లోహ సంగ్రహణ శాస్త్రం | Chemistry | MCQ | Part -7 By Laxmi in TOPIC WISE MCQ Chemistry Total Questions - 59 1. కింది వాటిలో ఇనుము ముడి ఖనిజాలు ఏవి ? A. మాగ్నటైట్, హేమటైట్ B. లియోనైట్ C. సిడిరైట్ D. పైవన్నీ 2. ఇనుము పైన త్రుప్పు ఏర్పడినప్పుడు దాని భారము ఏమగును ? A. తగ్గును B. పెరుగును C. మారదు D. చెప్పలేం 3. ఇనుము పాదరసముతో రసాయనిక చర్య జరిపినపుడు ఏమగును ? A. తృప్పు పట్టును B. ఇనుము కరిగిపోవును C. అమాల్గమ్ ఏర్పడును D. చర్య జరపదు 4. పాదరసమును ఒక చోటు నుండి వేరొక చోటుకు రవాణా చేయుటకు, దేనితో తయారు చేసిన పాత్రలను వాడుతారు ? A. అల్యూమీనియం B. ఇనుము C. రాగి D. రబ్బరు 5. ఇనుమును గాలిలో ఉంచినపుడు వేటితో చర్యనొంది త్రుప్పుపడుతుంది ? A. హైడ్రోజన్ B. ఆక్సిజన్ C. నైట్రోజన్ D. కార్బన్ డై ఆక్సైడ్ 6. మాగ్నటైట్, హెమటైట్, లియొనైట్ లాంటి ధాతువుల నుంచి ఇనుము సంగ్రహించేటపుడు ద్రవకారిగా దేనిని వాడుతారు ? A. సున్నపు రాయి B. కోక్ C. ఆక్సిజన్ D. ఇనుము 7. మాగ్నటైట్, హెమటైట్, లియొనైట్ లాంటి ధాతువుల నుంచి ఇనుము సంగ్రహించేటపుడు క్షయకరణిగా దేనిని వాడుతారు ? A. సున్నపు రాయి B. కోక్ C. ఆక్సిజన్ D. ఇనుము 8. గిల్ట్ నగల తయారీ యందు ఏ మిశ్రమ పదార్థమును ఉపయోగిస్తారు ? A. అల్యూమినియం బ్రాంజ్ B. నిక్రోమ్ C. అల్యూమినియం క్రోమియం D. నికేల్ ఐరన్ 9. CD,DVD ల పైన పూత పూయుటకు ఏ మిశ్రమ పదార్థమును ఉపయోగిస్తారు ? A. అల్యూమినియం బ్రాంజ్ B. నిక్రోమ్ C. అల్యూమినియం క్రోమియం D. నికేల్ ఐరన్ 10. మానవుడు ఉపయోగించిన తొలి లోహము ఏది ? A. అల్యూమినియం B. రాగి C. ఇనుము D. వెండి 11. పాదరసమును ఏ ముడిపదార్థం నుండి సంగ్రహిస్తారు ? A. హిమటైట్ B. సినబార్ C. బాక్సైట్ D. హెపటైట్ 12. "క్విక్ సిల్వర్" అని దేనికి పేరు ? A. అల్యూమినియం B. రాగి C. ఇనుము D. పాదరసము 13. కింది వాటిలో ధర్మామీటరు మరియు భారమితిలో ఉపయోగించే మూలకం ఏది ? A. పాదరసము B. ఆల్కహాల్ C. నిక్రోమ్ D. అల్యూమినియం బ్రాంజ్ 14. విద్యుత్ బల్బులను సీలు చేయుట కొరకు ఉపయోగించే మూలకం ఏది ? A. అల్యూమినియం B. రాగి C. ప్లాటినం D. పాదరసము 15. "గ్వాలనైజేషన్" ప్రక్రియ యందు ఉపయోగించే మూలకం ఏది ? A. అల్యూమినియం B. జింక్ C. ప్లాటినం D. పాదరసము 16. బంగారము శుద్ధత్వమును కొలిచే "క్యారట్ " అనగా ? A. 100 మి.గ్రా B. 150 మి.గ్రా C. 200 మి.గ్రా D. 300 మి.గ్రా 17. లోహముల రాజు అని దేనిని అంటారు ? A. అల్యూమినియం B. రాగి C. ప్లాటినం D. బంగారం 18. లోహాలన్నింటిలో రేకులుగా సాగేగుణం అత్యధికంగా గల లోహం ఏది ? A. అల్యూమినియం B. రాగి C. ప్లాటినం D. బంగారం 19. శుద్ధమైన బంగారం క్యారెట్ విలువ ఎంత ? A. 20 B. 22 C. 23 D. 24 20. 18 క్యారట్ల బంగారంలో బంగారం శాతం ఎంత ? A. 50% B. 70% C. 75% D. 80% 21. 18 క్యారట్ల బంగారంలో రాగి శాతం ఎంత ? A. 50% B. 70% C. 25% D. 30% 22. కింది వాటిలో "నోబుల్ మెటల్ " అని దేనీని అంటారు ? A. వెండి B. బంగారము C. ప్లాటినం D. పైవన్నీ 23. కింది వాటిలో "వండర్ మెటల్ " అని దేనీని అంటారు ? A. వెండి B. బంగారము C. ప్లాటినం D. టైటానియం 24. కింది వాటిలో లోహములకు త్రుప్పు పట్టకుండా నిరోధించుటకు ఉపయోగించే పద్దతులు ఏవి ? A. గాల్వనైజింగ్ B. ఎలక్ట్రోప్లేటింగ్ C. మిశ్రమ లోహాన్ని ఏర్పరచడం D. పైవన్నీ 25. కింది వాటిలో లోహములకు త్రుప్పు పట్టకుండా నిరోధించుటకు లోహము పైన జింక్ లోహాన్ని పలుచగా పూత వేయడాన్ని ఏమంటారు ? A. గాల్వనైజింగ్ B. ఎలక్ట్రోప్లేటింగ్ C. టిన్నింగ్ D. అన్నెలింగ్ 26. కింది వాటిలో ఇనుము లోహముకు త్రుప్పు పట్టకుండా నిరోధించుటకు ఇనుము లోహంపై తగరంపూత వేయడాన్ని ఏమంటారు ? A. గాల్వనైజింగ్ B. ఎలక్ట్రోప్లేటింగ్ C. అన్నెలింగ్ D. టిన్నింగ్ 27. కింది వాటిలో లోహముకు త్రుప్పు పట్టకుండా నిరోధించుటకు చవక లోహం ఉపరితలంపై ఖరీదైన లోహం పూత వేయడాన్ని ఏమంటారు ? A. గాల్వనైజింగ్ B. ఎలక్ట్రోప్లేటింగ్ C. అన్నెలింగ్ D. టిన్నింగ్ 28. కింది వాటిలో ఇనుము యొక్క ముడి ఖనిజం ఏది ? A. మాగ్నటైట్ B. హెమటైట్ C. లిమొనైట్ D. పైవన్నీ 29. కింది వాటిలో రాగి యొక్క ముడి ఖనిజం ఏది ? A. మాగ్నటైట్ B. హెమటైట్ C. లిమొనైట్ D. రూబీ 30. కింది వాటిలో అల్యూమినియం యొక్క ముడి ఖనిజం ఏది ? A. మాగ్నటైట్ B. బాక్సైట్ C. లిమొనైట్ D. రూబీ 31. కింది వాటిలో వెండి యొక్క ముడి ఖనిజం ఏది ? A. మాగ్నటైట్ B. బాక్సైట్ C. లిమొనైట్ D. అర్జంటైట్ 32. కింది వాటిలో తగరం యొక్క ముడి ఖనిజం ఏది ? A. కాసిటరైట్ B. బాక్సైట్ C. లిమొనైట్ D. అర్జంటైట్ 33. కింది వాటిలో కాల్షియం యొక్క ముడి ఖనిజం ఏది ? A. కాసిటరైట్ B. బాక్సైట్ C. లిమొనైట్ D. సున్నపురాయి 34. కింది వాటిలో మెగ్నీషియం యొక్క ముడి ఖనిజం ఏది ? A. కార్నలైట్ B. బాక్సైట్ C. లిమొనైట్ D. సున్నపురాయి 35. కింది వాటిలో మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం ఏది ? A. ఇనుము B. రాగి C. లిథియం D. ఆస్మియం 36. కింది వాటిలో మానవుడు ఉపయోగించిన తొలి లోహం ఏది ? A. ఇనుము B. రాగి C. లిథియం D. ఆస్మియం 37. కింది వాటిలో లోహాలన్నింటిలోకి తేలికైనది ఏది ? A. ఇనుము B. రాగి C. లిథియం D. ఆస్మియం 38. కింది వాటిలో లోహాలన్నింటిలోకి అత్యధిక సాంద్రత గలది ఏది ? A. ఇనుము B. రాగి C. లిథియం D. ఆస్మియం 39. కింది వాటిలో లోహాలన్నింటిలోకి కఠినమైనది ఏది ? A. ఇనుము B. రాగి C. టంగ్స్టన్ D. ఆస్మియం 40. కింది వాటిలో వేడిచేసినపుడు సంకోచించే లోహం ఏది ? A. ఇనుము B. జిర్కోనియం C. టంగ్స్టన్ D. ఆస్మియం 41. కింది వాటిలో మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం ఏది ? A. ఇనుము B. కాల్షియం C. మాంగనీసు D. మెగ్నీషియం 42. కింది వాటిలో రేకులుగా సాగే స్వభావం అత్యధికంగా గల లోహం ఏది ? A. ఇనుము B. రాగి C. టంగ్స్టన్ D. బంగారం 43. కింది వాటిలో తీగలుగా సాగే స్వభావం గరిష్టంగా గల లోహం ఏది ? A. ప్లాటినం B. వెండి C. టంగ్స్టన్ D. బంగారం 44. కింది వాటిలో భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం ఏది ? A. ప్లాటినం B. వెండి C. టంగ్స్టన్ D. అల్యూమినియం 45. కింది వాటిలో అత్యధిక విద్యుత్, ఉష్ణవాహకత గల లోహం ఏది ? A. ప్లాటినం B. వెండి C. టంగ్స్టన్ D. అల్యూమినియం 46. కింది వాటిలో లోహ అమాల్గంన్నింటిలోను ఉండే లోహం ఏది ? A. ప్లాటినం B. వెండి C. టంగ్స్టన్ D. పాదరసం 47. కింది వాటిలో వేసవిద్రవం అని పిలువబడే లోహం ఏది ? A. ప్లాటినం B. వెండి C. గాలియం D. పాదరసం 48. కింది వాటిలో పాము కరిస్తే మన శరీరంలో ప్రవేశించే లోహం ఏది ? A. ఆర్సినిక్ B. టైటానియం C. గాలియం D. పాదరసం 49. కింది వాటిలో స్త్రీ, పురుషులలో ప్రత్యుత్పత్తికి తప్పనిసరైన లోహం ఏది ? A. ఆర్సినిక్ B. టైటానియం C. గాలియం D. మాంగనీసు 50. కింది వాటిలో పిల్లులు, ఆవుల కంటిలో ఉండే లోహం ఏది ? A. ఆర్సినిక్ B. టైటానియం C. గాలియం D. జింక్ 51. కింది వాటిలో రక్తంలోని హీమోగ్లోబిన్ లో ఉండే లోహం ఏది ? A. ఇనుము B. రాగి C. మాంగనీస్ D. జింక్ 52. కింది వాటిలో మొక్కల ఆకుల్లోని హీమోగ్లోబిన్లో ఉండే లోహం ఏది ? A. ఇనుము B. మెగ్నీషియం C. మాంగనీస్ D. జింక్ 53. కింది వాటిలో విటమిన్ బి-12 లో ఉండే లోహం ఏది ? A. ఇనుము B. మెగ్నీషియం C. మాంగనీస్ D. కోబాల్ట్ 54. కింది వాటిలో నూనెల హైడ్రోజనీకరణంలో వాడే ఉత్ప్రేరకం ఏది ? A. ఇనుము B. మెగ్నీషియం C. నికెల్ D. కోబాల్ట్ 55. లోలకంలు, శృతిదండములు, మీటర్ స్కేలు నిర్మాణంలో ఉపయోగించే మిశ్రమం ఏది ? A. ఇన్వార్ B. నిక్రోమ్ C. ఆల్ నికో D. టైప్ మెటల్ 56. హీటర్ లో ఫిలమెంట్ గా ఉపయోగించే మిశ్రమం ఏది ? A. ఇన్వార్ B. నిక్రోమ్ C. ఆల్ నికో D. టైప్ మెటల్ 57. అయస్కాంత తయారీలో ఉపయోగించే మిశ్రమం ఏది ? A. ఇన్వార్ B. నిక్రోమ్ C. ఆల్ నికో D. టైప్ మెటల్ 58. ప్యూజ్ తీగగా ఉపయోగించే మిశ్రమం ఏది ? A. ఇన్వార్ B. నిక్రోమ్ C. ఆల్ నికో D. టైప్ మెటల్ 59. అగ్నిమాపక అలారం తయారీలో ఉపయోగించే మిశ్రమం ఏది ? A. వుడ్స్ మెటల్ B. నిక్రోమ్ C. ఆల్ నికో D. టైప్ మెటల్ You Have total Answer the questions Prev 1 Next