సమాచార వ్యవస్థ | Geography | MCQ | Part-76 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 1 - 50 1. పోస్టల్ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు? A. లార్డ్ క్లైమ్ B. వారన్ హేస్టింగ్స్ C. సంతోష్ D. రఫీ అహ్మద్ 2. పోస్టల్ వ్యవస్థ ఏ సంవత్సరములో ప్రారంభించారు? A. 1766 B. 1793 C. 1880 D. 1907 3. పోస్టల్ ఇండెక్స్ నంబర్ (PIN) ను మొదటి సారిగా ఎప్పుడు ఉపయోగించడం జరిగింది ? A. 1772 B. 1793 C. 1880 D. 1766 4. పోస్టల్ స్టాఫ్ కాలేజ్ యొక్క ఉన్నత సంస్థ ఎక్కడ ఉంది? A. ఉత్తరప్రదేశ్ B. మధ్యప్రదేశ్ C. కేరళ D. తెలంగాణ 5. పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడినది ? A. 1800 B. 1991 C. 1911 D. 1907 6. స్వాతంత్ర్యం వచ్చినపుడు దేశంలో ఎన్ని పోస్టాఫీసులు ఉండేవి ? A. 23344 B. 33844 C. 3844 D. 34000 7. ఈ-పోస్ట్ ఎప్పుడు ప్రారంభించారు? A. 2004 జనవరి 30 B. 2005 డిసెంబర్ C. 1998 మార్చి 23 D. 1999 జూన్ 1 8. స్పీడ్ పోస్ట్ ఎప్పుడు ప్రారంభించారు? A. 1986 ఆగస్ట్ 21 B. 2005 ఆగస్ట్ 21 C. 1988 మార్చి 23 D. 1999 జూన్ 1 9. రఫీ అహ్మద్ కిద్వాయ్ నేషనల్ పోస్టల్ అకాడమీ ఎక్కడ ఉంది? A. మధ్యప్రదేశ్ B. ఉత్తరప్రదేశ్ C. పంజాబ్ D. హర్యానా 10. భారతదేశంలో S.T.D ఏ సం.లో మొదలైంది? A. 1960 లో B. 1971 లో C. 1982 లో D. 1998 లో 11. మొట్టమొదటి S.T.D సర్వీస్ ఎక్కడినుండి ఎక్కడికి చేయబడింది? A. ముంబాయి నుండి ఇంగ్లాండ్ B. ఇంగ్లాండ్ నుండి పంజాబ్ C. తమిళనాడు నుండి ఇంగ్లాండ్ D. ముంబాయి నుండి తమిళనాడు 12. టెలిఫోన్ నెట్ వర్క్ లలో భారత్ ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది? A. 1 వ స్థానం B. 3 వ స్థానం C. 4 వ స్థానం D. 12 వ స్థానం 13. వైర్ లెస్ నెట్ వర్క్ లలో భారత్ ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది? A. 1 వ స్థానం B. 2 వ స్థానం C. 11 వ స్థానం D. 3 వ స్థానం 14. మొట్టమొదటి టెలిఫోన్ ఎక్స్చేంజ్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు? A. సిమ్లా B. లడక్ C. పంజాబ్ D. లక్నో 15. బ్రాడ్ బ్యాండ్ పాలీసిని ఎప్పుడు ప్రవేశపెట్టారు? A. 2004 B. 2005 C. 2008 D. 2018 16. మొట్టమొదటి టెలిగ్రాఫ్ లైన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? A. 1851 B. 1951 C. 1751 D. 2015 17. 1వ పిన్ కోడ్ కలిగిన రాష్ట్రాలు ఏవి? A. ఢిల్లీ హర్యానా పంజాబ్ చండీఘర్ B. ఉత్తర ప్రదేశ్,ఉత్తరాంచల్ C. ఆంధ్రప్రదేశ్,కేరళ,లక్షదీవులు D. బీహార్,జార్ఖండ్ 18. 5వ పిన్ కోడ్ కలిగిన రాష్ట్రాలు? A. తమిళనాడు,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, B. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక C. బీహార్,జార్ఖండ్ D. ఉత్తరప్రదేశ్,ఉత్తరాంచల్ 19. పోస్టల్ జీవిత బీమా ఎన్ని రకాలుగా ఉంటుంది? A. 2 B. 3 C. 4 D. 6 20. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? A. 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు B. 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు C. 27 రాష్ట్రాలు,8 కేంద్రపాలిత ప్రాంతాలు D. 29 రాష్ట్రాలు,9 కేంద్రపాలిత ప్రాంతాలు 21. మొదటి భాషా ప్రయుక్త ప్రతిపాదికపై ఏర్పడిన రాష్ట్రం ఏది ? A. ఆంధ్రప్రదేశ్ B. తెలంగాణ C. ముంబాయి D. బీహార్ 22. 2014లో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం నుండి విడిపోయిన రాష్ట్రం పేరు? A. తెలంగాణ B. ఆంధ్రప్రదేశ్ C. విధర్బ D. జార్కండ్ 23. వైశాల్యంలో అతి చిన్న రాష్ట్రం ఏది? A. గోవ B. రాజస్థాన్ C. కేరళ D. తెలంగాణ 24. కేంద్రపాలిత ప్రాంతాలలో అధిక వైశాల్యము గల రాష్ట్రం? A. అండమాన్ నికోబార్ దీవులు B. డిల్లీ C. లక్ష దీవులు D. సుహేలి దీవులు 25. క్రింది వాటిలో అతి తక్కువ వైశాల్యం గలది ఏది ? A. లక్ష దీవులు B. అండమాన్ నికోబార్ C. మణిపూర్ D. త్రిపుర 26. మయురాక్షి జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? A. పశ్చిమ బెంగాల్ B. ఆంధ్రప్రదేశ్ C. తెలంగాణ D. బీహార్ 27. ఉప్పునీటి వృక్షాలు అధికంగా గల రాష్ట్రం? A. కోల్ కత్తా B. పశ్చిమ బెంగాల్ C. బీహార్ D. హర్యానా 28. వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం ఏది? A. బీహార్ B. హర్యానా C. హిమాచల్ ప్రదేశ్ D. పశ్చిమ బెంగాల్ 29. దేశంలో బొగ్గు గనులు అధికంగా గల ప్రదేశం? A. సిక్కిం B. నాగాలాండ్ C. హిమాచల్ ప్రదేశ్ D. రాణి గంజ్ 30. మొట్టమొదటి సారిగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను స్వతహాగా ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం ఏది? A. సిక్కిం B. నాగాలాండ్ C. హిమాచల్ ప్రదేశ్ D. పశ్చిమ బెంగాల్ 31. దేశంలోనే మొదటి కాగితం పరిశ్రమను ఎప్పుడు స్థాపించారు? A. 1832 B. 1932 C. 1732 D. 1931 32. వృద్ధాశ్రమాలు ఎక్కువగా గల రాష్ట్రం ఏది? A. సిక్కిం B. హిమాచల్ ప్రదేశ్ C. రాజస్థాన్ D. పశ్చిమ బెంగాల్ 33. 2011 తుది జనాభా లెక్కల ప్రకారం జనసాంద్రత లో ఎక్కువ గల రాష్ట్రం ఏది? A. సిక్కిం B. హిమాచల్ ప్రదేశ్ C. రాజస్థాన్ D. పశ్చిమ బెంగాల్ 34. దేశంలో జనాభా ఎక్కువగా గల రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఏ స్థానంలో ఉంది? A. 7 B. 3 C. 5 D. 6 35. కేంద్ర జనుము పరిశోధనా సంస్థ గల ప్రదేశం ఏది? A. బారక్ పూర్ B. సింగిరి C. బెళూరు D. దుర్గా పూర్ 36. చిత్తరంజన్ లోకో మోటివ్ వర్క్స్ ఎక్కడ ఉంది ? A. చిత్తరంజన్ B. బేళూరు C. సిలిగిరి D. దుర్గా పూర్ 37. వివేకానందుడు స్థాపించిన రామకృష్ణ పరమహంస ఆశ్రమం ఎక్కడ ఉంది? A. బేళూరు B. దుర్గాపూర్ C. బారక్ పూర్ D. చిత్తరంజన్ 38. హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? A. డార్జీలింగ్ B. బేళూరు C. దుర్గాపూర్ D. కోల్ కత్తా 39. సిటీ ఆఫ్ ప్యాలసెస్ అని ఏ నగరం కి పేరు? A. కోల్ కత్తా B. బేళూరు C. జైపూర్ D. దుర్గాపూర్ 40. కోల్ కతా నగర రూపశిల్పి ఎవరు? A. జాబ్ చార్మక్ B. మోహినోద్దీన్ C. వారన్ హేస్టింగ్స్ D. ఎవరు కాదు 41. దేశంలో అధిక జనాభా గల నగరంలో కొలకత్తా ఎన్నో స్థానం లో ఉంది? A. 2 B. 3 C. 4 D. 5 42. దేశంలో భూభాగ విస్తీర్ణం ఎక్కువగా గల నగరం ఏది? A. కోల్ కత్తా B. హిమాచల్ ప్రదేశ్ C. రాజస్థాన్ D. ఏది కాదు 43. సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం "డండం" ఎక్కడ ఉంది? A. కోల్ కత్తా B. బీహార్ C. రాజస్థాన్ D. లక్నో 44. కలకత్తా నగరం ఏ నది ఒడ్డున ఉంది? A. హుగ్లీ నది B. గోదావరి నది C. కృష్ణా నది D. పెన్నా నది 45. సుభాష్ సరోవర్ స్విమ్మింగ్ స్టేడియం ఎక్కడ ఉంది? A. కోల్ కత్తా B. లక్నో C. దుర్గాపూర్ D. బేళూరు 46. దేశంలోనే అతి పెద్ద గ్రంథాలయం ఎక్కడ ఉంది? A. లక్నో B. కోల్ కత్తా C. దుర్గాపూర్ D. బేళూరు 47. సెయింట్ విలియం కోట ఎక్కడ ఉంది? A. లక్నో B. కోల్ కత్తా C. దుర్గాపూర్ D. బేళూరు 48. 1911 వరకు భారత దేశ రాజధాని ఏది ? A. కోల్ కత్తా B. సిక్కిం C. హైదరాబాద్ D. ఢిల్లీ 49. దేశంలోనే తొలి పోస్టాఫీసును ఎక్కడ స్థాపించారు? A. కోల్ కత్తా B. దుర్గాపూర్ C. బేళూరు D. లక్నో 50. దేశంలోనే తొలి పోస్టాఫీసు ను ఏ సం.లో స్థాపించారు? A. 1927 B. 1727 C. 1827 D. 1998 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next