జనాభా | Geography | MCQ | Part-66

in

Total Questions - 51 - 100

51.
శారీరక లక్షణాలను బట్టి ప్రపంచ జనాభాను ఎన్ని జాతులుగా విభజించారు?

52.
ఏ దేశ జనాభాలో ప్రపంచంలో అన్ని జాతుల వారు కనిపిస్తారు?

53.
భారతదేశంలోకి మొదటగా వలస వచ్చిన జాతి?

54.
మధ్య భారతదేశంలో నివసిస్తున్న గిరిజన జాతి పేరు?

55.
మెడిటరేనియన్ జాతి కి మరొక పేరు?

56.
ద్రవిడియన్లు ఏ నాగరికతకు చెందిన వారు?

57.
ద్రవిడియన్లను ఏ దేశ సంతతిగా పేర్కొంటారు?

58.
మంగోలాయిడ్స్ జాతి లక్షణాలను ఏ దీవుల్లో గుర్తించవచ్చు?

59.
మంగోలాయిడ్స్ జాతి వారిలో కనిపించే ప్రత్యేక లక్షణం?

60.
మంగోలాయిడ్ ఉప జాతికి చెందిన ప్రజలు ఎక్కడ ఉన్నారు?

61.
మంగోలాయిడ్ జాతి వారి తల ఏ ఆకారాన్ని కలిగి ఉంటుంది?

62.
బ్రాకీ సెఫాలస్ అనగానేమి?

63.
నార్డిక్స్ జాతి వారికి మరో పేరు?

64.
నార్డిక్స్ జాతి వారు భారతదేశానికి ఎప్పుడు వచ్చారు?

65.
మాల్దస్ థియరి ప్రకారం జనాభా ఏ మధ్యమ రేటులో పెరుగుతుంది?

66.
మాల్దస్ థియరి ప్రకారం వనరులు ఏ మధ్యమ రేటులో పెరుగుతున్నాయి?

67.
జనాభా పరిమాణం లో ఏ శాస్త్రవేత్త జనాభా శాస్త్రవేత్త గా పేరు పొందాడు?

68.
మాక్స్ అనే శాస్త్రవేత్త జనాభా పరిమాణం లో ఏం వివరించాడు?

69.
మాక్స్ జనాభా పరివర్తనాన్ని ఎన్ని దశలుగా విభజించాడు?

70.
1921 లో ,1921 కి పూర్వం భారత్ లో ప్రధాన సమస్య?

71.
1921 తర్వాత భారత్ లో ఏ దశ ప్రవేశించింది?

72.
భారతదేశం ప్రస్తుతం మాక్స్ శాస్త్రవేత్త విభజన ప్రకారం ఏ దశలో ఉంది?

73.
ఇండియాలో జననాల రేటు ఏ విధంగా ఉంది?

74.
ఇండియాలో మరణాల రేటు ఏ విధంగా ఉంది?

75.
భారతదేశ జనాభా అమెరికా జనాభా కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ?

76.
భారతదేశ జనాభా బ్రెజిల్ జనాభా కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ?

77.
భారతదేశ జనాభా కెనడా జనాభా కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ?

78.
భారతదేశ జనాభా ఆస్ట్రేలియా జనాభా కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ?

79.
జనాభా లెక్కలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

80.
ప్రపంచంలో ఆధునిక జనాభా లెక్కల సేకరణ ఏ దేశంలో ప్రవేశపెట్టబడింది?

81.
ప్రపంచంలో ఆధునిక జనాభా లెక్కల సేకరణ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?

82.
ఆధునిక జనాభా లెక్కల సేకరణ ప్రవేశపెట్టిన రెండవ దేశం?

83.
భారతదేశంలో ఏ సంవత్సరంలో జనాభా లెక్కల సేకరణ ప్రవేశపెట్టారు?

84.
1881 నుండి ఏ సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది?

85.
భారతదేశ జనాభా లెక్కల సేకరణ లో ఏ సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరం గా పేర్కొంటారు?

86.
ప్రపంచ జనాభాలో ఎంత శాతం మంది ఆసియాలో నివసిస్తున్నారు?

87.
ప్రపంచ జనాభాలో భారత్ జనాభా ఎంత శాతం ఉంది?

88.
ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా ఏ దేశంలో ఉన్నారు?

89.
ప్రపంచంలో జనాభా వృద్ధిరేటు అధికంగా గల దేశాల్లో ఒకటి?

90.
అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాల్లో ఒకటి?

91.
అతి తక్కువ జనాభా గల దేశం?

92.
ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఏ దేశానికి చెందినవారు?

93.
2001 - 2011 మధ్య కాలంలో భారతదేశంలో దాదాపు ఎంత జనాభా పెరిగింది?

94.
2011 జనాభా లెక్కల సేకరణ ఎన్నవది?

95.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 2011 జనాభా లెక్కల సేకరణ ఎన్నవది?

96.
2011 జనాభా లెక్కల సెన్సెస్ కమీషనర్ ఎవరు?

97.
2011 జనాభా లెక్కల సేకరణ కాలంలో మన రాష్ట్రపతి ఎవరు?

98.
2012 నాటికి ప్రపంచ జనాభా ఎన్ని కోట్లు?

99.
2011 జనాభా లెక్కల నినాదం?

100.
భారతదేశ జనాభా 2011 మార్చి 1 నాటికి ఎన్ని కోట్లు దాటింది?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US