జనాభా | Geography | MCQ | Part-67 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 101 - 150 101. 2001లో భారత దేశ జనాభా ఎన్ని బిలియన్లు? A. 1.01 B. 1.02 C. 1.03 D. 1.04 102. 1991 - 2001 మధ్య కాలంలో వృద్ధి రేటు ఎంత శాతం తగ్గింది? A. 3.90% B. 3.70% C. 3.50% D. 3.30% 103. వార్షిక వృద్ధి రేటు ఎంత కాలం తగ్గింది 2001- 2011 లో? A. 1.62% B. 1.64% C. 1.66% D. 1.68% 104. జనసాంద్రత 2011లో చదరపు కిలోమీటరుకు ఎంత పెరిగింది? A. 372 B. 370 C. 380 D. 382 105. జనసాంద్రత 2001లో చదరపు కిలోమీటర్ కి ఎంత గా ఉంది? A. 325 B. 330 C. 335 D. 340 106. 2011 మార్చి 1 నాటికి అక్షరాస్యత ఎంత శాతం పెరిగింది? A. 70% B. 73% C. 75% D. 77% 107. 2001 మార్చి 1 నాటికి అక్షరాస్యత ఎంత? A. 64.80% B. 64.81% C. 64.82% D. 64.83% 108. 2011 మార్చి 1 నాటికి లింగ నిష్పత్తిని ఎలా విభజించారు A. 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య B. 100 మంది పురుషులకు స్త్రీల సంఖ్య C. 500 మంది పురుషులకు స్త్రీల సంఖ్య D. 10 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 109. 2011 మార్చి 1 నాటికి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఎంత పెరిగింది? A. 900 మంది B. 943 మంది C. 954 మంది D. 910 మంది 110. 2001 మార్చి 1 నాటికి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఎంత పెరిగింది? A. 925 మంది B. 926 మంది C. 927 మంది D. 929 మంది 111. మన దేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం? A. మధ్యప్రదేశ్ B. సిక్కిం C. రాజస్థాన్ D. ఉత్తరప్రదేశ్ 112. మన దేశంలో అత్యల్ప జనాభా గల రాష్ట్రం? A. గోవా B. సిక్కిం C. రాజస్థాన్ D. మధ్యప్రదేశ్ 113. జనసాంద్రత ఎక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం? A. ఢిల్లీ B. అండమాన్-నికోబార్ C. మాల్దీవులు D. దాద్రానగర్ హవేలీ 114. జనసాంద్రత తక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం? A. ఛండీ ఘర్ B. అండమాన్-నికోబార్ C. మాల్దీవులు D. ఢిల్లీ 115. అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం? A. బీహార్ B. నేపాల్ C. కేరళ D. రాజస్థాన్ 116. అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న రాష్ట్రం? A. కేరళ B. బీహార్ C. మధ్యప్రదేశ్ D. ఉత్తరప్రదేశ్ 117. పురుష అక్షరాస్యత అత్యధికంగా గల రాష్ట్రం? A. రాజస్థాన్ B. బీహార్ C. కాశ్మీర్ D. కేరళ 118. పురుష అక్షరాస్యత అత్యల్పంగా గల రాష్ట్రం? A. కేరళ B. రాజస్థాన్ C. ఉత్తరప్రదేశ్ D. బీహార్ 119. స్త్రీ అక్షరాస్యత అత్యధికంగా గల రాష్ట్రం? A. కేరళ B. బీహార్ C. మిజోరాం D. గోవా 120. స్త్రీ అక్షరాస్యత తక్కువగా గల రాష్ట్రం? A. బీహార్ B. రాజస్థాన్ C. గోవా D. కేరళ 121. ఎస్. సి. జనాభా అధికంగా గల రాష్ట్రం? A. ఉత్తరాఖండ్ B. రాజస్థాన్ C. గోవా D. ఉత్తరప్రదేశ్ 122. ఎస్. సి. జనాభా లేని రాష్ట్రం? A. మిజోరాం B. గోవా C. కేరళ D. నాగాలాండ్ 123. S.T జనాభా ఎక్కువగా గల రాష్ట్రం? A. ఉత్తరప్రదేశ్ B. మధ్యప్రదేశ్ C. రాజస్థాన్ D. గోవా 124. S.T జనాభా తక్కువగా గల రాష్ట్రం? A. సిక్కిం B. కేరళ C. బీహార్ D. హర్యానా 125. ఆయుర్దాయం తక్కువ గల రాష్ట్రం? A. కేరళ B. పంజాబ్ C. మిజోరాం D. అస్సాం 126. ఆయుర్దాయం అధికంగా గల రాష్ట్రం? A. సిక్కిం B. బీహార్ C. కేరళ D. పంజాబ్ 127. ఆయుర్దాయం తక్కువగా గల రాష్ట్రం? A. సిక్కిం B. పంజాబ్ C. మిజోరాం D. అస్సాం 128. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లా ఏ రాష్ట్రం? A. సిక్కిం B. మిజోరాం C. ఉత్తరప్రదేశ్ D. బీహార్ 129. భారత్ లో ఎస్. సి. జనాభా ఎన్ని కోట్లు? A. 20.14 కోట్లు B. 20.15 కోట్లు C. 20.16 కోట్లు D. 20.17 కోట్లు 130. ఎస్. సి. జనాభా అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతం? A. ఢిల్లీ B. అండమాన్ నికోబార్ C. ఛండీ ఘర్ D. మాల్దీవులు 131. ఎస్. సి. జనాభా తక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం? A. ఛండీ ఘర్ B. ఢిల్లీ C. లక్ష దీవులు D. దాద్రానగర్ హవేలీ 132. ఎస్. సి. జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతం? A. ఢిల్లీ B. లక్ష దీవులు C. ఛండీ ఘర్ D. దాద్రానగర్ హవేలీ 133. S.T. జనాభా అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతం? A. ఛండీ ఘర్ B. దాద్రానగర్ హవేలీ C. ఢిల్లీ D. లక్ష దీవులు 134. S.T. జనాభా తక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం? A. డామన్ డయ్యూ B. అండమాన్ నికోబార్ C. లక్ష దీవులు D. ఢిల్లీ 135. S.T. జనాభా లేని రాష్ట్రం? A. మిజోరాం B. రాజస్థాన్ C. మధ్యప్రదేశ్ D. పంజాబ్ 136. ఉత్తరప్రదేశ్ లో గల గిరిజన తెగ పేరు? A. గద్దీలు B. గోండులు C. ఖారియా D. బోటియాలు 137. హిమాచల్ ప్రదేశ్ లో గల గిరిజన తెగ? A. గద్దీలు B. మిస్మి C. డాఫ్లా D. బడగాలు 138. గుజరాత్ లో గల గిరిజన తెగ? A. ఖారియా B. కొల్స్ C. గోండులు D. ఖాస్ 139. మధ్యప్రదేశ్ లో గల గిరిజన తెగ? A. కొల్స్ B. గద్దీలు C. ఖారియా D. ఖాస్ 140. ఉత్తరప్రదేశ్ లో గల గిరిజన తెగ? A. మిస్మి B. ఖాస్ C. డాఫ్లా D. గద్దీలు 141. అబ్ హోర్లు అనే గిరిజన జాతి ఏ రాష్ట్రానికి చెందినవారు? A. భోపాల్ B. సిక్కిం C. గోవా D. అరుణాచల్ ప్రదేశ్ 142. మిస్మి గిరిజన తెగ ఏ రాష్ట్రానికి చెందినవారు? A. ఉత్తరప్రదేశ్ B. నాగాలాండ్ C. అరుణాచల్ ప్రదేశ్ D. పంజాబ్ 143. డాఫ్లా గిరిజన తెగ ఏ రాష్ట్రానికి చెందినవారు? A. అరుణాచల్ ప్రదేశ్ B. మణిపూర్ C. కేరళ D. గోవా 144. రాజస్థాన్ ,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గల గిరిజన తెగ? A. బడగాలు B. చుటియా C. భిల్లులు D. గద్దీలు 145. తమిళనాడు లో గల గిరిజన తెగ? A. గద్దీలు B. తోడాలు C. కొల్స్ D. నాగలు 146. బడగాలు అని గిరిజన తెగ గల రాష్ట్రం? A. బీహార్ B. నాగాలాండ్ C. అస్సాం D. తమిళనాడు 147. పోటాలు గిరిజన జాతి గల రాష్ట్రం? A. తమిళనాడు B. గోవా C. పంజాబ్ D. హర్యానా 148. నాగాలాండ్ లో గల గిరిజన తెగ పేరు? A. భూయా B. అంగామీ C. కొల్స్ D. గద్దీలు 149. కట్కారీ గిరిజన తెగ గల రాష్ట్రం? A. ఉత్తరప్రదేశ్ B. పంజాబ్ C. మధ్యప్రదేశ్ D. అస్సాం 150. మేఘాలయలో గల గిరిజన తెగ? A. కొల్స్ B. నిషీ C. జార్వాలు D. కాసి గాగారో You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next