత్ లో ఎంత మందికి ఉపాధి కల్పించే ముఖ్యమైన పరిశ్రమగా ఉన్నది?

105.
మొదటి చక్కెర పరిశ్రమ ను ఏ సంవత్సరంలో స్థాపించారు?

106.
మొదటి చక్కెర పరిశ్రమ ను ఎవరు ఎక్కడ స్థాపించారు?

107.
పంచదార మిల్లులు అధికంగా గల రాష్ట్రం ఏది?

108.
షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు?

109.
ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం?

110.
ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉన్న దేశం?

111.
దేశంలో పంచదార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

112.
దేశంలో పంచదార ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉన్న రాష్ట్రం?

113.
దేశంలో అత్యధికంగా ఆల్కహాల్ ఉత్పత్తి చేస్తున్న వరుసగా మొదటి 3 స్థానాలు?

114.
దేశంలో ప్రధాన సిగరెట్ ఉత్పత్తి కేంద్రాలు ఎన్ని ఉన్నాయి?

115.
మనదేశం నుండి సిగరెట్లు ఏ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి?

116.
చుట్టల పరిశ్రమ మన దేశంలో ఎక్కువగా అభివృద్ధి చెందిన ప్రాంతం?

117.
పేదవాడి సిగరెట్ అని దేనిని పిలుస్తారు?

118.
బీడీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం?

119.
ప్రపంచంలో ఉప్పు ఉత్పత్తి లో మొదటి స్థానంలో ఉన్న దేశం?

120.
ప్రపంచంలో ఉప్పు ఉత్పత్తి లో 2వ స్థానంలో ఉన్న దేశం?

121.
ప్రపంచంలో ఉప్పు ఉత్పత్తి లో 3వ స్థానంలో ఉన్న దేశం?

122.
భారత్ లో మొట్ట మొదటి కాగితపు పరిశ్రమ ఎక్కడ స్థాపించారు?

123.
భారత్ లో మొదటి కాగితపు పరిశ్రమ ఎప్పుడు స్థాపించారు?

124.
రాయల్ బెంగాల్ పేపర్ మిల్స్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

125.
వెదురు ను ఎక్కువగా ఎక్కడ ఉత్పత్తి చేస్తారు?

126.
సబాయ్ గడ్డి ఎక్కువగా ఎక్కడ ఉత్పత్తి చేస్తారు?

127.
ప్రస్తుతం కాగితం ఉత్పత్తి లో ముందు ఉన్న రాష్ట్రం ఏది?

128.
కాగితం మిల్లులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం?

129.
కరెన్సీ నోట్ల ప్రెస్ ఎక్కడ ఉంది?

130.
1956 లో న్యూస్ ప్రింట్ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేశారు?

131.
మొదటి ఆట వస్తువుల పరిశ్రమను ఎక్కడ స్థాపించారు?

132.
రెండవ ఆట వస్తువుల పరిశ్రమను ఎక్కడ స్థాపించారు?

133.
ఆట వస్తువుల తయారీలో అభివృద్ధి చెందిన ప్రాంతం?

134.
అగ్గిపుల్లల పరిశ్రమ 1921లో ఎక్కడ స్థాపించారు?

135.
ప్రస్తుతం అగ్గిపుల్లల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

136.
లక్క పరిశ్రమలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం?

137.
లక్కను ఎక్కువగా ఉత్పత్తి చేయు రాష్ట్రం?

138.
లక్కను ఎక్కువగా ఉత్పత్తి చేయు రెండవ రాష్ట్రం?

139.
కేన్ పరిశ్రమలో ప్రసిద్ది గాంచిన రాష్ట్రం ఏది?

140.
రెజిన్ ఉత్పత్తిలో ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం ఏది?

141.
రెజిన్ ను ఏ చెట్టు నుండి తీస్తారు?

142.
టెండు తునికి పరిశ్రమ అధికంగా గల రాష్ట్రం ఏది?

143.
మొట్ట మొదటి రబ్బరు పరిశ్రమ ను ఎక్కడ స్థాపించారు?

144.
మొదటి సింథటిక్ రబ్బరు, కృత్రిమ రబ్బరును ఎక్కడ స్థాపించారు?

145.
కృత్రిమ రబ్బరు ఏ సంవత్సరంలో స్థాపించారు?

146.
రబ్బరు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

147.
భారత్ లో ప్రస్తుతం మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారం ఎక్కడ స్థాపించారు?

148.
తమిళనాడులోని ఇనుము ఉక్కు కర్మాగారం ఎప్పుడు మూసివేయబడింది?

149.
ప్రపంచంలో ఇనుము ఉత్పత్తి పరంగా మొదటి స్థానంలో ఉన్నది?

150.
ప్రపంచంలో ఇనుము ఉత్పత్తి పరంగా 5వ స్థానంలో ఉన్నది?




About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US