More Questions | Chemistry | MCQ | Part -12 By Laxmi in TOPIC WISE MCQ Chemistry Total Questions - 50 51. పెట్రోల్/గాసోలిలో ఉండు కార్బన్ పరమాణువుల సంఖ్య ఎంత? A. 5 నుండి 9 B. 09 నుండి 14 C. 15 నుండి 20 D. 20 నుండి 25 52. ఎల్.పి.జి. గ్యా స్లో ఉండునది ? A. ఈథేన్ B. ప్రొపేన్ C. బ్యూటేన్ D. పై వన్నియు 53. గాజు తయారీలో బాచ్ నకు కల్లెట్ (గాజు ముక్కలు) కలుపుటకు గల కారణము? A. బాచ్ యొక్క ద్రవీభవనం తగ్గిస్తుంది B. బాచ్ యొక్క భాష్పీభవనం పెంచుతుంది C. ఎటువంటి మార్పు ఉండదు D. క్రమహితమైన నిర్మాణం కొరకు 54. ఆటంబాంలో దాగి ఉన్న సూత్రం ఏది ? A. కేంద్రక సంళినము B. కేంద్రక విచ్ఛిత్తి C. ఆక్సీకరణ చర్య D. క్షయకరణ చర్య 55. న్యూటన్లు లేని మూలకం ఏది ? A. హైడ్రోజన్ B. ఆక్సిజన్ C. నత్రజని D. కార్బన్ 56. సహజ రబ్బరులో ఉండు యూనిట్లు ? A. ఐసోప్రిన్ B. అక్లోరోప్రిన్ C. పై రెండు D. మెత్తని జిగురు 57. విటమిన్ B12 లో ఉండు లోహము ? A. అల్యూమినియం B. మెగ్నీషియం C. సోడియం D. పాదరసము 58. అలంకరణ బల్బు లలో వాడు వాయువు ? A. నత్రజని B. హైడ్రోజన్ C. నియాన్ D. అమ్మోనియా 59. ఈ క్రింది వానిలో అర్థలోహం ఏది ? A. సిలికాన్ B. బోరాన్ C. జెర్మెనియం D. పై అన్నియు 60. రెండవ కృత్రిమ మూలకము? A. టెక్నిషియం B. ప్రామిథియం C. యురేనియం D. టంగ్ స్టన్ 61. పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్యలు వేరుగా ఉండి న్యూట్రాన్లు సమానముగా ఉంటే వాటిని ఏమంటారు? A. ఐసోటోపులు B. ఐసోబార్లు C. ఐసోటోన్స్ D. న్యూక్లియర్ ఐసోమర్స్ 62. లోహాల పరమాణుకత ? A. ఒకటి B. రెండు C. మూడు D. నాలుగు 63. కంప్యూటర్ చీప్ లలో ఉపయోగ మూలకము ? A. ఆక్సిజన్ B. టంగ్స్టన్ C. సిలికాన్ D. హైడ్రోజన్ 64. ఈ క్రింది వానిలో ఉత్పతనం చెందునది ఏది ? A. అమ్మోనియం క్లోరైడ్ B. కాంఫర్ C. అయోడిన్ D. పై అన్నియు 65. పాలలో ఉండు చక్కెర ఏది ? A. లాక్టోజ్ B. సుక్రోజ్ C. సెల్యులోజ్ D. ఎలాంటి చక్కెర ఉండదు 66. ప్రస్తుత ఆవర్తన పట్టికలో ఉండు గ్రూప్లు మరియు పిరమిడ్ లసంఖ్య? A. 18 & 8 B. 18 & 7 C. 37 & 18 D. 18 & 12 67. అగ్గిపెట్టె గీసే ప్రాంతంలో ఉండునది ? A. ఎర్ర భాస్పరము B. అంటిమొనిక్ సల్ఫయిడ్ C. గాజు ముక్కలు D. పై వన్నియు 68. నీళ్ళలో నిలువ ఉంచు మూలకము ? A. తెల్ల భాస్పరము B. ఎర్ర భాస్పరము C. స్కార్లెట్ భాస్పరం D. సోడియం 69. ఈ క్రింది వానిలో దేని pH విలువ తక్కువ ? A. వెనిగర్ B. అమ్మోనియం C. సోడానీరు D. గాస్ట్రిక్ రసం 70. కాంతి వేగంతో సమానంగ పోవు కిరణాలు? A. ఆల్ఫా B. బీటా C. గామ D. ఏ కిరణాలు లేవు 71. పరమాణువులు ప్రాథమిక కణాలలో భారంలో క్రమత్వము? A. న్యూట్రాన్లు > ప్రోటాన్లు > ఎలక్ట్రాన్లు B. ఎలక్ట్రాన్ > ప్రోటాన్స్ > న్యూట్రాన్స్ C. న్యూట్రాన్స్ > ఎలక్ట్రాన్స్ > ప్రోటాన్స్ D. క్రమత్వం ఉండదు 72. కాన్సర్ గుర్తింపులో వాడు మూలకము ? A. కోబాల్ట్ B. హైడ్రోజన్ C. మెగ్నీషియం D. ఫాస్పరస్ 73. ఈ క్రింది వానిలో మోనోశాకరైడ్ కానిది ? A. గ్లూకోజ్ B. ఫ్రక్టోజ్ C. మాల్టోజ్ D. సుక్రోజ్ 74. పిచ్ బ్లెండు దేని ఖనిజము ? A. బెరిలియం B. యురేనియం C. సోడియం D. కాపర్ 75. బెల్ మెటల్ లో టిన్ శాతము ? A. 20% B. 30% C. 40% D. 50% 76. సోనోరస్ అను ధర్మం వేటికి ఉంటుంది? A. అలోహాలు B. లోహాలు C. అర్థలోహాలు D. జడవాయువులు 77. గోబర్ గ్యాస్ లేదా ఫైర్ డాంప్ అని దేనిని అంటారు ? A. ఈథేన్ B. మీథేన్ C. ఎసిటలీన్ D. ఇథలీన్ 78. మెత్తని రబ్బరును గట్టి రబ్బరుగా మార్చు ప్రక్రియ ? A. వల్కనైజేషన్ B. అక్సిడేషన్ C. గాల్వానైజేషన్ D. ఏది కాదు 79. బెలూన్లో నింపు వాయువు ? A. హైడ్రోజన్ B. హీలియం C. పై రెండు D. ఓజోన్ 80. వెల్డింగ్ లో మరియు పండ్లను పరిపక్వతను చెందించుటలో ఉపయోగపడునవి ? A. ఎసిటలిన్ & బెంజీన్ B. ఎసిటలిన్ & ఇథలీన్ C. ఇథలీన్ & ఎసిటలీన్ D. హైడ్రోజన్ & ఆక్సిజన్ 81. హీమోగ్లోబిన్లో ఉండు లోహము ? A. బంగారము B. ఇనుము C. కాపర్ D. ఏ లోహం ఉండదు 82. సూర్యుడు, నక్షతాలు, హైడ్రోజన్ బాంబ్ లో జరుగు చర్యలు? A. కేంద్రక విచ్ఛిత్తి B. కేంద్రక సంలీనము C. ఆక్సీకరణ చర్య D. క్షయకరణ చర్య 83. రెడ్ లిక్విడ్ అనగా ? A. పాదరసము B. బ్రోమిన్ C. సీసియం D. రేడియం 84. ఎలక్ట్రికల్ స్విచ్లు తయారీలో ఉపయోగించేది? A. బేకలైట్ B. రోకలైట్ C. శాకరైడ్ D. PVC 85. తుప్పును తొలగించుటకు వాడు రసాయనము ? A. హైపో ద్రావణం B. నిమ్మరసం C. ఆక్జాలిక్ ఆమ్లం D. బెంజిన్ 86. బ్రష్, బ్రష్ ముండ్లు తయారీలో ఉపయోగించేది? 66 A. నైలాన్-6 B. నైలాన్- 66 C. నైలాన్ 666 D. PVC 87. గాజును వేడిచేసి మెత్తబరిచి, గాలిని ఊది అనుకున్న ఆకృతికి మార్చుటను? A. గ్లాస్ బ్లాయింగ్ B. అనిలింగ్ C. మందశీతలీకరణము D. ఏదీకాదు 88. నీటి కఠినత్వంను దేనిలో కొలుస్తారు? A. PPM B. AMU C. లీటర్లలో D. మిల్లీ లీటర్లలో 89. కింగ్ ఆఫ్ ది ఎలిమెంట్ అని దేనిని అంటారు ? A. బోరాన్ B. ఫాస్పరస్ C. సల్ఫర్ D. కార్బన్ 90. కింది వాటిలో సంతృప్త హైడ్రోకార్బన్ల కు ఉదాహరణ ఏది ? A. ఎథీలన్ B. ఎసిటలీన్ C. మీథేను D. బెంజీన్ 91. కింది వాటిలో అసంతృప్త హైడ్రోకార్బన్ల కు ఉదాహరణ ఏది ? A. ఈథేను B. ప్రొపేను C. మీథేను D. బెంజీన్ 92. కార్బన్-కార్బన్ ద్విబంధమున్న అసంతృప్త హైడ్రోకార్బన్లను ఏమంటారు ? A. ఆల్కేనులు B. ఆల్కీన్లు C. ఆల్కైనులు D. బెంజీన్ 93. కార్బన్-కార్బన్ త్రిబంధమున్న అసంతృప్త హైడ్రోకార్బన్లను ఏమంటారు ? A. ఆల్కేనులు B. ఆల్కీన్లు C. ఆల్కైనులు D. బెంజీన్ 94. కార్బన్-కార్బన్ ఏకబంధమున్న సంతృప్త హైడ్రోకార్బన్లను ఏమంటారు ? A. ఆల్కేనులు B. ఆల్కీన్లు C. ఆల్కైనులు D. బెంజీన్ 95. "బెంజీన్" దేని నుండి లబిస్తుంది ? A. టోలిన్ B. నాఫ్తలీన్ C. కోల్కతారు D. బొగ్గు 96. కింది వాటిలో ' ఆంటినాక్ ' గా ఉపయోగించే పదార్థం ఏది ? A. టోలిన్ B. నాఫ్తలీన్ C. లెడ్ టెట్రా ఇథైల్ D. మీథేన్ 97. గ్యాస్ సిలెండర్ లలో గ్యాస్ లీకేజీని గుర్తించేందుకు ఉపయోగించే ద్రావణం ఏది ? A. టోలిన్ B. ఇథైల్ మెర్కాప్టాన్ C. లెడ్ టెట్రా ఇథైల్ D. నాఫ్తలీన్ 98. కింది వాటిలో సహజ పాలిమర్స్ కి ఉదాహరణ ? A. స్టార్చ్ B. సెల్యులోజ్ C. ప్రోటీన్లు D. పైవన్నీ 99. కింది వాటిలో కృత్రిమ పాలిమర్స్ కి ఉదాహరణ ? A. పాలిథీన్ B. PVC C. నైలాన్ D. పైవన్నీ 100. కింది వాటిలో ప్లాస్టిక్ లక్షణం కానిది ఏది ? A. తక్కువ బరువుతో ఎక్కువ దృఢంగా ఉంటాయి B. ఇవి తేమను గ్రహించవు C. తుప్పుపట్టవు D. ఇవి తేమను గ్రహిస్తాయి You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next