పరిశ్రమలు | Geography | MCQ | Part-60 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 101 - 150 101. లోక్ తాక్ జల విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ? A. ఒరిస్సా B. మణిపుర్ C. త్రిపుర D. భువనగిరి 102. NHPS ని విస్తరించండి? A. National Hydral Power Station B. National Hydro Power Station C. National Hydralic Power Station D. Nation Hydro Power Station 103. NHPS ఏ సంవత్సరంలో స్థాపించబడింది ? A. 1956 B. 1975 C. 1916 D. 1988 104. భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ సంస్థ ఏది ? A. NPSH B. NSPH C. NHPS D. SHPN 105. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్ని హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి ? A. 15 B. 13 C. 14 D. 12 106. హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఎన్ని MW ల విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ? A. 6575 MW B. 7565 MW C. 5175 MW D. 6156 MW 107. భారతదేశంలో ఏ రాష్ట్రంలో హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి ? A. మధ్యప్రదేశ్ B. అరుణాచల్ ప్రదేశ్ C. గుజరాత్ D. రాజస్థాన్ 108. దేవ్ ఘాట్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది ? A. నేపాల్ B. సిక్కిం C. త్రిపుర D. భువనగిరి 109. కాల్ పాంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది ? A. లక్ష ద్వీప్ B. కవరట్టి C. అండమాన్ నికోబార్ D. పైవేవి కావు 110. సిప్పి, కామ్ బ్యాంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు భారతదేశంలోని ఏ రాష్ట్రాలలో ఉన్నాయి ? A. హిమాచల్ ప్రదేశ్ B. అరుణాచల్ ప్రదేశ్ C. ఉత్తరప్రదేశ్ D. కేరళ 111. అణు శక్తికి మూల ఖనిజాలు ఏమిటి ? A. కార్బన్ , బొగ్గు B. యురేనియం మరియు థోరియం C. గ్రాఫైట్ D. బారైట్ 112. మన భారతదేశంలో ఏ ఖనిజ నిల్వలు విస్తారంగా ఉన్నాయి ? A. గ్రాఫైట్ B. కార్బన్ C. యురేనియం D. థోరియం 113. DAE వారు 2020 సం|| నాటికి ఎంత MW ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు ? A. 20,000MW B. 30,000 MW C. 2500 MW D. 10000 MW 114. 10 టన్నుల బొగ్గు వలన ఉత్పత్తి అయ్యే శక్తిని ఎంత యురేనియం ఉత్పత్తి చేయగలదు ? A. 1 టన్ను B. 3 టన్నులు C. 5 టన్నులు D. 2 టన్నులు 115. 2017 నాటికి భారత్ లో అణు విద్యుత్ ఉత్పత్తి ఎంత శాతం ? A. 1.60% B. 1.90% C. 3.90% D. 7.30% 116. భారత్ లో అణు విద్యుత్ ఉత్పత్తి 2050 సం|| నాటికి ఎంత శాతం పెంచాలని నిర్ణయించారు ? A. 35% B. 75% C. 25% D. 52% 117. ప్రస్తుతం అణు విద్యుత్ సామర్థ్యం ఎన్ని MW కలిగి ఉన్నది ? A. 6,890 MW B. 7,890 MW C. 5780 MW D. 3,501 MW 118. ఎన్నో సంవత్సరం వరకు విద్యుత్ ఉత్పత్తి 63,000 MW కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది ? A. 2030 B. 2032 C. 2026 D. 2020 119. భారత దేశంలో ఎన్ని అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి ? A. 8 B. 9 C. 6 D. 7 120. భారత్ లో ఎన్ని అణు రియాక్టర్ లు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయి ? A. 20 B. 15 C. 5 D. 30 121. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ? A. కర్నాటక B. మహారాష్ట్ర C. ఒరిస్సా D. కోల్ కత్తా 122. భారతదేశంలో మొదటిగా ఏర్పాటు చేసిన అణు విద్యుత్ కేంద్రం ఏది ? A. మహారాష్ట్ర ( తారాపూర్ ) B. తమిళనాడు ( కుండా ) C. ఒరిస్సా ( బలిమేల ) D. కర్నాటక ( కాళి ) 123. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఎప్పుడు స్థాపించారు ? A. 1974 ( అక్టో 17 ) B. 1969 ( అక్టో 28 ) C. 1964 ( మే 20 ) D. 1916 ( అక్టో 14 ) 124. తారాపూర్ అణు రియాక్టర్ పేరు ఏమిటి ? A. అప్సర B. భువన C. దుర్గ D. కామిని 125. రాజస్థాన్ లో అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ? A. జైపూర్ B. రావత్ భటా C. అంటూ D. అరమయ 126. రావత్ భటా అణు విద్యుత్ కేంద్రం ఎప్పుడు స్థాపించబడింది ? A. 1969 ( మే10 ) B. 1970 ( మే12 ) C. 1973 ( డిసెంబర్ 16 ) D. 1990 ( మే16 ) 127. స్వదేశీ పరిజ్ఞానం తో నిర్మించబడిన అణు విద్యుత్ కేంద్రం ఏది ? A. కైగా B. రావత్ భటా C. తారాపూర్ D. నరోరా 128. కోకా అణు విద్యుత్ కేంద్రం గా కూడా పిలువబడే అణు విద్యుత్ కేంద్రం ఏది ? A. రావత్ భటా B. కాక్ర పార C. కైగా D. నరోరా 129. రావత్ భటా అణు విద్యుత్ కేంద్రం యొక్క విద్యుత్ సామర్థ్యం ఎంత ? A. 1140 MW B. 1500 MW C. 1180 MW D. 6000 MW 130. కల్పకం అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ? A. అరుణాచల్ ప్రదేశ్ B. కోల్ కత్తా C. తమిళనాడు D. గోవా 131. కల్పకం అణు విద్యుత్ కేంద్రం ఎప్పుడు స్థాపించబడింది ? A. 1980 ( జూన్ 2 ) B. 1971 ( మే 2 ) C. 1960 ( అక్టో 17 ) D. 1984( జనవరి 24 ) 132. కల్పకం అణు విద్యుత్ కేంద్రం లోని రియాక్టర్ పేరు ఏమిటి ? A. కామిని B. అప్సర C. కోటా D. కూడంకలం 133. కల్పకం అణు రియాక్టర్ ద్వారా దేనిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు ? A. గ్రాఫైట్ B. బారైట్ C. కార్బన్ D. ప్లాటినం 134. కల్పకం అణు విద్యుత్ సామర్థ్యం ఎంత ? A. 450 MW B. 440 MW C. 460 MW D. 470 MW 135. ఉత్తర్ ప్రదేశ్ లో అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ? A. నరోరా B. హర్ మవగాస్ C. దాద్రి D. రిహాండ్ 136. నరోరా అణు విద్యుత్ కేంద్రం ఎప్పుడు స్థాపించారు ? A. 1992 ( మే 10 ) B. 1990 ( జూన్ 11 ) C. 1991 ( జనవరి 1 ) D. 1994 ( మే 20 ) 137. ఢిల్లీ కి విద్యుత్ ను అందించే అణు విద్యుత్ కేంద్రం ఏది ? A. కల్పకం B. కైగా C. కాక్రపార D. నరోరా 138. గుజరాత్ లో అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ? A. ఉకాయ్ B. కాక్రపార C. కేవాస్ D. గాంధార్ 139. కాక్రపార అణు విద్యుత్ కేంద్రం ఎప్పుడు స్థాపించారు ? A. 1992 ( మే 3 ) B. 1998 ( మే 6 ) C. 1993 ( మే 6 ) D. 1990 ( మే 8 ) 140. కాక్రపార అణు విద్యుత్ కేంద్రం యొక్క సామర్థ్యం ఎంత ? A. 400 MW B. 450 MW C. 500 MW D. 440 MW 141. కైగా అణు విద్యుత్ ఏ రాష్ట్రంలో ఉంది ? A. కోల్ కత్తా B. కర్ణాటక C. కేరళ D. గుజరాత్ 142. కైగా అణు విద్యుత్ కేంద్రం ఎప్పుడు స్థాపించబడింది ? A. 2000 ( నవంబర్ 16 ) B. 1990 ( మే 8 ) C. 1989 ( జూన్ 6 ) D. 2003 ( అక్టో 17 ) 143. కైగా అణు విద్యుత్ కేంద్రం యొక్క సామర్థ్యం ఎంత ? A. 770 MW B. 880 MW C. 850 MW D. 670 MW 144. కూడంకలం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ? A. కేరళ B. తమిళనాడు C. కోల్ కత్తా D. మహారాష్ట్ర 145. రాజస్థాన్ లో అణు విద్యుత్ కేంద్ర ఎక్కడ ఉంది ? A. జైపూర్ B. కోటా C. సత్పూర D. ఉకాయ్ 146. ఏ విద్యుత్ కార్మాగారాల్లో మితికారిగా భారజలంను వాడతారు ? A. అణు విద్యుత్ B. సౌర విద్యుత్ C. జల విద్యుత్ D. గ్యాస్ విద్యుత్ 147. తెలంగాణలో భారజాల కేంద్రం ఎక్కడ ఉంది ? A. సిద్దిపేట్ B. మణుగూరు C. కరీంనగర్ D. రామగుండం 148. కోటా భారజల కేంద్రం ఎక్కడ ఉంది ? A. మహారాష్ట్ర B. రాజస్థాన్ C. కోల్ కతా D. ఒరిస్సా 149. మధ్యప్రదేశ్ లో భారజల కేంద్రం ఎక్కడ ఉంది ? A. వెల్లూర్ B. చెన్నై C. హజీరా D. నైవేలి 150. హజీరా భారజల కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ? A. మధ్యప్రదేశ్ B. హర్యానా C. ఆరుణాచల్ ప్రదేశ్ D. సిక్కిం You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next