విద్యుత్ | Physics | MCQ | Part -6 By Laxmi in TOPIC WISE MCQ Physics - విద్యుత్ Total Questions - 46 51 "అతివాహకత్వం" ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. కామర్లింగ్ ఒన్స్ B. గ్రామాల్డి C. మైకేల్ ఫారడే D. విలియం గిల్బర్ట్ 52 "స్వర్ణపత్ర విద్యుద్దర్శిని" ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. కామర్లింగ్ ఒన్స్ B. అబ్రహ్హమ్ బెన్నెట్ C. మైకేల్ ఫారడే D. విలియం గిల్బర్ట్ 53 ఒక విద్యుత్ వలయమందు విద్యుత్ ప్రవాహ ఉనికిని తెలుసుకొనుటకు ఉపయోగించే పరికరం ఏది ? A. ఎలెక్ట్రోస్కోప్ B. స్వర్ణపత్ర విద్యుద్దర్శిని C. రియోస్టార్ట్ D. అమ్మీటర్ 54 ఒక వస్తువు ఉపరితలంపైన గల ఆవేశ స్వభావమును తెలుసుకొనుటకు ఉపయోగించే పరికరం ఏది ? A. ఎలెక్ట్రోస్కోప్ B. స్వర్ణపత్ర విద్యుద్దర్శిని C. రియోస్టార్ట్ D. అమ్మీటర్ 55 ఒక విద్యుత్ వలయమందు గల నిరోధములను స్వల్ప పరిమాణంలో పెంచుచూ లేదా తగ్గించుచూ విద్యుత్ ప్రవాహమును ఒక విలువ వద్ద స్థిరీకరించుట కొరకు ఉపయోగించే పరికరం ఏది ? A. ఎలెక్ట్రోస్కోప్ B. స్వర్ణపత్ర విద్యుద్దర్శిని C. రియోస్టార్ట్ D. అమ్మీటర్ 56 ఒక విద్యుత్ వలయమందు ఏదైనా రెండు బిందువుల మధ్యగల ప్రొటెన్షియల్ తేడాను మిల్లీ వోల్టుల నుండి కొన్ని వోల్టుల వరకు కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది ? A. ఎలెక్ట్రోస్కోప్ B. స్వర్ణపత్ర విద్యుద్దర్శిని C. వోల్టుమీటర్ D. అమ్మీటర్ 57 ఒక ఘటం యొక్క విద్యుత్ చాలకబలంను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది ? A. పేటెంసియో మీటర్ B. స్వర్ణపత్ర విద్యుద్దర్శిని C. వోల్టుమీటర్ D. అమ్మీటర్ 58 తక్కువ ఓల్టేజి వద్ద అత్యధికమయిన ఆవేశమును మరియు విద్యుచ్ఛక్తిని తనయందు నిలువచేసుకును పరికరం ఏది ? A. రెసిస్టర్ B. ఇండక్టర్ C. కెపాసిటర్ D. వోల్టుమీటర్ 59 అధిక ఓల్టేజ్ నుండి అల్ప ఓల్టేజ్ కి లేదా అల్ప ఓల్టేజి నుండి అధిక ఓల్టేజి కి విద్యుత్ ప్రసారమును చేయుటకొరకు ఉపయోగించే పరికరం ఏది ? A. రెసిస్టర్ B. ట్రాన్స్ఫ ర్మర్ C. కెపాసిటర్ D. వోల్టుమీటర్ 60 ట్రాన్స్ఫ ర్మర్ ఏ సూత్రం పై ఆదారపడి పనిచేయును ? A. విద్యుత్ నిలువ B. పొటన్షియల్ నిలువ C. పరస్పర ప్రేరణ మరియు అన్యోన్య ప్రేరణ D. విద్యుత్ విడుదల 61 మొట్టమొదటి ట్రాన్స్ఫర్మరు ను నిర్మించిన శాస్త్రవేత్త ఎవరు ? A. కామర్లింగ్ ఒన్స్ B. అబ్రహ్హమ్ బెన్నెట్ C. మైకేల్ ఫారడే D. విలియం గిల్బర్ట్ 62 విద్యుత్ రసాయన ఘటము ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. కామర్లింగ్ ఒన్స్ B. ఓల్టా C. మైకేల్ ఫారడే D. విలియం గిల్బర్ట్ 63 ఓలా ఘటము యందు ఏ ధన దృవంగా ఉపయోగించారు ? A. వెండి B. రాగి C. జింక్ D. బంగారం 64 ఓలా ఘటము యందు ఏ ఋణ దృవంగా ఉపయోగించారు ? A. వెండి B. రాగి C. జింక్ D. బంగారం 65 లెడ్ ఆసిడ్ బ్యాటరీని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. కామర్లింగ్ ఒన్స్ B. గాస్టోన్ ప్లాంటే C. మైకేల్ ఫారడే D. విలియం గిల్బర్ట్ 66 ఏ పరికరం యందు విద్యుచ్ఛక్తి అనునది రసాయనశక్తిగా మరియు రసాయనశక్తి అనునది తిరిగి విద్చుచ్చక్తిగా రూపాంతరం చెందుతుంది ? A. లెడ్ ఆసిడ్ బ్యాటరీ B. ట్రాన్స్ఫ ర్మర్ C. కెపాసిటర్ D. వోల్టుమీటర్ 67 "STORAGE BATTERY" ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. కామర్లింగ్ ఒన్స్ B. గాస్టోన్ ప్లాంటే C. మైకేల్ ఫారడే D. థామస్ అల్వా ఎడిసన్ 68 ట్రాన్స్ఫ ర్మర్ నిర్మాణంలో ఉపయోగించే పదార్థం ఏది ? A. రాగి B. అల్యూమినియం C. వెండి D. మృద ఇనుము 69 "ఉష్ణోగ్రతామాపకం" ఏ ధర్మం పై ఆధారపడి పనిచేస్తుంది ? A. సీబెక్ ఫలితము B. పెల్టియర్ ఫలితము C. తాంసన్ ఫలితము D. పైవన్నీ 70 రిఫ్రిజిరేటర్ పనిచేయుట యందు ఏ ఫలితమును వాడతారు ? A. సీబెక్ ఫలితము B. పెల్టియర్ ఫలితము C. తాంసన్ ఫలితము D. పైవన్నీ 71 ఇస్త్రీ పెట్టె, విద్యుత్ మీటర్ పనిచేయుట యందు ఏ ఫలితమును వాడతారు ? A. సీబెక్ ఫలితము B. పెల్టియర్ ఫలితము C. తాంసన్ ఫలితము D. పైవన్నీ 72 విద్యుత్ బాయిలర్, విద్యుత్ కుంపటి, విద్యుత్ కెటిల్ పనిచేయుట యందు ఏ ఫలితమును వాడతారు ? A. సీబెక్ ఫలితము B. పెల్టియర్ ఫలితము C. తాంసన్ ఫలితము D. పైవన్నీ 73 విద్యుత్ బల్పు ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. కామర్లింగ్ ఒన్స్ B. గాస్టోన్ ప్లాంటే C. మైకేల్ ఫారడే D. థామస్ అల్వా ఎడిసన్ 74 విద్యుత్ బల్బుల యందు ఏ తీగను ఉపయోగిస్తారు ? A. రాగి B. టంగ్స్టన్ C. వెండి D. బంగారం 75 విద్యుత్ బల్బుల యందు ఏ వాయువును నింపుతారు ? A. నియాన్ B. హైడ్రోజన్ C. ఆర్గాన్ D. క్రిప్టాన్ 76 ట్యూబులైట్ల లోపలి భాగంలో ఏ పదార్థాలతో పూతను పూస్తారు ? A. కోల్షియం టంగ్ స్టెట్ B. మెగ్నీషియం టంగ్ స్టెట్ C. నికేల్ టంగ్ స్టెట్ D. a లేదా b 77 Flourescent lamp ల యందు ఏ పదార్థం ను ఉపయోగిస్తారు ? A. రాగి B. టంగ్స్టన్ C. పాదరసం D. వెండి 78 చాపముదీపములను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. కామర్లింగ్ ఒన్స్ B. సర్ హంప్రీ డేవిస్ C. మైకేల్ ఫారడే D. థామస్ అల్వా ఎడిసన్ 79 అలంకరణ దీపాలను ఏవిదంగా కలుపుతారు ? A. సమాంతరంగా B. శ్రేణిలో C. a మరియు b D. ఏది కాదు 80 ఒక ఇంటియందు విద్యుత్ కనెక్షన్ అనునది ఒక గది నుండి మరొక గదికి ఏవిదంగా కలుపుతారు ? A. సమాంతరంగా B. శ్రేణిలో C. a మరియు b D. ఏది కాదు 81 ఒక గదియందు గల విద్యుత్ పరికరములు ఏవిదంగా కలుపుతారు ? A. సమాంతరంగా B. శ్రేణిలో C. a మరియు b D. ఏది కాదు 82 ఆవిరిదీపంలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. పీటర్ కూపర్ హెవిట్ B. సర్ హంప్రీ డేవిస్ C. మైకేల్ ఫారడే D. థామస్ అల్వా ఎడిసన్ 83 "FUSE WIRE" ను ఏ మిశ్రమం తో తయారు చేస్తారు ? A. టిన్ మరియు ఇనుము B. వెండి మరియు రాగి C. టిన్ మరియు లెడ్ D. ఇనుము మరియు పాదరసం 84 విద్యుత్ హీటర్ ఏ పదార్థం తో తయారుచేస్తారు ? A. టైప్ మెటల్ B. వెండి మరియు రాగి C. టిన్ మరియు లెడ్ D. నిక్రోమ్ 85 పిడుగులను ఆకర్షించే కడ్డీలు వేటితో తయారు చేస్తారు ? A. వెండి B. రాగి C. ఇనుము D. అల్యూమినియం 86 ట్యూబ్ లైట్ లో లోని స్టార్టర్ లో ఉండే పరికరం ఏది ? A. కెపాసిటర్ B. అమ్మీటర్ C. ఒల్ట్ మీటర్ D. బ్యాటరీ You Have total Answer the questions Prev 1 2 Next