ఖనిజ సంపద | Geography | MCQ | Part-56 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 251 - 300 251. ప్రపంచంలో మొదటి అతి పెద్ద సైకిళ్ళ తయారీ దేశం ఏది? A. ఇండియా B. చైనా C. రష్యా D. యు .ఎస్ .ఏ 252. ఇండియా లో అధికంగా సైకిళ్ళ తయారీ ఎక్కడ ఉంది? A. పంజాబ్ & తమిళనాడు B. ఆంధ్రప్రదేశ్ C. తెలంగాణ D. మహారాష్ట్ర 253. సైకిల్ హబ్ అని దేనికి పేరు? A. పశ్చిమ బెంగాల్ B. పంజాబ్ లోని లూథీయానా C. తమిళనాడు D. భోపాల్ 254. చిత్తరంజన్ లోకో మోటివ్ వర్క్స్ ఎక్కడ ఉంది? A. పశ్చిమ బెంగాల్ లోని చిత్తరంజన్ లో B. పంజాబ్ లోని లుథియానా C. జబల్ పూర్ D. కలకత్తా 255. డిజిల్ లోకో మోటివ్ వర్క్స్ ఎక్కడ ఉంది? A. జబల్ పూర్ B. కలకత్తా C. వారణాసి D. జంషెడ్ పూర్ 256. టెల్కో (టాటా ఎలక్ట్రికల్ లోకోమోటివ్ కంపెనీ) ఎక్కడ ఉంది? A. జంషెడ్ పూర్ B. వారణాసి C. చిత్తరంజన్ D. భోపాల్ 257. డిజిల్ లోకో మోటివ్ ఫ్యాక్టరీ యూనిట్ ఎక్కడ ఉంది? A. భీహార్ B. బీహార్ (మార్ హౌర ) C. పాటియాల D. టాటా నగర్ 258. ఎలక్ట్రికల్ లోకో మోటివ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? A. బీహార్(మాదేపుర) B. పాటియాల C. టాటా నగర్ D. ముంబాయి 259. డిజిల్ లోకో మోడర్నైజేసన్ వర్క్స్ ఎక్కడ ఉంది? A. బీహార్ B. పాటియాల C. టాటా నగర్ D. గురుగావ్ 260. మెట్రో గేజ్ స్టీమ్ మోటివ్ యూనిట్ ఎక్కడ ఉంది? A. బీహార్ B. పాటియాల C. టాటా నగర్ D. గురుగావ్ 261. ఇంటిగ్రల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (IRCF) ఎక్కడ ఉంది? A. శ్రీ పెరంబుర్ (తమిళనాడు) B. కపుర్తలా C. బెంగుళూరు D. రాయ బరేలి 262. RCF రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? A. తమిళనాడు B. కపుర్తలా C. బెంగుళూరు D. రాయ్ బరేలి 263. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? A. యలహంక B. దుర్గాపూర్ C. రూర్కేలా D. బెంగుళూరు 264. రైల్వే చక్రాలు తయారు చేసే రైల్వే వీల్స్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? A. చాప్రా (బీహార్) B. ముంబాయి C. పనాజీ D. కాన్పూర్ 265. డిజిల్ ఇంజన్ విడిభాగాల తయారీ ఎక్కడ ఉంది? A. యలహంక B. తమిళనాడు C. పాటియాల D. కలకత్తా 266. పెద్ద ఓడల నిర్మాణం ఎక్కడ జరుగును? A. కొచ్చిన్ B. ముంబయి C. పూణే D. కాన్పూర్ 267. చిన్న నావల నిర్మాణం ఏ ప్రాంతంలో జరుగును? A. కాన్పూర్ B. కొచ్చిన్ C. కలకత్తా D. ఢిల్లీ 268. విమాన పరిశ్రమ ఎక్కడ అభివృద్ధి చెందింది? A. బెంగుళూరు B. కలకత్తా C. పనాజి D. ముంబాయి 269. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఆధిపత్యంలో ఉన్న పరిశ్రమ? A. సైకిళ్ళ పరిశ్రమ B. రైల్వే పరిశ్రమ C. విమాన పరిశ్రమ D. ఎరువుల పరిశ్రమ 270. HAL కింద ఎన్ని ఫ్యాక్టరీలు కలవు? A. 10 B. 13 C. 16 D. 19 271. హెలికాఫ్టర్ లు ఎక్కడ తయారు చేస్తారు? A. కాన్పూర్ B. ముంబాయి C. బెంగుళూర్ D. పనాజీ 272. కాన్పూర్ లో తయారయ్యే విమానాలు ఏవి? A. ట్రైనర్ విమానాలు B. గ్నాట్ యుద్ధ విమానాలు C. రవాణా విమానాలు D. హెలీ కాప్టర్ లు 273. విమాన పరికరాలు ఎక్కడ తయారవుతాయి? A. లక్నో(UP) B. HYD C. కోరాపుట్ D. నాసిక్ 274. మిగ్ విమానాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు అయ్యే ప్రాంతం? A. HYD(ఆంధ్రప్రదేశ్) B. ఉత్తరప్రదేశ్ C. ఒరిస్సా D. మహారాష్ట్ర 275. మిగ్ విమాన ఇంజన్ లు ఎక్కడ తయారవుతాయి? A. లక్నో B. HYD C. కోరాపుట్ D. నాసిక్ 276. మిగ్ ఎయిర్ ఫ్రేమ్ లు ఎక్కడ తయారవుతాయి? A. లక్నో B. HYD C. కోరాపుట్ D. నాసిక్ 277. మహరత్నాలు సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల లాభాన్ని ఆర్జిస్తాయి? A. రూ. 5 వేల కోట్లు B. రూ. 10 వేల కోట్లు C. రూ. 20 వేల కోట్లు D. రూ. 25 వేల కోట్లు 278. మహరత్నాలు సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల టర్నోవర్ కలిగి ఉంటాయి? A. రూ. 5 వేల కోట్లు B. రూ. 20 వేల కోట్లు C. రూ. 15 వేల కోట్లు D. రూ. 30 వేల కోట్లు 279. ప్రభుత్వ కంపెనీలకు మహరత్నా స్థాయి కల్పించే సంప్రదాయాన్ని ఏ సంవత్సరం నుంచి కొనసాగించింది? A. 2006 B. 2007 C. 2008 D. 2009 280. నవరత్నాలు సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల లాభాన్ని ఆర్జిస్తాయి? A. 1000 కోట్లు B. 11000 కోట్లు C. 12000 కోట్లు D. 19000 కోట్లు 281. నవరత్నాలు సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల టర్నోవర్ కలిగి ఉంటాయి? A. 11000 వేల కోట్లు B. 12000 వేల కోట్లు C. 10000 వేల కోట్లు D. 19000 వేల కోట్లు 282. ప్రభుత్వ కంపెనీలకు నవరత్నా స్థాయి సంప్రదాయాన్ని ఎ సంవత్సరం నుంచి కొనసాగించింది? A. 1996 B. 1997 C. 1998 D. 1999 283. దేశంలో ఎన్ని ప్రభుత్వ కంపెనీలకు నవరత్నా స్థాయి కల్పించింది? A. 14 B. 7 C. 6 D. 12 284. దేశంలో ఎన్ని ప్రభుత్వ కంపెనీలకు మహరత్నా స్థాయి కల్పించింది? A. 14 B. 10 C. 7 D. 16 285. మినీ రత్నాలు సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది? A. 500 కోట్ల రూ. B. 400 కోట్ల రూ. C. 300 కోట్ల రూ. D. 200 కోట్ల రూ. 286. మినీరత్నాలు సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల టర్నోవర్ కలిగి ఉన్నాయి? A. 15 వేల కోట్లు B. 10 వేల కోట్లు C. 25 వేల కోట్లు D. 5 వేల కోట్లు 287. దేశంలో ఎన్ని ప్రభుత్వ కంపెనీలకు మినీరత్నా(Category 1 & 2) స్థాయి ని కల్పించింది? A. 74 B. 14 C. 53 D. 15 288. హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్కడ ఉంది? A. రాంచి (జార్ఖండ్ ) B. బెంగుళూరు (కర్ణాటక) C. ఆల్వే (కేరళ ) D. న్యూ డిల్లీ. 289. హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? A. జార్ఖండ్ B. బెంగుళూరు C. ఆవడి D. తిరువనంతపురమ్ 290. హెవీ వెహికల్ ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో ఉంది? A. ఆవడి (చెన్నై) B. ఆల్వే (కేరళ) C. న్యూ ఢిల్లీ D. రాంచీ 291. ఫర్టిలైజర్స్ & కెమికల్ ట్రావెన్కోర్ లిమిటెడ్ ఉన్న రాష్ట్రం? A. తెలంగాణ B. హర్యానా C. అస్సాం D. ఆల్వే (కేరళ) 292. హిందుస్థాన్ లెటెక్స్ లిమిటెడ్ స్థాపించిన రాష్ట్రం? A. తిరువనంతపురం (కేరళ) B. న్యూ ఢిల్లీ C. రాంచీ(జార్ఖండ్) D. పంజాబ్ 293. హిందుస్థాన్ హౌసింగ్ ఫ్యాక్టరీ లిమిటెడ్ ఎక్కడ ఉంది? A. జార్ఖండ్ B. తెలంగాణ C. అస్సాం D. న్యూ ఢిల్లీ 294. బూట్ల పరిశ్రమ ఎక్కువగా ఉన్న రాష్ట్రం? A. తడ (AP ) B. హర్యానా C. తెలంగాణ D. చెన్నై 295. సున్నపురాయి పరిశ్రమ ఉత్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం? A. హర్యానా B. ఒరిస్సా C. చింద్వారా (మధ్యప్రదేశ్) D. కేరళ 296. లక్క బొమ్మల తయారీ ఎక్కడ జరుగును? A. కొండపల్లి (AP ) B. మహారాష్ట్ర C. ఒరిస్సా D. పంజాబ్ 297. కుట్టు మెషిన్, సైకిళ్ల పరిశ్రమ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? A. ఆంధ్రప్రదేశ్ B. మహారాష్ట్ర C. హర్యానా D. లూథియానా (పంజాబ్) 298. ఎంబ్రాయిడరీ పరిశ్రమలో ప్రసిద్ధి గాంచిన రాష్ట్రం ఏది? A. గుజరాత్ (సూరత్ ) B. రాజస్తాన్ (జైపూర్) C. తమిళనాడు (నైవేలీ ) D. అస్సోం (దిగ్బోయ్) 299. సిమెంట్ ధరను & సరఫరా నియంత్రణను ఎప్పుడు ఎత్తివేయడం జరిగింది? A. 1985 B. 1895 C. 1958 D. 1859 300. ప్రపంచంలో సిమెంట్ ఉత్పత్తి లో మొదటి స్థానంలో ఉన్న దేశం? A. ఇండియా B. చైనా C. రష్యా D. జపాన్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next