పరిశ్రమలు | Chemistry | MCQ | Part -9 By Laxmi in TOPIC WISE MCQ Chemistry Total Questions - 17 51. రసాయన యుద్ధాల్లో ఉపయోగించే వాయువులు ఏవి ? A. ఫాస్ జీన్ B. క్లోరోపిక్రీన్ C. మస్టర్డ్ గ్యాస్ D. పైవన్ని 52. "టియర్ గ్యాస్" అని ఏ వాయువుని పిలుస్తారు ? A. ఫాస్ జీన్ B. క్లోరోపిక్రీన్ C. మస్టర్డ్ గ్యాస్ D. పైవన్ని 53. క్లోరోఫాం కు నైట్రిక్ ఆమ్లం కలిపితే ఏర్పడే వాయువు ఏది ? A. ఫాస్ జీన్ B. క్లోరోపిక్రీన్ C. మస్టర్డ్ గ్యాస్ D. కార్బన్ డై ఆక్సైడ్ 54. మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన యుద్ద వాయువు ఏది ? A. ఫాస్ జీన్ B. క్లోరోపిక్రీన్ C. మస్టర్డ్ గ్యాస్ D. కార్బన్ డై ఆక్సైడ్ 55. ఇథిలీన్ వాయువుకు సల్ఫర్ మోనోక్లోరైడ్ కలిపినపుడు ఏర్పడే వాయువు ఏది ? A. ఫాస్ జీన్ B. క్లోరోపిక్రీన్ C. మస్టర్డ్ గ్యాస్ D. కార్బన్ డై ఆక్సైడ్ 56. ఫోటోగ్రఫీ కాగితంపై పూసే రసాయనం ఏది ? A. కాపర్ బ్రోమైడ్ B. సిల్వర్ బ్రోమైడ్ C. ఫెరిక్ ఆక్సైడ్ D. ఫేర్రస్ బ్రోమైడ్ 57. శరీరంపై కోసుకున్న లేదా ప్రమాదవశాత్తు గాయాలైనపుడు బట్టల మీద మరకలను తొలగించుటకు ఉపయోగించే ద్రావణం ఏది ? A. అమ్మోనియా B. హైపో ద్రావణం C. సల్ఫర్ డయాక్సైడ్ D. ఆగ్జల్టిక్ ఆమ్లము 58. దుస్తులపై పడిన సిరా మరకలను తొలగించుటకు ఉపయోగించే ద్రావణం ఏది ? A. అమ్మోనియా B. హైపో ద్రావణం C. సల్ఫర్ డయాక్సైడ్ D. ఆగ్జల్టిక్ ఆమ్లము 59. కాఫీ, టీ మరకలను తొలగించుటకు ఉపయోగించే ద్రావణం ఏది ? A. అమ్మోనియా B. హైపో ద్రావణం C. సల్ఫర్ డయాక్సైడ్ D. ఆగ్జల్టిక్ ఆమ్లము 60. త్రుప్పు మరకలను తొలగించుటకు ఉపయోగించే ద్రావణం ఏది ? A. అమ్మోనియా B. హైపో ద్రావణం C. సల్ఫర్ డయాక్సైడ్ D. ఆగ్జల్టిక్ ఆమ్లము 61. నూనె మరియు గ్రీజు మరకలను తొలగించుటకు ఉపయోగించే ద్రావణం ఏది ? A. అమ్మోనియా B. బెంజీన్ C. సల్ఫర్ డయాక్సైడ్ D. ఆగ్జల్టిక్ ఆమ్లము 62. కింది వాటిలో బొద్దింకల నుండి దుస్తువులను కాపాడుకోవడానికి ఉపయోగించేవి ? A. అమ్మోనియా B. బెంజీన్ C. నాప్తలిన్ గోలీలు D. ఆగ్జల్టిక్ ఆమ్లము 63. గృహ నిర్మాణ పదార్థాలు, అగ్ని నిరోధక పూత గా ఉపయోగించే సిలికేట్ ఖనిజము ఏది ? A. ఆస్ బెస్టాస్ B. ఫెల్ స్పార్ C. మైకా D. వెర్మిక్యులైటు 64. మృణ్మయ పాత్రలకు మెరుగు పెట్టుటకు ఉపయోగించే సిలికేట్ ఖనిజము ఏది ? A. ఆస్ బెస్టాస్ B. ఫెల్ స్పార్ C. మైకా D. వెర్మిక్యులైటు 65. కొలుముల ద్వారాలకు, విద్యుత్ బంధనాల తయారీలో ఉపయోగించే సిలికేట్ ఖనిజము ఏది ? A. ఆస్ బెస్టాస్ B. ఫెల్ స్పార్ C. మైకా D. వెర్మిక్యులైటు 66. పెయింట్ల తయారీలో ఉపయోగించే సిలికేట్ ఖనిజము ఏది ? A. ఆస్ బెస్టాస్ B. ఫెల్ స్పార్ C. మైకా D. వెర్మిక్యులైటు 67. పెట్రోలియం బావుల నుండి వెలువడిన మంటలను ఆర్పుటకు ఉపయోగించేది ? A. సోడియం కార్బొనేట్ B. కార్బన్ టెట్రాక్లోరైడ్ C. సోడా ఆమ్లం D. కాల్షియం కార్బొనేట్ You Have total Answer the questions Prev 1 2 Next