సమాచార వ్యవస్థ | Geography | MCQ | Part-80 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 201 - 250 201. సత్యాగ్రహ ఉద్యమాన్ని మొట్ట మొదటిసారిగా ఎక్కడ చేశారు? A. చంపారన్ B. సూరత్ లో C. చిదంబరం లో D. పాట్నా 202. దేశంలో స్త్రీల అక్షరాస్యత రేటు తక్కువ గా గల రాష్ట్రం ఏది? A. రాజస్థాన్ B. బీహార్ C. కేరళ D. మహారాష్ట్ర 203. దేశంలో జనసాంద్రత ఎక్కువగా గల రాష్ట్రాల్లో బీహార్ ఏ స్థానంలో ఉంది? A. 1వ B. 2వ C. 3వ D. 4 వ 204. బీహార్ రాష్ట్ర రాజధాని ఏది? A. పాట్నా B. కోయంబత్తూరు C. జైపూర్ D. చంపారన్ 205. పాట్నా ఏ నది ఒడ్డున ఉంది? A. గంగానది B. కృష్ణానది C. సబర్మతి D. పెన్నా నది 206. ప్రపంచంలోనే పొడవైన నదీ వంతెన "మహాత్మాగాంధీ సేతు "ఎక్కడ ఉంది? A. పాట్నా B. సింద్రీ C. గయ D. సింద్రీ 207. దేశంలో తొలి ఎరువుల ఫ్యాక్టరీ ఎక్కడ స్థాపించారు? A. సింద్రీ B. గయ C. పాట్నా D. జైపూర్ 208. బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం ఏది? A. సింద్రీ B. గయ C. పాట్నా D. జైపూర్ 209. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? A. సింద్రీ B. గయ C. పాట్నా D. జైపూర్ 210. బుద్ధగయ ఆలయం ఎక్కడ నిర్మించబడింది? A. సింద్రీ B. గయ C. పాట్నా D. జైపూర్ 211. బరౌనీ చమురు శుద్ధి కర్మాగారం ఏ రాష్ట్రంలో కలదు? A. కేరళ B. రాజస్థాన్ C. బీహార్ D. మధ్యప్రదేశ్ 212. గౌతమ బుద్ధ శాంక్చుయరీ ఎక్కడ కలదు? A. సింద్రీ B. గయ C. పాట్నా D. చెన్నై 213. రాజమహల్ కొండలు గల రాష్ట్రం ఏది? A. రాజస్థాన్ B. బీహార్ C. మధ్యప్రదేశ్ D. కేరళ 214. నలందా విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? A. రాజస్థాన్ B. బీహార్ C. మధ్యప్రదేశ్ D. కేరళ 215. కహాల్ గామ్ థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? A. మధ్యప్రదేశ్ B. బీహార్ C. రాజస్థాన్ D. కేరళ 216. బీహార్ మరియు నేపాల్ యొక్క ఉమ్మడి ప్రాజెక్టు ఏది? A. కోసి ప్రాజెక్టు B. మానస సరోవర్ ప్రాజెక్టు C. గండక్ నది ప్రాజెక్టు D. ఏదీ కాదు 217. గండక్ నదీ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? A. వాల్మీకి నగర్ వద్ద B. గయ వద్ద C. కోసి వద్ద D. ఏదీ కాదు 218. నలందా విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? A. బీహార్ B. రాజస్థాన్ C. కేరళ D. మధ్యప్రదేశ్ 219. మహాభోది ఆలయ ప్రాంగణం ఎక్కడ ఉంది? A. బీహార్ B. రాజస్థాన్ C. కేరళ D. కర్ణాటక 220. ప్రపంచంలోని గాంధీ విగ్రహాల్లో ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం ఎక్కడ ఉంది? A. రాజస్థాన్ B. బీహార్ C. కేరళ D. కర్ణాటక 221. కళింగ దేశం అని ఏ రాష్ట్రానికి పేరు? A. రాజస్థాన్ B. బీహార్ C. కేరళ D. ఒడిశా 222. ఒడిశా సరిహద్దు రాష్ట్రాలు ఏవి? A. ఆంధ్రప్రదేశ్ B. జార్ఖండ్,పశ్చిమబెంగాల్ C. ఛత్తీస్ ఘడ్ D. పైవన్నీ 223. విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించిన తొలి రాష్ట్రం ఏది? A. ఆంధ్రప్రదేశ్ B. జార్ఖండ్ C. ఛత్తీస్ ఘడ్ D. ఒడిశా 224. చిల్కా సరస్సు ఎక్కడ ఉంది? A. ఆంధ్రప్రదేశ్ B. జార్ఖండ్ C. ఛత్తీస్ ఘడ్ D. ఒడిశా 225. రాజారాణి ఆలయం ఎక్కడ ఉంది? A. భువనేశ్వర్ B. కటక్ C. కోణార్క్ D. గయ 226. లింగరాజు ఆలయం ఎక్కడ ఉంది? A. కటక్ B. కోణార్క్ C. భువనేశ్వర్ D. గయ 227. బ్రహ్మేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? A. కోణార్క్ B. భువనేశ్వర్ C. కటక్ D. గయ 228. ఒడిశా రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉంది? A. కోణార్క్ B. భువనేశ్వర్ C. కటక్ D. గయ 229. కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? A. కొణార్క్ B. భువనేశ్వర్ C. కటక్ D. గయ 230. కటక్ ఏ నది ఒడ్డున ఉంది? A. కృష్ణా నది B. సబర్మతి C. మహానది D. పెన్నా 231. కోణ కణ దేనికి పురాతన నామం? A. కోణార్క్ B. కటక్ C. భువనేశ్వర్ D. గయ 232. సూర్య దేవాలయం ఎక్కడ కలదు? A. కోణార్క్ B. కటక్ C. భువనేశ్వర్ D. గయ 233. సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారు? A. కోణార్క్ B. కటక్ C. గయ D. భువనేశ్వర్ 234. బీతర్ కర్ణికా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? A. ఆంధ్రప్రదేశ్ B. తమిళనాడు C. ఒడిశా D. కర్ణాటక 235. ఉత్కల్ తీరం ఎక్కడ ఉంది? A. ఒడిశా B. కర్ణాటక C. తమిళనాడు D. ఆంధ్రప్రదేశ్ 236. బలిమెల రిజర్వాయర్ ఎక్కడ ఉంది? A. ఒడిశా B. కర్ణాటక C. రాజస్థాన్ D. ఆంధ్రప్రదేశ్ 237. తాల్చేర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? A. ఒడిశా B. కర్ణాటక C. రాజస్థాన్ D. ఆంధ్రప్రదేశ్ 238. దామోదర్ లోయ ప్రాజెక్టు ఏ నది ఒడ్డున ఉంది? A. దామోదర్ నది B. కృష్ణా నది C. విలహ నది D. గంగా నది 239. శాంతినికేతన్ విశ్వ విద్యాలయం ను ఎక్కడ స్థాపించారు? A. దామోదర్ B. రాజస్థాన్ C. కర్ణాటక D. బీహార్ 240. జల్దపార శాంక్చుయరీ పార్కు ఎక్కడ ఉంది? A. కర్ణాటక B. రాజస్థాన్ C. ఆంధ్రప్రదేశ్ D. బీహార్ 241. సుందర్బన్స్ పార్క్ ఎక్కడ ఉంది? A. కర్ణాటక B. రాజస్థాన్ C. ఆంధ్రప్రదేశ్ D. బీహార్ 242. నల్ల శిఖరాల దేవాలయం ఎక్కడ ఉంది? A. కర్ణాటక B. కోణార్క్ C. రాజస్థాన్ D. ఆంధ్రప్రదేశ్ 243. హిరాకుడ్ డ్యామ్ ఏ నది ఒడ్డున ఉంది? A. మహానది B. కృష్ణా నది C. దామోదర్ నది D. పెన్నా నది 244. భారతదేశంలోనే పెద్ద థియేటర్ ఎక్కడ ఉంది? A. మధురై B. గయ C. బీహార్ D. కటక్ 245. మేవాడ్ రాజు రాణా కుంభ నిర్మించిన "కీర్తి స్థంబం" ఎక్కడ వుంది? A. ఉదయ్ పూర్ B. చిత్తోర్ షుడ్ C. జోథ్ పూర్ D. అజ్మీర్ 246. మీరాబాయి ఆలయం ఎక్కడ వుంది? A. ఉదయ్ పూర్ B. చిత్తోర్ షుడ్ C. జోథ్ పూర్ D. అజ్మీర్ 247. ఆరావళి పర్వతాల్లో పుట్టే నది ఏది ? A. గోదావరి B. తుంగ భద్ర C. కృష్ణా నది D. సబర్మతి 248. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ఎక్కడ వుంది? A. ఆరావళి శ్రేణులు B. ఉదయ్ పూర్ C. చిత్తోర్ షుడ్ D. అజ్మీర్ 249. ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది? A. గురుశిఖర్ B. ఎవరెస్ట్ C. మౌంట్ అబూ D. దొడ బెట్ట 250. రాజస్థాన్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా ఎవరు పని చేశారు? A. ప్రతిభా పాటిల్ B. ఇందిరా గాంధీ C. దేశ్ ముఖ్ D. ఎవరు కాదు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next