సమాచార వ్యవస్థ | Geography | MCQ | Part-78

in

Total Questions - 101 - 150

101.
పంచాయితీ రాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీకి కనీస విధ్యా అర్హతను నిర్ణయించిన తొలి రాష్ట్రం ఏది?nnn

102.
మధ్య ప్రదేశ్ రాజధాని ఏది ?

103.
మధ్యప్రదేశ్ ప్రధాన భాష ఏది?

104.
పులుల రాష్ట్రం" అని ఏ రాష్ట్రాన్ని" అంటారు?

105.
కపిల్ థారా జలపాతం ఏ నది ఒడ్డున వుంది?

106.
వజ్రాలు అత్యధికంగా లభించే రాష్ట్రం ఏది?

107.
"చీఫ్ మినిష్టర్ అవర్" ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది?

108.
దేశంలోనే ఎక్కువ అడవులు గల రాష్ట్రం ఏది?

109.
అతి పెద్ద స్థూపం "సాంచీ స్థూపం" ఎక్కడ ఉంది?

110.
విస్తీర్ణ పరంగా దేశంలో మధ్యప్రదేశ్ ఏ స్థానంలో ఉంది?

111.
2011 తుది జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా ఎక్కువగా గల రాష్ట్రం ఏది?

112.
జబల్ పూర్ నూతన నామం ఏది?

113.
జబల్ పూర్ ఏ నది ఒడ్డున ఉంది?

114.
రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?

115.
పశ్చిమ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం ఏది?

116.
మహా కుంభమేళా ఎక్కడ జరుగుతుంది?

117.
ఉజ్జయిని నగరం ఏ నది ఒడ్డున ఉంది?

118.
భారతదేశపు " గ్రీనిచ్ " అని పిలువబడే ప్రాంతం ఏది?

119.
మహాకాళి ఆలయం ఎక్కడ ఉంది?

120.
గాంధీ సాగర్ శాంక్చుయరీ ఎక్కడ ఉంది?

121.
ఓంకార్ ఆలయం ఎక్కడ ఉంది?

122.
బార్హుత్ స్థూపం ఎక్కడ ఉంది?

123.
ఖజరహో కట్టడాలు ఎక్కడ ఉన్నాయి?

124.
బౌద్ధ స్థూపం ఏ సంవత్సరం లో నిర్మిచబడింది?

125.
యోగా, సూర్య నమస్కారాలు తప్పనిసరి అయిన రాష్ట్రం ఏది?

126.
మధ్యప్రదేశ్ దేనికి ప్రసిద్ధి ?

127.
ద్రవిడ సంస్కృతికి పుట్టినిల్లు ఏది?

128.
తమిళనాడు ప్రధాన భాష ఏది?

129.
ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని ఏ రాష్ట్రాన్ని అంటారు?

130.
మూడు సముద్రాల కలయిక గల తీర రేఖ ఎక్కడ ఉంది?

131.
దక్షిణ భారత దేశంలో ఎరువుల వినియోగం లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

132.
తోలు వస్తువుల తయారీలో తమిళనాడు ఏ స్థానంలో ఉంది?

133.
సిమెంట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

134.
ప్రాచీన భాష హోదా పొందిన తొలి భాష ఏది?

135.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ ,పురుష నిష్పత్తి ఎక్కువగా గల రాష్ట్రం ఏది?

136.
భరత నాట్యానికి ప్రసిద్ది చెందిన రాష్ట్రం ఏది?

137.
తమిళనాడులో ఏ ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం సంభవిస్తుంది?

138.
ప్రపంచంలో తొలిసారిగా పర్యావరణానికి అనుకూలంగా అసెంబ్లీ భవనాన్ని నిర్మించిన రాష్ట్రం ఏది?

139.
భారతదేశంలో నే పెద్ద థియేటర్ ఎక్కడ ఉంది?

140.
అన్నా -ఇందిరాగాంధీ సేతు ఎక్కడ ఉంది?

141.
యాపిల్ సిటీ అని ఏ రాష్ట్రాన్ని అంటారు?

142.
మన దేశంలో ఎక్కువ తీర రేఖ కలిగిన నగరం ఏది?

143.
National Maritime University ఎక్కడ ఉంది?

144.
దక్షిణం రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?

145.
మొదటి సిమెంట్ కర్మాగారం ఎక్కడ స్థాపించబడింది?

146.
చెన్నై లోని ప్రధాన నదులు ఏవి?

147.
తమిళనాడులో ని పెద్ద నది ఏది?

148.
మధురై ఏ నది ఒడ్డున ఉంది?

149.
తమిళనాడులో ప్రసిద్ధి జలపాతాలు ఏవి?

150.
బంకింగ్ హామ్ కాలువ ఏ రాష్ట్రాల మధ్య ఉంది?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US