రవాణా వ్యవస్థ | Geography | MCQ | Part-73 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 101 - 150 101. గ్రామీణ సడక్ యోజన పథకం ప్రకారం ఎంత జనాభా ఉన్న గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి? A. 1000 మంది B. 100 మంది C. 1500 మంది D. 500 మంది 102. సరిహద్దు రహదారుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిన సంవత్సరం? A. 1960 B. 1970 C. 1980 D. 1989 103. BRO ని విస్తరించండి? A. Boarder Road Organisation B. Batch Road Organisam C. Boarder Road Operation D. Being Road Order 104. BRO యొక్క నినాదం? A. శ్రమే సర్వం B. శ్రమే సాధ్యం C. శ్రమే నా సర్వం D. శ్రమే నా సర్వం సాధ్యం 105. BRO స్థాపించబడిన తేదీ? A. 1960 మే 1 B. 1960 మే 7 C. 1950 జనవరి 1 D. 1975 ఆగస్ట్ 15 106. BRO ఛైర్మన్ గా వ్యవహరించేది? A. ప్రధానమంత్రి B. రాష్ట్రపతి C. ముఖ్యమంత్రి D. గవర్నర్ 107. BRO నిర్మించిన ముఖ్యమైన రహదారి? A. లేహ్-లిబియా B. లిబియా-శ్రీ లంక C. మయన్మార్-శ్రీ లంక D. లేహ్-మనాలి 108. లేహ్ - మనాలి రోడ్డు మార్గం ఎత్తు? A. 4270 మీ B. 4000 మీ C. 5269 మీ D. 6230 మీ 109. TUSKER ని తరువాత కాలంలో ఏమని మార్చారు? A. CHEKTAK B. BEACON C. VARTAK D. PUSHPAK 110. సూపర్ నేషనల్ హైవేస్ ని నిర్మించాలని నిర్ణయించిన సంస్థ? A. ఉపరితల రవాణా శాఖ B. ఆవర్తన రవాణా శాఖ C. జిల్లా స్థాయి రవాణా శాఖ D. కేంద్ర స్థాయి రవాణా శాఖ 111. SNH ని ఎన్ని కిలోమీటర్ల పొడవున నిర్మించాలనుకున్నారు? A. 15,000 కి.మీ B. 1,56,000 కి.మీ C. 14000 కి.మీ D. 17,000 కి.మీ 112. SNH ని ఎన్ని కోట్ల వ్యయంతో నిర్మించాలని నిర్ణయించారు? A. 1,50,000 కోట్లు B. 15,000 కోట్లు C. 1,55,000 కోట్లు D. 156000 కోట్లు 113. SNH ప్రక్రియలో BOT అనగా? A. Build Operation Trade B. Bio Operationg Team C. Build Operate Transfer D. Boarder Operate Team 114. ప్రత్యేక తూర్పు రోడ్ల పొడవు? A. 10141 KM B. 10,111 KM C. 11,141 KM D. 1401 KM 115. స్టీమ్ లోకో మోటివ్ ఇంజన్ ను తయారుచేసింది? A. పీటర్ సన్ B. జార్జ్ C. జార్జ్ స్టీఫెస్ సన్ D. స్టీఫెస్ హక్ 116. భారతదేశంలో మొదటి రైలు మార్గం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? A. 1853 B. 1860 C. 1901 D. 1950 117. బొంబాయి - థానే ల మధ్య రైలు మార్గ దూరం? A. 30 KM B. 36 KM C. 35 KM D. 34 KM 118. రైల్వేల నిర్వహణ కొరకు రైల్వే బోర్డు అమలులోకి వచ్చిన సంవత్సరం? A. 1900 B. 1905 C. 1910 D. 1915 119. ఆంధ్రప్రదేశ్ లో ఏ సంవత్సరంలో రైలుమార్గం ప్రారంభమైంది? A. 1860 B. 1861 C. 1862 D. 1863 120. రైల్వే వ్యవస్థ దాదాపు ఎంత మందికి ఉపాధి కల్పించింది? A. 15 లక్షల మంది B. 16 లక్షల మంది C. 6 లక్షల మంది D. 20 లక్షల మంది 121. ఉపాధి కల్పనలో రైల్వే వ్యవస్థ ఎన్నో స్థానంలో ఉంది? A. 8వ B. 7వ C. 10వ D. 15వ 122. దేశంలో ప్రయాణించే మొత్తం రైళ్ల సంఖ్య? A. 20,000 B. 25,000 C. 26,000 D. 21000 123. దేశంలో రైళ్లు రోజుకి ఎన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి? A. 13 లక్షల కి.మీ B. 13.4 లక్షల కి.మీ C. 15.5 లక్షల కి.మీ D. 14.4 లక్షల కి.మీ 124. దేశంలో మొత్తం ఎన్ని రైల్వే స్టేషన్లు ఉన్నాయి? A. 8081 B. 7576 C. 7172 D. 7475 125. ప్రపంచంలో పొడవైన రైల్వే ఫ్లాట్ ఫాం ఎక్కడ ఉంది? A. గోరఖ్ పూర్ B. రేణిగుంట C. హుగ్లీ D. పుత్తూరు 126. ప్రపంచంలో పొడవైన రైల్వే ప్లాట్ ఫాం యొక్క పొడవు? A. 1 కి.మీ B. 1.3 కి.మీ C. 1.5 కి.మీ D. 2 కి.మీ 127. రైల్వేలకు తొలి బడ్జెట్ రూపొందించిన సంవత్సరం? A. 1920 B. 1921 C. 1922 D. 1924 128. స్వాతంత్ర్యానంతరం భారత దేశంలో తొలి రైల్వే బడ్జెట్ ని ప్రవేశపెట్టిన వ్యక్తి? A. జాన్ మాస్లే B. జాన్ ముత్తాయ్ C. జాన్ అబ్రహం D. జాన్ మురళీధర్ 129. భారతీయ రైల్వేల నినాదం? A. జాతి ఆయుష్యు రేఖ B. జాతి భద్రత రేఖ C. జాతి జీవన రేఖ D. జాతి గౌరవ రేఖ 130. భారతీయ రైల్వే ఆదాయం, వ్యయ కేటాయింపు వివరాలను నమోదు చేసే సంస్థ పేరు? A. Railway Pink Book B. Railway Survey Book C. Railway White Book D. Railway Organization Book 131. UWH అనగా? A. United Wealth Hire B. United Women Home C. United World Heritage D. United Welfare House 132. రైలు మార్గాల నిడివి అత్యధికంగా గల రాష్ట్రం? A. ఉత్తారాఖండ్ B. మేఘాలయ C. కేరళ D. ఉత్తరప్రదేశ్ 133. రైలు మార్గాల్లో అత్యధికంగా గల రైల్వే మార్గం పొడవు? A. 8920 కి.మీ B. 8900 కి.మీ C. 8500 కి.మీ D. 9010 కి.మీ 134. ఈశాన్య రాష్ట్రం లో రైలు మార్గాలు ఎక్కువగా అభివృద్ధి చెందిన రాష్ట్రం? A. సిక్కిం B. కేరళ C. గోవా D. అస్సాం 135. రైలు మార్గాల సాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం? A. పంజాబ్ B. పశ్చిమ బెంగాల్ C. కేరళ D. హర్యానా 136. బీహార్ రైలు మార్గాల సాంద్రత ఎన్ని కిలోమీటర్లు? A. 38.6 కి.మీ B. 40.5 కి.మీ C. 41.5 కి.మీ D. 39.7 కి.మీ 137. రైలు పట్టాల మధ్య దూరాన్ని ఏమంటారు? A. గేజ్ B. గేర్ C. మేజ్ D. కేజ్ 138. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? A. 15 B. 18 C. 17 D. 16 139. సెంట్రల్ రైల్వే ఎన్ని కిలోమీటర్లు ఉంది? A. 3905 కి.మీ B. 3900 కి.మీ C. 3906 కి.మీ D. 4090 కి.మీ 140. గేజ్ లు ఎన్ని రకాలు? A. 1 B. 2 C. 3 D. 4 141. గేజ్ మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చిన సంవత్సరం? A. 1990 B. 1902 C. 1992 D. 1995 142. గేజ్ మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చడానికి ప్రవేశపెట్టిన పథకం? A. సబ్ గేజ్ B. యూనియన్ గేజ్ C. యూనీ గేజ్ D. బ్రాడ్ గేజ్ 143. పశ్చిమ రైల్వే ఎన్ని కిలోమీటర్లు? A. 6180 కి.మీ B. 6100 కి.మీ C. 6200 కి.మీ D. 6190 కి.మీ 144. తూర్పు రైల్వే ఎన్ని కిలోమీటర్ల మేర ఉంది? A. 2100 కి.మీ B. 2200 కి.మీ C. 2414 కి.మీ D. 2514 కి.మీ 145. ఉత్తర రైల్వే ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంది? A. 6960 కి.మీ B. 6968 కి.మీ C. 7069 కి.మీ D. 6867 కి.మీ 146. అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు మార్గం పొడవు? A. 5 కి,మీ B. 6 కి,మీ C. 4 కి,మీ D. 3 కి.మీ 147. దేశంలో అత్యల్ప వేగంతో ప్రయాణం చేసి రైలు? A. నీలగిరి పాసింజర్ B. రాజధాని పాసింజర్ C. మిని పాసింజర్ D. శతాబ్ది పాసింజర్ 148. మన దేశంలో అతి పురాతనమైన రైలింజన్ పేరు? A. క్వీన్ B. క్వీన్ సెయిర్ C. ఫెయిరీ క్వీన్ D. ఫెయిరీ 149. భారత్ - పాక్ ల మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ పేరు? A. గతిమాన్ ఎక్స్ ప్రెస్ B. సంరనౌతా ఎక్స్ ప్రెస్ C. రాజధాని ఎక్స్ ప్రెస్ D. రెడ్ రిబ్బన్ ఎక్స్ ప్రెస్ 150. ప్రపంచంలో మొదటి సంచార వైద్యశాల కలిగిన రైలు? A. జీవన రేఖ B. ఆయుష్యు రేఖ C. జీవన వేదం D. జీవిత రేఖ You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next