సమాచార వ్యవస్థ | Geography | MCQ | Part-77 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 51 - 100 51. సౌర శక్తి వీధి దీపాలు వెలిగిన మొట్ట మొదటి మెట్రో నగరం ఏది? A. ఢిల్లీ B. కోల్ కత్తా C. సిక్కిం D. లక్నో 52. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ను ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1916 B. 1816 C. 1999 D. 1890 53. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ను ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1916 B. 1816 C. 1999 D. 1890 54. రవీంద్ర భారతి విశ్వ విద్యాలయం ఎక్కడ ఉంది? A. సిక్కిం B. కోల్ కత్తా C. ఢిల్లీ D. భూపాల్ 55. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది? A. సిక్కిం B. కోల్ కత్తా C. ఢిల్లీ D. భూపాల్ 56. స్వామి వివేకానంద ఎప్పుడు జన్మించారు? A. 1863 B. 1963 C. 1763 D. 1953 57. సర్వమత సమ్మేళనం ఎప్పుడు జరిగింది? A. 1863 B. 1963 C. 1893 D. 1953 58. సర్వమత సమ్మేళనం ఎక్కడ జరిగింది? A. ఢిల్లీ B. చికాగో C. పంజాబ్ D. నేపాల్ 59. రామకృష్ణ మిషన్ ఎవరు స్థాపించారు? A. స్వామి వివేకానంద B. దయానంద సరస్వతి C. రామకృష్ణ పరమహంస D. లాల్ బహదూర్ శాస్త్రి 60. బెంగాలీలు ఏప్రిల్ మాసంలో జరుపుకునే ప్రధానమైన పండుగ? A. చరఖ్ B. హోళీ C. బతుకమ్మ D. దీపావళి 61. బెంగాలీలు "పాయిలా బైశాఖి" అనే ఉత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? A. మార్చి B. ఏప్రిల్ C. జూన్ D. జూలై 62. రైటర్స్ బిల్డింగ్ ఎక్కడ ఉంది? A. పశ్చిమబెంగాల్ B. సిక్కిం C. దుర్గాపూర్ D. బేళూరు 63. దామోదర్ లోయ ప్రాజెక్ట్ ఏ నది ఒడ్డున ఉంది? A. గోదావరి నది B. కృష్ణా నది C. దామోదర్ నది D. పెన్నా నది 64. జల్దపార శాంక్చుయరీ పార్కు ఎక్కడ ఉంది? A. సిక్కిం B. కోల్ కత్తా C. బేళూరు D. రాజస్థాన్ 65. శాంతినికేతన్ విశ్వ విద్యాలయంను ఎవరు స్థాపించారు? A. మహాత్మా గాంధీ B. రవీంద్ర నాథ్ ఠాగూర్ C. వివేకానంద D. రామకృష్ణ పరమహంస 66. శాంతినికేతన్ విశ్వ విద్యాలయం ఎక్కడ ఉంది? A. కోల్ కత్తా B. బీహార్ C. సిక్కిం D. దుర్గాపూర్ 67. అత్యధిక కాలం ముఖ్యమంత్రి గా వ్యవహరించిన వ్యక్తి ఎవరు? A. జ్యోతిబసు B. ఇందిరా గాంధీ C. లాల్ బహదూర్ శాస్త్రి D. ఎవరు కాదు 68. రాజస్థాన్ రాష్ట్ర జంతువు ఏది? A. ఒంటె B. పులి C. సింహం D. ఏనుగు 69. (రాష్ట్ర) రాజస్థాన్ రాష్ట్ర భాషలు ఏవి? A. హిందీ మరియు రాజస్థానీ B. మరాఠీ,రాజస్థానీ C. ఉర్దు,రాజస్థానీ D. ఏది కాదు 70. పంచాయితీ రాజ్ విధానాన్ని అమలుపరిచిన మొదటి రాష్ట్రం ఏది? A. రాజస్థాన్ B. కేరళ C. కోల్ కత్తా D. బీహార్ 71. ఇంధీరా గాంధీ కాలువ ఎక్కడ ఉంది? A. కేరళ B. హిమాచల్ ప్రదేశ్ C. రాజస్థాన్ D. ఉత్తరప్రదేశ్ 72. థార్ ఎడారి ఎక్కడ ఉంది? A. కేరళ B. హిమాచల్ ప్రదేశ్ C. రాజస్థాన్ D. ఉత్తరప్రదేశ్ 73. సాంబార్ ఉప్పు నీటి సరస్సు ఎక్కడ ఉంది? A. కేరళ B. హిమాచల్‌ప్రదేశ్ C. రాజస్థాన్ D. ఉత్తరప్రదేశ్ 74. వెండి ఉత్పత్తి లో ప్రథమ స్థానం లో గల రాష్ట్రం ఏది? A. కేరళ B. తెలంగాణ C. మహారాష్ట్ర D. రాజస్థాన్ 75. వాటర్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? A. కేరళ B. తెలంగాణ C. దుర్గాపూర్ D. రాజస్థాన్ 76. రాజస్థాన్, అక్షరాస్యత లో ఎన్నో స్థానంలో వుంది? A. 3 B. 2 C. 4 D. 5 77. రాజస్థాన్ ఏ ఖనిజాలకు ప్రసిద్ది? A. రాగి B. బంగారం C. ఇనుము D. కంచు 78. జోధ్ పూర్ కు ఇంకో పేరు ఏది? A. సన్ సిటీ B. pink city C. మద్రాసు D. సిలికాన్ సిటీ 79. తొలి ఆన్ లైన్ జిల్లా కోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు? A. రాజస్థాన్ B. బీహార్ C. జోథ్ పూర్ D. సిక్కిం 80. జైపూర్ కు ఇంకో పేరు ? A. సన్ సిటీ B. జోథ్ పూర్ C. పింక్ సిటీ D. సిలికాన్ సిటీ 81. సవాయ్ మాన్ సింగ్ క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది? A. జైపూర్ B. జోథ్ పూర్ C. తెలంగాణ D. రాజస్థాన్ 82. వాయువ్య రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడ కలదు? A. జైపూర్ B. జోథ్ పూర్ C. భూపాల్ D. పాట్నా 83. జైపూర్ దేనికి ప్రసిద్ది? A. ఇత్తడి B. ఎంబ్రాయిడరీ C. కుండలు D. పైవన్నీ 84. అంబర్ ప్యాలస్ ఎక్కడ వుంది? A. జైపూర్ B. పాట్నా C. సిక్కిం D. డిల్లీ 85. సంగమేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదు? A. జోథ్ పూర్ B. భూపాల్ C. జైపూర్ D. ఢిల్లీ 86. ఆజ్మీర్ పట్టణం ఏ నది ఒడ్డున కలదు? A. గోదావరి నది B. పెన్నా నది C. లూని నది D. కృష్ణా నది 87. ఉత్తర భారతదేశంలో 100% అక్షరాస్యత సాదించిన మొదటి జిల్లా ఏది? A. అజ్మీర్ B. జోథ్ పూర్ C. దుర్గాపూర్ D. బేళూరు 88. సరస్సుల నగరం గా ప్రసిద్ది చెందిన ప్రాంతం ఏది? A. ఉదయ్ పూర్ B. జోథ్ పూర్ C. అజ్మీర్ D. దుర్గాపూర్ 89. జైసా మంద్ జాతీయ పార్కు ఎక్కడ వుంది? A. ఉదయ్ పూర్ B. చిత్తోర్ షుడ్ C. దుర్గాపూర్ D. అజ్మీర్ 90. మేవాడ్ రాజు రాణా కుంభ నిర్మించిన "కీర్తి స్థంబం" ఎక్కడ వుంది? A. ఉదయ్ పూర్ B. చిత్తోర్ షుడ్ C. జోథ్ పూర్ D. అజ్మీర్ 91. మీరాబాయి ఆలయం ఎక్కడ వుంది? A. ఉదయ్ పూర్ B. చిత్తోర్ షుడ్ C. జోథ్ పూర్ D. అజ్మీర్ 92. ఆరావళి పర్వతాల్లో పుట్టే నది ఏది ? A. గోదావరి B. తుంగ భద్ర C. కృష్ణా నది D. సబర్మతి 93. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ఎక్కడ వుంది? A. ఆరావళి శ్రేణులు B. ఉదయ్ పూర్ C. చిత్తోర్ షుడ్ D. అజ్మీర్ 94. ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది? A. గురుశిఖర్ B. ఎవరెస్ట్ C. మౌంట్ అబూ D. దొడ బెట్ట 95. రాజస్థాన్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా ఎవరు పని చేశారు? A. ప్రతిభా పాటిల్ B. ఇందిరా గాంధీ C. దేశ్ ముఖ్ D. ఎవరు కాదు 96. ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పిత "పంచావన్ మహేశ్వరి" ఏ రాష్ట్రం లో జన్మించారు? A. బీహార్ B. తమిళనాడు C. రాజస్థాన్ D. కేరళ 97. అంత్యోదయ పథకం ఎప్పుడు ప్రవేశ పెట్టారు? A. 1977 B. 1888 C. 1917 D. 1877 98. సెంట్రల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ఎక్కడ వుంది? A. జైపూర్ B. పాట్నా C. చెన్నై D. రాజ పిలానీ 99. విచారణ హక్కు చట్టాన్ని తొలిసారిగా ఏ రాష్ట్రం లో అమలు పరిచారు? A. కేరళ B. నాగాలాండ్ C. తెలంగాణ D. రాజస్థాన్ 100. ప్రపంచంలోనే అతి పెద్ద సౌర విద్యుత్ కేంద్రం ఎక్కడ వుంది? A. కేరళ B. నాగాలాండ్ C. తెలంగాణ D. రాజస్థాన్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next