Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

అయస్కాంతత్వం | Physics | MCQ | Part -4

in

Physics - అయస్కాంతత్వం

Total Questions - 43

1
మొట్టమొదటిసారిగా అయస్కాంత పదార్ధము గుర్తించిన ప్రాంతం పేరు ఏమిటి ?

2
ప్రతి అయస్కాంత పదార్ధము యొక్క రెండు చివరల వేటితో అమర్చబడి ఉంటాయి ?

3
ఒక అయస్కాంత ధృవానికి గల ఆకర్షణ లేదా వికర్షణ బలమును ఏమంటారు ?

4
అయస్కాంత ధృవసత్వంకు SI ప్రమాణాలు ?

5
అయస్కాంత ధృవసత్వంకు MKS ప్రమాణాలు ?


6
అయస్కాంతం యొక్క మధ్యబిందువు వద్ద అయస్కాంతత్వము ఎలా ఉంటుంది ?

7
10 మీటర్ ల పొడవును కలిగిన అయస్కాంతం యొక్క మధ్యబిందువు వద్ద గల దృవాల సంఖ్య ఎంత ?

8
అయస్కాంతం యందు అయస్కాంత మధ్యబిందువు నుండి ఉత్తర, దక్షిణ దృవాల మధ్య దూరం ఎలా ఉంటుంది ?

9
అయస్కాంతం యందు రెండు ధృవాల మధ్యగల దూరమును ఏమంటారు ?

10
అయస్కాంతం యొక్క పొడవు దాని జ్యామితీయ పొడవు తో పోలిస్తే ఎలా ఉంటుంది ?


11
అయసాంతమును వేడిచేసిన తన అయస్కాంత ధర్మములలో కలిగే మార్పు ఏమిటి ?

12
అయసాంతమును కొంత ఎత్తు నుండి ధృఢమయిన తలముపైకి జారవిడిచిన తన అయస్కాంత ధర్మములలో కలిగే మార్పు ఏమిటి ?

13
అయసాంతమును ఏకాంతర విద్యుతను ప్రవహింపజేసిన తన అయస్కాంత ధర్మములలో కలిగే మార్పు ఏమిటి ?

14
అయసాంతమును సుత్తితో కొట్టిన తన అయస్కాంత ధర్మములలో కలిగే మార్పు ఏమిటి ?

15
అయస్కాంతము యొక్క సజాతి ధృవాలు ?


16
అయస్కాంతము యొక్క విజాతి ధృవాలు ?

17
ఒక అయస్కాంతమును స్వేచ్ఛగా వేలాడదీసినపుడు అది భూమి ఏ ధృవాలను సూచిస్తుంది?

18
అయస్కాంతత్వమునకు సరియైన పరీక్ష ఏది ?

19
ఒక అయస్కాంతం యొక్క పొడవు మరియు ధృవసత్వముల లబ్దమును ఏమంటారు ?

20
ఒక అయస్కాంతం చుట్టు ఎంత పరిధి వరకు దాని ప్రభావం విస్తరించి ఉంటుందో ఆ పరిధిని ఏమంటారు ?


21
అయస్కాంత క్షేత్రము యొక్క ప్రమాణాలు ఏవి ?

22
ఒక అనయస్కాంత పదార్థమును అయస్కాంతముగా మార్చుటను ఏమంటారు ?

23
ట్రాన్స్ఫర్మర్లు నిర్మాణం యందు అయస్కాంత పదార్థాలుగా దేనిని ఉపయోగిస్తారు ?

24
అయస్కాంత పదార్థాలను వర్గీకరించినది ఎవరు ?

25
కింది వాటిలో పారఅయస్కాంత పదార్థములకు ఉదాహారణ ?


26
కింది వాటిలో ఫెర్రో అయస్కాంత పదార్థములకు ఉదాహారణ ?

27
ఫెర్రో అయస్కాంత పదార్థములను ఏ ఉష్ణోగ్రత వద్ద వేడిచేసినపుడు బలహీనమైన పార అయస్కాంత పదార్ధములుగా మారుతాయి ?

28
కింది వాటిలో డయా అయస్కాంత పదార్థములకు ఉదాహారణ ?

29
భూమి అయస్కాంత దృవాలను కలిగిన పెద్ద అయస్కాంత గోళము అని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ?

30
భూమి అయస్కాంత ఉత్తర దృవంను జనోరస్ అను శాస్త్రవేత్త ఏ ప్రాంతంలో గుర్తించాడు ?


31
భూమి అయస్కాంత దక్షిణ దృవంను శెకల్టాన్ అను శాస్త్రవేత్త ఏ ప్రాంతంలో గుర్తించాడు ?

32
భూమి యొక్క భౌగోళిక యావ్యోమతరేఖకు మరియు అయస్కాంత యామ్యోయత్తర రేఖకు మధ్యగల కోణమును ఏమంటారు ?

33
భూమి యొక్క భౌగోళిక యావ్యోమతరేఖకు మరియు అయస్కాంత యామ్యోయత్తర రేఖకు మధ్యగల కోణమును ఎన్ని డిగ్రీలు ?

34
"Indian Institute of Geomagnetisum" ఎక్కడ స్థాపించారు ?

35
అర్థరాత్రి సమయంలో ఉత్తరదృవం వద్ద కనిపించు కాంతిని ఏమంటారు ?


36
అర్థరాత్రి సమయంలో దక్షిణ దృవం వద్ద కనిపించు కాంతిని ఏమంటారు ?

37
భూమిపై తక్కువ అయస్కాంత తీవ్రత గల ప్రాంతాలు ఏవి ?

38
భూమిపై ఎక్కువ అయస్కాంత తీవ్రత గల ప్రాంతాలు ఏవి ?

39
అయస్కాంత సూచిని మొదటిసారిగా తయారు చేసిన దేశం ఏది ?

40
అయస్కాంత ఆవరణము గల ఇతర గ్రహాలు ఏవి ?


41
అయస్కాంత ఆవరణము గల ఉపగ్రహాలు ఏవి ?

42
అయస్కాంత కవచంగా ఉపయోగించే పధార్థం ఏది ?

43
భౌమ్య అయస్కాంత బాలరేఖ మన దేశంలో ఏ ప్రాంతాన్ని తాకుతూ వెళుతుంది ?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US