రవాణా వ్యవస్థ | Geography | MCQ | Part-72

in

Total Questions - 51 - 100

51.
5వ జాతీయ రహదారి పొడవు?

52.
6వ జాతీయ రహదారి పొడవు?

53.
7వ జాతీయ రహదారి పొడవు?

54.
8వ జాతీయ రహదారి పొడవు?

55.
9వ జాతీయ రహదారి పొడవు?

56.
16వ జాతీయ రహదారి ఎక్కడ ఉండి ఎక్కడికి ఉంది?

57.
18 వ జాతీయ రహదారి మార్గం?

58.
43వ జాతీయ రహదారి ఎక్కడి నుండి ఎక్కడికి విస్తరించి ఉంది?

59.
63వ జాతీయ రహదారి ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉంది?

60.
NH-223 ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది?

61.
జాతీయ రహదారులను ఏ ప్రభుత్వం నిర్వహిస్తుంది?

62.
NH-4 కొత్త నెంబర్?

63.
NH-7 కొత్త నెంబర్?

64.
NH-16 కొత్త నెంబర్?

65.
NH-202 కొత్త నెంబర్?

66.
NH-221 కొత్త నెంబర్?

67.
NH-5 కొత్త నెంబర్?

68.
NH-9 కొత్త నెంబర్?

69.
NH-63 కొత్త నెంబర్?

70.
NH-43 కొత్త నెంబర్?

71.
NH-219 కొత్త నెంబర్?

72.
NH-222 కొత్త నెంబర్?

73.
దేశం లో అత్యంత పొడవైన రహదారి?

74.
బనీహల్ కనుమ గుండా ప్రయాణించు జాతీయ రహదారి?

75.
ఆంధ్రప్రదేశ్ లో కెల్లా పొడవైన రహదారి?

76.
హైదరాబాద్ ను కలుపుతున్న జాతీయ రహదారులు?

77.
NH-7 + NH-6 ఖండించుకునే ప్రదేశం ఏది?

78.
NH-7 + NH-9 ఖండించుకునే ప్రదేశం?

79.
NH-7 + NH-4 ఖండించుకునే ప్రదేశం ఏది?

80.
NH-6 + NH-3 ఖండించుకునే ప్రదేశం ఏది?

81.
NH-5 + NH-6 ఖండించుకునే ప్రదేశం ఏది?

82.
దేశంలోని 4 ప్రధాన నగరాలను రోడ్ల ద్వారా అనుసంధానం చేసే ప్రాజెక్టు ఏది?

83.
స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ఎన్ని మెట్రో నగరాలను కలుపుతుంది?

84.
స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు పొడవు?

85.
స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో చేర్చని నగరం?

86.
స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ఎన్ని రాష్ట్రాల్లో ఉంది?

87.
స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు అధికంగా గల రాష్ట్రం?

88.
ఢిల్లీలో స్వర్ణ చతుర్భుజి ఎన్ని కిలోమీటర్లు ఉంది?

89.
ఉత్తర ప్రదేశ్ లో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ఎన్ని కిలోమీటర్లలో విస్తరించి ఉంది?

90.
ఢిల్లీ - కలకత్తా మధ్య దూరం ఎంత?

91.
కోల్ కతా - చెన్నై మధ్య దూరం?

92.
చెన్నై - ముంబాయి మధ్య దూరం?

93.
ముంబాయి - ఢిల్లీ మధ్య దూరం?

94.
రాష్ట్ర రహదారులు వేటిని కలుపుతాయి?

95.
రాష్ట్ర రహదారులను ఏమని పిలుస్తారు?

96.
దేశ రోడ్డు నెట్ వర్క్ లో రాష్ట్ర రహదారులు ఎంత శాతం ఉన్నాయి?

97.
జిల్లాలోని ముఖ్య ప్రాంతాలను, జిల్లా ముఖ్య పట్టణాలతో కలిపే రోడ్లను ఏమంటారు?

98.
జిల్లా రహదారులను ఏ శాఖ నిర్వహిస్తుంది?

99.
గ్రామీణ రహదారులు ఎవరి ఆధీనంలో ఉంటాయి?

100.
గ్రామీణ రహదారులు మొత్తం రోడ్ నెట్ వర్క్ లలో ఎంత శాతం కలిగి ఉన్నాయి?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US