జనాభా | Geography | MCQ | Part-68 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 151 - 200 151. అస్సాం లో గల గిరిజన తెగ? A. చుటియా B. కుకీ C. ఇరుళ D. భుయా 152. జార్ఖండ్ ,పశ్చిమ బెంగాల్ లో ఉండే గిరిజన తెగ? A. కొల్స్ B. సంతాల్స్ C. నిషీ D. కుకీ 153. కోల్స్ గిరిజన తెగ ఏ రాష్ట్రంలో ఉంటారు? A. అస్సాం B. మధ్యప్రదేశ్ C. బీహార్ D. సిక్కిం 154. మోంసా గిరిజన తెగ కనిపించే రాష్ట్రాలు? A. ఈశాన్య రాష్ట్రాలు B. తూర్పు రాష్ట్రాలు C. నైరుతి రాష్ట్రాలు D. ఉత్తర రాష్ట్రాలు 155. బీహార్ లో ఉండే గిరిజన తెగ? A. కొల్స్ B. కుకీ C. నిషీ D. ముండా 156. నాగలు అనే గిరిజన తెగ గల రాష్ట్రం? A. సిక్కిం B. మణిపూర్ C. నాగాలాండ్ D. కేరళ 157. బిర్హోర్ గిరిజన తెగ కనిపించే రాష్ట్రం? A. బీహార్ B. కేరళ C. పంజాబ్ D. సిక్కిం 158. బైగా గిరిజన తెగ గల రాష్ట్రం? A. రాజస్థాన్ B. ఒరిస్సా C. మధ్యప్రదేశ్ D. సిక్కిం 159. అస్సాం లో ఉండే గిరిజన తెగ ఏది? A. కనికర B. అవో C. అంగామీ D. సెమా 160. జమ్ము కాశ్మీర్ లో గల గిరిజన తెగ? A. అవో B. ఓంజ్ C. బేకర్ వాల్ D. కుకీ 161. తెలంగాణ లో గల గిరిజన తెగ ఏది? A. కుకీ B. మైనాలు C. ఇరుళ D. చెంచులు 162. ఆంధ్రప్రదేశ్ లో గల గిరిజన తెగ? A. చెంచులు B. కుకీ C. అవో D. సెమా 163. ఒరిస్సాలో గల గిరిజన తెగ? A. కనికర B. మైనాలు C. చెంచులు D. కుకీ 164. భుయా గిరిజన తెగ గల రాష్ట్రం? A. తెలంగాణ B. ఆంధ్రప్రదేశ్ C. అస్సాం D. మధ్యప్రదేశ్ 165. అపటామి గిరిజన తెగ కనిపించే రాష్ట్రం? A. అరుణాచల్ ప్రదేశ్ B. మిజోరాం C. గోవా D. సిక్కిం 166. తమిళనాడులో గల గిరిజన తెగ? A. కనికర B. కొల్స్ C. మిస్మి D. ఖాస్ 167. రాజస్థాన్ ,ఉత్తరాఖండ్ ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే ఉండే గిరిజన తెగ? A. వాంఛూ B. గుజ్జర్ లు C. ఓంజ్ D. కుకీ 168. ఈశాన్య రాష్ట్రాల్లో కనిపించే గిరిజన తెగ? A. వాంఛూ B. నిషీ C. ఓంజ్ D. గల్లాంగ్ 169. ఇరుళ గిరిజన తెగ గల రాష్ట్రం? A. సిక్కిం B. తెలంగాణ C. తమిళనాడు D. కేరళ 170. ఒరిస్సాలో గల గిరిజన తెగ? A. ఖాండ్ లు B. ఓంజ్ C. జార్వాలు D. మికీర్ 171. ఒరాన్ అనే గిరిజన తెగ కలిగిన రాష్ట్రం? A. రాజస్థాన్ B. సిక్కిం C. మణిపూర్ D. బీహార్ మరియు ఒరిస్సా 172. ఓంజ్ అను గిరిజన తెగ గల రాష్ట్రం? A. ఢిల్లీ B. ఛండీ ఘర్ C. లిటిల్ అండమాన్ D. లక్ష దీవులు 173. మైనాలు అనే గిరిజన జాతి గల రాష్ట్రం? A. సిక్కిం B. మణిపూర్ C. బీహార్ D. రాజస్థాన్ 174. సిక్కిం లో గల గిరిజన తెగ? A. లెప్చాలు B. కుకీ C. మోప్లా D. ఇరుళ 175. మణిపూర్ లో గల గిరిజన తెగ? A. మోప్లా B. కుకీ C. ఇరుళ D. ఓంజ్ 176. కేరళలో గల గిరిజన తెగ? A. ఓంజ్ B. కోల్స్ C. మోప్లా D. నిషీ 177. దక్షిణ మధ్య అండమాన్ లో గల గిరిజన తెగ? A. జార్వాలు B. కోలమీ C. సెమా D. మికీర్ 178. సెంటినెలిస్ గిరిజన తెగ గల రాష్ట్రం? A. డామన్ డయ్యూ B. మాల్దీవులు C. లక్ష దీవులు D. అండమాన్ నికోబార్ 179. త్రిపుర ,మిజోరం రాష్ట్రాల్లో గల గిరిజన తెగ? A. సెమా B. గరబ C. లుషాయి D. మరియ 180. మికీర్ అనే గిరిజన తెగ గల రాష్ట్రం? A. మిజోరాం B. తెలంగాణ C. కేరళ D. అస్సాం 181. నికోబార్ దీవుల్లో గల గిరిజన తెగ? A. కోలామీ B. గరబ C. షాంపెన్ D. మరియ 182. కోలామీ గిరిజన తెగ గల రాష్ట్రం? A. తెలంగాణ B. ఆంధ్రప్రదేశ్ C. పంజాబ్ D. హర్యానా 183. లాహౌలా గిరిజన తెగ గల రాష్ట్రం? A. అస్సాం B. ఒరిస్సా C. హిమాచల్ ప్రదేశ్ D. కేరళ 184. మరియ అనే గిరిజన తెగ గల రాష్ట్రం? A. మధ్యప్రదేశ్ B. తెలంగాణ C. అస్సాం D. కేరళ 185. గుజరాత్ లో గల గిరిజన తెగ? A. కానీస్ B. డాంగ్స్ C. గరబ D. నిషీ 186. కానీస్ గిరిజన తెగ గల రాష్ట్రం? A. ఒరిస్సా B. హర్యానా C. అస్సాం D. కేరళ 187. అస్సాం లో గల గిరిజన తెగ? A. గరబ B. మోప్లా C. అవో D. రభాస్ 188. గరబ గిరిజన తెగ గల రాష్ట్రం? A. ఒరిస్సా B. కేరళ C. గుజరాత్ D. కుకీ 189. క్రైస్తవులు ఏ దేశంలో ఎక్కువగా ఉంటారు? A. చైనా B. అమెరికా C. నేపాల్ D. జపాన్ 190. ముస్లింలు ఏ దేశంలో ఎక్కువగా కనిపిస్తారు? A. పాకిస్తాన్ B. జపాన్ C. నేపాల్ D. అమెరికా 191. హిందువులు ఎక్కువగా ఉండే దేశం? A. అమెరికా B. బ్రెజిల్ C. భారతదేశం D. చైనా 192. చైనా లో ఎక్కువగా ఏ మతస్తులు కనిపిస్తారు? A. హిందువులు B. ముస్లింలు C. క్రైస్తవులు D. బౌద్ధులు 193. భారతదేశంలో హిందువుల సంఖ్య (కోట్లలో)? A. 82.75 కోట్లు B. 80.81 కోట్లు C. 81.75 కోట్లు D. 85.15 కోట్లు 194. భారతదేశంలో హిందువులు ఎక్కువగా గల రాష్ట్రం? A. తెలంగాణ B. ఆంధ్రప్రదేశ్ C. ఉత్తరప్రదేశ్ D. గోవా 195. భారతదేశంలో హిందువులు అత్యల్పంగా ఉన్న రాష్ట్రం? A. మిజోరాం B. పంజాబ్ C. హర్యానా D. కేరళ 196. భారతదేశంలో ముస్లింల సంఖ్య? A. 13.83 కోట్లు B. 13.81 కోట్లు C. 13.85 కోట్లు D. 13.87 కోట్లు 197. భారతదేశంలో ముస్లింలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం? A. పంజాబ్ B. తెలంగాణ C. ఉత్తరప్రదేశ్ D. అస్సాం 198. భారతదేశంలో ముస్లింలు తక్కువగా గల రాష్ట్రం? A. అస్సాం B. గోవా C. మహారాష్ట్ర D. సిక్కిం 199. మనదేశంలో క్రైస్తవుల సంఖ్య? A. 2.40 కోట్లు B. 2.50 కోట్లు C. 2.60 కోట్లు D. 2.70 కోట్లు 200. ఇండియాలో క్రైస్తవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం? A. అస్సాం B. గోవా C. కేరళ D. సిక్కిం You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next