రవాణా వ్యవస్థ | Geography | MCQ | Part-74 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 151 - 200 151. పల్లె ప్రాంతాల సందర్శనకు ప్రారంభించిన రైలు పేరు? A. రెడ్ రిబ్బన్ ఎక్స్ ప్రెస్ B. గరీబ్ రథ్ C. విలేజ్ ఇన్ వీల్స్ D. విలేజ్ ఆన్ వీల్స్ 152. భారతదేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు పేరు? A. రాజధాని ఎక్స్ ప్రెస్ B. వివేక్ ఎక్స్ ప్రెస్ C. విహంగ్ ఎక్స్ ప్రెస్ D. శతాబ్ది ఎక్స్ ప్రెస్ 153. రోగులకు మందులు ఇచ్చే ఎక్స్ ప్రెస్ ఏది? A. ధన్వంతరి ఎక్స్ ప్రెస్ B. హిమ సాగర్ ఎక్స్ ప్రెస్ C. గతిమాన్ ఎక్స్ ప్రెస్ D. ఛారిటబుల్ ఎక్స్ ప్రెస్ 154. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ రైలు మార్గం పొడవు? A. 700 కి.మీ B. 760 కి.మీ C. 750 కి.మీ D. 710 కి.మీ 155. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ లో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత? A. 49% B. 50% C. 51% D. 52% 156. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాజెక్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A. కర్ణాటక B. మహారాష్ట్ర C. కేరళ D. ముంబాయి 157. భారత్ లో భూగర్భ రైల్వే లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? A. కలకత్తా B. ఢిల్లీ C. చెన్నై D. గోవా 158. జమ్ము ప్రాంతం మరియు కాశ్మీర్ లోయల మధ్య ఉన్న రైలు మార్గం పొడవు? A. 10 కి.మీ B. 12 కి.మీ C. 18 కి.మీ D. 11 కి.మీ 159. విమానయాన అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? A. ఏరో నాట్స్ B. ఏరో నాటిక్స్ C. ఏరో తీయరి D. ఏరో గ్రఫి 160. భారతదేశ విమానయాన పితామహుడు అని ఎవరిని అంటారు? A. రతన్ టాటా B. జాన్ మోస్లే C. వాషింగ్ టన్ D. J.R.D టాటా 161. 1953లో వాయు రవాణా లో ఎన్ని కార్పోరేషన్ లుగా విభజించారు? A. 4 B. 2 C. 3 D. 5 162. ఎయిర్ ఇండియా టోల్ ఫ్రీ నెంబర్? A. 1600227777 B. 1600227722 C. 1600227227 D. 1600277772 163. ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఏ దేశాలతో ఒప్పందం కలిగి ఉంది? A. 70 B. 75 C. 80 D. 90 164. దేశంలోని వివిధ నగరాలను, పట్టణాలను కలిపే ఎయిర్ లైన్స్? A. ఇండియన్ ఎయిర్ లైన్స్ B. ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ C. ఇండియన్ ఇంటర్ నేసనల్ D. ఎయిర్ ఇండియా 165. ఇండియన్ ఎయిర్ లైన్స్ చట్టం ఏర్పడిన సంవత్సరం? A. 1953 B. 1963 C. 1973 D. 1983 166. ఇండియన్ ఎయిర్ లైన్స్ పేరును ఇండియన్ గా మార్చిన తేదీ? A. 2005 డిసెంబర్ 1 B. 2006 జనవరి 1 C. 2005 డిసెంబర్ 8 D. 2009 ఆగస్ట్ 15 167. ఇండియన్ ఎయిర్ లైన్స్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? A. ముంబాయి B. బెంగుళూరు C. చెన్నై D. ఢిల్లీ 168. ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎన్ని పొరుగు దేశాలకు సర్వీసు అందిస్తుంది? A. 15 B. 19 C. 20 D. 25 169. B.O.O.T అనగా? A. Build Own Operate Transfer B. Build Own Organization Team C. Board Of Operate Team D. Board Of Own Trance 170. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎక్కడ ఉంది? A. సికింద్రాబాద్ B. హైదరాబాద్ C. చెన్నై D. బెంగుళూరు 171. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీసుల పరంగా నాణ్యమైంది అని గుర్తింపు పొందిన సంవత్సరం? A. 2009 B. 2010 C. 2011 D. 2015 172. ఎక్కువగా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎక్కడ ఉన్నాయి? A. హైదరాబాద్ B. బెంగుళూరు C. పంజాబ్ D. కేరళ 173. ఎక్కువగా విమానాశ్రయాలు ఎక్కడ ఉన్నాయి? A. హర్యానా B. గుజరాత్ C. మహారాష్ట్ర D. గోవా 174. Airways పరంగా USA ఉన్న ముఖ్యమైన Airway ఏది? A. Pan American Airlaines B. Aeroflot C. American Airway D. American Aerocrap 175. Canada లో గల ముఖ్యమైన Airway ఏది? A. Airway Of Canada B. Canada Pan Airway C. Air Canada D. Canada Of Airway 176. UAE లో గల ముఖ్యమైన Airway ఏది? A. King fisher B. Arab Airway C. Emirates D. Altalia 177. Russia లో ఉన్న Airway ఏది? A. Emirates B. Aeroflot C. Aerofloat D. AirIndia 178. Japan లో ఉన్న Airway ఏది? A. Airlines of Japan B. Japan Airlines C. Japan of Airlines D. Japn Airway 179. Italy లో ఉన్న Airway ఏది? A. Aliltalia B. Aero flot C. Aero Italy D. Italy Air 180. India లో ఉన్న Airway ఏది? A. Air India International B. King fisher C. Indian Airway D. Indian Airlines 181. వాయు దూత్ ఏ తేదీ నుండి కార్యక్రమాలు నిర్వహిస్తుంది? A. 1981 జనవరి 1 B. 1980 జనవరి 26 C. 1981 జనవరి 26 D. 1985 జనవరి 26 182. వాయుదూత్ ఏ సంవత్సరంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ లో విలీనం చేశారు? A. 1990 B. 1991 C. 1992 D. 1993 183. పవన హన్స్ లిమిటెడ్ ఏ తేదీన స్థాపించారు? A. 1985 అక్టోబర్ 25 B. 1985 అక్టోబర్ 15 C. 1989 జనవరి 26 D. 1990 ఆగస్టు 15 184. పవన హన్స్ లిమిటెడ్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? A. చెన్నై B. బెంగుళూరు C. ముంబాయి D. ఢిల్లీ 185. భారత దేశంలోని విమానాశ్రయాలన్నీ ఏ ఆధ్వర్యంలో పనిచేస్తాయి? A. Director General of Civil Aviation B. Director General of Air India C. Air India General D. Airway of India 186. సివిల్ ఏవియేషన్ శిక్షణ సంస్థ ఉన్న ప్రదేశం? A. అహ్మదాబాద్ B. ఢిల్లీ C. అలహాబాద్ D. చెన్నై 187. రాజీవ్ గాంధీ నేషనల్ ప్లెయింగ్ ఇన్స్టిట్యూట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? A. పంజాబ్ B. మహారాష్ట్ర C. సిక్కిం D. మిజోరం 188. రాజీవ్ గాంధీ నేషనల్ ప్లెయింగ్ ఇన్స్టిట్యూట్ ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేశారు? A. అమెరికా B. ఫ్రాన్స్ C. భూటాన్ D. కెనడా 189. ఇస్రో మరియు ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇండియా లు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టు ఏది? A. జగన్ ప్రొజెక్టు B. గగన్ ప్రొజెక్టు C. ఆకాశ్ ప్రొజెక్టు D. గగన తలం ప్రొజెక్టు 190. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? A. 2008 B. 2009 C. 2010 D. 2007 191. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పాలసీ విధానం తీసుకువచ్చిన సంవత్సరం? A. 2007 B. 2008 C. 2009 D. 2010 192. భారతదేశంలో అతి పెద్ద విమానాశ్రయం ఎక్కడ ఉంది? A. ముంబాయి B. హైదారాబాద్ C. చెన్నై D. బెంగుళూరు 193. భారతదేశంలో అత్యంత రద్దీ గల విమానాశ్రయం? A. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం B. ఇందిరాగాంధి అంతర్జాతీయ విమానాశ్రయం C. F.K.D విమానాశ్రయం D. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం 194. ప్రపంచంలో ఎత్తైన విమానాశ్రయం ఎక్కడ ఉంది? A. కెనడా B. అమెరికా C. సౌదీ అరేబియా D. ఫ్రాన్స్ 195. ప్రపంచంలో ఎత్తైన విమానాశ్రయం పేరు? A. కింగ్ ఖలిక్ B. కింగ్ ఖలీద్ C. అరబ్ ఏషియా D. ఏర్ కింగ్ 196. పౌర విమానయాన శిక్షణా సంస్థ ఎక్కడ ఉంది? A. గోవా B. చెన్నై C. మహారాష్ట్ర D. అలహాబాద్ 197. ఫైర్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంది? A. చెన్నై B. కోల్ కత్తా C. కేరళ D. ముంబాయి 198. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత ముఖ్యమైన ప్రయాణం? A. నౌకాయానం B. విమానయానం C. రోడ్డు ప్రయాణం D. రైల్వే ప్రయాణం 199. భారతదేశాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో కలిపే మార్గం? A. సూయజ్ మార్గం B. సింగపూర్ మార్గం C. ఆస్ట్రేలియా మార్గం D. దూర ప్రాచ్య మార్గం 200. దేశంలో ఎన్ని ప్రధాన ఓడరేవులు ఉన్నాయి? A. 10 B. 13 C. 15 D. 17 You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next