జడవాయువులు | Chemistry | MCQ | Part -6 By Laxmi in TOPIC WISE MCQ Chemistry Total Questions - 13 1. శాశ్వత వాయువులుగా పరిగనించే వాయువులు ఏవి ? A. హీలియం మరియు హైడ్రోజన్ B. హీలియం మరియు నియాన్ C. హైడ్రోజన్ మరియు నియాన్ D. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ 2. "న్యూ గ్యాస్" అని ఏ వాయువుకి పేరు ? A. హీలియం B. హైడ్రోజన్ C. నియాన్ D. ఆక్సిజన్ 3. చాపము దీపములు, ప్రకటన దీపములు మరియు విమానశ్రయములోని విద్యుత్ బల్బులయందు నింపు వాయువు ఏది ? A. హీలియం B. హైడ్రోజన్ C. నియాన్ D. ఆక్సిజన్ 4. "మందకొడివాయువు " అని ఏ వాయువుకి పేరు ? A. హీలియం B. క్రిప్టాన్ C. నియాన్ D. ఆర్గాన్ 5. వాతావరణంలో లభించు జడవాయువుల యందు ఎక్కువగా ఉండే వాయువు ఏది ? A. హీలియం B. క్రిప్టాన్ C. నియాన్ D. ఆర్గాన్ 6. ఫ్లోరోసెంట్ ల్యాంక్స్ యందు నింపు వాయువు ఏది ? A. హీలియం B. క్రిప్టాన్ C. నియాన్ D. ఆర్గాన్ 7. రేడియోధార్మిక కిరణముల ఉనికిని గుర్తించు గిగ్గర్-ముల్లర్ కౌంటర్ యందు నింపు వాయువు ఏది ? A. హీలియం B. క్రిప్టాన్ C. నియాన్ D. ఆర్గాన్ 8. జడవాయువులలో మానవునికి ఎక్కువగా ఉపయోగపబడుతున్న వాయువు ఏది ? A. హీలియం B. క్రిప్టాన్ C. నియాన్ D. ఆర్గాన్ 9. " Hidden gas " అని ఏ వాయువుకి పేరు ? A. హీలియం B. క్రిప్టాన్ C. నియాన్ D. ఆర్గాన్ 10. గనులలో పనిచేసే కార్మికుల క్యాప్ ల్యాంప్ యందు ఉపయోగించే వాయువు ఏది ? A. హీలియం B. క్రిప్టాన్ C. నియాన్ D. ఆర్గాన్ 11. ప్లాస్టిక్ పలకల మందమును నిర్ధారించుటకు ఉపయోగించే వాయువు ఏది ? A. హీలియం B. క్రిప్టాన్ C. నియాన్ D. ఆర్గాన్ 12. " Stranger గ్యాస్"అని ఏ వాయువుకి పేరు ? A. జినాన్ B. క్రిప్టాన్ C. నియాన్ D. ఆర్గాన్ 13. క్యాన్సర్ వ్యాధి నివారణ యందు ఉపయోగించే జడవాయువు ఏది ? A. రెడాన్ B. క్రిప్టాన్ C. నియాన్ D. ఆర్గాన్ You Have total Answer the questions Prev 1 Next