Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

ఖనిజ సంపద | Geography | MCQ | Part-54

in

Total Questions - 151 - 200

151.
స్పాంజ్ - ఐరన్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న దేశం?

152.
Bengal Iron Works ఏ రాష్ట్రం లో స్థాపించారు?

153.
Bengal Iron Works పశ్చిమ బెంగాల్ లో ఏ సంవత్సరంలో స్థాపించారు?

154.
Tata Iron & Steel Company ఏ సంవత్సరంలో స్థాపించారు?

155.
టాటా ఐరన్ & స్టీలు కంపనీ ఎక్కడ స్థాపించారు?

156.
భారతీయ ఉక్కు నగరం అని దేనికి పేరు?

157.
ఐరన్ ఓర్ ముడి పదార్థం సరఫరా చేయు ప్రాంతం?

158.
బొగ్గును సరఫరా చేయు ప్రాంతం?

159.
కింది వాటిలో మాంగనీసు ను సరఫరా చేయు ప్రాంతం ఏది?

160.
కింది వాటిలో డోలమైన్ మరియు లైన్ స్టోన్ ముడి పదార్థాన్ని సరఫరా చేయు ప్రాంతం ఏది?

161.
Indian Iron & Steel Company ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

162.
Indian Iron & Steel Company (IISCO) బెంగాల్ లో ఏ సంవత్సరంలో స్థాపించారు?

163.
భారత ప్రభుత్వం IISCO ను ఎప్పుడు జాతీయం చేసింది?

164.
కర్ణాటకలోని "మిస్కో" ఎప్పుడు ఏర్పాటు చేయబడింది?

165.
విశ్వేశ్వరయ్య ఇనుము - ఉక్కు కర్మాగారం గా ఎప్పుడు మార్చారు?

166.
విశ్వేశ్వరయ్య ఇనుము - ఉక్కు కర్మాగారాన్ని ఎప్పుడు భారత ప్రభుత్వం జాతీయం చేసింది?

167.
U.S.S.R సహకారంలో "భిలాయ్" ఉక్కు కర్మాగారం ఎప్పుడు స్థాపించారు?

168.
భీలాయ్ ఉక్కు కర్మాగారం ఎక్కడ స్థాపించారు?

169.
రూర్కెలా ఇనుము - ఉక్కు కర్మాగారాన్ని జర్మనీ సహాయంతో ఎప్పుడు స్థాపించారు?

170.
1959లో United Kingdom సహాయంతో ఎక్కడ దుర్గాపూర్ ఇనుము - ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు?

171.
జార్ఖండ్ రాష్ట్రంలో USSR సహాయంతో ఏ ఇనుము - ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు?

172.
భారతదేశంలో అతి పెద్ద ఇనుము - ఉక్కు కర్మాగారం ఏది?

173.
1972 ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ తీరంలో స్థాపించబడిన ఇనుము - ఉక్కు కర్మాగారం ఎప్పుడు నిర్మాణం ప్రారంభమైంది?

174.
1972 ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ తీరంలో స్థాపించబడిన ఇనుము - ఉక్కు కర్మాగారం ఎప్పుడు పూర్తి అయ్యింది?

175.
విశాఖ తీరం లోని ఇనుము - ఉక్కు కర్మాగారాన్ని P.V నరసింహారావు గారు ఏ రోజు జాతికి అంకితం చేశారు?

176.
1982లో ఎక్కడ మరొక ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు?

177.
భారతదేశంలో స్పాంజ్ ఐరన్ కర్మాగారం ఎక్కడ ఉంది?

178.
అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ స్థాపించబడింది?

179.
India లో Aluminium Corporation of India ఏ సంవత్సరంలో స్థాపించారు?

180.
Indal పరిశ్రమ 2- అల్యూమినియం పరిశ్రమలను స్థాపించిన సంవత్సరం ఏది?

181.
భారత్ లో అల్యూమినియం కార్పొరేషన్ ని ఎప్పుడు జాతీయం చేశారు?

182.
భారత్ లో Hindustan Aluminium Company Limited ఎక్కడ ఉంది?

183.
National Aluminium Company Limited (NALCO) ఎక్కడ ఉంది?

184.
మొదటిసారిగా లక్ష టన్నులు కెపాసిటీ సంపాదించిన సంస్థ?

185.
తక్కువ ఖర్చుతో అల్యూమినియం తయారుచేయు సంస్థ ఏది?

186.
ప్రపంచంలో టాప్ -10 పరిశ్రమలలో స్థానం సంపాదించిన పరిశ్రమలు?

187.
భారత్ లో మొదటి గాజు పరిశ్రమ ఎక్కడ స్థాపించబడింది?

188.
భారత్ లో మొదటి గాజు పరిశ్రమ ఏ సంవత్సరంలో స్థాపించబడింది?

189.
భారత్ లో గాజు పరిశ్రమ ఎక్కువగా కేంద్రీకృతమైన రాష్ట్రం?

190.
మొదటి లెడ్ & జింక్ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేయబడింది?

191.
Hindustan Zinc Limited ఎక్కడ ఉంది?

192.
భారత్ లోని ,జార్ఖండ్ లోని ఘాట్ సీలా వద్ద ఏర్పాటు చేసిన మొట్టమొదటి పరిశ్రమ ఏది?

193.
ప్రస్తుతం భారత్ లో గల ముఖ్యమైన రాగి ఉత్పాదక కేంద్రం ఏది?

194.
భారత్ లో మొదటి సిమెంట్ పరిశ్రమ ఎక్కడ ఉంది?

195.
భారత్ లో ప్రస్తుతం మూయబడిన మొదటి సిమెంట్ పరిశ్రమ ఏ సంవత్సరంలోనిది?

196.
పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయబడిన సిమెంట్ పరిశ్రమ 1912లో ఎక్కడ ఏర్పాటు చేశారు?

197.
ప్రస్తుతం సిమెంటును ఎక్కువగా ఉత్పత్తి చేయు మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

198.
సిమెంటు వినియోగంలో ముందు ఉన్న రాష్ట్రం ఏది?

199.
సిమెంటు ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?

200.
సిమెంట్ ధరను & సరఫరా నియంత్రణను ఎప్పుడు ఎత్తివేయడం జరిగింది?




About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US