More Questions | Chemistry | MCQ | Part -14 By Laxmi in TOPIC WISE MCQ Chemistry Total Questions - 50 151. శరీరంలోని లెడ్ విషాన్ని తొలగించడానికి ఏ కారకాన్ని ఉపయోగిస్తారు ? A. టీఈఎల్ B. ఈడీటీఏ C. టీఎన్టి D. ఆర్డీఎక్స్ 152. స్టోరేజ్ బ్యాటరీలు ఏ విషపూరిత లోహాన్ని విడుదల చేస్తాయి ? A. టిన్ B. మెర్క్యురీ C. లెడ్ D. గోల్డ్ 153. లెడ్ విషం వల్ల ఏ ప్రభావాలు కల్గుతాయి ? A. జ్ఞాపకశక్తి తగ్గుదల B. కిడ్నీ సంబంధిత వ్యాధులు C. నిద్రలేమి D. పైవన్నీ 154. మోనజైట్ ఇసుక నుంచి ఏ ఖనిజం లభిస్తుంది ? A. యురేనియం B. థోరియం C. కాపర్ D. జింక్ 155. బ్యాటరీలు ఎక్కువకాలం పనిచేయడానికి ఉపయోగించే లోహం ? A. నికెల్ B. లిథియం C. సిల్వర్ D. మెర్క్యురీ 156. సోల్డరింగ్ లో ఉపయోగించే లోహాలు? A. లెడ్ B. టిన్ C. పై రెండూ D. జింక్ 157. కింది వాటిలో క్రయోజనిక్ ద్రవం ఏది ? A. ద్రవ ఆక్సిజన్ B. ద్రవ హైడ్రోజన్ C. నీరు D. ద్రవ హీలియం 158. కారుచక్రాల తయారీకి వాడే లోహం? A. ఐరన్ B. అల్యూమినియం C. సిల్వర్ D. టంగ్స్టన్ 159. వాహనాల్లో ఉపయోగించే గ్రీజు తయారీలో వాడే లోహాలు ఏవి? A. సోడియం మరియు సిల్వర్ B. సోడియం మరియు మెర్క్యురీ C. సోడియం మరియు కాల్షియం D. సోడియం మరియు ఐరన్ 160. ఇళ్లలో ఉపయోగించే ఎలక్ట్రిక్ వైర్లలో వాడే లోహం ఏది ? A. అల్యూమినియం B. ఐరన్ C. కాపర్ D. క్రోమియం 161. కంప్యూటర్లు, ఎంపీ3 ప్లేయర్లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాల తయారీలో వాడే లోహం ఏది? A. ఐరన్ B. ప్లాటినం C. నియోడిమియం D. కోబాల్ట్ 162. శీతల పానీయాలు ఉండే టిన్ల తయారీలో ఏ లోహాన్ని వాడతారు? A. అల్యూమినియం B. కాపర్ C. స్టీల్ D. ఐరన్ 163. కింది వాటిలో రేడియోధార్మిక కిరణాలను శోషించుకొని రక్షణ కవచంగా నిలిచేది? A. రాగి రేకు B. ప్లాటినం రేకు C. లెడ్ రేకు D. బంగారు రేకు 164. సముద్రాల్లో ప్రధానంగా లభించే లోహం ఏది ? A. సోడియం B. పొటాషియం C. మెగ్నీషియం D. కాల్షియం 165. మిశ్రమ లోహాల్లో పాదరసం ఉంటే దాన్ని ఏమంటారు ? A. ఎమాల్గమ్ B. ఎమర్జెన్ C. క్రయోలైట్ D. ఏదీకాదు 166. కంప్యూటర్ లో వినియోగించే మైక్రోచిప్ లేదా ఐసీ తయారీలో ఉపయోగించే మూలకం ? A. సీసం B. ఐరన్ C. గ్రాఫైట్ D. సిలికాన్ 167. కిందివాటిలో అర్ధవాహకం ఏది ? A. వెండి B. ఐరన్ C. గ్రాఫైట్ D. సిలికాన్ 168. సూర్యశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే ప్రక్రియలో సోలార్ ప్యానెల్ తయారీలో ఉపయోగించే మూలకం ? A. బెరీలియం B. సిలికాన్ C. కాపర్ D. లెడ్ 169. ఉప్పునీరు (కఠిన జలం)లో ఉండే ప్రధాన అయాన్లు? A. సోడియం మరియు పొటాషియం B. కాల్షియం మరియు మెగ్నీషియం C. సోడియం మరియు కాల్షియం D. జింక్ మరియు కాపర్ 170. కిందివాటిలో ఏ లోహం ఫెర్రో అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శించదు? A. ఐరన్ B. నికెల్ C. కోబాల్ట్ D. టిన్ 171. కిడ్నీ లొ తయారయ్యే రాళ్లలో అధికంగా ఉండే లోహం ? A. ఐరన్ B. సిలికాన్ C. కాల్షియం D. సోడియం 172. అధిక రక్తపోటు ఉన్న వారి ఆహారంలో ఉండాల్సిన లోహాలు ? A. తక్కువ సోడియం మరియు తక్కువ పొటాషియం B. తక్కువ పొటాషియం మరియు ఎక్కువ సోడియం C. తక్కువ సోడియం మరియు ఎక్కువ పొటాషియం D. ఎక్కువ ఉప్పు మరియు ఎక్కువ కారం 173. పొటాషియం ఏ ఆహార పదార్థాల్లో పుష్కలంగా లభిస్తుంది ? A. అరటిపండ్లు B. పుట్టగొడుగులు C. ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు D. పైవన్నీ 174. రక్తం గడ్డకట్టడంలో ఏ లోహం ప్రధానపాత్ర వహిస్తుంది? A. సోడియం B. పొటాషియం C. క్లోరైడ్ D. కాల్షియం 175. శరీరంలో పొటాషియం అయాన్ ఏ పాత్ర పోషిస్తుంది? A. గుండెకు సంబంధించి విద్యుత్ ప్రసరణ నియంత్రణ B. ప్రొటీన్లు, కండరాల నిర్మాణం C. ఆమ్ల- క్షార తుల్యత నియంత్రణ D. పైవన్నీ 176. ప్రాచీన కట్టడాలకు వినియోగించిన 'డంగు సున్నం' తయారీకి అవసరం లేని ముడిపదార్థం ఏది? A. సున్నం B. ఇసుక C. నీరు D. బొగ్గు 177. సిమెంట్ అనేది వేటి మిశ్రమం ? A. కాల్షియం సల్ఫేట్ మరియు కాల్షియం క్లోరైడ్ B. కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం అల్యూమినేట్ C. కాల్సియం సిలికేట్లు మరియు కాల్షియం అల్యూమినేట్ D. సోడియం క్లోరైడ్ మరియు కాల్షియం క్లోరైడ్ 178. సిమెంట్ పరిశ్రమను ఎలాంటి ప్రాంతాల్లో నెలకొల్పుతారు ? A. ఇసుక దొరికే ప్రాంతం B. సున్నపురాయి దొరికే ప్రాంతం C. నదీ తీర ప్రాంతం D. సముద్ర తీర ప్రాంతం 179. సిమెంట్ తయారీకి కావలసిన ముడి పదార్థాలు ? A. సున్నపురాయి B. బంకమన్ను C. బొగ్గు D. పైవన్నీ 180. బూడిద వర్ణం ఉన్న సిమెంట్ బంతులను ఏమంటారు ? A. సిమెంట్ బాల్స్ B. బక్కీ బాల్స్ C. సిమెంట్ క్లింకర్ D. కల్లెట్స్ 181. సిమెంటు కు జిప్సం కలపడానికి కారణం? A. రంగు కోసం B. గట్టిదనం కోసం C. నునుపుదనం కోసం D. సెట్టింగ్ నెమ్మదిగా జరగడం కోసం 182. కిందివాటిలో మోటారు వాహనాల నుంచి వెలువడని కాలుష్యకారిణి ఏది? A. కార్బన్ డై ఆక్సైడ్ B. ఫ్లై యాష్ C. నైట్రోజన్ ఆక్సైడ్లు D. నీటి ఆవిరి 183. ఫ్లై యాష్ ను ఎక్కువగా వేటికి ఉపయోగిస్తారు ? A. ఇటుకల తయారీ B. సిమెంట్ తయారీ C. a & b D. సున్నం తయారీలో 184. ఫ్లై యాష్ గురించి సరికాని వాక్యం ఏది? A. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఉప ఉత్పన్నం ఫై యాష్ B. ఫ్లై యాష్ కు క్షార ధర్మం ఉంటుంది C. నీటిని పీల్చుకునే ధర్మం ఉంటుంది D. విషపూరిత మూలకాలు ఉండవు 185. ఫ్లై యాష్ లో ఉండే హానికారక లోహాలు ఏవి ? A. ఆర్సెనిక్ B. మెర్క్యూరీ C. లెడ్ D. పైవన్నీ 186. ఫ్లై యాష్ లొ ప్రధానంగా ఉండేవి? . A. సిలికాన్ డై ఆక్సైడ్ B. అల్యూమినియం ఆక్సైడ్ C. కాల్షియం ఆక్సైడ్ D. పైవన్నీ 187. సిమెంట్ లో సాధారణంగా కలిపే జిప్సం శాతం? A. 10-20 శాతం B. 5-10 శాతం C. 50 శాతం D. 2-3 శాతం 188. గాజు అనేది ఒక..? A. స్ఫటిక ఘనపదార్థం B. అస్ఫటిక ఘన పదార్థం C. అతి శీతలీకరణం చెందిన ద్రవం D. జెల్లీ 189. కింది వాటిలో గాజు రసాయనికంగా వేటి మిశ్రమం? (ఎ)సోడియం సిలికేట్ (బి). కాల్షియం సిలికేట్ (సి). సిలికా A. ఎ మరియు బి మాత్రమే B. బి మరియు సి మాత్రమే C. ఎ మరియు సి మాత్రమే D. పైవన్నీ 190. ప్రయోగశాలలోని గాజు పరికరాల తయారీకి వాడే గాజు ? A. సోడా గాజు B. క్వార్ట్ గాజు C. ప్లైంట్ గాజు D. బోరోసిలికేట్ గాజు 191. విద్యుత్ బల్బులు, దృశ్య పరికరాల తయారీకి వాడే గాజు ? A. సోడా గాజు B. క్వార్జ్ గాజు C. ప్లైంట్ గాజు D. బోరోసిలికేట్ గాజు 192. గాజును కోయడానికి ఉపయోగించే పదార్థం? A. గాజు B. వజ్రం C. స్టీల్ D. టంగ్స్టన్ 193. గాజు అనేది ఒక..? A. విద్యుత్ వాహకం B. ఉష్ణ వాహకం C. ఉష్ణబంధకం D. అర్ధ వాహకం 194. బంకమట్టి నుంచి సిమెంట్ లోకి ప్రధానంగా చేరేది ? A. కాల్షియం సిలికేట్ B. అల్యూమినియం సిలికేట్ C. సోడియం సిలికేట్ D. సోడియం కార్బొనేట్ 195. కిటికీ అద్దాలు, గాజుసీసాల తయారీకి ఉపయోగించే గాజు ? A. ఫ్లింట్ గాజు B. సోడా గాజు C. గట్టిగాజు D. పెరైక్స్ గాజు 196. గాజుపై గాట్లు పెడుతూ ఎచ్చింగ్ చేయడానికి వాడే ఆమ్లం ఏది ? A. హైడ్రోక్లోరికామ్లం B. హైడ్రోఫ్లోరికామ్లం C. నైట్రికామ్లం D. సల్ఫ్యూరికామ్లం 197. వాటర్ గ్లాస్ అని దేనికి పేరు? A. సోడియం సిలికేట్ B. అల్యూమినియం సిలికేట్ C. జింక్ సిలికేట్ D. కాల్షియం సిలికేట్ 198. అతినీలలోహిత కిరణాలకు పారదర్శకంగా పనిచేసే గాజు ? A. ఫ్లింట్ గాజు B. క్వార్జ్ గాజు C. పెరైక్స్ గాజు D. పైవన్నీ 199. ఆవర్తన పట్టికలోని మూలకాలన్నింటిలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది? A. ఫ్లోరిన్ B. క్లోరిన్ C. బ్రోమిన్ D. అయోడిన్ 200. ఆహారంలో రుచి కోసం వాడే క్లోరిన్ సమ్మేళనం ఏది ? A. సోడియం క్లోరేట్ B. బ్లీచింగ్ పౌడర్ C. సోడియం క్లోరైడ్ D. పొటాషియం క్లోరైడ్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next