More Questions | Chemistry | MCQ | Part -11 By Laxmi in TOPIC WISE MCQ Chemistry Total Questions - 50 1. కింది వాటిలో న్యూక్లియాన్లు అనగా ఏది ? A. ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్లు B. ఎలక్ట్రాన్లు మరియు న్యూట్రాన్లు C. ప్రోటాన్లు మాత్రమే D. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు 2. కింది వాటిలో విశ్వంలో తేలికైన వాయువు ఏది? A. ఉదజని B. ఆమ్లజని C. నత్రజని D. ఫాస్పరస్ 3. కింది వాటిలో ఎరోజన్స్ అని వేటిని అంటారు ? A. క్షారలోహాలు B. క్షారమృత్తిక లోహాలు C. జడవాయువులు D. ప్రాథమిక వాయువులు 4. కింది వాటిలో పరమాణు సంఖ్య కలిగిన మూలకము ఏది? A. కాల్షియం B. ఫాస్పరస్ C. సిల్వర్ D. పెర్మియం 5. కింది వాటిలో విద్యుత్ బల్బ్ వెలుగుట ఏ చర్య ? A. రసాయన చర్య B. భౌతిక చర్య C. యాంత్రిక చర్య D. రెండు చర్యలు 6. కింది వాటిలో విగ్రహాల నిర్మాణంలో వాడునది ఏది? A. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ B. సున్నం C. బంగారము D. ఏది కాదు 7. కింది వాటిలో కిరోసిన్లో నిలువ ఉండు మూలకము ఏది ? A. బంగారము B. వెండి C. బెరిలియం D. సోడియం 8. కింది వాటిలో టూత్ పేస్ట్ స్వభావం ఏమి ? A. ఆమ్ల B. క్షార C. తటస్థ D. చెప్పలేము 9. కింది వాటిలో సబ్బు అనునది ? A. ఆమ్లం B. క్షారం C. అలవణము D. ఏదీకాదు 10. క్రింది వానిలో దేనిలో 70% కార్బన్ ఉంటుంది ? A. ఫిట్ B. లిగ్నైట్ C. బిట్యామినస్ D. ఆంధ్ర సైట్ 11. గ్రాఫిన్, స్టీల్ కంటే ఎన్ని రెట్లు తేలికైనది ? A. 10 రెట్లు B. 100 రెట్లు C. 1000 రెట్లు D. 06 రెట్లు 12. కింది వాటిలో సిమెంట్ తయారీకి కు కావలసిన ఉష్ణోగ్రత ఎంత? A. 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ B. 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ C. 1900 డిగ్రీ సెంటిగ్రేడ్ D. 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ 13. కింది వాటిలో కాథోడ్ దగ్గర జరుగు చర్య ? A. ఆక్సీకరణం B. క్షయకరణము C. పై రెండు D. కిరణజన్య చర్య 14. కింది వాటిలో ఆహార పదార్థాలను నిల్వ ఉంచే పాకెట్లలో ఉండు వాయువు ఏది ? A. ఆమ్లజని B. నైట్రోజన్ C. హైడ్రోజన్ D. హీలియం 15. కింది వాటిలో ఎలక్ట్రాన్లో ఉండు లోహాలు ఏవి ? A. Mg+Zn B. Mg+Al C. Mg + Ca D. Mg+P 16. కింది వాటిలో పంచలోహాలలో లేనిది ఏది ? A. బంగారం B. వెండి C. ఐరన్ D. కాల్షియం 17. కింది వాటిలో తాజ్ మహల్ వన్నె తగ్గుటలో ప్రధానమైన వాయువు ఏది ? A. కార్బన్ డై ఆక్సైడ్ B. సల్ఫర్ డై ఆక్సైడ్ C. నైట్రష్ ఆక్సైడ్ D. మీథేన్ 18. కింది వాటిలో వెల్లుల్లి వాసన, పాసిజం జబ్బుకు కారణం అయ్యే మూలకం ఏది ? A. సల్ఫర్ B. ఫాస్పరస్ C. క్లోరిన్ D. నైట్రోజన్ 19. కింది వాటిలో విరంజన చూర్ణంను నీటిలో కరిగిస్తే వెలువడు వాయువు ఏది? A. ఆక్సిజన్ B. హైడ్రోజన్ C. క్లోరిన్ D. హైడ్రో క్లోరిక్ అమము 20. కింది వాటిలో బటర్ మిల్క్ లో ఉండు ఆమ్లం ఏది ? A. గ్లుకోనిక్ ఆమ్లం B. లాక్టిక్ ఆమ్లం C. ఎసిటిక్ ఆమ్లం D. ఫార్మిక్ ఆమ్లం 21. కింది వాటిలో ప్రస్తుత కత్తీ కల్లులో ఉండునది ? A. క్లోరల్ హైడైట్ B. డైజొపాం C. అప్రోజోలం D. పైవన్నీ 22. కింది వాటిలో శీతల పానీయంలో ఉండునది ? A. ఫాస్పరిక్ ఆమ్లం + కార్బన్ డై ఆక్సైడ్ B. ఫాస్పరిక్ ఆమ్లం + నైట్రోజన్ C. ఎసిటిక్ ఆమ్లం D. ఏది కాదు 23. క్రింది వానిలో సమ్మేళనం కానిది ఏది? A. నీరు B. బెంజీన్ C. పాదరసం D. క్లోరోఫాం 24. కింది వాటిలో గ్రాఫైట్, డైమాండ్ల నిర్మాణాలు వరుసగ ? A. 2D మరియు 3D B. 3D మరియు 2D C. 2D మరియు 4D D. 5D మరియు 6D 25. కింది వాటిలో ఇథైల్ ఆల్కహాల్ భాష్పీభవన ఉష్ణోగ్రత ? A. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ B. 78.3 డిగ్రీ సెంటిగ్రేడ్ C. 20 డిగ్రీ సెంటిగ్రేడ్ D. 50 డిగ్రీ సెంటిగ్రేడ్ 26. కింది వాటిలో మద్యం తాగిన వ్యక్తిని పరీక్షించు నిర్ధారణ పరికరములో ఉపయోగించు స్పటికాలు ఏవి ? A. రాక్ సాల్ట్ B. క్లోరోఫాం C. పొటాషియం డైక్రోమేట్ D. బెంజీన్ 27. కింది వాటిలో దగ్గరగా చేరిన సబ్బు కణాల సమూహాన్ని ఏమంటారు ? A. మిసిలి B. పసిలి C. సిసిలి D. సిసింద్రి 28. కింది వాటిలో పచ్చళ్ళను నిలవచేయుటలో, ఎంత శాతపు ఎసిటిక్ ఆమ్లంను నీటితో కలిపి వాడతారు ? A. 5-8% B. 10-15% C. 20-13% D. 100% 29. కింది వాటిలో అల్యూమినియం ఖనిజం ఏది ? A. కోరండమ్ B. బాక్సయిట్ C. అగిబ్సయిట్ D. పైవన్నీ 30. కింది వాటిలో సల్ఫయిడ్ ధాతువును శుద్ధి చేయుటకు ఉపయోగించుప్రక్రియ ఏది ? A. చేతితో ఏరివేయుట B. ద్రవప్రవాహము C. ప్లవన క్రియ D. విద్యుత్ అయస్కాంత పద్ధతి 31. కింది వాటిలో ఆవర్తన పట్టికలో 75% వరకు ఉన్నవి ఏవి ? A. అలోహాలు B. అర్థలోహాలు C. లోహాలు D. జడవాయువులు 32. కింది వాటిలో ఇనుము తుప్పు పట్టినప్పుడు భారం ఏమవుతుంది ? A. తగ్గును B. పెరుగును C. మార్పు ఉండదు D. ఏదీకాదు 33. కింది వాటిలో పరమాణువులో లేని ప్రాథమిక కణం కానిది ఏది ? A. ఎలక్ట్రాన్ B. అప్రోటాన్ C. న్యూట్రాన్ D. గామ-కణము 34. కింది వాటిలో సున్నపురాయి రసాయన నామము ? A. సోడియం క్లోరైడ్ B. కాల్షియం క్లోరైడ్ C. కాల్షియం కార్బొనేట్ D. ఏదీకాదు 35. కింది వాటిలో టపాసులు పేల్చుటలో జరుగు చర్య ఏది ? A. భౌతిక చర్య B. రసాయన చర్య C. చర్య జరగదు D. ఏదీకాదు 36. కింది వాటిలో నీటి కఠినత్వ జలంలో ఉండు అయాన్లు ? A. కాల్షియం మరియు మెగ్నీషియం B. సోడియం మరియు మెగ్నీషియం C. పొటాషియం మరియు కాల్షియం D. ఏదీకాదు 37. ఎనలింగ్ అనగా ఏమి ? A. గాజును వేడిచేయుట B. గాజును చల్లబరుచుట C. మిశ్రమ లోహాల తయారీ పద్ధతి D. గాజును కొలిమిలో పెట్టుట 38. కింది వాటిలో "కింగ్ ఆఫ్ ది కెమికల్ " అని దేనిని అందురు ? A. గందకీకామ్లం B. నత్రికామ్లం C. ఎసిటిక్ ఆమ్లం D. ఫాస్పరిక్ ఆమ్లం 39. కింది వాటిలో సూపర్ హాలోజన్ అని దేనిని అంటారు ? A. ఫ్లోరిన్ B. క్లోరిన్ C. బ్రోమిన్ D. హీలియం 40. కింది వాటిలో ఆర్గన్ అను పదానికి అర్థం ఏమిటి ? A. దున్నపోతు B. తాగుపోతు C. గొర్రె పోతు D. సోమరిపోతు 41. ఈ క్రింది వానిలో పాలిశాకరైడ్స్ కానిది ఏది ? A. స్టార్చ్ B. ఇన్సులిన్ C. సెల్యులోజ్ D. మానోజ్ 42. గ్రాఫిన్ నిర్మాణము దేనిని పోలి ఉండును ? A. తేనెతుట్టి B. పాములపుట్ట C. పుట్టగొడుగు D. ఇంటి ఆకృతి 43. కింది వాటిలో లిక్విడ్ హీలియం లక్షణము ? A. ఎత్తు నుండి పల్లం వైపు ప్రవహించుట B. పల్లం నుండి ఎత్తు వైపుకు ప్రవహించుట C. ప్రవహించే గుణం లేదు D. చెప్పలేము 44. కింది వాటిలో సూర్యుడులో జరుగు చర్య ఏది ? A. కేంద్రక విచ్ఛిత్తి B. కేంద్రక సంళీనము C. ఆక్సీకరణ చర్య D. క్షయకరణ చర్య 45. కింది వాటిలో లాఫింగ్ గ్యాస్ అని దేనిని అందురు ? A. కార్బన్ మోనాక్సైడ్ B. నైట్రస్ ఆక్సైడ్ C. సల్ఫర్ డై ఆక్సైడ్ D. ఏది కాదు 46. కింది వాటిలో గాల్వనైజేషన్ లో ఇనుము పై పూసే లోహము ఏది ? A. కాపర్ B. జింక్ C. బంగారము D. ప్లాటినం 47. కింది వాటిలో టేబుల్ షుగర్ అని దేనిని అందురు ? A. గ్లూకోజ్ B. సుక్రోజ్ C. మానోజ్ D. గెలాక్టజ్ 48. కింది వాటిలో హైడ్రోజనం అనగగా ? A. నీటిని యిచ్చేది B. ఆమ్లాన్ని యిచ్చేది C. క్షారాన్ని యిచ్చేది D. లవణాన్ని యిచ్చేది 49. క్రింది వానిలో థర్మోసెట్టింగ్ పాలిమర్ ఏది ? A. యూరియ-ఫార్మల్డిహైడ్ B. పాలిఎస్టర్స్ C. బేకలైట్ D. పైవన్నీ 50. సిమెంట్ ను కనుగొన్నది ఎవరు? A. జోషప్ ఆస్పిడి B. జె.జె. థామ్సన్ C. గోల్డెస్టిన్ D. ఐన్ స్టీన్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next