More Questions | Chemistry | MCQ | Part -13 By Laxmi in TOPIC WISE MCQ Chemistry Total Questions - 50 101. కాంతి రసాయన పొగమంచుకు కారణమైన పదార్థాలేవి? A. నైట్రస్ ఆక్సైడ్ B. పొగ C. పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ D. పైవన్నీ 102. వాతావరణంలో అనుమతించదగ్గ కార్బన్ మోనాక్సైడ్ స్థాయి? A. 10 పీపీఎం B. 7 పీపీఎం C. 50 పీపీఎం D. 100 పీపీఎం 103. కింది వాటిలో గాలిని కలుషితం చేయనిది ? A. ప్లై యాష్ B. ప్రియాన్ C. హైడ్రోజన్ సల్ఫైడ్ D. ఫ్లోరైడ్ 104. అంటార్కిటికాలో ఓజోన్ క్షీణతకు కారణమైన పదార్థం ? A. ఎక్రోలిన్ B. PAN C. కార్బన్ మొనక్సైడ్ D. క్లోరిన్ నైట్రేట్ 105. కార్బన్ మోనాక్సైడ్ (CO) విడుదలకు ప్రధాన కారణం? A. పరిశ్రమలు B. వాహనాలు C. అడవులు నరకడం D. అగ్నిపర్వతాలు 106. రేడియో తరంగాలను పరావర్తనం చేసే వాతావరణ పొర? A. స్ట్రాటో ఆవరణం B. మీసో ఆవరణం C. ట్రోపో ఆవరణం D. థర్మో ఆవరణం 107. వాతావరణం పై పొరల్లో ఓజోన్ పొర క్షీణతకు కారణమైన వాయువులేవి? A. ఫుల్లరీన్లు B. ప్రియాన్లు C. పాలిహాలోజన్లు D. ఫెర్రోసీన్ 108. వాహనాల నుంచి వెలువడే 2.5 మైక్రాన్ల పరిమాణంలో ఉండే కణ స్వభావ పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి అత్యంత సునాయాసంగా ప్రవేశిస్తాయి. వీటివల్ల కలిగే జబ్బులేవి? A. శ్వాస సంబంధిత వ్యాధులు B. గుండె జబ్బులు C. పక్షవాతం D. పైవన్నీ 109. కిందివాటిలో కేన్సర్ కారక పదార్థాలు ఏవి? A. కార్బన్ డై ఆక్సైడ్ B. ఎరోమాటిక్ సమ్మేళనాలు C. ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్లు D. జడవాయువులు 110. వరి పొలాలు ఏ విధంగా భూగోళ తాపానికి కారణమవుతున్నాయి? A. నైట్రోజన్ డై ఆక్సైడ్ విడుదల చేయడం ద్వారా B. మీథేన్ వాయువు విడుదల చేయడం ద్వారా C. సల్ఫర్ డై ఆక్సైడ్ విడుదల ద్వారా D. పైవన్నీ 111. కాంతి కాలుష్యం అంటే అర్థం? A. రాత్రివేళలో పెద్ద పెద్ద నగరాలను ఆవహించి ఉండే కాంతి పుంజం B. ప్రియాన్ల వల్ల కలుషితమైన కాంతి C. అడవులు మండటం వల్ల వెలువడే కాంతి D. వాహనాల లైట్ల వల్ల వెలువడే కాంతి 112. కాంతి రసాయన పొగకు కు కారణమైనవి? A. హైడ్రోకార్బన్లు B. ఆల్డిహైడ్లు C. పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ D. పైవన్నీ 113. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం వల్ల కలిగే దుష్ప్రభావం? A. ఆమ్ల వర్షాలు కురుస్తాయి B. హరిత గృహ ప్రభావం ఏర్పడుతుంది C. జలచరాలు చనిపోతాయి D. కిరణజన్య సంయోగ క్రియను నిరోధిస్తుంది 114. ఇత్తడి దేని మిశ్రమం ? A. రాగి మరియు అల్యూమినియం B. రాగి మరియు తగరం C. రాగి మరియు జింక్ D. రాగి మరియు నికెల్ 115. ఇనుము తుప్పు పట్టినప్పుడు దాని బరువు ఏమగును? A. తగ్గుతుంది B. పెరుగుతుంది C. ఒకేలా ఉంటుంది D. పైవేవీ కావు 116. విద్యుత్ తంతువులో ఉపయోగించే మూలకం? A. అల్యూమినియం B. రాగి C. టంగ్స్టన్ D. ఇనుము 117. కిందివాటిలో మిశ్రమ లోహం ఏది? A. గ్రాఫైట్ B. వజ్రం C. నిక్రోమ్ D. తామ్రం 118. సోల్డరింగ్ పనిలో సోల్డర్ గా ఉపయోగించే పదార్థం ఏ మూలకాల మిశ్రమం? A. ఇనుము మరియు టిన్ B. సీసం మరియు తగరం C. అల్యూమినియం మరియు సిల్వర్ D. అల్యూమినియం మరియు ఐరన్ 119. గన్ మెటల్ లో ఉండే లోహాలు? A. రాగి B. తగరం C. జింక్ D. పైవన్నీ 120. స్టెయిన్లెస్ స్టీలోని లోహాలు? A. ఐరన్ B. కార్బన్ C. క్రోమియం D. పైవన్నీ 121. క్విక్ సిల్వర్ అని దేనికి పేరు? A. మెర్క్యురీ B. సిల్వర్ C. ప్లాటినం D. గోల్డ్ 122. విద్యుత్ క్రేన్లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాల తయారీకి ఉపయోగించేది? A. స్టీల్ B. చేత ఇనుము C. పోత ఇనుము D. దుక్క ఇనుము 123. అత్యంత స్థితిస్థాపకత (ఎలాస్టిసిటీ) కలిగింది ఏది? A. రబ్బరు B. స్టీలు C. సిల్వర్ D. బంగారం 124. సిన్నబార్ దేని ధాతువు ఏది? A. బంగారం B. యురేనియం C. సీసం D. మెర్క్యూరీ 125. బ్లాస్ట్ ఫర్నేస్లో లభించే గుల్లబారిన ఇనుమును ఏమంటారు? A. స్టీల్ B. బ్లిస్టర్ ఐరన్ C. స్పాంజ్ ఐరన్ D. చేత ఇనుము 126. చేత ఇనుములో కార్బన్ శాతం ? A. 2శాతం B. 0.1 శాతం C. 0.8 శాతం D. 0.2 శాతం 127. గాలి లేకుండా ధాతువును వేడి చేసి బాష్పశీల మలినాలను తొలగించే ప్రక్రియ? A. భస్మీకరణం B. భర్జనం C. నిక్షాళనం D. పోలింగ్ 128. పైరైటీస్ రూపంలో ఇండియాలో లభించే ముడి ఖనిజం ఏది ? A. అల్యూమినియం B. ఇనుము C. బంగారం D. ప్లాటినం 129. అల్యూమినియం లోహం యొక్క ధాతువు ఏది ? A. బాక్సైట్ B. బెరైటీస్ C. సిన్నబార్ D. హెమటైట్ 130. భూపటలంలో లబించే పుష్కలమైన లోహం ఏది? A. ఇనుము B. బంగారం C. అల్యూమినియం D. లెడ్ 131. ఫిలాసఫర్స్ ఊల్ అని దేన్ని అంటారు ? A. జింక్ బ్రోమైడ్ B. జింక్ నైట్రేట్ C. జింక్ ఆక్సైడ్ D. జింక్ క్లోరైడ్ 132. లోహాలు మెరవడానికి గల కారణం ఏమిటి ? A. తెల్లనిరంగు B. గాల్వనైజేషన్ C. లోహాల్లోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు కాంతిని పరావర్తనం చెందించడం వల్ల D. లోహాల్లోని ప్రోటాన్లు కాంతిని శోషించుకోవడం వల్ల 133. నేల పొరల్లో విస్తారంగా దొరికే లోహం ఏది? A. మెగ్నీషియం B. అల్యూమినియం C. బంగారం D. ఐరన్ 134. దృఢత్వంతో పాటు సాగే గుణం ఉన్న లోహం ఏది ? A. ఐరన్ B. నిక్రోమ్ C. టంగ్టన్ D. బంగారం 135. ఎలాంటి వాతావరణంలో ఇనుము త్వరగా తప్పుపడుతుంది ? A. పొడిగాలిలో B. శూన్యంలో C. తేమగాలి ఉన్న సముద్రతీరంలో D. జింక్ తో పూతపూసినపుడు 136. ఇనుము తుప్పుపట్టడం ఏ ప్రక్రియ? A. క్షయకరణం B. ఉత్పతనం C. బాష్పీభవనం D. ఆక్సీకరణం 137. ఇనుము తుప్పు పట్టినపుడు దాని బరువు? A. పెరుగుతుంది B. తగ్గుతుంది C. మారదు D. తగ్గి పెరుగుతుంది. 138. ఇనుము తుప్పు పట్టినపుడు ఏర్పడే పదార్థం ఏది? A. ఫై సల్ఫేట్ B. ఫై సల్ఫైడ్ C. ఫెర్రిక్ ఆక్సైడ్ D. ఫెర్రిక్ క్లోరైడ్ 139. లోహక్షయాన్ని నివారించడానికి జింక్ తో పూత పూస్తారు. ఇది ఏ ప్రక్రియ ? A. ఆక్సీకరణం B. ప్రొటెక్షన్ C. ఎలక్ట్రాలసిస్ D. గాల్వనైజేషన్ 140. విద్యుత్ బల్బులో ఫీలమెంట్ ను దేనితో తయారు చేస్తారు ? A. ఐరన్ B. ప్లాటినం C. టంగ్స్టన్ D. గోల్డ్ 141. విద్యుత్ బల్బులో గాలిని పూర్తిగా తొలగించడానికి కారణం ? A. కాంతి ప్రసారం పెంచడానికి B. బల్బు పగిలిపోకుండా ఉండేందుకు C. ఫిలమెంట్ గాలిలో మండి కాలిపోకుండా ఉండేందుకు D. బరువు తగ్గించడానికి 142. కిందివాటిలో సరైన జత కానిది? A. కంచు- కాపర్ & టిన్ B. ఇత్తడి - కాపర్ & జింక్ C. నిక్రోమ్ - ఐరన్ & క్రోమియం & నికెల్ D. జర్మన్ సిల్వర్ - సిల్వర్ & జర్మేనియం 143. జర్మన్ సిల్వర్ లో లేని లోహం? A. సిల్వర్ B. కాపర్ C. జింక్ D. నికెల్ 144. టిన్ రసాయన సాంకేతికం ? A. Ti B. Sn C. W D. Au 145. ఉక్కు తుప్పు పట్టకుండా నిరోధించే ప్రధాన లోహం? A. ఐరన్ B. కార్బన్ C. క్రోమియం D. నికెల్ 146. ఎర్రరక్త కణాల్లోని హీమోగ్లోబిన్లో ఉండే లోహం ఏది ? A. కోబాల్ట్ B. ఐరన్ C. మెగ్నీషియం D. కాపర్ 147. మెర్క్యురీకి సంబంధించిన సరైన వాక్యం? A. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉంటుంది B. థర్మామీటర్లో మరియు భారమితిలో ఉపయోగిస్తారు C. ఉష్ణవ్యాకోచం చాలా ఎక్కువ D. పైవన్నీ 148. పంటి ఫిల్లింగ్లకు ఉపయోగించే దంత ఎమాల్గంలో ఉండే లోహం ? A. సిల్వర్ B. టిన్ C. మెర్క్యురీ D. ఐరన్ 149. మానవుడు కనిపెట్టిన తొలి లోహం ఏది? A. కాపర్ B. సిల్వర్ C. గోల్డ్ D. ఐరన్ 150. సీసం (లెడ్) విషపూరిత లోహాం అనునది శరీరంలోకి ఏ విధంగా ప్రవేశిస్తుంది? A. వాహన కాలుష్యం B. పెయింట్లు C. ఆటబొమ్మలు D. పైవన్నీ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next