రసాయన ఇందనాలు | Chemistry | MCQ | Part -10 By Laxmi in TOPIC WISE MCQ Chemistry Total Questions - 14 1. రసాయనికంగా ఇంధనం మండినపుడు జరిగే చర్య ఏది ? A. రసాయనిక చర్య B. ఉష్ణమోచక చర్య C. శక్తిమోచక చర్య D. ఆక్సీకరణ చర్య 2. ఇంధనం మండేటప్పుడు ఏ వాయువు దహనానికి సహకరిస్తుంది ? A. హైడ్రోజన్ B. హీలియం C. ఆక్సిజన్ D. కార్బన్ డై ఆక్సైడ్ 3. ఇంధనం సామర్థ్యం దేని పై ఆదారపడి ఉంటుంది ? A. ఉష్ణమోచక చర్యపై B. కెలోరిఫిక్ విలువ పై C. సాంద్రత పై D. తలతన్యత పై 4. కెలోరిఫిక్ విలువకు ప్రమాణాలు ఏవి ? A. డిగ్రీ B. కిలోకాలరీలు C. ఫారన్ హిట్ D. న్యూటన్ 5. భూమిలో వక్ష సంబంధమైన పదార్థాలు అధిక పీడనం, ఉష్ణోగ్రతల వద్ద గాలి లేని సమక్షంలో బొగ్గును ఏర్పరచు ప్రక్రియను ఏమంటారు ? A. బ్యాచ్ B. స్లర్రీ C. కార్బోనిఫికేషన్ D. కల్లెట్ 6. మనదేశంలో బొగ్గు నిల్వలు అధికంగా ఎక్కడ ఉన్నాయి ? A. జార్ఖండ్ B. ఒడిశా C. పశ్చిమబెంగాల్ D. మహారాష్ట్ర 7. పెట్రోలియంలో కార్బన్ శాతం ఎంత ? A. 85% B. 75% C. 50% D. 90% 8. LP.G గ్యాస్ లో ఉండేవి ? A. బ్యూటేన్ B. ప్రొపేన్లు C. ఇతిలిన్ D. a మరియు b 9. L.P.G గ్యాస్ లీకేజీ జరిగినపుడు గాఢమైన వాసన రావడానికి కారణం ఏమిటి ? A. బ్యూటేన్ B. ప్రొపేన్లు C. మీథైల్ మైరాప్టాన్ D. a మరియు b 10. మోటారు వాహనాల్లో "యాంటీ నాకింగ్" ఏజంటుగా ఉపయోగించే ద్రావణం ఏది ? A. బ్యూటేన్ B. మీథైల్ మైరాప్టాన్ C. టెట్రాఇథైల్ లెడ్ D. కిరోసిన్ 11. కృత్రిమ పెట్రోల్ తయారీని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. జోసఫ్ అస్పిడిన్ B. లేవోయిజర్ C. హెన్రీ కైవెండిష్ D. బెర్జియస్ 12. పశువుల విసర్జనాలను బాక్టీరియా సమక్షంలో వియోగం చెందించినపుడు ఏర్పడే వాయువు ఏది ? A. సహజ వాయువు B. బయోగ్యాస్ C. మీథేన్ D. ప్రొడ్యూసర్ గ్యాస్ 13. ఎర్రగా కాలిన కోక్ పైకి నీటి ఆవిరిని పంపినపుడు ఏర్పడే వాయువు ఏది ? A. సహజ వాయువు B. బయోగ్యాస్ C. వాటర్ గ్యాస్ D. ప్రొడ్యూసర్ గ్యాస్ 14. కాల్షియం కార్బైడన్ను నీటిలో కరిగించినపుడు ఏర్పడే వాయువు ఏది ? A. ఎసిటిలీన్ గ్యాస్ B. బయోగ్యాస్ C. వాటర్ గ్యాస్ D. ప్రొడ్యూసర్ గ్యాస్ You Have total Answer the questions Prev 1 Next