రాజ్యాంగ సవరణలు | Polity | MCQ | Part -14

in

Indian Polity

Constitutional Amendments

Total Questions - 60

151.
2001 లో 84 వ సవరణ చట్టం ఏ ఏ నిబంధనలను సవరించింది ?

152.
85 వ సవరణ చట్టం-2001 ద్వారా సవరించబడిన నిబంధన ఏది ?

153.
ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా 21 (ఎ), 51 (ఎ)(కె) నిబంధనలను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ?

154.
84 వ సవరణ చట్టం -2001 లో ఏ ఏ షెడ్యూల్ లో మార్పులు చేసింది ?

155.
6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించడం అనేది ఏ సవరణకు సంబంధించిన అంశం ?

156.
86 వ సవరణ చట్టం ద్వారా సవరించబడిన నిబంధన ఏది ?

157.
షెడ్యూల్డు తెగల జాతీయ కమిషన్ అనునది ఏ సవరణకు సంబంధించిన అంశం ?

158.
89 వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ నిబంధనను రాజ్యాంగంలో చేర్చింది ?

159.
88 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన నిబంధన ఏది ?

160.
88 వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించబడిన నిబంధన ఏది ?

161.
90 వ సవరణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు ?

162.
90 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్నవ షెడ్యూల్ ను సవరించడం జరిగింది ?

163.
90 వ సవరణ చట్టం ద్వారా ఎన్నవ నిబంధనలో మార్పులు చేశారు ?

164.
91 వ సవరణ ద్వారా ఏ ఏ నిబంధనల లో మార్పులు చేశారు?

165.
91 వ సవరణ చట్టం ద్వారా ఎన్నవ షెడ్యూల్ ను సవరించడం జరిగింది ?

166.
91 వ సవరణ చట్టం ద్వారా ఏ నిబంధనని రాజ్యాంగంలో చేర్చారు ?

167.
92 వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించబడిన నిబంధన ఏది ?

168.
బోడో మరియు డొంగ్రీ భాషలను ఎనిమిదవ షెడ్యూల్ లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ?

169.
94 వ సవరణ చట్టం ద్వారా సవరించబడిన నిబంధన ఏది ?

170.
92 వ సవరణ చట్టం ద్వారా మైథిలీ మరియు సంతాలీ భాషలను ఎన్నవ షెడ్యూల్ లో చేర్చారు ?

171.
94 వ సవరణ, 164(1) నిబంధన ను ఎప్పుడు సవరించింది ?

172.
96 వ రాజ్యాంగ సవరణ చట్టం కు సంబంధించిన అంశం ఏది ?

173.
97 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నూతనంగా ఎన్నవ భాగాన్ని రాజ్యాంగం లోనికి చేర్చారు ?

174.
ఏ సవరణ చట్టం హైదరాబాద్ -కర్ణాటక ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది ?

175.
నిబంధన 43B మరియు 243ZH నుండి 243ZT వరకు గల నిబంధనలను ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ?

176.
ఏ సవరణ సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి హోదా ను కల్పించింది ?

177.
99 వ సవరణ చట్టం ఏ నిబంధనను సవరించింది ?

178.
99 వ సవరణ చట్టం కు సంబంధించిన అంశం ఏది ?

179.
ఇటీవల అక్టోబర్ 16,2015 న సుప్రీంకోర్టు ఏ చట్టాన్ని కొట్టివేసింది ?

180.
99 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో కొత్తగా చేర్చబడిన నిబంధనలు ఏవి ?

181.
98 వ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన నిబంధన ఏది ?

182.
100 వ సవరణ చట్టం ఎప్పుడు ఏర్పడినది ?

183.
100 వ సవరణ చట్టానికి సంబంధించిన అంశం ఏది ?

184.
101 వ సవరణ చట్టం ను ఎప్పుడు రూపొందించారు ?

185.
103 వ సవరణ బిల్లు లోని అంశం ఏమిటి ?

186.
110 వ సవరణ బిల్లు లోని ముఖ్యమైన అంశం ఏమిటి ?

187.
ఎస్సీ,ఎస్టీలకు ప్రైవేట్ మరియు అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడం అనే అంశం ఏ సవరణ బిల్లు కు చెందినది ?

188.
108 వ సవరణ బిల్లు లోని ముఖ్యమైన అంశం ఏది ?

189.
110 వ సవరణ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టారు ?

190.
113వ సవరణ బిల్లును ఎప్పుడు రూపొందించారు ?

191.
115 వ సవరణ బిల్లును ఎప్పుడు రూపొందించారు ?

192.
రాష్ట్రపతి అంగీకారంతో లోక్ సభలో 2014 న ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టిన వారు ఎవరు ?

193.
జి.ఎస్.టి బిల్లును మొదటగా ఆమోదించిన రాష్ట్రం ఏది ?

194.
జి.ఎస్.టి బిల్లు ను తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఆమోదించింది ?

195.
జి.ఎస్.టి బిల్లును ఆమోదించిన రాష్ట్రాలలో తెలంగాణ ఎన్నవది ?

196.
జి.ఎస్. టి బిల్లును ఆమోదించిన 19 వ రాష్ట్రంగా ఇటీవల వార్తల్లో నిలిచిన రాష్ట్రం ఏది ?

197.
జి.ఎస్.టి బిల్లును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఆమోదించింది ?

198.
జి.ఎస్.టి బిల్లును అస్సాం ఏ తేదీన ఆమోదించింది ?

199.
జి.ఎస్.టి బిల్లును ఆమోదించిన 23 వ రాష్ట్రం ఏది ?

200.
రాజ్యాంగంలోని మొదటి సవరణ వేటికి మార్పు తెచ్చింది ?

201.
6 వ షెడ్యూల్ లోని "జిల్లా మండలి" అంశానికి సవరణ చేసిన చట్టం ఏది ?

202.
122 వ సవరణ బిల్లును ఎప్పుడు ప్రవేశ పెట్టారు ?

203.
ఏ సవరణ చట్టం ద్వారా న్యాయస్థానాలకు గల అధికారాన్ని న్యాయ సమీక్షా సిద్ధాంతాన్ని తిరిగి కల్పించడం జరిగింది?

204.
ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్ సభ మరియు శాసనసభ సభ్యుల పదవీ కాలాన్ని 6 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు తగ్గించారు?

205.
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా "పత్రికా స్వేచ్ఛను" పునరుద్ధరించడం జరిగింది?

206.
44 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్వేచ్ఛ హక్కు ను ఎప్పుడు పునరుద్ధరించడం జరిగింది?

207.
45 వ సవరణ చట్టం1980 ద్వారా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ -తెగల రిజర్వేషన్లను ఎన్ని సంవత్సరాలు పెంచడం?

208.
47 వ సవరణ చట్టం 1984 లో భూ సంస్కరణలకు సంబంధించిన 14 కొత్త చట్టాలను ఎన్నో షెడ్యూల్ లో చేర్చింది?

209.
48 వ రాజ్యాంగ సవరణ చట్టం 1984 ద్వారా సవరించబడిన రాజ్యాంగ నిబంధన ఏది?

210.
50 వ సవరణ చట్టం ద్వారా 33 వ నిబంధనని ఎప్పుడు సవరించడం జరిగింది?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US