More Questions | Chemistry | MCQ | Part -16 By Laxmi in TOPIC WISE MCQ Chemistry Total Questions - 50 251. కింది వాటిలో గాయిటర్ వ్యాధితో సంబంధం ఉన్న మూలకం ఏది? A. క్లోరిన్ B. అయోడిన్ C. యురేనియం D. సోడియం 252. డ్రై సెల్ లో ఉపయోగించే రసాయనం ఏది? A. అమ్మోనియం క్లోరైడ్ B. జింక్ క్లోరైడ్ C. మాంగనీస్ డై ఆక్సైడ్ D. పైవన్నీ 253. సల్ఫ్యూరికామ్లానికి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది? A. రసాయనాల రాజుగా పేర్కొంటారు B. బ్యాటరీల్లో ఉపయోగిస్తారు C. ఆక్వారేజియాలో భాగం D. ఆమ్ల వర్షంలో ఉండే ఆమ్లం 254. కింది వాటిలో విరంజన ధర్మం ఉన్న వాయువు ఏది ? A. ఓజోన్ B. క్లోరిన్ C. సల్ఫర్ డై ఆక్సైడ్ D. పైవన్నీ 255. రంగులేని ఎలక్ట్రిక్ బల్బులో నియాన్ వాయువు ను నింపితే కనిపించే రంగు ? A. నారింజ ఎరుపు B. నీలం C. పసుపు D. ఆకుపచ్చ 256. మానవుడి గోర్లు, వెంట్రుకల్లో ప్రధానంగా ఉండే పదార్థం ఏది ? A. కార్బొ హైడ్రేట్ B. లిపిడ్ C. ప్రోటీన్ D. విటమిన్ 257. గాలిలో ఆక్సిజన్ పరిమాణం ఎంత? A. నాల్గింట ఒక వంతు B. అయిదింట ఒక వంతు C. మూడింట ఒక భాగం D. అయిదింట నాలుగు భాగాలు 258. నీటిలో నిల్వ ఉంచే మూలకం ఏది? A. సోడియం B. లిథియం C. అయోడిన్ D. భాస్వరం 259. ముత్యాల్లో ఉండే రసాయన పదార్థం ఏది? A. కాల్షియం కార్బొనేట్ B. కాల్షియం హైడ్రాక్సైడ్ C. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ D. సోడియం కార్బొనేట్ 260. బేకింగ్ సోడా రసాయనిక నామం? A. సోడియం కార్బొనేట్ B. సోడియం బైకార్బొనేట్ C. పొటాషియం బైకార్బొనేట్ D. సోడియం సల్ఫైడ్ 261. పొడి మంచు (డ్రై ఐస్) అని దేనికి పేరు? A. ఘన అయోడిన్ B. ఘన కార్బన్ డై ఆక్సైడ్ C. సోడియం క్లోరైడ్ D. అయోడిన్ లో సమృద్ధి పరిచిన సోడియం క్లోరైడ్ 262. గోల్డెన్ రైస్ ద్వారా ఏ విటమిన్ లభిస్తుంది ? A. విటమిన్ - డి B. విటమిన్ - ఇ C. విటమిన్ - ఎ D. విటమిన్ - సి 263. రబ్బరుకు గట్టిదనాన్ని చేకూర్చడానికి ఉద్దేశించిన వల్కనైజేషన్ ప్రక్రియలో ఉపయోగించే మూలకం ఏది ? A. క్లోరిన్ B. సల్ఫర్ C. నైట్రోజన్ D. హైడ్రోజన్ 264. విరంజన చూర్ణం తయారీకి కావాల్సిన ముడి పదార్థం ఏది ? A. జిప్సం B. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ C. పొడిగా మార్చిన తడి సున్నం D. చలువరాతి ముక్కలు 265. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను దేని నుంచి తయారు చేస్తారు? A. జిప్సం B. ముడి సున్నపురాయి C. నైట్రోలిమ్ D. తడి సున్నం 266. కింది వాటిలో వంట పాత్రల తయారీకి వాడే మిశ్రమ లోహం ఏది ? A. డ్యూరాలుమిన్ B. స్టీల్ C. ఇత్తడి D. పైవన్నీ 267. ఇమిటేషన్ జ్యువెలరీలో వాడే 'నికెల్ - సిల్వర్' మిశ్రమ లోహంలో ఉండని లోహం ఏది? A. సిల్వర్ B. కాపర్ C. నికెల్ D. జింక్ 268. కింది ఏ ఆహార పదార్థంలో కెఫీన్ ఉండదు ? A. కోలా పానీయం B. చాక్లెట్ C. టీ D. పాల కోవా 269. మిర్రర్ కళాయి పూతలో ఉపయోగించే లోహం ఏది? A. సిల్వర్ B. ప్లాటినం C. ఐరన్ D. బంగారం 270. మానవుడి రక్తం pH విలువ ఎంత ? A. 3 B. 8.6 C. 7.4 D. 11 271. హెల్మెట్ల తయారీలో ఎలాంటి స్టీల్ వాడతారు? A. క్రోమియం స్టీల్ B. మాంగనీస్ స్టీల్ C. టంగ్ స్టన్ స్టీల్ D. స్టెయిన్లెస్ స్టీల్ 272. కింది వాటిలో 'న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్' ఉన్న నగరం ఏది ? A. ముంబై B. చెన్నై C. హైదరాబాద్ D. కోల్ కతా 273. వెనిగార్ అనేది దేని సమ్మేళనం ? A. ఎసిటికామ్లం B. ఫార్మాల్ది హైడ్ C. ఇథైల్ ఆల్కహాల్ D. హైడ్రోజన్ పెరాక్సైడ్ 274. టమోటా పండ్లు ఎరుపు వర్ణంలో ఉండటానికి కారణమైన పదార్థాలేవి ? A. ఫ్లెవనాయిడ్లు B. ఆల్కలాయిడ్లు C. కెరోటినాయిడ్ కుటుంబానికి చెందిన లైకోపీన్ D. గ్జాంథోసయనిన్ 275. నిమ్మ ఉప్పులో ఉండే రసాయనం ఏది? A. ఎసిటికామ్లం B. ఆస్కార్బికామ్లం C. సిట్రికామ్లం D. హైడ్రోక్లోరికామ్లం 276. కింది వాటిలో ఆమ్ల విరోధి ఏది? A. పారాసిటమాల్ B. ఆస్ప్రిన్ C. పాంటప్రజోల్ D. సిప్రోఫ్లెక్సాసిన్ 277. రెయిన్ కోట్ల తయారీలో వాడే పాలిమర్ ఏది? A. అల్ప సాంద్రత పాలిథీన్ B. అధిక సాంద్రత పాలీథేన్ C. టెఫ్లాన్ D. పాలీ స్టెరీన్ 278. మానవుడి కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏది? A. నైట్రికామ్లం B. హైడ్రోక్లోరికామ్లం C. సల్ఫ్యూరికామ్లం D. ఎసిటికామ్లం 279. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం వల్ల కలిగే దుష్ప్రభావం ఏది? A. ఆమ్ల వర్షాలు కురుస్తాయి B. హరిత గృహ ప్రభావం C. జలచరాలు నశిస్తాయి D. రణజన్య సంయోగ క్రియ నిరోధానికి గురవుతుంది 280. కింది వాటిలో అత్యంత ప్రమాదకరమైంది ఏది ? A. ప్లైయాష్ B. మసి C. స్మాగ్ D. దుమ్ము వాయు కాలుష్యం 281. మానవ శరీరంలో ఎక్కువగా ఉండే మూలకము ? A. ఆక్సిజన్ B. హైడ్రోజన్ C. ఐరన్ D. కాల్షియం 282. నూనెల ముఖ్య వనరులు ? A. జంతువులు B. బొగ్గు C. సహజవాయువు D. కర్ర 283. తినే చాక్లెట్లలో ఉండు లోహము ? A. నికెల్ B. జింక్ C. సీసము D. కోబాల్ట్ 284. అత్యదిక రేడియో దార్మికత కలిగిన లోహము ? A. సోడియం B. కాల్షియం C. ఆక్సిజన్ D. రేడియం 285. అమ్మొటాల్, అమ్మొనాల్, TNT లు అనునవి ? A. కీటకనాశిని B. శిలీంద్ర నాశకములు C. ఎరువులు D. ప్రేలుడు పదార్థములు 286. ఎక్కువ గాఢత కలిగిన ఆమ్లాలను ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశముకు రవాణా చేయుటలో కంటైనర్ లలో ఉండు లోహం ? A. బంగారం B. వెండి C. కాపర్ D. సీసం 287. ఈ క్రింది వానిలో ఏది మంచి విద్యుత్ వాహకము A. ఆంత్రసైట్ B. డైమండ్ C. ఫిట్ D. గ్రాఫైట్ 288. ఈ క్రింది వానిలో నేలబొగ్గుకు చెందిన అతి స్వచ్ఛమైనరూపం? A. ఆంత్రసైట్ B. లిగ్నైట్ C. బిట్యూమినస్ D. ఫిట్ 289. క్రింది వానిలో కార్బన్ యొక్క స్ఫటిక రూపాంతరం ఏది ? A. పుల్లరిన్ B. చెక్కర బొగ్గు C. ఎముక బొగ్గు D. దీపపుమసి 290. ఆక్వారీజియాను దేని కొరకు ఉపయోగిస్తారు? A. ఆక్సిజన్ కొరకు B. సిలికాన్ C. అల్యూమినియం కొరకు D. బరంగారం కరిగించుటకు 291. వంట పాత్రలు, శస్త్రచికిత్స సాధనాలు తయారీలో ఉపయోగించు స్టీలు ఏది ? A. స్టెయిన్లెస్ స్టీలు B. టంగ్ స్టన్ స్టీలు C. నికెల్ స్టీలు D. మాంగనీసు స్టీలు 292. సమయోజనీయ పదార్థాలు సా||నగా ఏ స్థితిలో ఉంటాయి? A. ఘన B. ద్రవ C. వాయు D. పైవన్నీ 293. ఈ క్రింది వాటిలో ప్రాథమిక కణం ఏది ? A. పాజిట్రాన్ B. ప్రోటాన్ C. న్యూట్రాన్ D. మీసాన్ 294. బ్యూనా-S-అనే కృత్రిమ రబ్బరులో 'S' అనేది ? A. సల్ఫర్ B. సోడియం C. స్టెరిన్ D. టోలిన్ 295. న్యూక్లియర్ రియాక్టర్లలో ఉపయోగించు కార్బన్ రూపాంతరం ఏమి ? A. కోక్ B. కోల్ C. కోల్ తార్ D. గ్రాఫైట్ 296. తుప్పు పట్టకుండ నివారించుటకు వాడు పద్ధతి ? A. లోహాలపై పెయింట్ వేయడము B. అలోహ ఉపరితలంపై జింక్ పూత పూయటం C. మిశ్రమ లోహాల తయారి D. పైవన్నీ 297. ఈ క్రింది వానిలో ఏ వాయువు తొందరగ చల్లబడుతుంది ? A. నైట్రోజన్ B. ఆక్సిజన్ C. ఆర్గాన్ D. పైవన్నీ 298. ఆటం అనగ అర్థం ఏమి? A. విభజించకలుగునది B. విభజించలేనిది C. ద్రవ పదార్థం D. ఘన పదార్థం 299. దేని సహాయంతో పరమాణువుల యొక్క ఖచ్చితమైన ద్రవ్యరాశి తెలియజేస్తారు ? A. ద్రవ్యరాశి స్పెక్టోమీటర్ B. అనిమో మీటరు C. రెయిన్ గేజ్ D. థర్మోప్లాస్క్ 300. లెడ్ పెన్సిల్ లో లెడ్ శాతం ఎంత? A. 25% B. 50% C. 75% D. 100% You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next