పరిశ్రమలు | Geography | MCQ | Part-64 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 301 - 325 301. అండమాన్ నికోబార్ దీవులలో దేని నుండి వచ్చిన శక్తి విద్యుత్ శక్తి గా మారుతుంది? A. జియో థర్మల్ శక్తి B. సముద్రపు అలల నుండి శక్తి C. హైడ్రోజన్ శక్తి D. సౌర శక్తి 302. ఏ ఏ వాయువులు చర్య జరపడం వల్ల ఫ్యూయల్ సెల్స్ లో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ? A. ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ B. ఆక్సిజన్ మరియు కార్బన్ డై ఆక్సైడ్ C. నైట్రోజన్ మరియుఆక్సిజన్ D. హీలియం మరియు నైట్రోజన్ 303. ఫ్యూయల్ సెల్స్ కు ప్రాథమిక ఇంధనము ఏమిటి ? A. నైట్రోజన్ B. ఆక్సిజన్ C. కార్బన్ డై ఆక్సైడ్ D. హైడ్రోజన్ 304. హైడ్రోజన్ ఇంధనాన్ని ప్రధానంగా ఎందులో ఉపయోగిస్తున్నారు ? A. హిట్ పంపులు మరియు రిఫ్రిజిరేషన్ B. జనరేటర్ C. ద్విచక్రవాహనాలు D. పైవేవి కావు 305. ఎక్కడ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క హిట్ పంపుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి ? A. ముంబై B. మద్రాసు C. అమరావతి D. హైదరాబాద్ 306. హైదరాబాద్ లో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం లాంటి కార్యకలాపాలు ఎక్కడ జరిగాయి ? A. నాచారం B. ఉప్పల్ C. సికింద్రాబాద్ D. ఉస్మానియా విశ్వవిద్యాలయం 307. రాజస్థాన్ లో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం లాంటి కార్యకలాపాలు ఎక్కడ జరిగాయి ? A. జైపూర్ B. సూరత్ C. గ్రోనగర్ D. పైవేవి కావు 308. మోటార్ తనకు కావల్సిన శక్తిని దేని ద్వారా పొందుతుంది ? A. హైడ్రోజన్ ఎనర్జీ B. హైడ్రోజన్ ఫ్యూయల్ C. ఫ్యూయల్ సెల్స్ D. హైడ్రోజన్ సెల్స్ 309. ఏ సంవత్సరంలో ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించారు ? A. 1999 ( మే 10 ) B. 2002 ( ఆగ 15 ) C. 2003 ( మే 16 ) D. 2016 ( జూన్ 8 ) 310. 2002 ( ఆగ 15 ) న మొదటి సారిగా ఎలక్ట్రిక్ కారును ఎక్కడ ప్రదర్శించారు ? A. చెన్నై B. హైదరాబాద్ C. ఢిల్లీ D. మధురై 311. 2002 ( ఆగ 15 ) న ప్రదర్శించిన ఎలక్ట్రిక్ కారు పేరు ఏమిటి ? A. Ray B. Rer C. Reva D. పైవేవి కావు 312. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించారు ? A. 2005 B. 2006 C. 2002 D. 2013 313. కుటీర జ్యోతి స్కీంను ఎవరికి విద్యుత్ అందించడానికి ఉద్దేశించింది ? A. ఆది వాసి కుటుంబాలు B. తండా C. గొండుజాతి D. చెంచులు 314. తమిళనాడులో జాతీయ విద్యుత్ శిక్షణ కేంద్రం ఎక్కడుంది ? A. వెల్లూర్ B. చెన్నై C. కుండా D. నైవేలి 315. దుర్గాపుర్ జాతీయ విద్యుత్ శిక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ? A. మహారాష్ట్ర B. west బెంగాల్ C. హర్యానా D. కర్ణాటక 316. హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్కడ ఉంది? A. రాంచి (జార్ఖండ్ ) B. బెంగుళూరు (కర్ణాటక) C. ఆల్వే (కేరళ ) D. న్యూ డిల్లీ. 317. హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? A. జార్ఖండ్ B. బెంగుళూరు C. ఆవడి D. తిరువనంతపురమ్ 318. హెవీ వెహికల్ ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో ఉంది? A. ఆవడి (చెన్నై) B. ఆల్వే (కేరళ) C. న్యూ ఢిల్లీ D. రాంచీ 319. ఫర్టిలైజర్స్ & కెమికల్ ట్రావెన్కోర్ లిమిటెడ్ ఉన్న రాష్ట్రం? A. తెలంగాణ B. హర్యానా C. అస్సాం D. ఆల్వే (కేరళ) 320. హిందుస్థాన్ లెటెక్స్ లిమిటెడ్ స్థాపించిన రాష్ట్రం? A. తిరువనంతపురం (కేరళ) B. న్యూ ఢిల్లీ C. రాంచీ(జార్ఖండ్) D. పంజాబ్ 321. హిందుస్థాన్ హౌసింగ్ ఫ్యాక్టరీ లిమిటెడ్ ఎక్కడ ఉంది? A. జార్ఖండ్ B. తెలంగాణ C. అస్సాం D. న్యూ ఢిల్లీ 322. బూట్ల పరిశ్రమ ఎక్కువగా ఉన్న రాష్ట్రం? A. తడ (AP ) B. హర్యానా C. తెలంగాణ D. చెన్నై 323. సున్నపురాయి పరిశ్రమ ఉత్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం? A. హర్యానా B. ఒరిస్సా C. చింద్వారా (మధ్యప్రదేశ్) D. కేరళ 324. లక్క బొమ్మల తయారీ ఎక్కడ జరుగును? A. కొండపల్లి (AP ) B. మహారాష్ట్ర C. ఒరిస్సా D. పంజాబ్ 325. కుట్టు మెషిన్, సైకిళ్ల పరిశ్రమ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? A. ఆంధ్రప్రదేశ్ B. మహారాష్ట్ర C. హర్యానా D. లూథియానా (పంజాబ్) You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next