పరిశ్రమలు | Chemistry | MCQ | Part -8

in

Chemistry

Total Questions - 50

1.
"అతిశీతలీకరణము చెందిన ద్రవం" అని దేనిని అంటారు ?

2.
గాజు వేటి యొక్క మిశ్రమం ?

3.
కింది వాటిలో గాజు తయారీలో వాడే ముడి పదార్థాలు ఏవి ?

4.
గాజు తయారీలో ఉపయోగించే పగిలిన గాజు ముక్కలను ఏమంటారు ?

5.
గాజు తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల మిశ్రమంను ఏమంటారు ?

6.
వేడిగాజు పై నురగలా ఏర్పడే తేలియాడే మలినాలను ఏమంటారు ?

7.
గాజుపై అక్షరాలు రాయడాన్ని ఏమంటారు ?

8.
గాజుపై అక్షరాలు రాయడాకి ఉపయోగించే ద్రావణం ఏది ?

9.
ఊదా రంగు గాజుల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?

10.
నీలం రంగు గాజుల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?

11.
ఆకుపచ్చ రంగు గాజుల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?

12.
పసుపుపచ్చ రంగు గాజుల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?

13.
ఎరుపు రంగు గాజుల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?

14.
సీసాలు, కిటికీ అద్దాలు తయారీలో ఉపయోగించే గాజు రకం ఏది ?

15.
విద్యుత్ బల్బులు,కంటి అద్దాల తయారీలో ఉపయోగించే గాజు రకం ఏది ?

16.
ప్రయోగశాల పరికరాల తయారీలో ఉపయోగించే గాజు రకం ఏది ?

17.
UV కిరణాలను నిరోధించే అద్దాల తయారీలో ఉపయోగించే గాజు రకం ఏది ?

18.
గాజు వంట పాత్రలు, గాజు గొట్టపు ద్వారాల తయారీలో ఉపయోగించే గాజు రకం ఏది ?

19.
సిమెంటును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

20.
సిమెంట్ తయారీలో వాడే ముడిపదార్థాలు ఏవి ?

21.
సిమెంట్ తయారీలో వాడే సున్నపురాయి, బంకమన్నును పొడిచేసి నీటితో తడిపినపుడు ఏర్పడే మిశ్రమంను ఏమంటారు ?

22.
సిమెంట్ లో కాల్షియం ఆక్సైడ్ శాతం ఎంత ఉంటుంది ?

23.
సిమెంట్ లో సిలికా శాతం ఎంత ఉంటుంది ?

24.
సిమెంట్ లో అల్యూమినా శాతం ఎంత ఉంటుంది ?

25.
సిమెంట్ కి బూడిద రంగు రావడానికి గల కారణం ?

26.
జిప్సం అదికంగా లబించే ప్రదేశం ఏది ?

27.
ప్లాస్టర్ ఆఫ్ ఆ ప్యారిస్ దేని నుండి ఏర్పడుతుంది ?

28.
వినాయక విగ్రహల తయారీలో ఉపయోగించే పదార్థం ?

29.
సర్జికల్ ప్లానర్ తయారీలో ఉపయోగించే పదార్థం ?

30.
చాక్ పీసుల తయారీలో ఉపయోగించే పదార్థం ?

31.
పింగాణి పాత్రల తయారీలో ఉపయోగింపబడు ముడి పదార్థములు ఏవి ?

32.
శరీర నొప్పిని తగ్గించే మందులను ఏమంటారు ?

33.
అపస్మారక స్థితిని,నిద్రను కలిగించే మందులను ఏమంటారు ?

34.
శరీర రోగాలను కల్గించే హానికారక సూక్ష్మజీవులను చంపే మందులను ఏమంటారు ?

35.
వ్యాది వ్యాపించుటను అరికట్టు మందులను ఏమంటారు ?

36.
కింది వాటిలో అనాల్జెసిక్ మందులకు ఉదాహరణ ఏది ?

37.
కింది వాటిలో నార్కో టిక్స్ మందులకు ఉదాహరణ ఏది ?

38.
కింది వాటిలో యాంటిబయాటిక్స్ మందులకు ఉదాహరణ ఏది ?

39.
కింది వాటిలో అంటిసెప్టిక్ మందులకు ఉదాహరణ ఏది ?

40.
కింది వాటిలో మలేరియా తగ్గించుటకు వాడే మందు ఏది ?

41.
కింది వాటిలో ఎయిడ్స్ వ్యాధి నిరోధానికి ప్రయత్నిస్తున్న మందు ఏది ?

42.
"బగాసే'' అనగా అర్థం ఏమిటి ?

43.
చెరకు రసంలో ఆమ్లత్వం ను తొలగించడానికి, దానికి ఏమి కలుపుతారు ?

44.
"స్పిరిట్ ఆఫ్ వైన్" అని దేనిని అంటారు ?

45.
కత్తీ కల్లులో నురగ కొరకు దేనిని కలుపుతారు ?

46.
కత్తీ కల్లులో మత్తు కొరకు దేనిని కలుపుతారు ?

47.
"సిలికోసిస్" వ్యాది ఏ పరిశ్రమలలో పనిచేసే వారికి వస్తుంది ?

48.
"న్యూమోకోనియోసిస్" వ్యాది ఏ పరిశ్రమలలో పనిచేసే వారికి వస్తుంది ?

49.
"వైట్ లంగ్స్" వ్యాది ఏ పరిశ్రమలలో పనిచేసే వారికి వస్తుంది ?

50.
"మినీమేటా" వ్యాది ఏ పరిశ్రమలలో పనిచేసే వారికి వస్తుంది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US