కేంద్రప్రభుత్వం | Polity | MCQ | Part -15 By Laxmi in TOPIC WISE MCQ Polity Total Questions - 50 1. కేంద్ర ప్రభుత్వం ఏ శాఖలతో ఏర్పడుతుంది? A. కేంద్ర కార్యనిర్వాహఖ శాఖ B. కేంద్ర శాసన నిర్మాణ శాఖ C. కేంద్ర న్యాయ శాఖ D. పైవన్నీ 2. భారత రాష్ట్రపతి ,భారత ఉపరాష్ట్రపతి ,ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి భాగాలను కలిగి ఉన్న శాఖ ఏది? A. కేంద్ర న్యాయ శాఖ B. కేంద్ర కార్యనిర్వాహఖ శాఖ C. కేంద్ర శాసన నిర్మాణ శాఖ D. పైవేవీ కావు 3. లోక్ సభ ,రాజ్యసభ సభ్యులను కలిగి ఉన్న శాఖ ఏది? A. కేంద్ర శాసన నిర్మాణ శాఖ B. కేంద్ర న్యాయ శాఖ C. కేంద్ర కార్యనిర్వాహఖ శాఖ D. పైవేవీ కావు 4. ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులకు సభ్యత్వం ఉన్న శాఖ ఏది? A. కేంద్ర కార్యనిర్వాహఖ శాఖ B. కేంద్ర శాసన నిర్మాణ శాఖ C. కేంద్ర న్యాయ శాఖ D. పైవేవీ కావు 5. కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థ లో రాష్ట్రపతి కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత? A. 25 సంవత్సరాలు B. 30 సంవత్సరాలు C. 40 సంవత్సరాలు D. 35 సంవత్సరాలు 6. పార్లమెంట్ లో అంతర్భాగం కాని సభ్యుడు ఎవరు? A. ప్రధాన మంత్రి B. రాష్ట్రపతి C. ఉప రాష్ట్రపతి D. గవర్నర్ 7. ఉపరాష్ట్రపతి కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత? A. 40 సంవత్సరాలు B. 45 సంవత్సరాలు C. 35 సంవత్సరాలు D. 50 సంవత్సరాలు 8. కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థలో అత్యున్నత రాజ్యాంగ పదవులలో రెండవది ఏమిటి? A. రాష్ట్రపతి B. ఉప రాష్ట్రపతి C. లోక్ సభ స్పీకర్ D. ప్రధాన మంత్రి 9. ప్రధాన మంత్రి యొక్క పదవి కాలం ఎంత? A. 5 సంవత్సరాలు B. 7 సంవత్సరాలు C. 10 సంవత్సరాలు D. 15 సంవత్సరాలు 10. కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థ లోని లోక్ సభ అవిశ్వాస తీర్మానం ద్వారా ఏ పదవిని తొలగించవచ్చు? A. రాష్ట్రపతి B. ప్రధాన మంత్రి C. ఉప రాష్ట్రపతి D. లోక్ సభ స్పీకర్ 11. కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థ లో మంత్రి మండలి కి పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత? A. 25 సంవత్సరాలు B. 21 సంవత్సరాలు C. 30 సంవత్సరాలు D. 35 సంవత్సరాలు 12. కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థ లోని రాజ్యసభకు హోదా రిత్యా ఛైర్మన్ ఎవరు? A. రాష్ట్రపతి B. ప్రధాన మంత్రి C. ఉప రాష్ట్రపతి D. లోక్ సభ స్పీకర్ 13. భారతదేశానికి రాజ్యాంగ రిత్యా అధిపతి ఎవరు? A. రాష్ట్రపతి B. ఉప రాష్ట్రపతి C. డిప్యూటీ స్పీకర్ D. లోక్ సభ స్పీకర్ 14. భారతదేశంలో రాజ్యాంగ రిత్యా ప్రభుత్వాధికారామంతా ఎవరి పేరు మీద నడుస్తుంది? A. డిప్యూటీ స్పీకర్ B. రాష్ట్రపతి C. లోక్ సభ స్పీకర్ D. ఉప రాష్ట్రపతి 15. భారత రిపబ్లిక్ ప్రథమ పౌరుడు, భారతదేశ అధ్యక్షుడు ఎవరు? A. ఉప రాష్ట్రపతి B. ప్రధాన మంత్రి C. రాష్ట్రపతి D. పైవేవీ కావు 16. భారత సార్వభౌమ, సామ్యవాద ,లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యానికి అధినేత ఎవరు? A. ప్రధాన మంత్రి B. లోక్ సభ స్పీకర్ C. డిప్యూటీ స్పీకర్ D. రాష్ట్రపతి 17. త్రివిధ సాయుధ దళాలకు అధిపతి మరియు దేశ రక్షణ భారం ఎవరి మీద ఉంటుంది? A. రాష్ట్రపతి B. ఉప రాష్ట్రపతి C. ప్రధాన మంత్రి D. లోక్ సభ స్పీకర్ 18. భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడని ఎన్నవ నిబంధన తెలుపుతుంది? A. 52 వ నిబంధన B. 55 వ నిబంధన C. 72 వ నిబంధన D. 123 వ నిబంధన 19. రాష్ట్రపతి పదవికి పోటీ చేసే వ్యక్తి ఏ అర్హతలను కలిగి ఉండాలి? A. భారత పౌరుడై ఉండాలి B. 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి C. లోక్ సభ సభ్యత్వానికి కావలసిన అర్హతలను కలిగి ఉండాలి D. పైవన్నీ 20. ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఎన్నికలకు రెండు సూత్రాలు కలవు? A. 52 వ నిబంధన B. 53 వ నిబంధన C. 54 వ నిబంధన D. 55 వ నిబంధన 21. 55 వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్ని సూత్రాలు కలవు? A. 2 సూత్రాలు B. 4 సూత్రాలు C. 6 సూత్రాలు D. పైవేవీ కావు 22. రాష్ట్రపతి పదవికాలం ఏ నిబంధన ప్రకారం నిర్ణయించబడినది? A. 52 వ నిబంధన B. 56 వ నిబంధన C. 72 వ నిబంధన D. 86 వ నిబంధన 23. రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేయాలి? A. ప్రధాన మంత్రి B. లోక్ సభ స్పీకర్ C. డిప్యూటీ స్పీకర్ D. ఉప రాష్ట్రపతి 24. రాజ్యాంగంలోని రాష్ట్రపతి ప్రమాణ స్వీకారము ఏ నిబంధన ద్వారా జరుగుతుంది? A. 60 వ నిబంధన B. 75 వ నిబంధన C. 86 వ నిబంధన D. 112 వ నిబంధన 25. రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం కార్య నిర్వహణ అధికారం రాష్ట్రపతికి ఉంటుంది? A. 52 వ నిబంధన B. 53 వ నిబంధన C. 60 వ నిబంధన D. 86 వ నిబంధన 26. ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి పదవి కాలపరిమితి నిర్ణయించబడింది? A. 56 వ నిబంధన B. 75 వ నిబంధన C. 112 వ నిబంధన D. 148 వ నిబంధన 27. ఏ నిబంధన ప్రకారం బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెడతారు? A. 60 వ నిబంధన B. 72 వ నిబంధన C. 112 వ నిబంధన D. 143 వ నిబంధన 28. భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? A. జాకీర్ హుస్సైన్ B. బసప్ప ధనప్ప జెట్టి C. నీలం సంజీవ రెడ్డి D. బాబు రాజేంద్ర ప్రసాద్ 29. రాజ్యాంగ పరిషత్ కు అధ్యక్షునిగా పనిచేసిన వారు ఎవరు? A. ఎ.పి.జె.అబ్దుల్ కాలం B. నీలం సంజీవ రేడ్డి C. బాబు రాజేంద్ర ప్రసాద్ D. కె.ఆర్.నారాయణన్ 30. ఎక్కువ పర్యాయాలు సుప్రీంకోర్టు సలహా తీసుకున్న రాష్ట్రపతి ఎవరు? A. బాబు రాజేంద్ర ప్రసాద్ B. v.v గిరి C. సర్వేపల్లి రాధాకృష్ణన్ D. k.r నారాయణ్ 31. రెండు సార్లు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు? A. నీలం సంజీవ రేడ్డి B. బాబు రాజేంద్ర ప్రసాద్ C. ఆర్.వెంకట్రామన్ D. ఎ.పి.జె.అబ్దుల్ కాలం 32. భారతదేశంలో మొట్టమొదటి ఉప రాష్ట్రపతి ఎవరు? A. వరాహగిరి వెంకటగిరి B. ఆర్.వెంకట్రామన్ C. సర్వేపల్లి రాధాకృష్ణన్ D. జ్ఞానీ జైల్ సింగ్ 33. భారతదేశంలో ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి వ్యక్తి ఎవరు? A. సర్వేపల్లి రాధాకృష్ణన్ B. బాబు రాజేంద్ర ప్రసాద్ C. డా.శంకర్ దయాళ్ శర్మ D. కె.ఆర్.నారాయణన్ 34. భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మొదటి రాష్ట్రపతి ఎవరు? A. బాబు రాజేంద్ర ప్రసాద్ B. సర్వేపల్లి రాధాకృష్ణన్ C. డా.శంకర్ దయాళ్ శర్మ D. ఆర్.వెంకట్రామన్ 35. టెంపుల్టన్ అవార్డును పొందిన తొలి భారతీయుడు ఎవరు? A. సర్వేపల్లి రాధాకృష్ణన్ B. జాకీర్ హుస్సేన్ C. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ D. బసప్ప ధనప్ప జెట్టి 36. భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరు? A. జస్టిస్ మహమ్మద్ హిదయ తుల్లా B. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ C. జాకీర్ హుస్సేన్ D. ఎవరు కాదు 37. భారతదేశంలో పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి ఎవరు? A. జ్ఞాని జైల్ సింగ్ B. జాకీర్ హుస్సేన్ C. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ D. జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా 38. భారతదేశంలో అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవరు? A. జాకీర్ హుస్సేన్ B. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ C. జస్టిస్ మహమ్మద్ హిదయ తుల్లా D. జ్ఞాని జైల్ సింగ్ 39. భారతదేశంలో తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉప రాష్ట్రపతి ఎవరు? A. బాబు రాజేంద్ర ప్రసాద్ B. వరాహగిరి వెంకటగిరి C. బసప్ప ధనప్ప జెట్టి D. నీలం సంజీవ రేడ్డి 40. ట్రేడ్ యూనియన్ ఉద్యమాలతో సంబంధం కలిగి ఉన్న ఉప రాష్ట్రపతి ఎవరు? A. ఆర్.వెంకట్రామన్ B. డా.శంకర్ దయాళ్ శర్మ C. వరాహగిరి వెంకటగిరి D. బసప్ప ధనప్ప జెట్టి 41. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి ఎవరు? A. వరాహగిరి వెంకటగిరి B. కె.ఆర్.నారాయణన్ C. ఎ.పి.జె.అబ్దుల్ కలాం D. ప్రణబ్ ముఖర్జి 42. జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రెండవ రాష్ట్రపతి ఎవరు? A. వరహగిరి వెంకటగిరి B. సర్వేపల్లి రాధాకృష్ణన్ C. ఆర్.వెంకట్రామన్ D. డా.శంకర్ దయాళ్ శర్మ 43. తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? A. జాకీర్ హుస్సేన్ B. జస్టిస్ మహమ్మద్ హిదయ తుల్లా C. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ D. బసప్ప ధనప్ప జెట్టి 44. భారతదేశంలో రెండవ ముస్లిం రాష్ట్రపతి ఎవరు? A. జాకీర్ హుస్సేన్ B. జస్టిస్ మహమ్మద్ హిదయ తుల్లా C. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ D. జ్ఞానీ జైల్ సింగ్ 45. పదవిలో ఉండగా మరణించిన రెండవ రాష్ట్రపతి ఎవరు? A. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ B. జాకీర్ హుస్సేన్ C. జ్ఞానీ జైల్ సింగ్ D. జస్టిస్ మహమ్మద్ హిదయ తుల్లా 46. భారతదేశంలో అత్యధికంగా ఆర్డినెన్స్ లు జారీ చేసిన రాష్ట్రపతి ఎవరు? A. బాబు రాజేంద్ర ప్రసాద్ B. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ C. సర్వేపల్లి రాధాకృష్ణన్ D. వరహగిరి వెంకటగిరి 47. భారతదేశంలో అతి చిన్న వయస్సులో రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ఎవరు? A. సర్వేపల్లి రాధాకృష్ణన్ B. బాబు రాజేంద్ర ప్రసాద్ C. ఆర్.వెంకట్రామన్ D. నీలం సంజీవ రెడ్డి 48. భారతదేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి ఎవరు? A. సర్వేపల్లి రాధాకృష్ణన్ B. డా.శంకర్ దయాళ్ శర్మ C. నీలం సంజీవ రెడ్డి D. జాకీర్ హుస్సేన్ 49. భారతదేశంలోని తొలి సిక్కు రాష్ట్రపతి ఎవరు? A. జ్ఞానీ జైల్ సింగ్ B. ప్రణబ్ ముఖర్జీ C. ఎ.పి.జె.అబ్దుల్ కలాం D. పైవేవీ కావు 50. భారతదేశంలో వెనుకబడిన తరగతుల నుండి వచ్చిన మొదటి రాష్ట్రపతి ఎవరు? A. ఆర్.వెంకట్రామన్ B. బసప్ప ధనప్ప జెట్టి C. వరహగిరి వెంకటగిరి D. జ్ఞానీ జైల్ సింగ్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next