కాంతి | Physics | MCQ | Part -3

in

Physics - కాంతి

Total Questions - 54

101
చెవి, ముక్కు గొంతును పరిశీలించుటకు డాక్టర్లు ఈ దర్పణమును ఉపయోగిస్తారు ?

102
"Doctor 's Mirror” అని ఏ దర్పణము కు పేరు ?

103
దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా మరియు స్పష్టంగా చూడడానికి ఉపయోగింపబడు దూరదర్శనుల నిర్మాణం యందు ఏ దర్పణము ఉపయోగిస్తారు ?

104
"బర్నింగ్ మిర్రర్" అని ఏ దర్పణము కు పేరు ?

105
"షేవింగ్ మిర్రర్" అని ఏ దర్పణము కు పేరు ?


106
టార్చ్ లైట్స్ మరియు వాహనములు హెడ్ లైట్ ల యందు ఏ దర్పణమును అమర్చుతారు ?

107
వాహనముల యందు డ్రైవర్ ల ప్రక్క అద్దములుగా వేటిని అమర్చుతారు ?

108
కింది వాటిలో సరళ సూక్ష్మదర్శినిని వేటిలో ఉపయోగిస్తారు ?

109
దూరదర్శిని ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

110
దూరదర్శిని ని మొట్టమొదటిసారిగా నిర్మించిన శాస్త్రవేత్త ఎవరు ?


111
పెరిస్కోప్ లోని రెండు సమతల దర్పణాలను ఒక్కొక్కదానిని ఎన్ని డిగ్రీల కోణంతో అమర్చుతారు ?

112
టెలివిజన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

113
సినిమా ప్రొజెక్టర్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

114
సినిమా ప్రొజెక్టర్ గుండా ఒక సెకను కాలంలో ఎన్ని ఫిల్ములు కదిలి వెళ్ళినట్లయితే తెరపైన ఏర్పడిన బొమ్మ అనునది సజీవ చిత్రం వలె కనిపిస్తుంది ?

115
కెమెరాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?


116
డిజిటల్ కెమెరాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

117
దగ్గరగా ఉన్న వస్తువును మాత్రమే చూడగలిగి దూరంగా ఉన్న వస్తువును చూడలేని దృష్టిలోపముని ఏమంటారు ?

118
హ్రస్వదృష్టి నివారణకు ఉపయోగించే కటకం ఏది ?

119
దూరంగా ఉన్న వస్తువును మాత్రమే చూడగలిగి దగ్గరగా ఉన్న వస్తువును చూడలేని దృష్టిలోపముని ఏమంటారు ?

120
దూరదృష్టి నివారణకు ఉపయోగించే కటకం ఏది ?


121
చత్వారము అను దృష్టిలోపము నివారణకు ఉపయోగించే కటకం ఏది ?

122
కంటియందు గల కార్నియా అను భాగం దెబ్బతినడం వలన కలిగే దృష్టిలోపం ?

123
ఏ దృష్టిలోపం కలిగిన వ్యక్తులు ఏ వస్తువును పరిశీలించినను అది నిలువు గీతలుగా లేదా అడ్డుగీతలుగా కనిపిస్తాయి ?

124
అసమదృష్టి అను దృష్టిలోపము నివారణకు ఉపయోగించే కటకం ఏది ?

125
పగలు సమయంలో సూర్యకిరణముల సమక్షం యందు దృష్టి జ్ఞానమును కలిగి ఉండి, రాత్రి సమయంలో వస్తువులను చూడలేని దృష్టిలోపమును ఏమంటారు ?


126
కింది వాటిలో తల్లిదండ్రుల జన్యువుల ద్వారా సంతానానికి ప్రాప్తిచెందే దృష్టిలోపము ఏది ?

127
పరారుణ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

128
ఉష్ణవికిరణములు అని వేటికి పేరు ?

129
కండరాల నొప్పిని మరియు బెణుకుల నొప్పిని నివారించుటకు ఉపయోగించే కిరణాలు ఏవి ?

130
గోడలపై ఉన్న పాత చిత్రలేఖనలను తొలగించుట కొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ?


131
రహస్య సంకేతాలను ప్రసారం చేయుట కొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ?

132
తక్కువ దూరం ప్రయాణించు రాకెట్లు మరియు క్షిపణుల యందు మార్గ నిర్దేశక కిరణములుగా ఉపయోగించే కిరణాలు ఏవి ?

133
టి.వి రిమోట్ ల యందు ఉపయోగించే కిరణాలు ఏవి ?

134
అతినీలలోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

135
తేనెటీగలు చూడగలిగే కిరణాలు ఏవి ?


136
పాలలో మరియు నీటిలో ఉన్న హానికరమయిన బ్యాక్టీరియా ను నశింపచేయుట కొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ?

137
మురిగిన కోడిగుడ్లను, మంచి కోడిగుడ్లను వేరువేరుగా గుర్తించడానికి ఉపయోగించే కిరణాలు ఏవి ?

138
సహజమైన దంతాలను మరియు కృత్రిమ దంతాలను గుర్తించడానికి ఉపయోగించే కిరణాలు ఏవి ?

139
వేలి ముద్రలను విశ్లేషించుటకొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ?

140
కింది వాటిలో విటమిన్ -D ఉత్పత్తిని ప్రేరేపించే కిరణాలు ఏవి ?


141
కరెన్సీ నోట్లు అసలువో లేదో నకిలీవో తెలుసుకొనుట కొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ?

142
ప్రాథమిక దశలో ఉన్న క్యాన్సర్ గడ్డలను కరిగించుట కొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ?

143
వాతావరణ విశేషాలను తెలుసుకోవడానికి ఉపయోగించే కిరణాలు ఏవి ?

144
టెలిస్కోపులలో ఉపయోగించే కిరణాలు ఏవి ?

145
ఆహారపదార్ధములను వేడిచేయుట కొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ?


146
రిమోట్ సెన్సింగ్ విధానం లో ఉపయోగించే కిరణాలు ఏవి ?

147
LASER పూర్తి నామము ఏది ?

148
వజ్రంను కోయడానికి మరియు వాటిలో రంధ్రములను చేయడానికి ఉపయోగించే కిరణాలు ఏవి ?

149
BAR కోడ్ ను చదువుటకు ఉపయోగించే కిరణాలు ఏవి ?

150
hydrogen bomb ను విస్పోటనం చెందించుటలో ఉపయోగించే కిరణాలు ఏవి ?


151
Optical fibre యందు ఉపయోగించే కిరణాలు ఏవి ?

152
మెదడులో ఏర్పడిన కణతులను కరిగించుటకొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ?

153
కేమరాలో ఉండే ఏ భాగం మానవునిలోని నేత్ర పటలం లాగా పనిచేస్తుంది ?

154
లేజర్ కిరణాల లక్షణం కానిది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US