ఖనిజ సంపద | Geography | MCQ | Part-55 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 201 - 250 201. ప్రపంచంలో సిమెంట్ ఉత్పత్తి లో మొదటి స్థానంలో ఉన్న దేశం? A. ఇండియా B. చైనా C. రష్యా D. జపాన్ 202. ప్రపంచంలో సిమెంట్ ఉత్పత్తి లో రెండవ స్థానంలో ఉన్న దేశం? A. చైనా B. రష్యా C. ఇండియా D. జపాన్ 203. అతి పెద్ద సిమెంటు కంపెనీలు ఎన్ని కలవు? A. 170 B. 171 C. 172 D. 173 204. చిన్నతరహా ,పెద్ద తరహా రంగ పరిశ్రమగా అభివృద్ధి చెందిన పరిశ్రమ ఏది ? A. ఎరువుల పరిశ్రమ B. లక్క పరిశ్రమ C. కేన్ పరిశ్రమ D. సిరామిక్ పరిశ్రమ 205. సిరామిక్ పరిశ్రమలో 3వ స్థానంలో ఉన్న దేశం ఏది? A. చైనా B. బ్రెజిల్ C. ఇండియా D. జపాన్ 206. సిరామిక్ పరిశ్రమలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? A. బ్రెజిల్ B. చైనా C. ఇండియా D. జపాన్ 207. ఇండియాలో ఎన్ని రంగులు కలిగిన వైనం కలిగిన వనరులు కలవు? A. 120 B. 122 C. 124 D. 126 208. అత్యధికంగా గ్రానైట్ నిక్షేపాలు కలిగిన రాష్ట్రాలు ఏవి? A. పంజాబ్,తమిళనాడు B. పశ్చిమ బెంగాల్ ,ఉత్తరప్రదేశ్ C. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ D. బీహార్ ,అస్సాం 209. గ్రానైట్ ,మార్బుల్ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏది? A. తెలంగాణ B. ఆంధ్రప్రదేశ్ C. రాజస్తాన్ D. గుజరాత్ 210. మొట్టమొదటి ఎరువుల కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేశారు? A. బీహార్ లోని సింథ్రీ వద్ద B. ఒరిస్సా లోని రూర్కెలా C. బీహార్ లోని బూని వద్ద D. అస్సాం లోని నమరూప్ వద్ద 211. ఎరువుల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? A. భారత్ B. చైనా C. బ్రెజిల్ D. రష్యా 212. నైట్రోజన్ ఎరువుల ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో ఉన్నది? A. 1 వ స్థానం B. 2 వ స్థానం C. 3 వ స్థానం D. 4 వ స్థానం 213. గ్యాస్ సంబంధిత ఎరువుల ఫ్యాక్టరీలు కలిగిన ప్రాంతం? A. రామగుండం B. బరేలి మరియు విజయ్ పూర్ C. నంగల్ D. హల్దియా 214. కృషిక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ ఎక్కడ కలదు? A. రాజస్తాన్ B. గుజరాత్ లోని హజీరా వద్ద C. బీహార్ D. పంజాబ్ 215. పెట్రోలియం రసాయనాల పరిశ్రమలో పెట్రో కెమికల్ ఉత్పత్తులలో ఎంత శాతం భారత్ లో ఉన్నాయి? A. 60% B. 61% C. 62% D. 63% 216. దేశవ్యాప్తంగా ఆయిల్ రిఫైనరీలు ఎన్ని ఉన్నాయి? A. 21 B. 22 C. 23 D. 24 217. (HMT) Hindustan Machine Tools ఎక్కడ స్థాపించారు? A. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం B. మహారాష్ట్ర లోని ముంబాయి C. పంజాబ్ లోని భంటియా D. కర్ణాటక లోని బెంగూళూర్ లో 218. HMT వాచ్ తయారీ ఎక్కడ ఉంది? A. బెంగూళూర్ (కర్ణాటక) B. పింజోర్ (హర్యానా) C. హైదారాబాద్ (తెలంగాణ) D. జైపూర్ 219. HMT ట్రాక్టర్స్ తయారీ ఎక్కడ ఉంది? A. బెంగుళూరు B. రాంనగర్ C. పింజోర్ (హర్యానా) D. జైపూర్ 220. ఎలక్ట్రిక్ బల్బులను ఎక్కడ తయారుచేస్తారు? A. హైదారాబాద్ (తెలంగాణ) B. రాంనగర్ (J & K ) C. జైపూర్ D. కాలముస్సేరి (కేరళ) 221. గ్రైండర్స్ గేర్స్ లను ఎక్కడ తయారుచేస్తారు? A. పింజోర్ (హర్యానా) B. రాంనగర్ (జమ్ము & కాశ్మీర్ ) C. జైపూర్ (రాజస్తాన్) D. బెంగుళూరు (కర్ణాటక) 222. BHEL భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎప్పుడు ఎక్కడ స్థాపించారు? A. మధ్యప్రదేశ్(భోపాల్ )1956 B. పారాదీప్ (ఒడిశా )1957 C. మధ్యప్రదేశ్ (బినా)1909 D. బొంబాయి (మహారాష్ట్ర)1919 223. టర్బోసెట్లు తయారు చేసే యూనిట్ ఎక్కడ? A. జగదీష్ పూర్ (ఉత్తరప్రదేశ్) B. నాసిక్ (మహారాష్ట్ర) C. కోరక్ పూర్ (ఒరిస్సా) D. లక్నో (ఉత్తరప్రదేశ్) 224. ట్రాన్స్ ఫార్మర్స్ ,అధిక పీడన బాయిలర్లు తయారుచేసే యూనిట్ ఎక్కడ ఉంది? A. హరిద్వార్ (ఉత్తరప్రదేశ్) B. తిరుచారాపల్లి (తమిళనాడు) C. హైదారాబాద్ (తెలంగాణ) D. చెన్నై (తమిళనాడు) 225. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఎక్కడ స్థాపించారు? A. కర్ణాటక లోని బెంగుళూరు లో B. HYD (తెలంగాణ ) C. పూణే (మహారాష్ట్ర) D. చెన్నై (తమిళనాడు) 226. HAL(Hindustan Aeronauticals Limited) ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1945 B. 1964 C. 1946 D. 1954 227. మిగ్ విమానాల విడిభాగాలు ఎక్కడ తయారుచేస్తారు? A. నాసిక్ (మహారాష్ట్ర) B. HYD C. చెన్నై D. పూణే 228. మిగ్ విమానాల ఇంజన్స్ తయారీ యూనిట్ ఎక్కడ ఉంది? A. నాసిక్ (మహారాష్ట్ర) B. కోరక్ పూర్ (ఒరిస్సా) C. తెలంగాణ(HYD ) D. లక్నో 229. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఎక్కడ స్థాపించారు? A. కర్ణాటక లోని బెంగూళూర్ (జలహలి ) B. పూణే C. కోరక్ పూర్ D. కాన్పూర్ 230. BEL స్థాపించిన సంవత్సరం ఏది? A. 1964 B. 1954 C. 1946 D. 1966 231. బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీ గా దేనిని పిలుస్తారు? A. కర్ణాటక (బెంగూళూర్) B. మహారాష్ట్ర C. తమిళనాడు D. తెలంగాణ 232. Electronic Corporation of India ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఉంది? A. పూణే B. చెన్నై C. HYD (తెలంగాణ) D. కాన్పూర్ 233. Indian Drugs and Pharmaceuticals Limited (IDPL) ఉన్న యూనిట్ ఏది? A. రిషికేష్ (ఉత్తరాఖండ్ ) B. భోపాల్ C. రాణీపేట్ D. హరిద్వార్ 234. యాంటీబయాటిక్స్ తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్ ఏది? A. గుర్వార్ B. రిషికేష్ (ఉత్తరాఖండ్) C. HYD D. బీహార్ 235. డ్రగ్స్ తయారీ యూనిట్ ఎక్కడ ఉంది? A. గుర్గావ్(హర్యానా) B. తెలంగాణ C. బీహార్ D. చెన్నై (తమిళనాడు) 236. సింథటిక్ డ్రగ్స్ తయారీ యూనిట్ ఎక్కడ ఉంది? A. బీహార్ B. తెలంగాణ(HYD) C. హర్యానా D. చెన్నై (తమిళనాడు) 237. వివిధ తయారీ రకాల మందుల యూనిట్ ఎక్కడ ఉంది? A. బీహార్ (ముజఫర్ పూర్ ) B. తెలంగాణ (HYD) C. హర్యానా D. చెన్నై (తమిళనాడు) 238. సర్జికల్ పరికరాల తయారీ యూనిట్ ఎక్కడ ఉంది? A. బీహార్ B. తెలంగాణ C. చెన్నై (తమిళనాడు) D. హర్యానా (తమిళనాడు ) 239. హిందూస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ (HCL) ఎక్కడ ఉంది? A. బీహార్ B. హర్యానా C. చెన్నై D. హైదారాబాద్ (తెలంగాణ) 240. దేశంలో మొట్టమొదటి యాంటీబయాటిక్స్ పరిశ్రమ ఏది? A. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ B. హిందుస్తాన్ యాంటీ బయాటిక్స్ లిమిటెడ్ C. వరల్డ్స్ యాంటీ బయాటిక్స్ కో. లిమిటెడ్ D. NOTA 241. సింథీ ( బీహార్ )లో తయారు చేసేది ఏది? A. సల్ఫూరిక్ ఆమ్లము B. పెన్సిలిన్ C. స్ట్రీస్టోమైసిన్ D. యాంటీ బయాటిక్ 242. ప్రపంచ ఔషద ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? A. 1 వ B. 2 వ C. 3 వ D. 4 వ 243. ప్రపంచ ఔషదాల విలువల పరంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? A. 10 B. 12 C. 16 D. 14 244. భారతదేశంలో మొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కారు? A. టాటా ఎస్టేట్ B. ఇండికా C. మహీంద్రా D. టాటా మోటార్స్ 245. ఇండియాలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొదటి ప్యాసింజర్ కారు ఏది? A. టాటా ఎస్టేట్ B. ఇండికా C. మహీంద్రా D. మారుతి 246. ప్రపంచ ద్విచక్ర వాహనాలు ఉత్పత్తిలో భారత్ స్థానం? A. 1 B. 2 C. 3 D. 4 247. ప్రపంచ ట్రాక్టర్ ఉత్పత్తిలో అతిపెద్ద దేశం? A. భారత్ B. చైనా C. రష్యా D. ఫ్రాన్స్ 248. జీపులను అధికంగా ఉత్పత్తి చేయు సంస్థ ఏది? A. మహీంద్ర & మహీంద్ర కంపనీ B. మారుతీ ఉద్యోగి లిమిటెడ్ C. టాటా ఎస్టేట్ D. టాటా మోటార్స్ 249. మారుతి కార్స్ అధికంగా ఉత్పత్తి చేయు సంస్థ ఇది? A. మహీంద్ర కంపెనీ B. మారుతీ లిమిటెడ్ C. టాటా ఎస్టేట్ D. టాటా మోటార్స్ 250. భారీ మరియు మధ్యతరగతి వాహనాలను ఎక్కువగా ఉత్పత్తి చేయు సంస్థ? A. టాటా మోటార్స్ B. టాటా ఎస్టేట్ C. మహీంద్ర D. మారుతీ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next