కేంద్రప్రభుత్వం | Polity | MCQ | Part -16

in

Polity

Total Questions - 50

51.
భారతదేశంలో దళిత వర్గానికి చెందిన మొదటి రాష్ట్రపతి ఎవరు?

52.
భారతదేశంలో ఓటు హక్కును వినియోగించుకున్న మొదటి రాష్ట్రపతి ఎవరు?

53.
రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి?

54.
భారతదేశంలో మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు?

55.
భారతదేశంలో అత్యధిక దేశాలు పర్యటించిన రాష్ట్రపతి ఎవరు?

56.
పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరచడం అనేది రాజ్యాంగంలోని ఏ నిబంధన ద్వారా జరుగుతుంది?

57.
రాజ్యాంగంలోని ఏ నిబంధన ద్వారా లోక్ సభకు ఇద్దరు ఆంగ్లో-ఇండియన్లను నామినేట్ చేయడం జరుగుతుంది?

58.
రాజ్యసభకు 12 మంది నిష్ణాతులు నామినేట్ చేయడం ఏ నిబంధన ద్వారా సాధ్యమవుతుంది?

59.
ఏ నిబంధన ద్వారా పార్లమెంటు సభ్యుల అనర్హత నిర్ణయించడం జరుగుతుంది?

60.
పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ లు జారీ చేయడం ఏ నిబంధన ద్వారా సాధ్యమవుతుంది?

61.
ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి యొక్క జీత భత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది?

62.
ఏ నిబంధన ప్రకారం మహాభియోగo ద్వారా రాష్ట్రపతి ని తొలగించే విధానం పేర్కొనబడింది?

63.
కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నతమైన పదవులు ,కమిటీలు, కమిషన్ల నియామక అధికారం ఎవరికి ఉంటుంది?

64.
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి సభ్యులు, భారత అటార్నీ జనరల్ ,భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ,యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ,ఆర్థిక సంఘం మొదలైన నియమకాలను నిర్వహించే వారు ఎవరు?

65.
ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ లో అంతర్భాగం ను కలిగి ఉన్నారు?

66.
పార్లమెంట్ సమావేశపరచడానికి ,వాయిదా వేయడానికి ,లోక్ సభను రద్దు చేయడానికి అధికారం ఎవరికి కలదు?

67.
పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో ఆర్డినెన్సులను జారీ చేసే అధికారం ఎవరికి కలదు?

68.
ఆర్థిక బిల్లు తప్ప మరేదైనా పునఃపరిశీలన చేయవలసిందిగా పార్లమెంట్ కు తిప్పి పంపే అధికారం ఎవరికి ఉంటుంది?

69.
భారతదేశంలోని ద్రవ్య బిల్లులు, కొత్త రాష్ట్రాలను ఏర్పరచడం ,రాష్ట్రాల సరిహద్దు మార్చడం వంటి కొన్ని బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ఎవరి అనుమతి తీసుకోవాలి?

70.
భారత అగంతుక నిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది?

71.
కేంద్ర ప్రభుత్వ వార్షిక ఆర్థిక పట్టికను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేలా చూసేది ఎవరు?

72.
ప్రతి 5 సంవత్సరాలకొకసారి ఆర్థిక సంఘాన్ని మరియు సభ్యులను నియమించే అధికారం ఎవరికి కలదు?

73.
రాజ్యాంగంలోని ఏ నిబంధనలు రాష్ట్రపతి ఆర్థిక అధికారాల గురించి తెలియజేస్తాయి?

74.
ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతికి న్యాయ సంబంధమైన అధికారాలు కలవు?

75.
న్యాయస్థానాలు విధించిన శిక్షల విషయంలో క్షమాభిక్ష, నిలుపుదల, వాయిదా ,శిక్షను తగ్గించడం, శిక్షను మార్చడం లాంటివి ఎవరి ఆధీనంలో జరుగుతాయి?

76.
మరణ శిక్ష విషయంలో క్షమాభిక్ష ప్రసాదించే అధికారం కేవలం ఎవరికి ఉంటుంది?

77.
రాజ్యాంగ రిత్యా భారత ప్రభుత్వ సర్వ సైన్యాధిపతి ఎవరు?

78.
విదేశాలలో భారత రాయబారులను ,ఇతర దౌత్య సిబ్బందిని ఎవరు నియమిస్తారు?

79.
అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడిక లు ఎవరి పేరు మీదుగా జరుగుతాయి?

80.
రాష్ట్రపతి ఎన్ని రకాల అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు?

81.
రాష్ట్రపతి ఇప్పటివరకు అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు ప్రకటించడం జరిగింది?

82.
భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన , రాజ్యాంగ పరమైన అత్యవసర పరిస్థితిని విధించే అధికారాన్ని రాష్ట్రపతి కి కల్పించింది?

83.
భారత రాజ్యాంగంలోని 356వ నిబంధన ద్వారా రాజ్యాంగ పరమైన అత్యవసర పరిస్థితిని విధించే అధికారాన్ని ఎవరికి కల్పించబడింది?

84.
రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాల ప్రకారం పరిపాలన సాగించలేమనే పరిస్థితి ఏర్పడిందన్న నివేదిక తర్వాత, రాష్ట్రంలో రాజ్యాంగ పరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది?

85.
1962లో భారత రత్న బిరుదును పొందిన మొదటి రాష్ట్రపతి ఎవరు?

86.
భారతదేశంలో అత్యధిక రాష్ట్రపతుల ను అందించిన రాష్ట్రం ఏది?

87.
మొదట రాష్ట్రపతిగా ఉండి ముఖ్యమంత్రిగా ఎన్నికైన మొదటి వ్యక్తి ఎవరు?

88.
మొదట రాష్ట్రపతిగా ఉండి ముఖ్యమంత్రిగా మారిన తొలి సిక్కు ముఖ్యమంత్రి ఎవరు?

89.
గవర్నర్ గా పనిచేసిన తొలి రాష్ట్రపతి ఎవరు?

90.
1954లో భారత రత్న అవార్డును పొందిన రాష్ట్రపతి ఎవరు?

91.
1977లో భారతరత్న అవార్డు ను పొందిన రాష్ట్రపతి ఎవరు?

92.
రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన తొలి మహిళ ఎవరు?

93.
2007లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళ ఎవరు?

94.
ఉపరాష్ట్రపతి పదవి చేపట్టకుండా రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి ఎవరు?

95.
సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాలను ఎక్కువసార్లు కోరిన రాష్ట్రపతి ఎవరు?

96.
ఇండియా డివైడెడ్ గ్రంథకర్త ఎవరు?

97.
దక్షిణ భారతదేశం నుండి ఎన్నికైన మొదటి రాష్ట్రపతి ఎవరు?

98.
రాయబారిగా పని చేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి ఎవరు?

99.
హిందూ వ్యూ ఆఫ్ లైఫ్," ఆన్ ఐడియా లిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్" గ్రంథాల రచయిత ఎవరు?

100.
8 దేశాలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన రాష్ట్రపతి ఎవరు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US