More Questions | Chemistry | MCQ | Part -17 By Laxmi in TOPIC WISE MCQ Chemistry Total Questions - 54 301. మూలకాల రారాజు (King of the elements) అని దేనిని అంటారు ? A. కార్బన్ B. సిలికన్ C. బోరాన్ D. నైట్రోజన్ 302. నవీన ఆవర్తన పట్టికలో ఉన్న గ్రూప్ మరియు పిరియడ్స్ సంఖ్య ? A. 18 & 6 B. 18 & 7 C. 7 & 18 D. 18 & 8 303. ఈ క్రింది వానిలో పాలిమర్ కానిది ఏది ? A. సెల్యులోజ్ B. ప్రోటీన్ C. స్టార్చ్ D. టెట్రాప్లోరో ఇథలీన్ 304. కంచు ఒక మిశ్రమ లోహము. అందులో ఎక్కువ పాళ్ళలో ఉండు లోహము ? A. కాపర్ B. జింక్ C. ఐరన్ D. వెండి 305. దేనిని లాంప్ ఆయిల్ అందురు ? A. మంచినూనె B. కుసుమ నూనె C. డీజిల్ D. కిరసనాయిల్ 306. ఈ క్రింది వానిలో చాల్కొ న్ ఏది ? A. K B. Na C. Ca D. S 307. ఈ క్రింది వానిలో వాయుస్థితిలో లభించు మూలకము? A. బ్రోమిన్ B. సీసియం C. మెర్క్యరీ D. ఫ్లోరిన్ 308. ఏ ఇంధనాన్ని ఎకో ఫ్రెండ్లి అని పిలుస్తారు ? A. LPG B. CNG C. గోబర్ గ్యాస్ D. కోల్ గ్యాస్ 309. వాయు థర్మామీటర్లలో ఏ వాయువును ఉప యోగిస్తారు ? A. నియాన్ B. హైడ్రోజన్ C. హీలియం D. ఆక్సిజన్ 310. ప్రోటీన్లు దేనికి ఉపయోగపడతాయి ? A. మలబద్దకం తొలగిస్తాయి B. శక్తినిస్తాయి C. సూక్ష్మ పోషకాలు D. శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. 311. పసుపు పూసిన కాగితం ఒక ? A. సూచిక B. ఒక రంగుల పేపరు C. అందమైన పేపరు D. పైవన్నీ 312. చీమ కుట్టినప్పుడు ఆ ప్రాంతం నొప్పి అనిపించుటకు కారణం అయ్యేది ? A. వెనిగర్ B. ఫార్మిక్ ఆమ్లం C. లాక్టిక్ ఆమ్లం D. బ్యుటరిక్ ఆమ్లం 313. పంట పొలాలలో ఆమ్ల స్వభావం ఉంటే పొలాలలో ఏమి చల్లుతారు ? A. కాల్షియం ఆక్సైడ్ B. కాల్షియం క్లోరైడ్ C. కాల్షియం హైడ్రాక్సైడ్ D. కాల్షియం సల్ఫేట్ 314. ఈ క్రింది వానిలో సహజ సూచిక ఏది ? A. మందార పూలు B. గులాబి పూలు C. పసుపు కాగితం D. పైవన్నీ 315. కిటికీల అద్దాలు శుభ్రపరుచుటకు వాడు ద్రావణము ఏది ? A. సల్ఫ్యూరిక్ ఆమ్లం B. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం C. నత్రికామ్లం D. అమ్మోనియా ద్రావణం 316. అయోడిన్ పిండి పదార్థాన్ని ఏ రంగులోకి మారుస్తుంది ? A. నీలి B. పసుపు C. ఎరుపు D. నలుపు 317. ప్రోటీన్ లు అధికంగా లేనిది దేనిలో ? A. కందిపప్పు B. సోయాబీన్స్ C. గుడ్డు, మాంసము D. నెయ్యిలో 318. ఈ క్రింది వానిలో తుప్పుపట్టని లోహాలు ఏవి ? A. బంగారము B. జింక్, నికెల్ C. ప్లాటినం D. పై అన్నియు 319. తుప్పు పట్టే లోహాలు ఏవి ? A. ఇనుము B. రాగి C. బంగారం D. a మరియు b 320. ఈ క్రింది వానిలో ఏది భౌతిక మార్పు కాదు ? A. రొట్టె పిండి తయారి B. వేసవిలో చర్మం రంగు మారటం C. కాగితం చించటం D. ఇడ్లీపిండి తయారి 321. ఎస్కర్బిక్ ఆమ్లం దేనిలో ఉండును ? A. ఉసిరి B. వెన్న C. పాలకూర D. టమాట 322. పాలకూర, టమాటలో ఉండు ఆమ్లం ? A. ఆక్జాలిక్ ఆమ్లం B. బ్యుటరిక్ ఆమ్లం C. ఎస్కర్బిక్ ఆమ్లం D. ఫాస్పరిక్ ఆమ్లం 323. పసుపురంగు బట్టలు, వాటిని ఉతికినప్పుడు ఎరుపు రంగులోకి మారును. కారణం ? A. క్షార పదార్థాలలో ఎరుపును చూపును B. ఆమ్ల పదార్థాలలో ఎరుపును చూపును C. లవణ ద్రావణాలలో ఎరుపును చూపును D. ఏదీకాదు 324. మిథైల్ ఆరెంజ్ సూచిక ఆమ్లాలు, క్షారాలలో ఎటువంటి రంగును చూపును ? A. ఎరుపు-పసుపు B. పసుపు-ఎరుపు C. పింక్-పసుపు D. కలర్లోమార్పు ఉండదు 325. ఫొటోగ్రఫీలో వాడేది? A. సోడియం బ్రోమైడ్ B. సిల్వర్ బ్రోమైడ్ C. సోడియం క్లోరైడ్ D. సిల్వర్ క్లోరైడ్ 326. ప్రోటాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. చాడ్విక్ B. గోల్డ్ స్టీన్ C. జె.జె. థామ్సన్ D. నీల్స్ బోర్ 327. మెగ్నీషియంలో ఉండు న్యూటాన్ల సంఖ్య ఎంత? A. 10 B. 12 C. 13 D. 14 328. రెండు న్యూట్రాన్లు గల హైడ్రోజన్ ఐసోటోపు ఏది ? A. ప్రొటీయం B. డ్యూటెరియం C. ట్రిటియమ్ D. కార్బన్ 329. గ్రహమండల/సౌర నమూన/కేంద్రక నమూన అని దేనిని అందురు? A. రూథర్ ఫర్డ్ B. బోర్ C. సోమర్ ఫీల్డ్ D. చాడ్విక్ 330. రూథర్ ఫర్డ్ యొక్క ఆల్ఫాకణ పరిక్షేపణ ప్రయోగము ద్వారా ఏమి కనుగొన్నాడు? A. ఎలక్ట్రాన్ B. ప్రోటాన్ C. పరమాణు ద్రవ్యరాశి D. న్యూక్లియస్ 331. బ్లీచింగ్ పౌడర్లో లేని మూలకం ? A. సోడియం B. కాల్షియం C. క్లోరిన్ D. ఆక్సిజన్ 332. ఈ క్రింది వానిలో ఎమల్సన్ ఏది ? A. నీటిలో ని నూనే B. పాలు C. కాడ్ లివర్ నూనే D. పైవన్నీ 333. ఈ క్రింది వానిలో ఏది కేంద్రక విచ్ఛిత్తిలో (పరమాణు బాంబు)లో ఉపయోగపడును ? A. థోరియం B. యురేనియం C. కార్బన్ D. బోరాన్ 334. సూర్యుడు, నక్షత్రాలు, చంద్రునిలో జరుగు చర్య ? A. కేంద్రక విచ్ఛిత్తి B. కేంద్రక సంళినము C. కార్బొనేషన్ D. స్వేదనం 335. క్రోమటోగ్రఫీ అనునది ఒక ? A. పదార్థాలను కలిపే ప్రక్రియ B. వర్ణకాలను వేరు చేయి పద్ధతి C. ఆహార పదార్థాలను వేరు చేసే పద్ధతి D. ఉప్పును వేరు చేసే పద్ధతి 336. ఒక ద్రవం నుండి కరిగిన పదార్థాలను వేరు చేయటాన్ని ఏమంటారు ? A. స్పటికీకరణము B. స్వేదనము C. అంశిక స్వేదనము D. జల్లించుట 337. రెండు ద్రవ పదార్థాలను వేడిచేసి వేరు చేసే ప్రక్రియను ఏమంటారు ? A. స్వేదనము B. స్ఫటిక రకనము C. జల్లించుట D. తేర్చుట 338. పుస్తకాల బైండింగ్ లో వాడు గుడ్డను (cloth)ను ఏమందురు? A. కాలికో B. కొలికా C. అకాకా D. క్యాలెట్ 339. ఒక పదార్థము వాయు స్థితి నుంచి ద్రవస్థితికి మారటాన్ని ఏమందురు ? A. సాంద్రత B. సాంద్రీకరణము C. భాష్పీభవనం D. ద్రవీభవనము 340. మొక్కల పెరుగుదల అనునది? A. భౌతిక మార్పు B. రసాయన మార్పు C. a మరియు b D. ఎదికాదు 341. క్లోరినేషన్ అనునది ? A. నీటిని శుద్ధి చేయు ప్రక్రియ B. పాలను శుద్ధి ప్రక్రియ C. సమ్మేళనము వేరు చేయు ప్రక్రియ D. మడ్డినీటని వేరు చేయుట 342. ఈ క్రింది వానిలో రేడియో ధార్మికతను చూపని లోహం ఏది ? A. యురేనియం B. జింక్ C. పొలోనియం D. రేడియం 343. క్రింది వానిలో కృత్రిమ రబ్బరు ఏది ? A. నియోప్రిన్ B. బ్యూనా రబ్బరు C. బ్యూనా-N-రబ్బరు D. పైవన్నీ 344. విలోమ చెక్కర అని దేనిని అందురు ? A. ఫ్రక్టోజ్ B. సుక్రోజ్ C. లాక్టోజ్ D. మాల్టోజ్ 345. TNT, అమ్మోనియం నైట్రైట్ లాంటి విస్ఫోటనాల తయారీలో వాడు ఆమ్లం? A. పిక్రిక్ ఆమ్లం B. ఫాస్పరిక్ ఆమ్లం C. నైట్రిక్ ఆమ్లం D. కార్బొనిక్ ఆమ్లం 346. క్రింది వానిలో ఆవర్తన పట్టికను నిర్మించుటలో సంబంధం లేనివారు ? A. ఐన్ స్టీన్ B. మోస్లె C. డొబరైనర్ D. బోర్ 347. ఈ క్రింది వానిలో పెట్రోలియంలో లేనిది ? A. పెట్రోల్ B. డీజిల్ C. రాక్ సాల్ట్ D. గ్రీజు 348. కాన్సర్ కణాలు అంతమొందించే మందుల తయారీలో ఉపయోగపడునది ? A. పుల్లరిన్ B. గ్రాఫిన్ C. గ్లూకోజ్ D. సుక్రోజ్ 349. కార్బొహైడ్రేట్ అను పదంలో హైడ్రేట్ అనగా ? A. నీరు B. కార్బన్ C. బోరాన్ D. సమ్మేళనం 350. పిచ్ బ్లెండు దేని యొక్క ఖనిజము ? A. బంగారము B. పాదరసం C. బేరియం D. యురేనియం 351. ఈ క్రింది వానిలో ఏది అల్యూమినియం యొక్క ఖనిజం కాదు ? A. కోరండమ్ B. డయాస్పోర్ C. బాక్సయిట్ D. పైవన్నీ 352. ఆవర్తన పట్టికలో వాయు స్థితిలో ఉండు మూలకాల సంఖ్య? A. 10 B. 11 C. 12 D. 14 353. సోనోరస్ అను ధర్మం వేటికి ఉండును ? A. అలోహాలు B. లోహాలు C. అర్థ లోహాలు D. ఏదీకాదు 354. కంచు మిశ్రమ లోహంలో కాపర్ లోహంతో పాటు ఉండే ఇతర లోహం ఏది ? A. Zn B. Sn C. Rn D. Po You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next