కాంతి | Physics | MCQ | Part -2

in

Physics - కాంతి

Total Questions - 50

51
వైద్యరంగంలో ఉపయోగింపబడు ఎండోస్కోపి మరియు లాప్రోస్కోపి విధానాలు కాంతి యొక్క ఏ ధర్మం పై అదరపడి పనిచేస్తాయి ?

52
"ఆప్టికల్ ఫైబర్" కాంతి యొక్క ఏ ధర్మం పై అదరపడి పనిచేస్తాయి ?

53
నలుపురంగు యందు గల తారురోడ్లు, పగలు వేడెక్కి. సాయంత్రం సమయం నందు తాము గ్రహించిన కాంతినంతయు బయటకు విడుదల చేసి తిరిగి చల్లబడతాయి. దీనిలో ఇమిడి ఉన్న కాంతి యొక్క ధర్మము ఏది ?

54
ఎండలో ఉన్నపుడు నలుపురంగు యందు గల తలవెంట్రుకలు తొందరగా వేడెక్కుతాయి దీనిలో ఇమిడి ఉన్న కాంతి యొక్క ధర్మము ఏది ?

55
వేసవికాలం యందు నలుపురంగులో ఉన్న పశువులు నీటిమడుగుల యందు సేదతీరడానికి ఇష్టపడతాయి దీనిలో ఇమిడి ఉన్న కాంతి యొక్క ధర్మము ఏది ?


56
వంట పాత్రల ఆవలివైపున నల్లటి మసితో పూతపూయడం వలన ఇవ్వబడిన ఉష్ణమునంతయు గ్రహించి పాత్రలోపల ఉన్న ఆహార పదార్థములకు వేడిని అందిస్తుంది దీనిలో ఇమిడి ఉన్న కాంతి యొక్క ధర్మము ఏది ?

57
గొడుగుల పై నలుపురంగులో యున్న బట్టలను అమర్చడం వలన సూర్యుని నుండి వచ్చు కాంతినంతయు శోషించుకుంటాయి దీనిలో ఇమిడి ఉన్న కాంతి యొక్క ధర్మము ఏది ?

58
ఇంటిలోపల మరియు బయట, తెల్ల సున్నంతో పెయింటింగ్ వేయడం వలన తగినంత వెలుతురు ఉంటుంది దీనిలో ఇమిడి ఉన్న కాంతి యొక్క ధర్మము ఏది ?

59
వేసవి కాలంలో తెలపురంగు వస్త్రములను ధరించడం వలన ఈ రంగుపైన పతనమయిన కాంతినంతయు తిరిగి వెనుకకు పరావర్తనం చెంది మనపై కాంతి ఎక్కువగా పడదు దీనిలో ఇమిడి ఉన్న కాంతి యొక్క ధర్మము ఏది ?

60
ఒక తెల్లని కాంతిపుంజం గాజుతో తయారుచేసిన పట్టకం గుండా చొచ్చుకుని వెళ్ళినపుడు VIBGYOR ఏర్పడును దీనిలో ఇమిడి ఉన్న కాంతి యొక్క ధర్మము ఏది ?


61
దృశ్యవర్ణపటం యందు గల ఏ రంగును మన కన్ను గుర్తించలేదు ?

62
దృశ్యవర్ణపటంలో గల రంగులలో తక్కువ తరంగదైర్ఘ్యం గల రంగు ఏది ?

63
దృశ్యవర్ణపటంలో గల రంగులలో ఏక్కువ తరంగదైర్ఘ్యం గల రంగు ఏది ?

64
దృశ్యవర్ణపటంలో గల రంగులలో ఏ రంగు వలన కంటి లోని రెటీనా దెబ్బతింటుంది ?

65
కింది వాటిలో ప్రాథమిక రంగు ఏది ?


66
ప్రాథమిక రంగులు ఒకదానితో మరియొకటి సమపాళ్ళలో కలిసినపుడు ఏర్పడు రంగు ఏది ?

67
ప్రతి ప్రాథమిక రంగు తన వ్యతిరేక గౌణరంగుతో కలిసినపుడు ఏర్పడు రంగు ఏది ?

68
తెల్లని సూర్యుని కాంతికిరణముల సమక్షంలో గులాబి పుష్పము ఏ రంగులో కనిపిస్తుంది ?

69
ఆకుపచ్చరంగుని కలిగిన గాజుపలకు ద్వారా గులాబి పుష్పము చూసినపుడు అది ఏ రంగులో కనిపిస్తుంది ?

70
ఎరుపురంగు కళ్ళద్దాలు ధరించిన వ్యక్తి పగలు సమయంలో ఆకాశంను పరిశీలించినపుడు అది ఏ రంగులో కనిపిస్తుంది ?


71
ఆకుపచ్చరంగులో ఉన్న కళ్ళద్దాలను ధరించిన వ్యక్తి సూర్యోదయమును లేదా సూర్యాస్తమయమును చూసినపుడు అది ఏ రంగులో కనిపిస్తుంది ?

72
కాంతి కిరణములు ప్రయాణించుచున్న మార్గంలో ఎదురుగా ఉన్న చిన్న వస్తువులను ఢీకొని వేగంలో మార్పులేకుండా వేరొక దిశలో ప్రయానించడాన్ని ఏమంటారు ?

73
కాంతి పరిక్షేపణం అనునది వేటిపై ఆధారపడును ?

74
పగలు సమయంలో ఆకాశం నీలిరంగులో కనిపించడంలో ఇమిడి ఉన్న కాంతి యొక్క ధర్మము ఏది ?

75
భూమి చుట్టూ పరిభ్రమించుచున్న వ్యోమగామికి ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది ?


76
చిన్న ముక్కలుగా నలగగొట్టబడిన గాజుముక్కలు లేదా మంచు ముక్కలపైన కాంతికిరణములు పతనమయినపుడు చిన్న ముక్కలు వెండివలె మెరియుచున్నట్లుగా కనిపించడంలో ఇమిడి ఉన్న కాంతి యొక్క ధర్మము ఏది ?

77
ఏ రోజును "జాతీయ సైన్స్ దినోత్సవం" గా జరుపుకొనుచున్నాము

78
"కాంతి వ్యతికరణము" ధర్మమును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

79
నీటిపైన నూనెను వెదజల్లినపుడు భిన్నమయిన రంగులు కనిపించడానికి గల కారణం ఏమిటి ?

80
సబ్బుబుడగ పైన కాంతి కిరణములు పతనమయినపుడు భిన్నమయిన రంగులు కనిపించడానికి గల కారణం ఏమిటి ?


81
"కాంతి వివర్తనము" ధర్మమును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

82
"కాంతి వివర్తనము" అను కాంతి యొక్క ధర్మము వేటిపై ఆధారపడుతుంది ?

83
సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో సూర్యుని యొక్క మూడవ పొర అయిన 'కరోనా' అనునది కనిపించడానకి గల కారణం ఏమిటి ?

84
ఒక పర్వతం వెనుకభాగంయందు సూర్యోదయము సందర్భంలో వచ్చు సూర్యుని కాంతికిరణములు కాంతి చారలుగా కనిపిస్తాయి దీనికి గల కారణం ?

85
చెట్టుకొమ్మల గుండా చొచ్చుకుని వచ్చుచున్న సూర్యుని కాంతి కిరణములు వెండి చారల వలె కనిపిస్తాయి దీనికి గల కారణం ?


86
సగం మూసిన కన్నులతో వెలుగుచున్న దీపపు ప్రమిదను చూసినపుడు దాని చుట్టూ అనేక రంగులు కనిపిస్తాయి దీనికి గల కారణం ?

87
వెలుగుచున్న విద్యుత్ బల్బు చుట్టూ పొగమంచు ఉన్నపుడు ఆ బల్బు చుట్టూ అనేకమయిన రంగులు కనిపిస్తాయి దీనికి గల కారణం ?

88
వేసవి కాలంలో ధరించు Sun glasses ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తాయి ?

89
HOLOGRAPHY పద్దతిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

90
3D సినిమాలను చూడడానికి ఉపయోగింపబడు పోలరాయిడ్ (Polaroid) అను కళ్ళద్దాలు ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తాయి ?


91
ఇంధ్రధనుస్సు ఏర్పడుతాకు కారణమైన కాంతి యొక్క ధర్మాలు ఏవి ?

92
ఆరోగ్యవంతుడయిన మానవుని విషయంలో స్పష్టదృష్టి కనిష్టదూరం ఎంత ?

93
ఏ కటకమునకు ఇరువైపులా ఉబ్బెత్తయిన ఉపరితలాలు ఉంటాయి ?

94
ఏ కటకమునకు ఇరువైపులా వాలుగా ఉన్న ఉపరితలాలు ఉంటాయి ?

95
నీటిలో ఉన్న గాలి బుడగ ఏ కటకము వలె ప్రవర్తిస్తుంది ?


96
పుటాకార కటకమును ఎక్కువ వక్రీభవన గుణకముగల ద్రవములో ఉంచినపుడు అది ఏ కటకమువలె ప్రవర్తిస్తుంది ?

97
పుటాకార కటకమును తక్కువ వక్రీభవన గుణకముగల ద్రవములో ఉంచినపుడు అది ఏ కటకమువలె ప్రవర్తిస్తుంది ?

98
పుటాకార కటకమును సమాన వక్రీభవన గుణకముగల ద్రవములో ముంచినపుడు దేని వలెపనిచేస్తుంది ?

99
సమతల గాజు పలకకు రెండవవైపుల ఏ రసాయన పదార్థంతో పూతను పూసినపుడు అది సమతల దర్పణం వలె మారుతుంది ?

100
పుటాకార దర్పణమునకు ఎదురుగా ఒక వస్తువును వుంచినపుడు దాని ప్రతిబింబం ఏవిదంగా ఏర్పడుతుంది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US