రవాణా వ్యవస్థ | Geography | MCQ | Part-71

in

Total Questions - 1 - 50

1.
రవాణా సౌకర్యాలను ఎన్ని రకాలుగా విభజించారు?

2.
పర్యావరణానికి హాని కలిగించని రవాణా ఏది?

3.
మన దేశంలో అత్యధికంగా ఉపయోగించే రవాణా?

4.
అత్యధిక ఖర్చు ,వేగవంతమైన రవాణా?

5.
అతి తక్కువ ఖర్చుతో రవాణా చేసేది?

6.
అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే రవాణా?

7.
మొత్తం ప్రయాణికుల రవాణాలో ఎంత శాతం మంది రోడ్డు రవాణా ద్వారా ప్రయాణిస్తున్నారు?

8.
భారతదేశంలో రోడ్డు మార్గాల పొడవు?

9.
ప్రపంచంలో భారత రహదారులు ఎన్నో స్థానంలో ఉన్నాయి?

10.
ప్రపంచంలో మొదటి స్థానంలో రహదారులు గల దేశం?

11.
ప్రపంచంలో జపాన్ రహదారులు ఎన్నో స్థానంలో ఉన్నవి?

12.
ప్రపంచంలో బ్రెజిల్ రహదారులు ఎన్నో స్థానంలో ఉన్నాయి?

13.
ప్రతి 1000 చదరపు కిలోమీటరుకు భారత్ ఎన్ని కిలోమీటర్ల రోడ్లను కలిగి ఉంది?

14.
పొడవైన జాతీయ రహదారులు గల రాష్ట్రం?

15.
క్రింది వాటిలో రోడ్ నెట్ వర్క్ ఎక్కువగా గల రాష్ట్రం?

16.
క్రింది వాటిలో రోడ్ డెన్సిటి ఎక్కువగా గల రాష్ట్రం?

17.
పశ్చిమ బెంగాల్ రోడ్ డెన్సిటీ ఎన్ని కిలోమీటర్లు?

18.
కేరళ రోడ్ డెన్సిటీ ఎన్ని కిలోమీటర్లు?

19.
రోడ్ల సాంద్రత అధికంగా గల రాష్ట్రం?

20.
కేరళ రోడ్ల సాంద్రత ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు ఎన్ని కిలోమీటర్లు?

21.
కేరళ రాష్ట్రం అన్ని గ్రామాలకు నూటికి ఎంత శాతం రోడ్లను కలిగి ఉంది?

22.
నాగపూర్ ప్లాన్ 1943 ప్రకారం ఇండియా రోడ్లను ఎన్ని రకాలుగా విభజించారు?

23.
రాజధాని నగరాల తోను, ప్రధాన రేవులు, ఇతర వాణిజ్య నగరాలను అనుసంధానం చేసే రోడ్లను ఏమంటారు?

24.
మొదటి జాతీయ రహదారిని ఎవరు నిర్మించారు?

25.
మొదటి జాతీయ రహదారిని తిరిగి పునరుద్ధరించిన వ్యక్తి?

26.
క్రింది వాటిలో ఏ రహదారిని గ్రాండ్ ట్రంక్ రోడ్ అని పిలుస్తారు?

27.
గ్రాండ్ ట్రంక్ రోడ్ కి మరొక పేరు?

28.
మొత్తం రహదారుల పొడవు లో జాతీయ రహదారులు ఎంత శాతం ఉన్నాయి?

29.
జాతీయ రహదారులు ఎంత శాతం రోడ్ ట్రాఫిక్ కలిగి ఉన్నాయి?

30.
భారత ప్రభుత్వం ఏ సంవత్సరం జాతీయ రహదారుల ను చట్టం చేసింది?

31.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడిన సంవత్సరం?

32.
సెంట్రల్ రూట్ దేని నిర్వహణకు ఏర్పాటు చేశారు?

33.
సెంట్రల్ రూట్ ఫండ్ కు పెట్రోల్ & డీజిల్ మీద లీటరుకు ఎన్ని రూపాయలు సేస్ గా వసూలు చేశారు?

34.
దేశంలో పొడవైన జాతీయ రహదారి ఎన్ని కిలోమీటర్లు ఉంది?

35.
పొడవైన జాతీయ రహదారి గల రాష్ట్రం?

36.
రాజస్థాన్ ఎన్ని కిలోమీటర్లు గల జాతీయ రహదారి?

37.
మధ్యప్రదేశ్ ఎన్ని కిలోమీటర్లు గల జాతీయ రహదారి కలిగి ఉంది?

38.
తమిళనాడు ఎన్ని కిలోమీటర్లు గల జాతీయ రహదారి కలిగి ఉంది?

39.
అతి తక్కువ జాతీయ రహదారి గల రాష్ట్రం?

40.
గోవా ఎన్ని కిలోమీటర్ల జాతీయ రహదారి కలిగి ఉంది?

41.
సిక్కిం ఎన్ని కిలోమీటర్ల జాతీయ రహదారి కలిగి ఉంది?

42.
దేశంలో పొడవైన జాతీయ రహదారి?

43.
ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల పొడవు?

44.
తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు?

45.
2017 - 18 ఆర్థిక సంవత్సరంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేటాయించిన మొత్తం?

46.
కేంద్రం 2017 నుండి రోజుకు ఎన్ని కిలోమీటర్ల చొప్పున (ఏడాదికి )జాతీయ రహదారులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది?

47.
ఒకటవ జాతీయ రహదారి పొడవు ఎన్ని కిలోమీటర్లు?

48.
2వ జాతీయ రహదారి పొడవు?

49.
3వ జాతీయ రహదారి పొడవు?

50.
4వ జాతీయ రహదారి పొడవు?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US