పరిశ్రమలు | Geography | MCQ | Part-59 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 51 - 100 51. STPS ని విస్తరించండి ? A. Super Tharmal Power Stations B. Super Tharmal Private Stations C. Super Tharmal Power Status D. Supreme Tharmal Power Stations 52. తెలంగాణలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ? A. రామగుండం B. ఆదిలాబాద్ C. మహబూబ్ నగర్ D. మెదక్ 53. బిహార్ లో థర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ? A. సూరత్ B. కహల్ గావ్ C. ఫరాక్కా D. కొర్భా 54. తాల్చేర్ థర్మల్ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు ? A. హర్యానా B. అస్సాం C. ఒరిస్సా D. సిక్కిం 55. చత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ సప్లయ్ అయ్యే ప్రాంతాలు ఏవి ? A. రాజస్తాన్, ఢిల్లీ B. ఒరిస్సా,మధ్యప్రదేశ్ C. కేరళ , తమిళనాడు D. మధ్యప్రదేశ్ మరియు పచ్చిమ బెంగాల్ 56. పచ్చిమ బెంగాల్ లో థర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ? A. నైవేలీ B. బెండెల్ గుంలాల్పి C. బరౌని D. కోండి 57. ఆంధ్రప్రదేశ్ లో థర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ? A. సింహాద్రి B. అద్దంకి C. రాయలసీమ D. అమరావతి 58. NTPC ని విస్తరించండి? A. National Tharmal Power Corporation B. National Tharmal Power Company C. National Timing Power Company D. National Triple Power Corporation 59. దేశ ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడానికి ప్రధాన పాత్ర వహించిన సంస్థ ఏది ? A. NALCO B. NTPC C. CIL D. GAIL 60. NTPC ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ? A. 1786 B. 1819 C. 1975 D. 1621 61. NTPC ఎన్ని విద్యుత్ ప్రాజెక్టులను నిర్వహిస్తుంది ? A. 18 B. 19 C. 15 D. 8 62. దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో NTPC ఎంత శాతము ఉత్పత్తి చేస్తుంది ? A. 68.80% B. 39.80% C. 63.70% D. 28.60% 63. దేశంలో అతిపెద్ద థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వరంగ సంస్థ ఏది ? A. NALCO B. NTPC C. CIL D. GAIL 64. ప్రపంచంలో స్వతంత్రంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఎన్ని ? A. 200 B. 195 C. 250 D. 185 65. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో NTPC ఎన్నవ స్థానంలో కలదు ? A. 424 B. 546 C. 396 D. 346 66. NPTI నీ విస్తరించండి? A. National Power Training Institute B. National Power Trading India C. National Power Triple Institute D. National Power Transport Institute 67. NPTI ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది ? A. తెలంగాణ ( హైదరబాద్) B. మహారాష్ట్ర (ముంబై) C. హర్యానా (ఫరీదాబాద్) D. పంజాబ్ (గాంధీనగర్) 68. దేశ వ్యాప్తంగా NPTI యొక్క శిక్షణ కేంద్రాలు ఎన్ని కలవు ? A. 8 B. 6 C. 7 D. 4 69. తమిళనాడులో NPTI శిక్షణ కేంద్రం ఎక్కడ ఉన్నది ? A. వెల్లూర్ B. చెన్నై C. నైవేలీ D. కర్కాం 70. పచ్చిమ బెంగాల్ లో NPTI శిక్షణ కేంద్రం ఎక్కడ ఉన్నది ? A. నాగపూర్ B. దుర్గాపుర్ C. బాదాపూర్ D. బెంగళూర్ 71. ఎన్ని MW సామర్థ్యాన్ని కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్స్ ని ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు అంటారు ? A. 4000 MW B. 5600 MW C. 6000 MW D. 3650 MW 72. ఒక్క ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ఎన్ని MW కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ? A. 5000 MW B. 6000 MW C. 6400 MW D. 4000 MW 73. 4000 MW కంటే ఎక్కువ విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రాంతాలు ఎన్ని ? A. 6 B. 8 C. 9 D. 3 74. ససాన్ అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ? A. మహారాష్ట్ర B. గుజరాత్ C. పంజాబ్ D. మద్యప్రదేశ్ 75. గుజరాత్ లో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది ? A. ముంద్ర B. సూరత్ C. గాంధీనగర్ D. బరౌనీ 76. GAIL ని విస్తరించండి? A. Gas Acadamy of Indian Limit B. Gas Authority of Institution Limit C. Gas Authority of India Limited D. Gas Acadamy of Institution Limit 77. GAIL ఏ సంవత్సరంలో స్థాపించారు ? A. 1916 B. 1689 C. 1984 D. 1988 78. GAIL యొక్క స్థాపన ఏ విధమైన పనులు నిర్వహించాలని చేపట్టారు ? A. సహజ వాయువు సరఫరా B. బొగ్గు గనుల త్రవ్వకం C. బొగ్గు నిల్వలు D. విద్యుత్ సరాఫరా 79. భారతదేశంలో సహజవాయువులను మార్కెట్ చేసే అతి పెద్ద సంస్థ ఏది ? A. GAIL B. NTPC C. SAIL D. NALCO 80. GAIL ఎన్ని కీ.మీ ల పైప్ లైను ద్వారా వాయువు సరాఫరా చేస్తున్నారు ? A. 4200 km B. 5200 km C. 3200 km D. 3690 km 81. విజ్జేశ్వరం సహజ వాయువు విద్యుత్ కేంద్రం ఏ సంవత్సరంలో స్థాపించబడింది ? A. 1919 B. 1997 C. 1984 D. 1973 82. ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేసిన మొదటి సహజ వాయువు కేంద్రం ఏది ? A. జేరుగుపాడు B. విజ్జేశ్వరం C. కృష్ణపట్నం D. ముంద్ర 83. ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన మొదటి సహజ వాయువు కేంద్రం ? A. కృష్ణపట్నం B. దాద్రి C. విజ్జేశ్వరం D. గాంధార్ 84. విజ్జేశ్వరం సహజవాయువు కేంద్రం ఏ జిల్లాలో కలదు ? A. రాయలసీమ B. అద్దంకి C. గుంటూరు D. పశ్చిమగోదావరి 85. విజ్జేశ్వరం విద్యుత్ కేంద్ర సామర్థ్యం ఎంత ? A. 389 MW B. 396 MW C. 693 MW D. 983 MW 86. జేరుగుపాడు సహజవాయువు కేంద్రం ఎప్పుడు స్థాపించారు ? A. 1979 B. 1997 C. 1799 D. 1999 87. జేరుగుపాడు సహజవాయువు కేంద్రం ఏ జిల్లాలో ఉంది ? A. ప్రకాశం B. గుంటూరు C. ఒంగోలు D. తూర్పుగోదావరి 88. జేరుగుపాడు విద్యుత్ కేంద్రం యొక్క సామర్థ్యం ఎంత ? A. 389 MW B. 983 MW C. 235 MW D. 635 MW 89. భారతదేశంలో గ్యాస్ తో విద్యుత్ ను ఉత్పత్తి చేసే కేంద్రాలు కలిగిన రాష్ట్రాలు ఎన్ని ? A. 5 B. 7 C. 8 D. 6 90. రాజస్తాన్ లో గ్యాస్ తో విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి ? A. అంటూ మరియు అరామయ B. దాద్రి , జారియా C. కోలాస్ D. కవాస్ 91. కుయంకులం విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ? A. కేరళ B. గుజరాత్ C. తమిళనాడు D. మహారాష్ట్ర 92. శాశ్వతమైన శక్తి వనరుగా ఏ విద్యుత్ కి పేరు ? A. అను విద్యుత్ B. జల విద్యుత్ C. గ్యాస్ విద్యుత్ D. సౌర విద్యుత్ 93. జల విద్యుత్ ను మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఉత్పత్తి చేశారు ? A. 1817 B. 1819 C. 1897 D. 1873 94. భారతదేశంలో జల విద్యుత్ ను మొదటిసారిగా ఎక్కడ ఉత్పత్తి చేశారు ? A. పశ్చిమ బెంగాల్ ( డార్జిలింగ్ ) B. తమిళనాడు ( మదురై ) C. ఆంధ్రప్రదేశ్ ( అమరావతి ) D. మహారాష్ట్ర ( ముంబై ) 95. భారతదేశంలో మొదటిసారి ఏ సంవత్సరంలో జల విద్యుత్ కేంద్రం స్థాపించబడింది ? A. 1915 B. 1918 C. 1902 D. 1906 96. జల విద్యుత్ కేంద్రాన్ని భారతదేశంలో మొదట ఎక్కడ స్థాపించారు ? A. కర్ణాటక ( శివసముద్రం ) B. కేరళ ( కొచ్చి ) C. తమిళనాడు ( వెల్లూర్ ) D. గుజరాత్ ( సూరత్ ) 97. కాశ్మీర్ లో జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ? A. సలాల్ B. శ్రీనగర్ C. దుల్ హస్తి D. జమ్ము 98. కర్నాటకలో జల విద్యుత్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి ? A. శరావతి B. షింసా మరియు కాళీ C. జోగ్ D. పైవన్నీ 99. గుజరాత్ లో విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ? A. సూరత్ B. గాంధీనగర్ C. ఉకాయ్ D. గంగువాల్ 100. హీరాకుడ్ జల విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ? A. మహారాష్ట్ర B. కర్నాటక C. ఒరిస్సా D. తమిళనాడు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next