విద్యుత్ | Physics | MCQ | Part -5

in

Physics - విద్యుత్

Total Questions - 50

1
విద్యుత్ పై మొదటగా శాస్త్రీయ పరిశోధన చేసినది ఎవరు ?

2
విద్యుత్ ఆవేశములను ధన మరియు ఋణ అని రెండు రకములుగా వర్గీకరించినది ఎవరు ?

3
లైటనింగ్ కండక్టర్ను కనుగొన్నది ఎవరు ?

4
జిరాక్స్ మిషన్ లలో వాడే విధ్యుత్ ఏది ?

5
ప్రవాహ విద్యుత్ కు ప్రమాణాలు ఏవి ?


6
ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవహించుచున్నపుడు, ఆ ప్రవాహ దిశ అనునది ధనాత్మకం నుండి ఋణాత్మకంనకు, ఋణాత్మకం నుండి ధనాత్మకం నకు మారుతూ ఉంటే ఆ విద్యుత్ ను ఏమంటారు ?

7
రైళ్ళను నడుపుట కొరకు ఉపయోగించే విద్యుత్ ఏది ?

8
ఒక తీగ ద్వారా ప్రవహించువిద్యుత్ అనునది ఎల్లప్పుడూ కూడా ఒకే దిశలో ప్రవహించే విద్యుత్ ను ఏమంటారు ?

9
ఏకాంతర విద్యుత్ను ఏకముఖ విద్యుత్ గా మార్చు పద్ధతిని ఏమంటారు ?

10
విద్యుత్ ప్రవాహంను తమ గుండా ప్రసారం చేయు పదార్థముల ను ఏమంటారు ?


11
విద్యుత్ ప్రవాహంను తమ గుండా ప్రసారం చేయని పదార్థముల ను ఏమంటారు ?

12
విద్యుత్ ప్రవాహంను తమ గుండా పాక్షికంగా ప్రసారం చేయు పదార్థముల ను ఏమంటారు ?

13
పదార్థముల అన్నింటితో పోల్చినపుడు అత్యుత్తమమైన విద్యుత్ వాహక పదార్థం ఏది ?

14
విద్యుత్ పరంగా పాదరసం ఎలాంటి పదార్థం ?

15
విద్యుత్ పరంగా "సీసం" ఎలాంటి పదార్థం ?


16
విద్యుత్ పరంగా ప్లాస్టిక్ ఎలాంటి పదార్థం ?

17
విద్యుత్ పరంగా "శుద్ధమైన నీరు" ఎలాంటి పదార్థం ?

18
అత్యుత్తమైన విద్యుత్ అర్థవాహక పదార్థం ఏది ?

19
కంప్యూటర్ల యందు ఉపయోగింపబడు ఇంటిగ్రేటెడ్ చిప్స్ ను ఏ పదార్థం తో తయారుచేస్తారు ?

20
ట్రాన్సిస్టర్లను ఏ పదార్థం తో తయారుచేస్తారు ?


21
విద్యుత్ పొటెన్సియల్ కి ప్రమాణాలు ఏవి ?

22
మనదేశంలో గృహ అవసరాల కొరకు ఉపయోగించు విద్యుత్ యొక్క పొటెన్సియల్ ఎంత ?

23
మనదేశంలో గృహ అవసరాల కొరకు ఉపయోగించు విద్యుత్ యొక్క పౌనఃపున్యం ఎంత ?

24
భూమి యొక్క మొత్తం విద్యుత్ పొటెన్షియల్ ఎంత ?

25
ఓమ్ నియమం ప్రకారం స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఒక లోహపు తీగ ద్వారా ప్రవహించుచున్న విద్యుత్ ప్రవాహం, ఆ తీగకు అనువర్తింపచేయబడిన పొటెన్షియల్ తేడాకు ఏవిధంగా ఉంటుంది ?


26
విద్యుత్ నిరోధమునకు ప్రమాణాలు ఏవి ?

27
విద్యుత్ నిరోధములను శ్రేణి సంధానం చేయడం వలన విద్యుత్ ప్రవాహం ఏమగును ?

28
10 విద్యుత్ నిరోధములను శ్రేణి సంధానం చేయడం వలన ఫలిత విద్యుత్ నిరోధము ఏమగును ?

29
10 విద్యుత్ నిరోధములను సమాంతర సంధానం చేయడం వలన ఫలిత విద్యుత్ నిరోధము ఏమగును ?

30
విద్యుత్ నిరోధములను సమాంతర సంధానం చేయడం వలన విద్యుత్ ప్రవాహం ఏమగును ?


31
ఒక మందమయిన తీగను సన్నని తీగవలె సాగదీసినపుడు విద్యుత్ నిరోధం ఏమగును ?

32
ఒక మందమయిన తీగను సన్నని తీగవలె సాగదీసినపుడు విద్యుత్ ప్రవాహం ఏమగును ?

33
ఒక సన్నటి తీగను మందమయిన తీగగా మలచినపుడు విద్యుత్ నిరోధం ఏమగును ?

34
ఒక సన్నటి తీగను మందమయిన తీగగా మలచినపుడు విద్యుత్ ప్రవాహం ఏమగును ?

35
గది ఉష్ణోగ్రత వద్ద లోహముల యందు గల నిరోధం ఏవిధంగా ఉంటుంది ?


36
గది ఉష్ణోగ్రత వద్ద లోహముల యందు గల విద్యుత్ ప్రవాహం ఏవిధంగా ఉంటుంది ?

37
పదార్థాలను గది ఉష్ణోగ్రత నుండి అధిక ఉష్ణోగ్రతకు వేడిచేసినపుడు వాటి యందు గల నిరోధం ఏవిధంగా ఉంటుంది ?

38
పదార్థాలను గది ఉష్ణోగ్రత నుండి అధిక ఉష్ణోగ్రతకు వేడిచేసినపుడు వాటి యందు గల విద్యుత్ ప్రవాహం ఏవిధంగా ఉంటుంది ?

39
విద్యుత్ బంధక పదార్థములను గది ఉష్ణోగ్రత నుండి అధిక ఉష్ణోగ్రతకు వేడిచేసినపుడు వాటి యందు గల నిరోధం ఏవిధంగా ఉంటుంది ?

40
విద్యుత్ బంధక పదార్థములను గది ఉష్ణోగ్రత నుండి అధిక ఉష్ణోగ్రతకు వేడిచేసినపుడు వాటి యందు గల విద్యుత్ ప్రవాహం ఏవిధంగా ఉంటుంది ?


41
ఎండిన కర్రను నీటియందు ముంచి తడిగా చేసినపుడు విద్యుత్ నిరోధం ఏమగును ?

42
ఎండిన కర్రను నీటియందు ముంచి తడిగా చేసినపుడు విద్యుత్ ప్రవాహం ఏమగును ?

43
"Black lead" అని దేనికి పేరు ?

44
కింది వాటిలో అణురియాక్టర్ల యందు మితకారిగా ఉపయోగించే పదార్థం ఏది ?

45
కింది వాటిలో పెన్సిల్ లెడ్ యందు ఉపయోగించే పదార్థం ఏది ?


46
కింది వాటిలో భారీయంత్రాల యందు ఘర్షణను నివారించుటకొరకు స్నేహక తైలముగా ఉపయోగించే పదార్థం ఏది ?

47
కింది వాటిలో లోహధర్మమును ప్రదర్శించు అలోహం ఏది ?

48
విశిష్టనిరోదము కు ప్రమాణాలు ఏవి ?

49
విద్యుత్ వాహకత కు ప్రమాణాలు ఏవి ?

50
విద్యుత్ చాలక బలం కు ప్రమాణాలు ఏవి ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US