పరిశ్రమలు | Geography | MCQ | Part-58 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 1 - 50 1. శక్తి వనరులు ఎన్ని రకాలు ? A. 5 B. 7 C. 3 D. 8 2. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తిలో థర్మల్ విద్యుత్ శాతం ఎంత ? A. 80.5 B. 70.6 C. 50.7 D. 40.3 3. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తి లో జల విద్యుత్ శాతం ఎంత ? A. 25.1 B. 30.2 C. 52.1 D. 36.4 4. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తి లో అణు విద్యుత్ శాతం ఎంత ? A. 5.3 B. 7.6 C. 3.4 D. 7.8 5. భారతదేశంలో మొదటిసారిగా విద్యుత్ సప్లయ్ ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ? A. 1789 B. 1678 C. 1981 D. 1897 6. భారతదేశంలో మొదటిసారిగా విద్యుత్ సప్లయ్ ని ఎక్కడ ప్రారంభించారు ? A. డార్జిలింగ్ B. భువనగిరి C. త్రిపుర D. కొచ్చి 7. మొదటి జలవిద్యుత్ కార్మాగారాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ? A. 1989 B. 1771 C. 1902 D. 1914 8. మొదటి జలవిద్యుత్ కార్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ? A. కర్ణాటక (శివసముద్రం) B. కేరళ (కొచ్చి) C. మహారాష్ట్ర (ముంబై) D. గుజరాత్ (సూరత్) 9. ఏ సంవత్సరాలలో విద్యుత్ రంగానికి 13,881 కోట్లు కేటాయించారు ? A. 2013-14 B. 2017-18 C. 2003-2004 D. 2018-2019 10. భారతదేశంలో 1947 లో విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం ఎంత ? A. 1400MW B. 1666MW C. 1213MW D. 2026MW 11. భారతదేశంలో ప్రస్తుతం విద్యుత్ సామర్థ్యం ఎంత ఉన్నది ? A. 366516MW B. 156412MW C. 255012MW D. 1212655MW 12. 1,77,741MW కలిగిన విద్యుత్ ఏది ? A. హైడ్రల్ విద్యుత్ B. అణు శక్తి C. సాంప్రదాయయేతర శక్తి D. థర్మల్ శక్తి 13. సాంప్రదాయేతర శక్తి ఎంత MW కలిగి ఉంది ? A. 4780 MW B. 31692 MW C. 24000 MW D. 2366 MW 14. భారతదేశం భూటాన్ నుండి ఎంత విద్యుత్ ని దిగుమతి చేసుకుంది ? A. 5.61 B.U B. 7.36 B.U C. 8.37 B.U D. 3.67 B.U 15. భారతదేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి శాతం ఎంత ? A. 78% B. 33% C. 61% D. 88% 16. భారతదేశం లో 1.6% విద్యుత్ ను ఏవిదంగా ఉత్పత్తి చేస్తున్నారు ? A. వ్యర్థాల నుంచి విద్యుత్ B. సొర విద్యుత్ C. అణు విద్యుత్ D. పవన విద్యుత్ 17. భారతదేశం లో భారీ జలవిద్యుత్ ఆధారిత ఉత్పత్తి శాతం ఎంత? A. 29.90% B. 32.30% C. 56.16% D. 13.90% 18. భారతదేశం లో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి శాతం ఎంత? A. 8.20% B. 9.10% C. 1.90% D. 2.70% 19. ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రైవేటు రంగం చెప్పుకోదగ్గ విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంది ? A. 13 వ B. 12 వ C. 16 వ D. 19 వ 20. విద్యుత్ రంగంలో ఎంత శాతం F.O.I లను అనుమతించారు ? A. 50% B. 100% C. 70% D. 90% 21. దేశంలో అత్యధిక థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఎన్ని ? A. 5 B. 6 C. 4 D. 7 22. హైడ్రల్ పవర్ ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఎన్ని ? A. 4 B. 3 C. 8 D. 2 23. రాజస్తాన్, తమిళనాడు లలో అధికంగా విద్యుత్ ను దేని ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు ? A. అణు విద్యుత్ B. హైడల్ విద్యుత్ C. థర్మల్ విద్యుత్ D. జల విద్యుత్ 24. ఆంధ్రప్రదేశ్ లో అధికంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ? A. థర్మల్ విద్యుత్ B. సొర విద్యుత్ C. వాయు విద్యుత్ D. హైడ్రల్ విద్యుత్ 25. ఏ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది ? A. తమిళనాడు B. మహారాష్ట్ర C. కేరళ D. ఢిల్లీ 26. అమెరికాలో తలసరి విద్యుత్ వినియోగం 12,985 U ఉంటే భారత్ లో తలసరి వినియోగం ఎంత ? A. 765 U B. 643 U C. 564 U D. 334 U 27. అమెరికా విద్యుత్ వినియోగంతో పోలిస్తే భారత్ వినియోగం శాతం ఎంత ? A. 5% B. 6% C. 3% D. 8% 28. ప్రపంచంలో విద్యుత్ వినియోగంలో భారత్ ఎన్నవ స్థానం లో ఉంది ? A. 5 వ B. 9 వ C. 4 వ D. 3 వ 29. భారత్ లో విద్యుత్ వినియోగంలో పారిశ్రామిక రంగం ఎంత శాతాన్ని వినియోగిస్తుంది ? A. 24.70% B. 37.10% C. 5.40% D. 20.40% 30. భారత దేశం లో వ్యవసాయ రంగం వినియోగిస్తున్న విద్యుత్ శాతం ఎంత? A. 29% B. 25% C. 20.40% D. 35% 31. బొగ్గు, నీటిఆవిరి మరియు సహజవాయువుల ఆధారంగా విద్యుత్ ఉత్పాదన చేపడితే దానిని ఏ విద్యుత్ అంటారు ? A. థర్మల్ విద్యుత్ B. హైడల్ విద్యుత్ C. జల విద్యుత్ D. గ్యాస్ విద్యుత్ 32. PLF ని విస్తరించండి? A. Plant Load Factor B. Plant Limited Factor C. Private Limited Factor D. Prime Load Factor 33. థర్మల్ విద్యుత్ కారాగారాల యొక్క సామర్థ్యాన్ని దేని ద్వారా సూచిస్తారు ? A. PLE B. PLF C. PLM D. PLC 34. భారతదేశంలో ఎక్కువ లోతులో(ఎక్కువగా) నిక్షిప్తమై ఉన్న ఖనిజ వనరు ఏది ? A. బొగ్గు B. గ్రాఫైట్ C. జింక్ D. కార్బన్ 35. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కి బొగ్గు తో పాటు కావలసినది ? A. కార్బన్ B. గ్రాఫైట్ C. నీరు D. కాపర్ 36. ఏ రాష్ట్రం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి లో మొదటి స్థానంలో ఉంది ? A. మహారాష్ట్ర B. తెలంగాణ C. గుజరాత్ D. కర్ణాటక 37. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో ఉత్తర ప్రదేశ్ ఎంత శాతాన్ని ఉత్పత్తి చేస్తుంది ? A. 72.30% B. 56.40% C. 76.50% D. 5.90% 38. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో గుజరాత్ ఎన్నవ స్థానంలో ఉంది ? A. 2 వ B. 5 వ C. 4 వ D. 3 వ 39. CIL ని విస్తరించండి ? A. Coal Idial Limited B. Coal Indian Limited C. Coal Industry Limited D. Coal Icon Limited 40. ఏ సంవత్సరంలో CIL స్థాపించబడింది ? A. 1975 B. 1896 C. 1796 D. 1918 41. CIL ఎంత శాతం బొగ్గుని గనుల నుండి తవ్వి తీస్తుంది ? A. 78% B. 88% C. 73% D. 92% 42. బొగ్గు దొరికే ప్రదేశాలలో ఏ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతారు ? A. థర్మల్ విద్యుత్ B. జల విద్యుత్ C. వాయు విద్యుత్ D. అణు విద్యుత్ 43. CIL ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? A. మహారాష్ట్ర B. ఉత్తరప్రదేశ్ C. కోల్ కత్తా D. తెలంగాణ 44. CIL క్రింద ఎన్ని గనులు కలవు ? A. 237 B. 786 C. 369 D. 339 45. CIL క్రింద ఎన్ని ఓపెన్ కాస్ట్ గనులు కలవు ? A. 621 B. 188 C. 216 D. 166 46. దేశంలో బొగ్గును ఉత్పత్తి చేస్తున్న అతి పెద్ద సంస్థ ఏది ? A. CIL B. NALCO C. GAIL D. SAIL 47. NLCL ని విస్తరించండి ? A. Nyvelli Lignite Corporation Ltd B. National Leagal Company Ltd C. National Lead Company Ltd D. Nyvelli Lead Company Ltd 48. NLCL ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ? A. 1751 B. 1897 C. 1956 D. 1819 49. NLCL యొక్క కార్పొరేట్ ఆఫీసు ఏ రాష్ట్రంలో కలదు ? A. కేరళ ( కొచ్చి ) B. తెలంగాణ ( భైంసా ) C. గుజరాత్ ( సూరత్ ) D. తమిళనాడు ( బైవేలి ) 50. NLCL ఎటువంటి బొగ్గును ఉత్పత్తి చేస్తుంది ? A. బారైట్ బొగ్గు B. ఆగ్నైట్ బొగ్గు C. గ్రాఫైట్ బొగ్గు D. కార్బన్ బొగ్గు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next