సమాచార వ్యవస్థ | Geography | MCQ | Part-81 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 251 - 300 251. ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పిత "పంచావన్ మహేశ్వరి" ఏ రాష్ట్రం లో జన్మించారు? A. బీహార్ B. తమిళనాడు C. రాజస్థాన్ D. కేరళ 252. అంత్యోదయ పథకం ఎప్పుడు ప్రవేశ పెట్టారు? A. 1977 B. 1888 C. 1917 D. 1877 253. సెంట్రల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ఎక్కడ వుంది? A. జైపూర్ B. పాట్నా C. చెన్నై D. రాజ పిలానీ 254. విచారణ హక్కు చట్టాన్ని తొలిసారిగా ఏ రాష్ట్రం లో అమలు పరిచారు? A. కేరళ B. నాగాలాండ్ C. తెలంగాణ D. రాజస్థాన్ 255. ప్రపంచంలోనే అతి పెద్ద సౌర విద్యుత్ కేంద్రం ఎక్కడ వుంది? A. కేరళ B. నాగాలాండ్ C. తెలంగాణ D. రాజస్థాన్ 256. పంచాయితీ రాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీకి కనీస విధ్యా అర్హతను నిర్ణయించిన తొలి రాష్ట్రం ఏది?nnn A. కేరళ B. తెలంగాణ C. ఉత్తరప్రదేశ్ D. రాజస్థాన్ 257. మధ్య ప్రదేశ్ రాజధాని ఏది ? A. భోపాల్ B. జైపూర్ C. ముంబై D. చెన్నై 258. మధ్యప్రదేశ్ ప్రధాన భాష ఏది? A. హిందీ B. మరాఠీ C. ఉర్ధూ D. ఇంగ్లీష్ 259. పులుల రాష్ట్రం" అని ఏ రాష్ట్రాన్ని" అంటారు? A. రాజస్థాన్ B. ఉత్తరప్రదేశ్ C. మధ్యప్రదేశ్ D. తమిళనాడు 260. కపిల్ థారా జలపాతం ఏ నది ఒడ్డున వుంది? A. నర్మదానది B. సబర్మతి నది C. తుంగభద్ర నది D. గోదావరి నది 261. వజ్రాలు అత్యధికంగా లభించే రాష్ట్రం ఏది? A. మహారాష్ట్ర B. మధ్యప్రదేశ్ C. ఉత్తరప్రదేశ్ D. రాజస్థాన్ 262. "చీఫ్ మినిష్టర్ అవర్" ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది? A. మధ్యప్రదేశ్ B. రాజస్థాన్ C. ఉత్తరప్రదేశ్ D. బీహార్ 263. దేశంలోనే ఎక్కువ అడవులు గల రాష్ట్రం ఏది? A. మధ్యప్రదేశ్ B. రాజస్థాన్ C. ఉత్తరప్రదేశ్ D. నాగాలాండ్ 264. అతి పెద్ద స్థూపం "సాంచీ స్థూపం" ఎక్కడ ఉంది? A. మధ్యప్రదేశ్ B. ఉత్తరప్రదేశ్ C. రాజస్థాన్ D. నాగాలాండ్ 265. విస్తీర్ణ పరంగా దేశంలో మధ్యప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? A. 2 B. 3 C. 4 D. 6 266. 2011 తుది జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా ఎక్కువగా గల రాష్ట్రం ఏది? A. ఉత్తరప్రదేశ్ B. మధ్యప్రదేశ్ C. కేరళ D. రాజస్థాన్ 267. జబల్ పూర్ నూతన నామం ఏది? A. జజలి పురం B. జైపూర్ C. అజ్మీర్ D. దుర్గాపూర్ 268. జబల్ పూర్ ఏ నది ఒడ్డున ఉంది? A. నర్మద నది B. తుంగభద్ర నది C. కృష్ణా నది D. ఏదీ కాదు 269. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? A. జబల్ పూర్ B. దుర్గాపూర్ C. జైపూర్ D. జోథ్ పూర్ 270. పశ్చిమ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం ఏది? A. జబల్ పూర్ B. దుర్గాపూర్ C. జైపూర్ D. అజ్మీర్ 271. మహా కుంభమేళా ఎక్కడ జరుగుతుంది? A. ఉజ్జయిని B. ఉదయ్ పూర్ C. జబల్ పూర్ D. అజ్మీర్ 272. ఉజ్జయిని నగరం ఏ నది ఒడ్డున ఉంది? A. నర్మద నది B. కృష్ణానది C. క్షిప్రానది D. పెన్నా నది 273. భారతదేశపు " గ్రీనిచ్ " అని పిలువబడే ప్రాంతం ఏది? A. ఉజ్జయినీ B. ఉదయ్ పూర్ C. దుర్గా పూర్ D. జైపూర్ 274. మహాకాళి ఆలయం ఎక్కడ ఉంది? A. ఉజ్జయినీ B. ఉదయ్ పూర్ C. జైపూర్ D. కేరళ 275. గాంధీ సాగర్ శాంక్చుయరీ ఎక్కడ ఉంది? A. బీహార్ B. రాజస్థాన్ C. కేరళ D. మధ్యప్రదేశ్ 276. ఓంకార్ ఆలయం ఎక్కడ ఉంది? A. బీహార్ B. రాజస్థాన్ C. కేరళ D. మధ్యప్రదేశ్ 277. బార్హుత్ స్థూపం ఎక్కడ ఉంది? A. మధ్యప్రదేశ్ B. బీహార్ C. మహారాష్ట్ర D. ఉత్తరప్రదేశ్ 278. ఖజరహో కట్టడాలు ఎక్కడ ఉన్నాయి? A. ఉత్తరప్రదేశ్ B. మధ్యప్రదేశ్ C. హిమాచల్ ప్రదేశ్ D. సిక్కిం 279. బౌద్ధ స్థూపం ఏ సంవత్సరం లో నిర్మిచబడింది? A. 1989 B. 1911 C. 1889 D. 1999 280. యోగా, సూర్య నమస్కారాలు తప్పనిసరి అయిన రాష్ట్రం ఏది? A. తమిళనాడు B. మధ్యప్రదేశ్ C. బీహార్ D. రాజస్థాన్ 281. మధ్యప్రదేశ్ దేనికి ప్రసిద్ధి ? A. న్యూస్ ప్రింట్ కాగితం B. పట్టు పరిశ్రమ C. రాగి D. a మరియు b 282. ద్రవిడ సంస్కృతికి పుట్టినిల్లు ఏది? A. తమిళనాడు B. జైపూర్ C. మహారాష్ట్ర D. రాజస్థాన్ 283. తమిళనాడు ప్రధాన భాష ఏది? A. తమిళం B. హిందీ C. ఉర్ధూ D. కొంకణి 284. ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని ఏ రాష్ట్రాన్ని అంటారు? A. తమిళనాడు B. మధ్యప్రదేశ్ C. మహారాష్ట్ర D. హైదారాబాద్ 285. మూడు సముద్రాల కలయిక గల తీర రేఖ ఎక్కడ ఉంది? A. తమిళనాడు B. మధ్యప్రదేశ్ C. తెలంగాణ D. మహారాష్ట్ర 286. దక్షిణ భారత దేశంలో ఎరువుల వినియోగం లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. తమిళనాడు B. మధ్యప్రదేశ్ C. తెలంగాణ D. రాజస్థాన్ 287. తోలు వస్తువుల తయారీలో తమిళనాడు ఏ స్థానంలో ఉంది? A. 1వ B. 2వ C. 3వ D. 4వ 288. సిమెంట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. తమిళనాడు B. మధ్యప్రదేశ్ C. రాజస్థాన్ D. కేరళ 289. ప్రాచీన భాష హోదా పొందిన తొలి భాష ఏది? A. తమిళం B. పంజాబీ C. హిందీ D. తెలుగు 290. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ ,పురుష నిష్పత్తి ఎక్కువగా గల రాష్ట్రం ఏది? A. తమిళనాడు B. రాజస్థాన్ C. పంజాబ్ D. మధ్యప్రదేశ్ 291. భరత నాట్యానికి ప్రసిద్ది చెందిన రాష్ట్రం ఏది? A. తమిళనాడు B. రాజస్థాన్ C. పంజాబ్ D. మధ్యప్రదేశ్ 292. తమిళనాడులో ఏ ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం సంభవిస్తుంది? A. ఈశాన్య ఋతుపవనాలు B. నైఋతి ఋతుపవనాలు C. దక్షిణ ఋతుపవనాలు D. ఏది కాదు 293. ప్రపంచంలో తొలిసారిగా పర్యావరణానికి అనుకూలంగా అసెంబ్లీ భవనాన్ని నిర్మించిన రాష్ట్రం ఏది? A. తమిళనాడు B. మధ్యప్రదేశ్ C. రాజస్థాన్ D. కర్ణాటక 294. భారతదేశంలో నే పెద్ద థియేటర్ ఎక్కడ ఉంది? A. మధురై B. ఉత్తరప్రదేశ్ C. రాజస్థాన్ D. కర్ణాటక 295. అన్నా -ఇందిరాగాంధీ సేతు ఎక్కడ ఉంది? A. మధ్యప్రదేశ్ B. రాజస్థాన్ C. ఉత్తరప్రదేశ్ D. తమిళనాడు 296. యాపిల్ సిటీ అని ఏ రాష్ట్రాన్ని అంటారు? A. మధ్యప్రదేశ్ B. రాజస్థాన్ C. ఉత్తరప్రదేశ్ D. తమిళనాడు 297. మన దేశంలో ఎక్కువ తీర రేఖ కలిగిన నగరం ఏది? A. కోల్ కతా B. ముంబై C. గోవా D. చెన్నై 298. National Maritime University ఎక్కడ ఉంది? A. కోల్ కతా B. ముంబై C. గోవా D. చెన్నై 299. దక్షిణం రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? A. కోల్ కతా B. ముంబై C. గోవా D. చెన్నై 300. మొదటి సిమెంట్ కర్మాగారం ఎక్కడ స్థాపించబడింది? A. కోల్ కతా B. చెన్నై C. గోవా D. మధురై You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next