ఉష్ణం | Physics | MCQ | Part -7

in

Physics - ఉష్ణం

Total Questions - 52

1
కింది వాటిలో ఉష్ణం కి ప్రమాణాలు ఏవి ?

2
కింది వాటిలో ఉష్ణం కి అంతర్జాతీయ ప్రమాణం ఏది ?

3
వస్తువు యొక్క ఉష్ణం గురించి అధ్యయనం చేయు శాస్త్రమును ఏమంటారు ?

4
ఒక వస్తువు నుండి వెలువడు ఉష్ణరాశిని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది ?

5
ఉష్ణప్రసారం ఎలా జరుగుతుంది ?

6
ఒక పదార్థంలోని కణాల స్తానాంతర చలనం లేకుండా ఉష్ణ ప్రసారం జరుగుపద్ధతిని ఏమంటారు ?

7
ఏ పద్దతిలో ఉష్ణ ప్రసారము జరుగుచున్నపుడు కణాలకు ఎటువంటి స్థానభ్రంశముండదు ?

8
ఏ పద్ధతిలో ఉష్ణ ప్రసారము జరుగుచున్నపుడు యానకం యొక్క ఉష్ణోగ్రత పెరుగును ?

9
ఒక పదార్థంలోని కణాల స్థానాంతర చలనం వలన ఉష్ణ ప్రసారం జరుగుపద్ధతిని ఏమంటారు ?

10
భూపవనాలు, సముద్రపవనాలు ఏర్పడడానికి కారణం ఏమిటి ?

11
వెంటిలేటర్లు, పొగగొట్టం, చిమ్నీలు ఏ సూత్రం ఆదారంగా పనిచేస్తాయి ?

12
యానకంతో నిమిత్తం లేకుండా ఉష్ణ ప్రసారం జరుగుపద్ధతిని ఏమంటారు ?

13
విశ్వంలో నక్షత్రాల మధ్య ఉష్ణ ప్రసారం ఏ పద్దతిలో జరుగుతాయి ?

14
ఏ పద్ధతిలో ఉష్ణ ప్రసారం జరిగినపుడు యానకం యొక్క ఉష్ణోగ్రత మారకుండా స్థిరంగా ఉంటుంది ?

15
ఏ పద్ధతిలో ఉష్ణ ప్రసారం జరిగినపుడు యానకం యొక్క ఉష్ణోగ్రత మారుతుంది ?

16
మండుచున్న మంటలకు కొంతదూరంలో ఉన్నప్పుడు ఉష్ణశక్తి అనునది ఏ పద్ధతిలో ఉష్ణ ప్రసారం జరిపి మనశరీరంను తాకుతుంది ?

17
ఏ పద్ధతిలో ఉష్ణ ప్రసారం తొందరగా జరుగుతుంది ?

18
ఒక పాత్రయందు గల వేడి ద్రవంను స్టీలు చెంచాతో కలియబెట్టినప్పుడు స్టీలు చెంచా వేడెక్కడానికి గల కారణం ఏమిటి ?

19
ఏ ఉష్ణ ప్రసార పద్దతి ద్వారా భూగోళం వేడెక్కడం జరుగును ?

20
థర్మాస్ ప్లాస్క్ ను కనుగొన్న వారు ?

21
థర్మాస్ ప్లాస్క్ యందు నింపబడిన వేడి ద్రవం చాలా సేపటికి చల్లబడటానికి కారణం ఏమిటి ?

22
కింది పదార్థములలో అత్యుత్తమమయిన ఉష్ణవాహకం ఏది ?

23
కింది పదార్థములలో ఉష్ణబంధక పదార్థం ఏది ?

24
కింది పదార్థములలో అత్యుత్తమమయిన ఉష్ణబంధక పదార్థం ఏది ?

25
కింది వాటిలో ఉష్ణోగ్రత కు ప్రమాణాలు ఏవి ?

26
ఉష్ణోగ్రత మాపకాలను ఏ ఆకారములో నిర్మిస్తారు ?

27
ఆరోగ్యవంతమయిన మానవుని ఉష్ణోగ్రత (డిగ్రీలలో) ?

28
ఆరోగ్యవంతమయిన మానవుని ఉష్ణోగ్రత (కెల్విన్లలో) ?

29
పాలను పాశ్చరైజేషన్ చేసే ఉష్ణోగ్రత (డిగ్రీలలో) ?

30
పాలను పాశ్చరైజేషన్ చేసే ఉష్ణోగ్రత (కెల్విన్లలో) ?

31
నీటిని వేడి చేసినపుడు ఏ పద్దతి ద్వారా ఉష్ణ ప్రసారం జరుగును ?

32
సూర్యుడి నుండి ఉష్ణం భూమిని ఏ రూపంలో చేరుతుంది ?

33
కింది వాటిలో విశిష్టోష్ణం తక్కువగా గల పదార్థం ఏది ?

34
"Quik Silver" అని దేనికి పేరు ?

35
పరమశూన్య ఉష్ణోగ్రతను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?

36
క్రిమికీటకముల ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?

37
ఒక రోజు యందు గల కనిష్ట మరియు గరిష్ట ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?

38
వివిధ స్వభావములు గల నీళ్ళ యొక్క ఆవిరి ష్ణోగ్రతలను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?

39
సముద్రగర్భంలో ఉన్న ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?

40
జలాంతర్గామియందు ఉపయోగించే ఉష్ణోగ్రతా మాపకము ఏది ?

41
మొదటి సారిగా వైద్య రంగం లో ఉపయోగించే థర్మా మీటర్ ను కనుగొన్నది ఎవరు ?

42
ప్రస్తుతం ఆధునిక కాలంలో ఉపయోగించుచున్న క్లినికల్ థర్మామీటర్ ను కనుగొన్నది ఎవరు ?

43
పరిశ్రమలలోని బట్టిలు లేదా కొలిమిల యందు గల ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?

44
సూర్యుడు లేదా నక్షత్రములలో ఉన్న అత్యధికమయిన ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?

45
"ఆప్టికల్ పైరోమీటర్" ఏ సూత్రం ఆదారంగా పనిచేస్తాయి ?

46
గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో లభించు ఒక లోహ మూలకం ఏది ?

47
పాదరస థర్మామీటర్ ల వినియోగాన్ని నిషేదించిన దేశం ఏది ?

48
విద్యుత్ హిస్త్రి పెట్టె ను కనుగొన్నది ఎవరు ?

49
నీటి యొక్క అసంగత వ్యాకోచం తగ్గించడానికి దానికి ఏది కలపాలి ?

50
వేడి గాజు పలకపై చల్లటి నీటిని చల్లినపుడు అది పగిలిపోవడానికి కారణం ఏమిటి ?

51
విద్యుత్ బల్బులను "సీల్" చేయుటకు ఉపయోగించే పదార్థం ఏది ?

52
గోడ గడియారాలలో లోలకములను ఏ పదార్థం తో తయారుచేస్తారు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US