జనాభా | Geography | MCQ | Part-70 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 251 - 268 251. ప్రపంచ జనాభా శాతం లో ఉత్తర అమెరికా జనాభా శాతం? A. 5% B. 6% C. 7% D. 8% 252. ఆస్ట్రేలియా ఖండం జనాభా ఎన్ని మిలియన్లు? A. 30 B. 34 C. 35 D. 36 253. ప్రపంచ జనాభా శాతం లో ఆస్ట్రేలియా జనాభా శాతం? A. 0.40% B. 0.45% C. 0.50% D. 0.60% 254. ఏ ఖండాన్ని ఓషిమానియా అని కూడా పిలుస్తారు? A. ఉత్తర అమెరికా B. దక్షిణ అమెరికా C. ఆఫ్రికా D. ఆస్ట్రేలియా 255. 0-20 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం? A. 10% B. 15% C. 20% D. 25% 256. 20-40 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం? A. 59% B. 59.50% C. 59.60% D. 59.90% 257. 40-60 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం? A. 10% B. 20% C. 25% D. 30% 258. 60-90 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం? A. 0.50% B. 0.60% C. 0.70% D. 0.80% 259. ప్రపంచ జనాభా ఎన్ని మిలియన్లు? A. 6700 B. 6707 C. 6800 D. 6808 260. చైనా జనాభా (మిలియన్ల లో)? A. 1342.5 B. 1342.6 C. 1342.7 D. 1342.9 261. భారత్ జనాభా ఎన్ని మిలియన్లు? A. 1198.5 B. 1198.3 C. 1198.7 D. 1198.9 262. అమెరికా జనాభా ఎన్ని మిలియన్లు? A. 304.5 B. 305.5 C. 306.5 D. 307.5 263. ఇండోనేషియా జనాభా ఎన్ని మిలియన్లు? A. 239.2 B. 239.9 C. 239.5 D. 239.7 264. బ్రెజిల్ జనాభా ఎన్ని మిలియన్లు? A. 195 B. 195.5 C. 195.3 D. 195.1 265. పాకిస్తాన్ జనాభా ఎన్ని మిలియన్లు? A. 172.8 B. 172.06 C. 172.5 D. 172.6 266. బంగ్లాదేశ్ జనాభా (మిలియన్లలో)? A. 155 B. 155.5 C. 155.6 D. 156 267. నైజిరియా జనాభా (మిలియన్లలో)? A. 148.05 B. 148.06 C. 148.09 D. 148.01 268. రష్యా జనాభా (మిలియన్లలో)? A. 141.9 B. 141.5 C. 141.7 D. 141.6 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next