జనాభా | Geography | MCQ | Part-69 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 201 - 250 201. ఇండియాలో క్రైస్తవులు అత్యల్పంగా గల రాష్ట్రం? A. మధ్యప్రదేశ్ B. హర్యానా C. రాజస్థాన్ D. హిమాచల్ ప్రదేశ్ 202. భారతదేశంలో సిక్కుల సంఖ్య? A. 1.92 కోట్లు B. 1.9 కోట్లు C. 1.95 కోట్లు D. 19.6 కోట్లు 203. భారత్ లో సిక్కులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం? A. సిక్కిం B. పంజాబ్ C. తెలంగాణ D. మిజోరాం 204. భారత్ లో బౌద్ధుల సంఖ్య? A. 79 లక్షలు B. 80 లక్షలు C. 89 లక్షలు D. 90 లక్షలు 205. భారత్ లో బౌద్ధులు అత్యధికంగా గల రాష్ట్రం? A. గోవా B. సిక్కిం C. మహారాష్ట్ర D. కేరళ 206. భారత్ లో బౌద్ధులు తక్కువగా గల రాష్ట్రం? A. కేరళ B. బీహార్ C. నాగాలాండ్ D. గోవా 207. జైనులు అత్యధికంగా గల రాష్ట్రం? A. బీహార్ B. జైపూర్ C. గోవా D. మహారాష్ట్ర 208. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలు? A. మాండరీన్ ఇంగ్లిష్ స్పానిష్ మరియు రష్యన్ B. ఇంగ్లిష్,హింది,ఫ్రెంచ్,తెలుగు C. మాండరీన్,హింది,ఫ్రెంచ్,రష్యన్ D. ఇంగ్లిష్,స్పానిష్,హింది,ఫ్రెంచ్ 209. భారతదేశం పట్టణాభివృద్ధి శాఖ కు ఎన్ని కోట్లు కేటాయించింది? A. 34,200 కోట్లు B. 34,210 కోట్లు C. 34212 కోట్లు D. 34,215 కోట్లు 210. స్మార్ట్ సిటీ మిషన్ ప్రారంభించిన తేదీ? A. 2015 జూన్ 25 B. 2015 జూన్ 2 C. 2015 ఆగస్ట్ 15 D. 2015 జనవరి 26 211. స్మార్ట్ సిటీ మిషన్ పథకానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో నిధులు కేటాయించారు? A. 60:40:00 B. 50:50:00 C. 30:70 D. 45:55:00 212. 2017 - 18 బడ్జెట్ లో స్మార్ట్ సిటీ మిషన్ కి కేటాయించిన మొత్తం? A. 3989 కోట్లు B. 3989.50 కోట్లు C. 3980.5 కోట్లు D. 3989.30 కోట్లు 213. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణాల్లో నివసిస్తున్న జనాభా? A. 377 మిలియన్లు B. 370 మిలియన్లు C. 375 మిలియన్లు D. 379 మిలియన్లు 214. 2011 సెన్సెస్ లో పట్టణాలను ఎన్ని రకాలుగా తీసుకున్నారు? A. మూడు రకాలు B. నాలుగు రకాలు C. రెండు రకాలు D. ఐదు రకాలు 215. ప్రస్తుతం దేశంలో ఎన్ని చట్టబద్ధ పట్టణాలు ఉన్నాయి? A. 4040 B. 4050 C. 4041 D. 4045 216. ప్రస్తుతం దేశంలో ఎన్ని సెన్సెస్ పట్టణాలు ఉన్నాయి? A. 3890 B. 3892 C. 3893 D. 3894 217. సెన్సెస్ పట్టణాలు అని పిలవడానికి ఆ ప్రాంతంలో ఎంత మంది జనాభా ఉండాలి? A. 10 వేలు B. 5 వేలు C. 15 వేలు D. 8 వేలు 218. సెన్సెస్ పట్టణాలు అనడానికి జనసాంద్రత చదరపు కిలోమీటర్ కి ఎంత ఉండాలి? A. 400 B. 450 C. 500 D. 550 219. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో మొత్తం ఎన్ని మెగా సిటీలు ఉన్నాయి? A. 10 B. 12 C. 9 D. 8 220. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రేటర్ ముంబాయి జనాభా? A. 18.4 మిలియన్లు B. 18.5 మిలియన్లు C. 18.6 మిలియన్లు D. 19 మిలియన్లు 221. 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభా? A. 20 మిలియన్లు B. 18.3 మిలియన్లు C. 16.3 మిలియన్లు D. 17.3 మిలియన్లు 222. 2011 జనాభా లెక్కల ప్రకారం కలకత్తా జనాభా? A. 15.1 మిలియన్లు B. 14 మిలియన్లు C. 14.5 మిలియన్లు D. 14.1 మిలియన్లు 223. 2011 జనాభా లెక్కల ప్రకారం చెన్నై జనాభా? A. 8.2మిలియన్లు B. 8.6 మిలియన్లు C. 8.5 మిలియన్లు D. 8.8 మిలియన్లు 224. 2011 జనాభా లెక్కల ప్రకారం బెంగుళూరు జనాభా? A. 8.4 మిలియన్లు B. 8.5 మిలియన్లు C. 8.6 మిలియన్లు D. 8.7 మిలియన్లు 225. 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ జనాభా? A. 7.7 మిలియన్లు B. 7.9 మిలియన్లు C. 8.1 మిలియన్లు D. 8.5 మిలియన్లు 226. 2011 జనాభా లెక్కల ప్రకారం అహ్మదాబాద్ జనాభా? A. 6 మిలియన్లు B. 6.3 మిలియన్లు C. 6.5 మిలియన్లు D. 6.9 మిలియన్లు 227. 2011 జనాభా లెక్కల ప్రకారం పూణె జనాభా? A. 5 మిలియన్లు B. 6 మిలియన్లు C. 5.2 మిలియన్లు D. 5.4 మిలియన్లు 228. UNO నిర్వచనం ప్రకారం ఒక కోటి లేదా 10 మిలియన్ల కన్నా ఎక్కువ జనాభా గల నగరాలను ఏమంటారు? A. స్మార్ట్ సిటి B. మెగా సిటి C. హై సిటి D. మినీ సిటి 229. UNO నిర్వచనం ప్రకారం ప్రస్తుతం దేశంలో ఎన్ని మెగా సిటీలు ఉన్నాయి? A. 3 B. 4 C. 5 D. 6 230. UA ను విస్తరించండి? A. United Agglomeration B. Union Agency C. Urban Agglomeration D. Urban Agency 231. O.G అనగా? A. Out Gate B. Out Gone C. Only Growth D. Out Growth 232. మొదటి ర్యాంక్ మిలియన్ నగరం ఏది? A. ముంబాయి B. పుణె C. ఢిల్లీ D. చైన్నై 233. మొదటి ర్యాంక్ మిలియన్ రాష్ట్రం? A. కర్ణాటక B. గుజరాత్ C. మహారాష్ట్ర D. బీహార్ 234. ఢిల్లీ మిలియన్ నగరాల్లో ఎన్నో స్థానంలో ఉంది? A. 5వ B. 4వ C. 3వ D. 2వ 235. మిలియన్ నగరాల్లో 3వ స్థానంలో ఉన్న నగరం? A. చెన్నై B. కోల్ కత్తా C. బెంగుళూర్ D. ఢిల్లీ 236. చెన్నై మిలియన్ నగరాల్లో ఎన్నవ స్థానంలో ఉంది? A. 4వ B. 3వ C. 5వ D. 6వ 237. మిలియన్ నగరాల్లో 5వ స్థానంలో ఉన్న నగరం? A. హైదరాబాద్ B. చెన్నై C. బెంగుళూరు D. పుణె 238. మిలియన్ నగరాల్లో 6వ స్థానంలో ఉన్న నగరం? A. హైదరాబాద్ B. ఢిల్లీ C. సూరత్ D. ఆగ్రా 239. మిలియన్ నగరాల్లో 7వ స్థానంలో ఉన్న నగరం? A. హైదరాబాద్ B. అహ్మదాబాద్ C. జైపూర్ D. కొచ్చి 240. మిలియన్ నగరాల్లో 8వ స్థానంలో ఉన్న నగరం? A. ఢిల్లీ B. జైపూర్ C. పుణె D. లక్నో 241. సూరత్ నగరం మిలియన్ నగరాల్లో ఎన్నో స్థానంలో ఉంది? A. 9వ B. 10వ C. 11వ D. 12వ 242. జైపూర్ మిలియన్ నగరాల్లో ఎన్నో స్థానంలో ఉంది? A. 9వ B. 10వ C. 11వ D. 12వ 243. కాన్పూర్ మిలియన్ నగరాల్లో ఎన్నో స్థానంలో ఉంది? A. 7వ B. 8వ C. 9వ D. 11వ 244. మిలియన్ నగరాల్లో 12వ స్థానంలో ఉన్న నగరం? A. జైపూర్ B. కాన్పూర్ C. పుణె D. లక్నో 245. ఇండోర్ నగరం మిలియన్ నగరాల్లో ఎన్నవ స్థానంలో ఉంది? A. 11వ B. 15వ C. 13వ D. 17వ 246. మిలియన్ నగరాల్లో 12వ స్థానంలో ఉన్న నగరం? A. పాట్నా B. లక్నో C. ఆగ్రా D. విశాఖ పట్నం 247. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మిలియన్ నగరాల సంఖ్య ఎంత? A. 53 B. 50 C. 55 D. 49 248. మిలియన్ నగరాలు ఎక్కువగా గల రాష్ట్రం? A. ఆంధ్రప్రదేశ్ B. ఢిల్లీ C. మహారాష్ట్ర D. ఉత్తరప్రదేశ్ 249. దేశంలో అత్యధిక పట్టణ జనాభా గల రాష్ట్రం? A. తెలంగాణ B. మహారాష్ట్ర C. ఢిల్లీ D. పంజాబ్ 250. ఉత్తర అమెరికా ఖండం యొక్క జనాభా ఎన్ని మిలియన్లు? A. 331 B. 337 C. 339 D. 332 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next