సమాచార వ్యవస్థ | Geography | MCQ | Part-79 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 151 - 200 151. మధు మలై పార్క్ ఎక్కడ ఉంది? A. నీలగిరి పర్వత ప్రాంతంలో B. తమిళనాడు C. రాజస్థాన్ D. మధ్యప్రదేశ్ 152. కాకులు లేని నగరం ఏది? A. కోయంబత్తూరు B. చిదంబరం C. కొడైకెనాల్ D. చెన్నై 153. అన్నామలై యూనివర్సిటీ గల ప్రదేశం ఏది? A. చిదంబరం B. కొడైకెనాల్ C. సాగర్ కోయిల్ D. కోయంబత్తూరు 154. ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఎక్కడ ఉంది? A. కోయంబత్తూరు B. కొడైకెనాల్ C. నాగర్ కోయిల్ D. చిదంబరం 155. గాలి వల్ల విద్యుత్ ఉత్పత్తి జరిగే ప్రదేశం ఏది? A. నాగర్ కోయిల్ B. కొడైకెనాల్ C. చిదంబరం D. చెన్నై 156. తమిళనాడులో పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏ నగరంలో ఉన్నాయి? A. తిరువళ్ళూరు B. కొడైకెనాల్ C. చిదంబరం D. నాగర్ కోయిల్ 157. మీనాక్షి ఆలయం ఎక్కడ ఉంది? A. మధురై B. చిదంబరం C. కంచి లో D. కోయంబత్తూర్ 158. కామాక్షి ఆలయం ఎక్కడ ఉంది? A. మధురై B. చిదంబరం C. కంచి D. కోయంబత్తూరు 159. నటరాజ ఆలయం ఎక్కడ ఉంది? A. చిదంబరం B. కంచి C. మధురై D. కోయంబత్తూరు 160. తమిళనాడులో సముద్ర పట్టణం అని అర్థం గల పట్టణం ఏది? A. కడలూర్ B. కంచి C. మధురై D. కోయంబత్తూరు 161. తిరువూరు నగరానికి మరో పేరు ఏది? A. అల్లికల నగరం B. కడలూరు C. జైపూర్ D. చిదంబరం 162. తమిళనాడు లోని గిరిజన తెగలు ఏవి? A. తోడాలు బడగ B. ఇరుళ C. కోటాలు D. పైవన్నీ 163. మయురాక్షి జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? A. తమిళనాడు B. రాజస్థాన్ C. కర్ణాటక D. పంజాబ్ 164. మూడు సముద్రాలతో తీర రేఖ కలిగిన ప్రదేశం /ప్రాంతం ఏది? A. కన్యాకుమారి B. కృష్ణా C. గోదావరి D. పెన్నా 165. మొదటి అణు విద్యుత్ కేంద్రం "కల్పక్కం" ఎక్కడ ఉంది? A. కర్ణాటక B. తమిళనాడు C. రాజస్థాన్ D. పంజాబ్ 166. ఊటీ ఎక్కడ ఉంది? A. నీలిగిరి కొండలు B. పళని కొండలు C. మధురై D. నాగపూర్ 167. గుజరాత్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? A. 1960 మే 1 B. 1971 మార్చి 23 C. 1960 జూన్ 23 D. 1988 జూన్ 23 168. గుజరాత్ రాజధాని ఏది? A. గాంధీ నగర్ B. చెన్నై C. గుజరాత్ D. జైపూర్ 169. కాక్రపార అణువిద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? A. గుజరాత్ B. అరుణాచల్ ప్రదేశ్ C. మహారాష్ట్ర D. బీహార్ 170. భారతదేశంలో మొదటిగా సూర్యుడు అస్తమించే రాష్ట్రం ఏది? A. అరుణాచల్ ప్రదేశ్ B. మహారాష్ట్ర C. గుజరాత్ D. బీహార్ 171. దేశంలోనే తొలి ఈ -న్యాయస్థానం ఎక్కడ ప్రారంభమైంది? A. అరుణాచల్ ప్రదేశ్ B. మహారాష్ట్ర C. గుజరాత్ D. బీహార్ 172. దేశంలో అత్యధిక ఎయిర్ పోర్టులు కలిగిన రాష్ట్రం ఏది? A. గుజరాత్ B. మహారాష్ట్ర C. బీహార్ D. మధ్యప్రదేశ్ 173. అహ్మదాబాద్ దేనికి ప్రసిద్ధి? A. కాటన్ వస్త్రాలు B. నూలు వస్త్రాలు C. సిల్కు వస్త్రాలు D. ఇనుము 174. అహ్మద్ షా మసీదు ఎక్కడ కలదు? A. అహ్మదాబాద్ B. చెన్నై C. కోయంబత్తూరు D. జైపూర్ 175. స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది? A. అహ్మదాబాద్ B. చెన్నై C. బీహార్ D. జైపూర్ 176. అహ్మదాబాద్ లో ఏ నదులు ప్రవహిస్తున్నాయి? A. సబర్మతి B. మహి,నర్మద C. తపతి D. పైవన్నీ 177. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? A. అహ్మబాబాద్ B. కోయంబత్తూర్ C. నాగాపూర్ D. చెన్నై 178. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఎక్కడ ఉంది? A. అహ్మదాబాద్ B. కోయంబత్తూర్ C. నాగాపూర్ D. చెన్నై 179. సూరత్ ఏ నది ఒడ్డున ఉంది? A. తపతి నది B. నర్మద నది C. కృష్ణా నది D. పెన్నా నది 180. అహ్మదాబాద్ ,గాంధీనగర్ లు ఏ నది ఒడ్డున ఉన్నాయి? A. తపతి నది B. నర్మద నది C. సబర్మతి నది D. మహి నది 181. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఏ నది ఒడ్డున కలదు? A. తపతి నది B. సబర్మతి నది C. నర్మద నది D. మహి నది 182. నారాయణ సరోవరం గల రాష్ట్రం ఏది? A. రాజస్థాన్ B. గుజరాత్ C. మహారాష్ట్ర D. మధ్యప్రదేశ్ 183. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించిన రాష్ట్రం ఏది? A. రాజస్థాన్ B. గుజరాత్ C. మహారాష్ట్ర D. కేరళ 184. మహాత్మా గాంధీ ఏ రాష్ట్రంలో జన్మించారు? A. గుజరాత్ B. మహారాష్ట్ర C. మధ్యప్రదేశ్ D. కేరళ 185. కేంద్ర ఉప్పు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? A. కాగజ్ నగర్ B. భావనగర్ C. జునా ఘడ్ D. వడోదర 186. పల్వడార్ జాతీయ పార్కు ఎక్కడ ఉంది? A. భావ్ నగర్ B. జునాఘడ్ C. వడోదర D. కాగజ్ నగర్ 187. జాతీయ వేరుశనగ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? A. భావ్ నగర్ B. జునాఘడ్ C. వడోదర D. కాగజ్ నగర్ 188. రైల్వే స్టాఫ్ కాలేజీ ఎక్కడ ఉంది? A. భావ్ నగర్ B. జునాఘడ్ C. వడోదర D. బరోడా 189. మిల్క్ సిటీ గా పేర్గాంచిన నగరం? A. జునాఘడ్ B. ఆనంద్ C. బరోడా D. జునాఘడ్ 190. వడోదర నగరం యొక్క పూర్వపు పేరు ఏది? A. బరోడా B. ఆనంద్ C. జునాఘడ్ D. భావ్ నగర్ 191. గాంధీజీ దండయాత్ర ను ఎక్కడి నుండి ప్రారంభించారు? A. బరోడా నుంచి B. ఆనంద్ C. సబర్మతి ఆశ్రమం D. జునాఘడ్ 192. శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఎక్కడి నుండి గాంధీజీ ప్రారంభించారు? A. సబర్మతి ఆశ్రమం నుంచి B. వడోదర నుంచి C. భావ్నగర్ నుంచి D. ఆనంద్ నుంచి 193. సూరత్ దేనికి ప్రసిద్ధి? A. వస్త్రాలకు B. ఇనుము C. ఉక్కు D. వ్యవసాయం 194. ద్వారక నగర రూపశిల్పి ఎవరు? A. విశ్వకర్మ B. కృష్ణుడు C. అక్బర్ D. a మరియు b 195. కాండ్లా ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది? A. రాజస్థాన్ B. బీహార్ C. గుజరాత్ D. మధ్యప్రదేశ్ 196. ఆసియాలోని అతిపెద్ద సౌర శక్తి విద్యుత్ కేంద్రాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? A. 2012 B. 1999 C. 2011 D. ఏదీ కాదు 197. దేశంలో మొట్ట మొదటి స్మార్ట్ సిటీ ఎక్కడ నిర్మించారు? A. గుజరాత్ B. మహారాష్ట్ర C. మధ్యప్రదేశ్ D. బీహార్ 198. ద్వారకలో ఎవరి ఆలయం ఉంటుంది? A. కృష్ణుడు B. విష్ణువు C. శివుడు D. ఏది కాదు 199. బీహార్ ఏ రాష్ట్రం నుంచి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడింది? A. ఒరిస్సా B. రాజస్థాన్ C. మధ్యప్రదేశ్ D. బీహార్ 200. పంచాయతీలలో 50% స్థానాలు మహిళలకు రిజర్వు చేసిన తొలి రాష్ట్రం ఏది? A. రాజస్థాన్ B. బీహార్ C. మహారాష్ట్ర D. కర్ణాటక You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next