రవాణా వ్యవస్థ | Geography | MCQ | Part-75 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 201 - 264 201. దేశంలో ఎన్ని మధ్య తరహా ఓడరేవులు ఉన్నాయి? A. 187 B. 189 C. 191 D. 195 202. దేశంలో ఎన్ని చిన్న తరహా ఓడరేవులు ఉన్నాయి? A. మహారాష్ట్ర B. పంజాబ్ C. మేఘాలయ D. రాజస్థాన్ 203. దేశంలో ఓడరేవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం? A. మహారాష్ట్ర B. పంజాబ్ C. మేఘాలయ D. రాజస్థాన్ 204. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఓడరేవులు ఉన్నాయి? A. 10 B. 11 C. 12 D. 14 205. ఓడరేవులు ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి? A. రాష్ట్ర ప్రభుత్వం B. కేంద్ర ప్రభుత్వం C. అంతర్జాతీయ ప్రభుత్వం D. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం 206. మహారాష్ట్ర లో ఎన్ని ఓడరేవులు ఉన్నాయి? A. 50 B. 52 C. 54 D. 56 207. నౌకాయానం ని ఎన్ని రకాల మార్గాలుగా వర్గీకరిస్తారు? A. 2 B. 3 C. 4 D. 5 208. జాతీయ షిప్పింగ్ బోర్డు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? A. 1950 B. 1954 C. 1958 D. 1962 209. T.S. రాజేంద్ర నౌక దళ శిక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? A. చెన్నై B. ముంబాయి C. హైదరాబాద్ D. బెంగుళూరు 210. లాల్ బహదూర్ శాస్త్రి నాటికల్, ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ ఉంది? A. ముంబాయి B. విశాఖ పట్నం C. హైదరాబాద్ D. ఢిల్లీ 211. సూయజ్ కెనాల్ ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? A. 1860 B. 1865 C. 1859 D. 1870 212. సూయజ్ కెనాల్ వల్ల ముంబాయి ,లండన్ ల మధ్య ఎన్ని కిలోమీటర్ల దూరం తగ్గింది? A. 6000 KM B. 7000 KM C. 6900 KM D. 6500 KM 213. సూయజ్ కెనాల్ భారత్ ను ఏ దేశాలతో కలిపే మార్గం? A. అరబ్ దేశాలతో B. యునైటెడ్ దేశాలతో C. వర్తక దేశాలతో D. యూరోపియన్ దేశాలతో 214. సూయజ్ కెనాల్ మార్గం గుండా ఎంత శాతం వాణిజ్యం జరుగుతుంది? A. 70% B. 80% C. 75% D. 85% 215. దేశంలో ముంబాయి ఓడరేవు ద్వారా ఎంత శాతం రవాణా జరుగుతుంది? A. 15% B. 20% C. 25% D. 30% 216. ముంబాయి ఓడరేవులో ప్రధానంగా జరిగే ఎగుమతులు? A. పెట్రోలియం ఉత్పత్తులు B. వస్తువుల ఉత్పత్తులు C. ఆధునిక సాధనాల ఉత్పత్తులు D. నిత్యావసర సరుకుల ఉత్పత్తులు 217. ముంబాయి లో ఉన్న అత్యాధునిక ఓడరేవు పేరు? A. యువసేవ B. మానవ సేవ C. నవ సేవ D. సేవ సమితి 218. శాటిలైట్ ఓడరేవుగా పనిచేసే ఓడరేవు ఎక్కడ ఉంది? A. ముంబాయి B. ఢిల్లీ C. పంజాబ్ D. రాజస్థాన్ 219. స్వాతంత్ర్యం తర్వాత ఏర్పాటు చేసిన ఓడరేవు పేరు? A. కేఫ్ B. మెరైన్ C. కాండ్లా D. నాటికల్ 220. స్వాతంత్ర్యం తర్వాత ఏర్పాటు చేసిన ఓడరేవు ఎక్కడ ఉంది? A. గుజరాత్ B. కర్ణాటక C. మేఘాలయ D. సిక్కిం 221. కాండ్లా ఓడరేవు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? A. 1950 B. 1951 C. 1955 D. 1960 222. కాండ్లా రేవు ఏ రకమైన ప్రాంతంగా ఉంది? A. వ్యాపార ప్రాంతంగా B. రద్దీ గల వ్యాపార ప్రాంతంగా C. ఉచిత వ్యాపార ప్రాంతంగా D. వర్తక వ్యాపార ప్రాంతంగా 223. జువారి నది ఎడమ వైపు ఒడ్డున ఏ ఓడరేవు ఉంది? A. టర్మినల్ రేవు B. మార్మా గోవా C. కొచ్చిన రేవు D. కోచ్ రేవు 224. న్యూ మంగళూరు రేవు ఏ రాష్ట్రంలో ఉంది? A. ముంబాయి B. కేరళ C. అస్సాం D. కర్ణాటక 225. న్యూ మంగళూరు రేవు మరొక పేరు? A. గేట్ వే ఆఫ్ కర్ణాటక B. కర్ణాటక గేట్ C. మంగుళూరు ఆఫ్ గేట్ D. మంగుళూర్ ఆఫ్ కర్ణాటక 226. న్యూ మంగళూరు రేవు ఏ నది ఒడ్డున ఉంది? A. గంగా B. కావేరీ C. గురుపూర్ D. తపతి 227. న్యూ మంగళూరు రేవు వేటిని దిగుమతి చేస్తుంది? A. పెట్రోలియం B. సుగంధ ద్రవ్యాలు C. ఇనుము D. రాగి 228. కొచ్చిన్ రేవు ఏ రాష్ట్రంలో ఉంది? A. కర్ణాటక B. అస్సాం C. కేరళ D. మహారాష్ట్ర 229. కొచ్చిన్ రేవుని ఏమని పిలుస్తారు? A. అరేబియా రాణి B. అరేబియా సముద్ర జల రాజు C. అరేబియా సముద్రపు రాణి D. అరేబియా రాజు 230. కొచ్చిన్ రేవు ఎగుమతుల్లో ఒకటి? A. రసాయనాలు B. సుగంధ ద్రవ్యాలు C. ఇనుము D. తేయాకు 231. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? A. 1970 B. 1975 C. 1980 D. 1972 232. కొచ్చిన్ షిప్ యార్డ్ ఎన్ని D.W.T. కలిగిన ఓడలను నిర్మిస్తుంది? A. 100,000 B. 110000 C. 120,000 D. 130,000 233. కొచ్చిన్ షిప్ యార్డ్ ఎన్ని D.W.T. కలిగిన ఓడల రిపేరును చేపబడుతుంది? A. 125000 B. 130,000 C. 135,000 D. 140,000 234. హిందూ మహాసముద్రంలో గల ఏకైక ఓడరేవు ఏది? A. నేసనల్ షిప్ ఓడ రేవు B. కిండర్ డాక్ ఓడ రేవు C. ట్యూటికోరిన్ ఓడ రేవు D. జార్జ్ డాక్ ఓడ రేవు 235. విశాఖపట్నం ఓడరేవుకు సహకారంగా ఓడరేవు ను నిర్మిస్తున్నారు ? A. గంగవరం B. విజయవాడ C. చెన్నై D. కలకత్తా 236. కలకత్తా ఓడరేవు ఏ నది ఒడ్డున ఉంది? A. గురుపూర్ B. హుగ్లీ C. నర్మదా D. తపతి 237. కలకత్తా ఓడరేవులో అత్యధికంగా దిగుమతి అయ్యేవి ఏమిటి ? A. పంచదార B. మైకా C. తేయాకు D. రసాయనాలు 238. మన దేశంలో మొదటి కార్పోరేట్ భారీ ఓడరేవు ఏది ? A. ఎన్నూరు రేవు B. గంగవరం రేవు C. చెన్నై రేవు D. విశాఖపట్నం రేవు 239. ప్రపంచంలో భారతదేశం సముద్ర శిక్షణ విషయంలో ఎన్నవ స్థానంలో ఉంది ? A. 16 B. 17 C. 18 D. 19 240. Russia లో ఉన్న Airway ఏది? A. Emirates B. Aeroflot C. Aerofloat D. AirIndia 241. Japan లో ఉన్న Airway ఏది? A. Airlines of Japan B. Japan Airlines C. Japan of Airlines D. Japn Airway 242. Italy లో ఉన్న Airway ఏది? A. Aliltalia B. Aero flot C. Aero Italy D. Italy Air 243. India లో ఉన్న Airway ఏది? A. Air India International B. King fisher C. Indian Airway D. Indian Airlines 244. వాయు దూత్ ఏ తేదీ నుండి కార్యక్రమాలు నిర్వహిస్తుంది? A. 1981 జనవరి 1 B. 1980 జనవరి 26 C. 1981 జనవరి 26 D. 1985 జనవరి 26 245. వాయుదూత్ ఏ సంవత్సరంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ లో విలీనం చేశారు? A. 1990 B. 1991 C. 1992 D. 1993 246. పవన హన్స్ లిమిటెడ్ ఏ తేదీన స్థాపించారు? A. 1985 అక్టోబర్ 25 B. 1985 అక్టోబర్ 15 C. 1989 జనవరి 26 D. 1990 ఆగస్టు 15 247. పవన హన్స్ లిమిటెడ్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? A. చెన్నై B. బెంగుళూరు C. ముంబాయి D. ఢిల్లీ 248. భారత దేశంలోని విమానాశ్రయాలన్నీ ఏ ఆధ్వర్యంలో పనిచేస్తాయి? A. Director General of Civil Aviation B. Director General of Air India C. Air India General D. Airway of India 249. సివిల్ ఏవియేషన్ శిక్షణ సంస్థ ఉన్న ప్రదేశం? A. అహ్మదాబాద్ B. ఢిల్లీ C. అలహాబాద్ D. చెన్నై 250. రాజీవ్ గాంధీ నేషనల్ ప్లెయింగ్ ఇన్స్టిట్యూట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? A. పంజాబ్ B. మహారాష్ట్ర C. సిక్కిం D. మిజోరం 251. రాజీవ్ గాంధీ నేషనల్ ప్లెయింగ్ ఇన్స్టిట్యూట్ ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేశారు? A. అమెరికా B. ఫ్రాన్స్ C. భూటాన్ D. కెనడా 252. ఇస్రో మరియు ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇండియా లు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టు ఏది? A. జగన్ ప్రొజెక్టు B. గగన్ ప్రొజెక్టు C. ఆకాశ్ ప్రొజెక్టు D. గగన తలం ప్రొజెక్టు 253. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? A. 2008 B. 2009 C. 2010 D. 2007 254. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పాలసీ విధానం తీసుకువచ్చిన సంవత్సరం? A. 2007 B. 2008 C. 2009 D. 2010 255. భారతదేశంలో అతి పెద్ద విమానాశ్రయం ఎక్కడ ఉంది? A. ముంబాయి B. హైదారాబాద్ C. చెన్నై D. బెంగుళూరు 256. భారతదేశంలో అత్యంత రద్దీ గల విమానాశ్రయం? A. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం B. ఇందిరాగాంధి అంతర్జాతీయ విమానాశ్రయం C. F.K.D విమానాశ్రయం D. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం 257. ప్రపంచంలో ఎత్తైన విమానాశ్రయం ఎక్కడ ఉంది? A. కెనడా B. అమెరికా C. సౌదీ అరేబియా D. ఫ్రాన్స్ 258. ప్రపంచంలో ఎత్తైన విమానాశ్రయం పేరు? A. కింగ్ ఖలిక్ B. కింగ్ ఖలీద్ C. అరబ్ ఏషియా D. ఏర్ కింగ్ 259. పౌర విమానయాన శిక్షణా సంస్థ ఎక్కడ ఉంది? A. గోవా B. చెన్నై C. మహారాష్ట్ర D. అలహాబాద్ 260. మిలియన్ నగరాలు ఎక్కువగా గల రాష్ట్రం? A. ఆంధ్రప్రదేశ్ B. ఢిల్లీ C. మహారాష్ట్ర D. ఉత్తరప్రదేశ్ 261. దేశంలో అత్యధిక పట్టణ జనాభా గల రాష్ట్రం? A. తెలంగాణ B. మహారాష్ట్ర C. ఢిల్లీ D. పంజాబ్ 262. ఉత్తర అమెరికా ఖండం యొక్క జనాభా ఎన్ని మిలియన్లు? A. 331 B. 337 C. 339 D. 332 263. ప్రపంచ జనాభా శాతం లో ఉత్తర అమెరికా జనాభా శాతం? A. 5% B. 6% C. 7% D. 8% 264. ఆస్ట్రేలియా ఖండం జనాభా ఎన్ని మిలియన్లు? A. 30 B. 34 C. 35 D. 36 You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next