Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

పరిశ్రమలు | Geography | MCQ | Part-63

in

Total Questions - 251 - 300

251.
షానన్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ?

252.
ఆలయార్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ?

253.
రామ్ గంగా ప్రాజెక్టు ఎక్కడ ఉంది ?

254.
నైనిటాల్ లో ఉన్న ప్రాజెక్టు పేరు ఏమిటి ?

255.
ఫంక్కా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ?

256.
భటిండా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ?

257.
హజీరా భారజల కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ?

258.
భారతదేశంలో అణు విద్యుత్ ఉత్పత్తిలో ఏ ఏ రాష్ట్రాలలో అగ్రస్థానంలో ఉన్నాయి ?

259.
ప్రపంచంలో లిథువేనియా , ఫ్రాన్స్ దేశాలలో ఉత్పత్తి అగు విద్యుత్ శక్తిలో ఎంత శాతంకు పైగా అణు విద్యుత్ ఉత్పత్తి ఉన్నది ?

260.
ప్రపంచంలో అణు విద్యుత్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది ?

261.
భారతదేశంలో ఉత్పత్తి అయ్యే అణు విద్యుత్ ప్రపంచంలో ని అణువిద్యుత్ లో ఎంత శాతంగా ఉంది ?

262.
CASE ని ఎప్పుడు స్థాపించారు ?

263.
CASE ప్రధాన కార్యాలయం తెలంగాణలో ఎక్కడ ఉంది ?

264.
భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో మొట్టమొదటి ప్రపంచ సాంప్రదాయేతర వనరులపై పెట్టుబడి సమావేశాన్ని ఏర్పాటు చేసింది ?

265.
భారత ప్రభుత్వం సాంప్రదాయేతర వనరులపై ఎక్కడ సమావేశాన్ని మొట్టమొదటగా ఏర్పాటు చేసింది ?

266.
నేషనల్ సోలార్ మిషన్ ను ఎవరు ఏర్పాటు చేశారు ?

267.
సూర్యమిత్ర పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారాంభించారు ?

268.
బయో గ్యాస్ లో ప్రధానమైన వాయువులు ఏవి ?

269.
బయో గ్యాస్ లో మీథేన్ శాతం ఎంత ?

270.
బయో గ్యాస్ లో కార్బన్ డై ఆక్సైడ్ శాతం ఎంత ?

271.
కేరళలో బయో గ్యాస్ సెంటర్ ఎక్కడ ఉంది ?

272.
భారతదేశంలో మొదటి బయో గ్యాస్ కేంద్రం ఎక్కడ ఉంది ?

273.
భారతదేశంలో బయోగ్యాస్ ను ఎక్కువగా ఎక్కడనుండి ఉత్పత్తి చేస్తున్నారు ?

274.
దేశంలో ఎక్కువ సంఖ్యలో బయోగ్యాస్ ప్లాంట్స్ ని మరియు అత్యధిక స్థాపిత సామర్థ్యం గల రాష్ట్రం ఏది ?

275.
ప్రపంచ బయోగ్యాస్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది ?

276.
ప్రపంచ బయోగ్యాస్ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది ?

277.
భారతదేశంలో ఫోటో వోల్టాయిక్ సెల్స్ ను ఉపయోగించి దేన్ని ఉత్పత్తి చేస్తారు ?

278.
ప్రపంచంలో అతి పెద్ద సోలార్ విద్యుచ్చక్తి కార్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

279.
ప్రపంచంలో అతి పెద్ద సోలార్ విద్యుచ్చక్తి కార్మాగారాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?

280.
భారతదేశంలో మొదటి సౌర విద్యుత్ కేంద్రం ఎక్కడ స్థాపించారు ?

281.
భారతదేశంలో అతి పెద్ద సౌర తటాకం ఉన్న ప్రాంతం ఏది ?

282.
భారతదేశంలో తొలిసారి సౌర విద్యుత్ ద్వారా విద్యుదీకరించబడిన ప్రాంతం ఏది ?

283.
భారతదేశంలో తొలిసారిగా 50,000 మందికి సౌర విద్యుత్ ద్వారా వండి పెట్టిన ప్రాంతం ఏది ?

284.
ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ స్టీమ్ ప్లాంట్ వ్యవస్థను కలిగి ఉన్న ప్రాంతం ఏది ?

285.
సౌర విద్యుత్ ద్వారా ఒకేసారి 1500 మందికి బోజనం తయారు చేస్తున్న ప్రాంతం ఏది ?

286.
ప్రస్తుతం మన సౌర విద్యుత్ సామర్థ్యం ఎంత ?

287.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ గల ప్రాంతం ఏది ?

288.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ టెక్నాలజీ గల ప్రాంతం ఏది ?

289.
భారత ప్రభుత్వం పవన విద్యుత్ ను గుజరాత్, మహారాష్ట్ర మరియు ఒరిస్సా రాష్ట్రాలలోని తీర ప్రాంతాలలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?

290.
దేశంలో ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది ?

291.
ప్రపంచంలో అత్యధికంగా వాయువు తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశాలలో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది ?

292.
దేశంలో ఎన్ని ప్రాంతాలను గుర్తించి వాయుశక్తి నుండి విద్యుచ్చక్తి ని తయారుచేయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు ?

293.
వాయుశక్తి ఉత్పత్తి లో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది ?

294.
భారత్ లో మొదటి పవన విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ?

295.
భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో గాలి మరలు కలిగిన రాష్ట్రం ఏది ?

296.
పవన విద్యుత్ ను వాణిజ్య రీతిలో ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది ?

297.
భారతదేశంలో పవన విద్యుత్ ను ఎక్కువ ఉపయోగించుకుంటున్న రాష్ట్రం ఏది ?

298.
గుజరాత్ లో పవన విద్యుత్ ను ఉత్పత్తి చేసే గాలి మరలను ఏర్పాటు చేయబడిన ప్రాంతం ఏది ?

299.
భూమిలోపల ఉండే వేడినీటిలో , ఆవిరిలో, వేడి శిలల ద్వారా ఉత్పత్తి చేసే శక్తి ఏది ?

300.
భారతదేశంలో మొదటి భూతాప విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ?




About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US