Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

జనాభా | Geography | MCQ | Part-65

in

Total Questions - 1 - 50

1.
జనాభా అధ్యయనం అనేది ఏ శాస్త్రానికి చెందిన ముఖ్యాంశం?

2.
ఆప్టిమమ్ పాపులేషన్ అనగానేమి?

3.
ప్రపంచంలో ప్రతి 5 గురిలో ఒకరు ఏ దేశంలో నివసిస్తున్నారు?

4.
ప్రపంచంలో ప్రతి 6 గురిలో ఒకరు ఏ దేశంలో నివసిస్తున్నారు?

5.
ప్రపంచం మొత్తం జనాభాలో ఆసియా లోని జనాభా ఎంత శాతం?

6.
ఆసియాలోని జనాభాలో ఎంత శాతం జనాభాన్ని చైనా ,భారత్ కలిగి ఉన్నాయి?

7.
ప్రస్తుత ప్రపంచ జనాభా ఎన్ని కోట్లు?

8.
దక్షిణార్థ గోళంతో తో పోలిస్తే ఉత్తరార్థ గోళంలో ఎన్ని శాతం జనాభా ఉన్నారు?

9.
ప్రపంచంలో మొదటి సారిగా జనాభా లెక్కల సేకరణ చేపట్టిన దేశం?

10.
మొదటి సారిగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభించిన సంవత్సరం?

11.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం మొదటి సారిగా జనాభా లెక్కలు సేకరించిన దేశం?

12.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం మొదటి సారిగా జనాభా లెక్కలు సేకరించిన దేశం?

13.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం మొదటి సారి జనాభా లెక్కలు సేకరించిన సంవత్సరం?

14.
ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్ కి ఎంత మంది?

15.
2050 నాటికి ప్రపంచ జనాభా ఎన్ని కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్యసమితి నివేదించింది?

16.
ప్రపంచంలో సగటు ఆయు: ప్రమాణం 2001 లెక్కల ప్రకారం జపాన్ దేశ ఆయు: ప్రమాణం ఎంత?

17.
బ్రిటన్ దేశ సగటు ఆయుః ప్రమాణం 2001 లెక్కల ప్రకారం ఎంత ఉంది?

18.
ప్రపంచంలో జనాభా వృద్ధిరేటు అధికంగా గల దేశాలు?

19.
ప్రపంచంలో ప్రస్తుతం నెగిటివ్ జనాభా వృద్ధి కనిపిస్తున్న దేశాలలో ఒకటి?

20.
వేగంగా జనాభా తగ్గుతున్న దేశం?

21.
వేగంగా జనాభా పెరుగుదల గల దేశం?

22.
నిలకడైన జనాభా ఉన్న దేశం?

23.
ఆసియా ఖండ జనాభా?

24.
ప్రపంచ జనాభాలో ఆసియా ఖండం జనాభా శాతం?

25.
ప్రపంచంలో ఆఫ్రికా ఖండ జనాభా ఎన్ని మిలియన్లు?

26.
ప్రపంచ జనాభా శాతం లో ఆఫ్రికా ఖండం జనాభా శాతం?

27.
ఐరోపా ఖండం యొక్క జనాభా ఎన్ని మిలియన్లు?

28.
దక్షిణ అమెరికా ఖండం యొక్క జనాభా?

29.
దక్షిణ అమెరికా ఖండం యొక్క జనాభా?

30.
ఉత్తర అమెరికా ఖండం యొక్క జనాభా ఎన్ని మిలియన్లు?

31.
ప్రపంచ జనాభా శాతం లో ఉత్తర అమెరికా జనాభా శాతం?

32.
ఆస్ట్రేలియా ఖండం జనాభా ఎన్ని మిలియన్లు?

33.
ప్రపంచ జనాభా శాతం లో ఆస్ట్రేలియా జనాభా శాతం?

34.
ఏ ఖండాన్ని ఓషిమానియా అని కూడా పిలుస్తారు?

35.
0-20 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం?

36.
20-40 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం?

37.
40-60 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం?

38.
60-90 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం?

39.
ప్రపంచ జనాభా ఎన్ని మిలియన్లు?

40.
చైనా జనాభా (మిలియన్ల లో)?

41.
భారత్ జనాభా ఎన్ని మిలియన్లు?

42.
అమెరికా జనాభా ఎన్ని మిలియన్లు?

43.
ఇండోనేషియా జనాభా ఎన్ని మిలియన్లు?

44.
బ్రెజిల్ జనాభా ఎన్ని మిలియన్లు?

45.
పాకిస్తాన్ జనాభా ఎన్ని మిలియన్లు?

46.
బంగ్లాదేశ్ జనాభా (మిలియన్లలో)?

47.
నైజిరియా జనాభా (మిలియన్లలో)?

48.
రష్యా జనాభా (మిలియన్లలో)?

49.
జపాన్ జనాభా ఎన్ని మిలియన్లు?

50.
మెక్సికో జనాభా ఎన్ని మిలియన్లు?




About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US