Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

పరిశ్రమలు | Geography | MCQ | Part-62

in

Total Questions - 201 - 250

201.
మోటార్ తనకు కావల్సిన శక్తిని దేని ద్వారా పొందుతుంది ?

202.
ఏ సంవత్సరంలో ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించారు ?

203.
2002 ( ఆగ 15 ) న మొదటి సారిగా ఎలక్ట్రిక్ కారును ఎక్కడ ప్రదర్శించారు ?

204.
2002 ( ఆగ 15 ) న ప్రదర్శించిన ఎలక్ట్రిక్ కారు పేరు ఏమిటి ?

205.
రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?

206.
కుటీర జ్యోతి స్కీంను ఎవరికి విద్యుత్ అందించడానికి ఉద్దేశించింది ?

207.
తమిళనాడులో జాతీయ విద్యుత్ శిక్షణ కేంద్రం ఎక్కడుంది ?

208.
దుర్గాపుర్ జాతీయ విద్యుత్ శిక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ?

209.
మహారాష్ట్రలో జాతీయ విద్యుత్ శిక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ?

210.
ఫరిదాబాద్ జాతీయ శిక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ?

211.
అస్సాంలో ని జాతీయ విద్యుత్ కేంద్రం ఏ నగరం లో ఉంది?

212.
మధ్యప్రదేశ్ లో జాతీయ విద్యుత్ పరిశోదన కేంద్రం ఎక్కడ ఉంది ?

213.
నాగపూర్ జాతీయ విద్యుత్ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది ?

214.
నహర్ కతీయ , నామ్ రూప్ థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి ?

215.
పచ్చిమ బెంగాల్ లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి?

216.
బిహార్ లో థర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ?

217.
పానిపట్ , ఫరిదాబాద్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?

218.
బాదాల్ పూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ?

219.
గుజరాత్ లో థర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ?

220.
మహారాష్ట్రలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ?

221.
ఆంధ్రప్రదేశ్ లో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది ?

222.
జరియా గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ?

223.
ఎన్.సి.టి.పి గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది ?

224.
జల విద్యుత్ కేంద్రంగా దేనిని పిలుస్తారు ?

225.
షింసా జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ?

226.
పెరియార్ జల విద్యుత్ పథకం ఎక్కడ ఉంది ?

227.
కొడయార్ జలవిద్యుత్ పథకం ఎక్కడ ఉంది ?

228.
పల్లివగుల్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ?

229.
ఇడిక్కి జల విద్యుత్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది ?

230.
నాగార్జున జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నది పై ఉంది ?

231.
శ్రీశైలం ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ?

232.
శ్రీశైలం ప్రాజెక్టు ఏ నది పై ఉంది ?

233.
రామపాద జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నది పై ఉంది ?

234.
దిగువ సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది ?

235.
టాటా జల విద్యుత్ వ్యవస్థ ఏ రాష్ట్రంలో ఉంది ?

236.
కొయినా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ?

237.
గుజరాత్ లో ఎక్కడ జల విద్యుత్ ప్రాజెక్టు ఉంది ?

238.
కక్రపార జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నది పై ఉన్నది ?

239.
మహానది పై ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టు ఏది ?

240.
తావా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ?

241.
రిహంధ్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ?

242.
యమున జల విద్యుత్ పథకం ఎక్కడ ఉంది ?

243.
చెట్వాన నది పై ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టు ఏది ?

244.
బారాముల్లా ప్రాజెక్టు ఏ ప్రాంతంలో ఉంది ?

245.
పచ్చిమ బెంగాల్ , బీహార్ రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టు ఏది ?

246.
భాక్రానంగల్ ప్రాజెక్టు ఏ నది పై ఉంది ?

247.
బియాస్ ప్రాజెక్టు ఏ నది పై ఉంది ?

248.
రాజస్థాన్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టు ఏది ?

249.
ఒరిస్సా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టు ఏది ?

250.
తుంగభద్ర ప్రాజెక్టు ఎక్కడ ఉంది ?




About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US